ఈ శ్రీనివాసరావు. హైదరాబాద్ లో IAS కోచింగ్ సెంటర్ బ్రాంచ్ స్టార్ట్ చేసి, అందరి దగ్గర 40000 నుండి 70000 వరకు వాసులు చేసి, నెల రోజులు తరువాత సెంటర్ మూసేసాడు. మా నలభై వేలు ఇస్తానని మాటిచ్చి, పదిసార్లు తిప్పించుకున్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అతనిపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కి, విజయనగరం SP కి కూడా కంప్లైంట్ చేశాను. ఆ కాపీలు ఇప్పటికి నా దగ్గర వున్నాయ్. మాలాంటి వాళ్ళ ఉసురు తగిలి నాశనమై పోతాడు
కొలికపూడి శ్రీనివాసరావు గారి లాంటి విద్యావేత్త తిరువూరు mla గా రావడం మీ అదృష్టం రా బాబు కావాలని nonlocal వివాదం తెరపైకి తేవడానికి ఆయన్ని బలి పశువు చేస్తున్నారు మీ కర్మకు మీరే బాధ్యులు జై CBN జై కొలికపూడి

100% కరెక్ట్
దళిత mla బలికాబోతున్నాడు
అదీ టీడీపీ వాళ్ల చేతిలోనే
ఈ రెండుమూడురోజుల ఈనాడు చూస్తే తెలిసిపోతుంది