Excellent mam....its true 🥰👍 Simplega....దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అనే సామెత ఉండేది... అలా ఉంది...నీకే ఛాన్స్ ఇస్తున్నా అంటే...వాళ్ళు రియల్ గ ఏ పొరపాటు జరగకుండా try చేయగలరు....రియల్ మోరల్...🙏
విదేశీ కథ, వినసొంపైన కథ బాగా చెప్పారు మేడం గారు ఇది విదేశీ సాంప్రదాయం కథ కావున మన భారతీయ సంప్రదాయం హిందూయిజం ఆర్ష ధర్మం ప్రకారంలేదు, ఒప్పుకోదు, లోకంలో మూడు రకాల మహిళలు ఉన్నారు,1 దేవగణం, 2 మనుష్య గనం,3 రాక్షస గనం, మగవారిలో కూడా ఈ 3 రకాల లక్షణాలు, కలిగి ఉంటారు, మొదటి లక్షణం కలిగిన ఆడది, మాత్రమే సంప్రదాయబద్ధంగా సంసారం అనుకూలంగా విజయంగా ఉంటుంది, రెండో రకం మహిళ నాట్ బ్యాడ్,ఇక మూడో రకం తప్పి దారి నెత్తిన పెట్టుకున్నారా, పగ్గాల్లేని బండి అవుతుంది,సంసారం నాశనం అయి కూర్చుంటుంది. ఎందుకంటే మూడోరకం రాక్షసులు, కోడిగుడ్డు మగవాడి చేతికిచ్చి ఈకలు పీకమంటారు వారు ఆడిందే ఆట పాడిందే పాట, వాడి జీవితంలో సుఖం అనేది ఉండదు, గొడవలు పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు,ఉగ్రవాదుల యి పిల్లల ను కూడా ఉగ్రవాదులుగా తయారు చేస్తారు చివర్న వీరి బ్రతుకు ఒంటరిగా మిగులుతారు మొగుడ్ని సాధించి, సాధించింది ఏమీ ఉండదు , ఇవన్నీ తట్టుకుని నిలబడ గలిగే మగవాడు ఉంటే పర్వాలేదు, కాదు కూడదు అనుకుంటే విడాకులు తీసుకో వచ్చు, దీంతోనే ఏగాలి అనుకుంటే, ఇక మరణమే శరణ్యం. అసలు జాతకం ప్రకారం రాక్షస గణాల్లో కూడా మంచి లక్షణాలు కలిగి ఉన్నారు గ్రహాలు అనుకూలించి ఉంటేకనుక సంసారం సజావుగానేసాగుతుంది,లేదంటే కొంప కొల్లేరే. మొదటి రెండు గణాల్లో కూడా అనుకూలించే గ్రహాలు ఉండకపోవచ్చు,సంసారం అన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి,తట్టుకోగలం నడిపించు కొగలుగుతాం, ఆడదానికి పెత్తనం ఇస్తే నెత్తి నెక్కి కూర్చుంటుంది ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నారు శాస్త్రం ఉంది మన భారతీయ సాంప్రదాయం కాదు ఇది నా ఒపీనియన్ మేడం గారు,కేదారేశ్వర జ్యోతిష్యాలయం హైదరాబాద్, ఫోన్ నం:9346872103.కుజ దోషం & శని నివృత్తి కాబోయే దంపతుల జాతకాలు చూసి పెళ్లిళ్లు నిర్ణయం తెలుపబడును. ఓం నమః శివాయ, జై హింద్ జై భారత్. 🙏🙏🙏🙏🙏
విజయ గారు. ......ఎంత బాగా చెప్పారండి కధని. ....నాకైతే ఈ కధ చాలా బాగా నచ్చింది. ఆడవారు ఏమి కోరుకుంటారు అన్నదానికి చాలా చక్కని సమాధానంగా. ......వారి జీవితాలు వారి చేతుల్లో ఉండాలి అని ఈ మాటలు చాలా నిజం.
