ఇటు నుంచే అటు వెళ్లారు సినిమా హీరోలంతా దివి నుండేమి దిగిరాలేదు మన తారాగణమంతా మన లోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా... Amazing Lirics by Sirivennela garu....
అ అ అ... ఆట... అ అ అ... ఆట... ఆ జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట... గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట... అ అ అ... ఆట... అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట చరణం : 1 ముందుగా తెలుసుకో మునిగే లోతెంత సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత తెలివిగా మలుచుకో నడిచే దారంతా పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా చరణం : 2 చెలిమితో గె లుచుకో చెలితో వలపాట అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట తెగువతో తేల్చుకో చెడుతో చె లగాట జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట అ అ అ... ఆట... అ అ అ... ఆట... అ అ అ... ఆట... అ అ అ... ఆట...
Great song....great lyrics, music composer & singer.... Let's ignore the video & direction....but most inspiring song ever !! Special credit goes to our great lyricist, Stanza 1. "ముందుగా తెలుసుకో మునిగే లోతెంత సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత తెలివిగా మలుచుకో నడిచే దారంతా పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా, సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట, తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట".
Nenu 2007 lo nokia mp3 mobile use cheyadam start chesina kotthalo Mobile shop ki velli memory card lo copy cheyinchukunna konni songs lo idi okati😍😍👌👌 Superbbbb Song👏👏
This is the only movie Siddharth dint look handsome and it effects the movie result too.... Apart of that Songs, Sidhus energetic performance and screenplay is outstanding....🤗✨
హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట అల్లదిగొ ఆశల ద్విపం కళ్ళెదుటె ఉందంట ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా తెలివిగా మలచుకో నడిచే దారంతా పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
Yes sir ☺️
100
నాకు ఇలాంటి మోటివేషన్ పాటలంటే చాల చాల ఇష్టం.
ఇటు నుంచే అటు వెళ్లారు సినిమా హీరోలంతా దివి నుండేమి దిగిరాలేదు మన తారాగణమంతా మన లోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా...
Amazing Lirics by Sirivennela garu....
అ అ అ... ఆట... అ అ అ... ఆట...
ఆ జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట...
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట...
అ అ అ... ఆట...
అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట
చరణం : 1
ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట
అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
చరణం : 2
చెలిమితో గె లుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చె లగాట
జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట
అ అ అ... ఆట... అ అ అ... ఆట...
అ అ అ... ఆట... అ అ అ... ఆట...
Tq bro
Super🎤
Alauddin adbuta dipam avasame ledanta...... Chalarani ni Sankalpam thodunte chalanta ✊
😍😍
Nostalgia from childhood memories watching the song 👌
Great song....great lyrics, music composer & singer.... Let's ignore the video & direction....but most inspiring song ever !!
Special credit goes to our great lyricist,
Stanza 1. "ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా,
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట,
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట".
Sirivennela garu lives on ♥️
what a lyrics from seetarama sastry.......
This song was sang by shankar mahadevan sir
Good message to youth, and good meaning song, suuuuper Melody
Loved it in my childhood days... We are looking for ur comeback #Sidharth anna
so underrated song.... Very Motivational words
థాంక్స్ టు సిరివెన్నెల గారు
Wen my mood of this songs wakes up me
Sirivennela gaaru a big salute to him !
Nenu 2007 lo nokia mp3 mobile use cheyadam start chesina kotthalo Mobile shop ki velli memory card lo copy cheyinchukunna konni songs lo idi okati😍😍👌👌
Superbbbb Song👏👏
an amaizing song by sahnkar mahadevan gaaru
*SIDDHARTH's electrifying* 💣💥
such a wonderful song this is...!
One of my favourite song 💞
Sirivennela sir 🙏🏻 🙌 👏
Music song 🎶🎵 ok super ✅💯
Music and meaning superb
Awesome lyrics of title song
Best motivational song in Telugu
Life inspiration song
Excellent song, lov from a tamilian
Depth of lyrics ❤❤❤.
SHANKAR MAHADEVAN SINGING🔥🔥🔥
Dsp always dsp😎😎
Back then when dsp used to be himself
Na 10 th class songs my favourite movie 🍿
What a lyrics...... Love you sirivennela garu❤
Wonderful song 💞
Sirivennela sir 🙏
Superb energetic song 💞
Sitharama Shastri hatsup to u sir
What a song boss. One song = 10 books
Inspiring song. By. SSS..
Aata songs super 👌☑️ ok thanks 👍 you
Idi naa all time favorite katti lantii 🌹PAATA🌹
2:16 🤜🤛
terrific cinematography
awesome lyrics
Super hit song
wow handsome siddhartha naryana
Nice message
Hats off to sastry garu
alladin adbhuta deepam avasarame ledanta
challaarani nee sankalpam todunte chaalanta
alladigo aasala deepam kalledute undanta
ellalane tenche vegam meghaalu taakaalanta
itununche atuvellaaru cinema herolantaa
divinunchem digiraaledu mana taaraaganamantaa
manalonu unduntaaru kaaboye ghanulantaa
paikoste jai kodataaru abhimaanulai janamantaa
Watched it in Pitapuram...I was 21...
2024 chuse vallu oka like vesukondi
Lyrics are playing best music in this song
WHAT Only 294k Views After 7 YEARS OH MY GO
DSP Anna !!!
Naku manasu bagolenappudu e song vintanu
wow so nice songs
Sirivennela 🙏🏻 sir
Remembering my school days
Lyrics supar
Super aata
Oora mass song❤️✨
0:36 seconds, Super star Mahesh's Okkadu posters... Jai MB...
This song is Okadu 1st song
Underrated song
mind set change chseina song
Who is listening to this song still in 2024?
When iam in 5th class this movie released those hostel days are awesome watching songs
Nice song 💞
Intermediate chaitanya college earlyga nidralepe songs ivi
I like this song
i lk ds movie much
love the lyrics
deepa chatrati avunu bro lyrics highlight
Hate 😯
Ego 😆
That's y showed in the form of
Kumbakarna 😴💋
Bantureethi kolu
Trust only 😎💯❤
Rama and Krishna trusts Hanuma only. 💯
😍
❤️❤️❤️❤️
After rebel star gari suggestion
Nostalgic
Super lyrics
Sirivennela 😍
10th class memory this movie songs ❤
Siri vennala sita rama shastry garu🙏😒
Best motivation song
That is sirivennela
Superhitsong
I love you siddhartha naryana
simha nepal were from u
Super sonG
it's ironic that best song of the entire movie got the least views
Goog song
Hi
2022🖐️
Nice
Jayaho seetharamasasthry
Dsp
Lyrics pls
ఆటా ఆటా నువ్వు నిలబడి చూడకూ ఎ చోటా!
lyrics hight light bayaha
0:18
This is the only movie Siddharth dint look handsome and it effects the movie result too.... Apart of that Songs, Sidhus energetic performance and screenplay is outstanding....🤗✨
Fools realise
Krishna is Rama
I'm God.
Seetharamasastry guruji
హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
అల్లదిగొ ఆశల ద్విపం కళ్ళెదుటె ఉందంట
ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట
హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా
ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా
పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట
When you are Disappointed or Loose just Put Earphones close your eyes and follow this song lyrics
2021