Katha chala bagundhi kathalo unna prathi okkariki nyaym jarigindhi . At the same time qoition ki ansar kuda dorikindhi monthaniki simplega artham ayyindhi adavariki em kavali ani
actually ఆడవాళ్ళని అర్దం చేసుకోవడమే చాలా కష్టం,,మీరు వాళ్ళని freedom గా వదిలేస్తే ,మమ్మల్ని careless గా పట్టించుకోవడం లేదు అంటారు,,caring చేస్తే మా మీద అనుమానమా అని అంటారు,,caring ki careless ki తేడా కూడా అర్దం చేసుకోరు ,,అందరూ కాదు but maximum వాళ్ళ mindset అలానే వుంటుంది......note it all ...
కథ మాములుగా వుంది..సుత్తి కథలు నిజ జీవితానికి సెట్ అవ్వవు..అందరూ స్వతంత్రంగా ఉండాలి , ధనవంతంగా ఉండాలి .గౌరవంగా ఉండాలి అనుకుంటారు...ఇక్కడా కష్టపడటం , సరైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం , న్యాయం ధర్మం అనేవి చాలా ఉంటాయి..ఇక్కడే ఆడవాళ్లకు , మగవాళ్లకు ఆలోచనల లో అభిప్రాయం బేధాలు వస్తాయి..ఆడవాళ్లు భర్త పిల్లలు చాలు ఎవరు వద్దు అంటారు..కానీ అది నడవదు..ఎమోషనల్ గ కాకుండా ఆలోచిస్తే అందరూ బాగుంటారు.. ఏదో పిట్టా కథ చెప్పే బదులు మీరు మీ భారత నుండి ఏమి ఆశిస్తున్నారు అని యాంకర్ , మేడం డైరెక్ట్ గ చెప్పొచ్చు కదా..చెప్పడానికి సిగ్గు ఒకటి వీళ్ళకి..
Very good explanation...తల్లిదండ్రులను విడిచిపెట్టి,సర్వం త్యాగం చేసే స్త్రీలకు విలువ ఇవ్వని భర్తలకు,ఆడదే అయినా కోడలని హింస పెట్టె అత్తలకు ఒక గుణపాఠం కచ్చితంగా చెప్పాలి.పెళ్లి తర్వాత కూడా కొడుకు ఇంకా నా చంకే ఎక్కాలని అనుకొని ఈర్ష్య తో కొడుకుకోడలు గదిలో వుండగా అసహ్యంగా ప్రవర్తించే స్త్రీలు వున్నంతకాలం సంసారాలు కూకటివ్రేళ్లతో కూలిపోతున్నాయి...ఓం నమశ్శివాయ!!! భారతదేశంలో
ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తున్న వారికి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్న వారికి ధన్యవాదాలు మీకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చిన మీ భర్త లకు ధన్యవాదాలు మరి అంత మంచి మనసున్న మీ భర్త లను ఏ విధంగా సంతోష పెడుతున్నారు ఏ విధంగా సహాయ పడతారు ఏ విధంగా ఆనందంగా ఉంచుతున్నారు ఏ విధంగా కష్టసుఖాల్లో మీ భర్తలకు తోడు గా ఉంటున్నారు చెప్పగలరు మీ భర్త తో కూడా ఇంటర్వ్యూ చేయించి మా భార్యకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మేము సంతోషంగా ఉన్నాము అనే సందేశాన్ని ఇస్తే బాగుంటుంది మీకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మీ భర్త లకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా మాకు తెలుపగలరు ధన్యవాదాలు ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఆచరించడానికి కాదు అన్నట్లు వీడియోలు సందేశాలు ఉండరాదు వీడియో చేసినవారికి లైకులు షేర్లు చేసినవారికి వీక్షించిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ఇది నా అభిప్రాయం నా విమర్శ కాదు ఎవరి మనసు అయినా గాయపడితే మన్నించగలరు ధన్యవాదాలు
ఆడవాళ్లకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మగవాళ్ళు అంటే భర్తలు సంతోషంగా ఉంటున్నారా లేదా అని అర్థము మరియు మీ భర్తలను కూడా ఇంటర్వ్యూ చేయడం ద్వారా వాళ్లు నిజంగా భార్యలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సంతోషంగా ఉన్నారా లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుపమని అంటున్నారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అంటున్నారు మరియు వాళ్ల ద్వారా తెలియ చేస్తే మంచిదని అంటున్నారు
Both are giving respect to each other ,third person involvement make balance is Important, third person ki surender Kaaka pothe ( like mother, mother in-law other family members ) family lo disputes raavu, idhi mana family Ane aapect iddhari ki unddali
The best gaa undalani stree ఉండటానికి andamugs undataniki try chestaru itarrula vallani santhoosha parachatanini incharage there life. Thank you madam Mentaling free Enrolle chesukoovachhu.
Excellent mam....its true 🥰👍
Simplega....దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అనే సామెత ఉండేది... అలా ఉంది...నీకే ఛాన్స్ ఇస్తున్నా అంటే...వాళ్ళు రియల్ గ ఏ పొరపాటు జరగకుండా try చేయగలరు....రియల్ మోరల్...🙏
Exlent story madam. Thanks
*RUclips Videos & MONEY Kosam Edheydho Cheptharu & Videos chestharu Pichhi vallu NIBBA & Nibbis FANS Kosam* 🤣🤣🤣
❤🎉@@mallisettykrishnaiah2876
గుడ్ ఎపిసోడ్ చేశారు మేడం అండ్ విజయ మేడం గారికి నమస్కారములు...
మీరు నిజం చెప్పినారు ...Thanks
నిజంగా చాలా అద్భుతంగా ఉంది మేడం👌👌👌
చాలా బాగా చెప్పారు మేడం thank you.
Chala baga chepparu madam
విదేశీ కథ, వినసొంపైన కథ బాగా చెప్పారు మేడం గారు ఇది విదేశీ సాంప్రదాయం కథ కావున మన భారతీయ సంప్రదాయం హిందూయిజం ఆర్ష ధర్మం ప్రకారంలేదు, ఒప్పుకోదు, లోకంలో మూడు రకాల మహిళలు ఉన్నారు,1 దేవగణం, 2 మనుష్య గనం,3 రాక్షస గనం, మగవారిలో కూడా ఈ 3 రకాల లక్షణాలు, కలిగి ఉంటారు, మొదటి లక్షణం కలిగిన ఆడది, మాత్రమే సంప్రదాయబద్ధంగా సంసారం అనుకూలంగా విజయంగా ఉంటుంది, రెండో రకం మహిళ నాట్ బ్యాడ్,ఇక మూడో రకం తప్పి దారి నెత్తిన పెట్టుకున్నారా, పగ్గాల్లేని బండి అవుతుంది,సంసారం నాశనం అయి కూర్చుంటుంది. ఎందుకంటే మూడోరకం రాక్షసులు, కోడిగుడ్డు మగవాడి చేతికిచ్చి ఈకలు పీకమంటారు వారు ఆడిందే ఆట పాడిందే పాట, వాడి జీవితంలో సుఖం అనేది ఉండదు, గొడవలు పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు,ఉగ్రవాదుల యి పిల్లల ను కూడా ఉగ్రవాదులుగా తయారు చేస్తారు చివర్న వీరి బ్రతుకు ఒంటరిగా మిగులుతారు మొగుడ్ని సాధించి, సాధించింది ఏమీ ఉండదు , ఇవన్నీ తట్టుకుని నిలబడ గలిగే మగవాడు ఉంటే పర్వాలేదు, కాదు కూడదు అనుకుంటే విడాకులు తీసుకో వచ్చు, దీంతోనే ఏగాలి అనుకుంటే, ఇక మరణమే శరణ్యం. అసలు జాతకం ప్రకారం రాక్షస గణాల్లో కూడా మంచి లక్షణాలు కలిగి ఉన్నారు గ్రహాలు అనుకూలించి ఉంటేకనుక సంసారం సజావుగానేసాగుతుంది,లేదంటే కొంప కొల్లేరే. మొదటి రెండు గణాల్లో కూడా అనుకూలించే గ్రహాలు ఉండకపోవచ్చు,సంసారం అన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి,తట్టుకోగలం నడిపించు కొగలుగుతాం, ఆడదానికి పెత్తనం ఇస్తే నెత్తి నెక్కి కూర్చుంటుంది ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నారు శాస్త్రం ఉంది మన భారతీయ సాంప్రదాయం కాదు ఇది నా ఒపీనియన్ మేడం గారు,కేదారేశ్వర జ్యోతిష్యాలయం హైదరాబాద్, ఫోన్ నం:9346872103.కుజ దోషం & శని నివృత్తి కాబోయే దంపతుల జాతకాలు చూసి పెళ్లిళ్లు నిర్ణయం తెలుపబడును. ఓం నమః శివాయ, జై హింద్ జై భారత్. 🙏🙏🙏🙏🙏
విజయ గారు. ......ఎంత బాగా చెప్పారండి కధని. ....నాకైతే ఈ కధ చాలా బాగా నచ్చింది. ఆడవారు ఏమి కోరుకుంటారు అన్నదానికి చాలా చక్కని సమాధానంగా. ......వారి జీవితాలు వారి చేతుల్లో ఉండాలి అని ఈ మాటలు చాలా నిజం.
🙏🥕🥕🌶️🌶️🌶️🍆🍆🍆🙏🥕🥕🥕🌶️🌶️🌶️🙏🍆🍆🍆🙏💓💓💓🙏🌶️🌶️🌶️🙏🌶️🌶️🌶️🙏🍆😆😆
*RUclips Videos & MONEY Kosam Edheydho Cheptharu & Videos chestharu Pichhi vallu NIBBA & Nibbis FANS Kosam* 🤣🤣🤣
Very nice madam
L
Medam baga cheparu Medam
అందరూ అలా ఉండరూ. భార్యకు పూర్తి స్వేచ్ఛను, పూర్తి జీతాన్ని, జీవితాన్ని అప్పగించి నాశనమే పోయినా వ్యక్తులు ఎందరో
U r right
Aunu brother
నేను మా బావ ని దగ్గరగా చూశాను
@@umbrellahelpinghands5930
Myself also
@@knowthetruth2518 వాళ్ళకి అదేం రోగం బ్రదర్
Katha chala bagundhi kathalo unna prathi okkariki nyaym jarigindhi . At the same time qoition ki ansar kuda dorikindhi monthaniki simplega artham ayyindhi adavariki em kavali ani
Respected madam Moral of the story is wonderful as well as your Language Teaching method is also Beautiful
మేడం మీ సమాదానం చాలా బాగుంది. హ్యాట్సాఫ్ to you మేడం. మీకు మీ సమాధానముకు 🙏🙏🙏.
చాల బాగుంది మేడమ్ గారు
Thanks
Good Morning Madam ,
Really it's wonderful story and your Explanation and Motivation Extraordinary Madam Garu
Thank Very Much Madam 🙏🙏🙏
ruclips.net/video/iYDZS41ptGo/видео.html
మేడం గారు చక్కగా వివరించారు. ఆడవారికి కావలసింది వారి నిర్ణయం వారే తీసుకోవాలి.
ruclips.net/video/iYDZS41ptGo/видео.html
actually ఆడవాళ్ళని అర్దం చేసుకోవడమే చాలా కష్టం,,మీరు వాళ్ళని freedom గా వదిలేస్తే ,మమ్మల్ని careless గా పట్టించుకోవడం లేదు అంటారు,,caring చేస్తే మా మీద అనుమానమా అని అంటారు,,caring ki careless ki తేడా కూడా అర్దం చేసుకోరు ,,అందరూ కాదు but maximum వాళ్ళ mindset అలానే వుంటుంది......note it all ...
Nijam. Ga chala chala. Bhagacheperu madam. Super 💯😍
Meeru cheppe vishayam baaguni.cheppina teeru mari mari baagundi.tnq madame
Only 50 % correct 🙂 one shud think & act with love care & concern about his or her as betterhalf...... They are ONE spiritually & physically 😍
Well said Madem.Thank you.
ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను,ధన్యవాదాలు
కథ మాములుగా వుంది..సుత్తి కథలు నిజ జీవితానికి సెట్ అవ్వవు..అందరూ స్వతంత్రంగా ఉండాలి , ధనవంతంగా ఉండాలి .గౌరవంగా ఉండాలి అనుకుంటారు...ఇక్కడా కష్టపడటం , సరైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం , న్యాయం ధర్మం అనేవి చాలా ఉంటాయి..ఇక్కడే ఆడవాళ్లకు , మగవాళ్లకు ఆలోచనల లో అభిప్రాయం బేధాలు వస్తాయి..ఆడవాళ్లు భర్త పిల్లలు చాలు ఎవరు వద్దు అంటారు..కానీ అది నడవదు..ఎమోషనల్ గ కాకుండా ఆలోచిస్తే అందరూ బాగుంటారు..
ఏదో పిట్టా కథ చెప్పే బదులు మీరు మీ భారత నుండి ఏమి ఆశిస్తున్నారు అని యాంకర్ , మేడం డైరెక్ట్ గ చెప్పొచ్చు కదా..చెప్పడానికి సిగ్గు ఒకటి వీళ్ళకి..
Excellent madam. Thank u
Very good story madam.thanku
Very good explanation...తల్లిదండ్రులను విడిచిపెట్టి,సర్వం త్యాగం చేసే స్త్రీలకు విలువ ఇవ్వని భర్తలకు,ఆడదే అయినా కోడలని హింస పెట్టె అత్తలకు ఒక గుణపాఠం కచ్చితంగా చెప్పాలి.పెళ్లి తర్వాత కూడా కొడుకు ఇంకా నా చంకే ఎక్కాలని అనుకొని ఈర్ష్య తో కొడుకుకోడలు గదిలో వుండగా అసహ్యంగా ప్రవర్తించే స్త్రీలు వున్నంతకాలం సంసారాలు కూకటివ్రేళ్లతో కూలిపోతున్నాయి...ఓం నమశ్శివాయ!!! భారతదేశంలో
Super mem nijam chepparu
Excellent story , thank you medam
👏👏👌
.మనిషి జీవితంలో ఒక సారి వివాహము చేసుకుంటే అది సంసారము.............రెండవ.3.4.5 ఇలా వివాహములు చేసుకుంటే అది నిత్యము .. వ్యభిచారము. అది. జీవితమే కాదు.
Exactly true madam Garu.
Good moral story.
Very good explanation
Nice mam ,accepted ur moral story& explaination
It is true all
ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తున్న వారికి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్న వారికి ధన్యవాదాలు మీకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చిన మీ భర్త లకు ధన్యవాదాలు మరి అంత మంచి మనసున్న మీ భర్త లను ఏ విధంగా సంతోష పెడుతున్నారు ఏ విధంగా సహాయ పడతారు ఏ విధంగా ఆనందంగా ఉంచుతున్నారు ఏ విధంగా కష్టసుఖాల్లో మీ భర్తలకు తోడు గా ఉంటున్నారు చెప్పగలరు మీ భర్త తో కూడా ఇంటర్వ్యూ చేయించి మా భార్యకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మేము సంతోషంగా ఉన్నాము అనే సందేశాన్ని ఇస్తే బాగుంటుంది మీకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మీ భర్త లకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా మాకు తెలుపగలరు ధన్యవాదాలు ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఆచరించడానికి కాదు అన్నట్లు వీడియోలు సందేశాలు ఉండరాదు వీడియో చేసినవారికి లైకులు షేర్లు చేసినవారికి వీక్షించిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ఇది నా అభిప్రాయం నా విమర్శ కాదు ఎవరి మనసు అయినా గాయపడితే మన్నించగలరు ధన్యవాదాలు
Logic
@@nagamanithoughts7245 క్షమించాలి మీ రిప్లై కామెంట్ మాకు అర్థం కాలేదు కొంచెం అర్థమయ్యేలాగ రిప్లై ఇవ్వగలరు ధన్యవాదాలు
ఆడవాళ్లకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మగవాళ్ళు అంటే భర్తలు సంతోషంగా ఉంటున్నారా లేదా అని అర్థము మరియు మీ భర్తలను కూడా ఇంటర్వ్యూ చేయడం ద్వారా వాళ్లు నిజంగా భార్యలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సంతోషంగా ఉన్నారా లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుపమని అంటున్నారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అంటున్నారు మరియు వాళ్ల ద్వారా తెలియ చేస్తే మంచిదని అంటున్నారు
Super
తెలువిగా అడిగారు.
Em cheppar madam superb excellent chala chala baga chepparu nenu kooda ila manchiga choosukovdaniki try chesthanu
కథ చాలా బాగుంది మెడం చాల మంది మగవారికి good message
*RUclips Videos & MONEY Kosam Edheydho Cheptharu & Videos chestharu Pichhi vallu NIBBA & Nibbis FANS Kosam* 🤣🤣🤣
Hi
Thank you so much madam.meeru ippudu cheppina katha aada,maga andaru vinavalasinadi madam.chala adbutanga chepparu .good evening madam. Guntur,Andhra Pradesh.
👌
Excellent ga chepparandi,super
Both are giving respect to each other ,third person involvement make balance is Important, third person ki surender Kaaka pothe ( like mother, mother in-law other family members ) family lo disputes raavu, idhi mana family Ane aapect iddhari ki unddali
Xlent explain
Hi
Hi
హ మేడం
Excellent mam
Super Amma.
Chala baaga cheparu..
Excellent story, very Good motivation
Ellexcent. Story
*RUclips Videos & MONEY Kosam Edheydho Cheptharu & Videos chestharu Pichhi vallu NIBBA & Nibbis FANS Kosam* 🤣🤣🤣
Very beautiful. Nice story madum thq
Hi
Super madam meeru great ga chepparu.meeku danyavadamulu madam
మనసు ను కదిలించే విశ్లేషణ.
🙏 Excellent and good informative story. Thank you madam.
ruclips.net/video/iYDZS41ptGo/видео.html
Excellent story it is useful to family’s story
Nice message 👌🙏
The best gaa undalani stree ఉండటానికి andamugs undataniki try chestaru itarrula vallani santhoosha parachatanini incharage there life.
Thank you madam
Mentaling free
Enrolle chesukoovachhu.
కొంతమంది మగవాళ్ళు తెలువక ఛాయిస్ ఇవ్వకపోయే సరికి మగవాళ్ళు బలిపోతున్నరు అమ్మ.......
Madam 🎉🎉🎉super massage. Congratulations 👏👏👏👏👏
Good message for men you are absolutely right .
P
Very nice beautiful video hanstly really super looking for really super star my dear madam JEE 🙏🙏🌹🌹💙💙❤️❤️
మేడం చాలా బాగా చెప్పారు
Madam ea chala istrsting gaunnadi chalabagunnadi
Amma menu first time comment Sesthunna fantastic Amma meeru👏👏👏👏👏
Super madam... నా భార్యకి..కూతురికి ఈ కథనే నేర్పిస్తాను..
Vinataniki bagundi madam practical ga okaka ammai okoka la vuntadi oka ammai miru chepoinatlu andharitho happyga matladuthadi vuntadi manchi ammai laga maroka ammai intikochina vallanu matladanukuda matladadu atu vantiu ammaiki niku nachinatlu nv vundhh ani anala
Good saying madam garu 🌹
Tq medam u r brilliant, society ki miru chala avasaram, good message
Good mess medam చాలా bhaga చెప్పారు
Beautiful, nice story
Mind blowing .... story...👏👏chala nice ga chepparu .....
సూపర్ 👌👌
100% correct msges .every woman facing this problems. 👌👌🙏🙏😞😞
chaithanya chala baga cheppadu ee story ni
Hiii Kavitha plZ reply ❤️
TQ చాలా బాగ వివరణ ఇచ్చారు
Excellent super & very very best information thankyou medam.
Excellent Story, Very good motivation madam👍👍👍🙏🙏🙏
Excellent madam👏😊its true👍
Excellent explanation mam.....
Chala Baga cheparu madam
సూపర్ మేడమ్...
Chaala baagundi medam
Super ❣️
Wow super madam.
Superb message.
Super amma
Namaskaram madam thanks
Great message 🙏, madam
Great video. Truly majestic.
super ga chaparu madam
కత బాగుంది
Amma meeru super mind blowing
E strory alrdy Ramagaru chepparu...
Am story
సూపర్బ్ మేడం
Good message and good story
Good massage
Good explain madam
Chaala bhagunnadi
chaala goppavishayam chepparu Madam, 🙏
Wonderful story madam
Good information
Nice story 👍☺️
👍 good and valuable story chepparu mam
Exlent story
EXCELLENT STORY 👌👌👌👌👌
Hiii gd evng plz reply 🌹
Video chesaru mem good
Superb mam
Super mam
Super chepparu medam l
Mam super, well explained 💐💐🙏🙏
100%nijjam medam super ga cheparu
Entadi?
Sravanthi name super
భార్య బట్టి, భర్త బట్టి వ్యహారం లు ఎప్పటికి అప్పుడే మారుతాయి.. ఎవరు చేతిలో పూర్తి అధికారం ఇవ్వరాదు.. అది సమయం బట్టి ఉండాలి
7:11 7:11 7:11 🎉 జీ
😊😊¹❤❤1❤