3 ఎకరాల్లో

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • #Raitunestham #Naturalfarming
    విజయవాడ మహానగరం. చుట్టూ అపార్ట్ మెంట్లు. గేటెడ్ కమ్యూనిటీని తలపించే నివాసప్రాంతాలు. కాంక్రీట్ జంగిల్ లా ఉన్న ప్రాంతంలో... ప్రకృతి సంపదను సృష్టిస్తున్నారు... సహజ రైతు అక్బర్. 3 ఎకరాల్లో పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, పప్ఫు ధాన్యాలు తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా.. కేవలం ఆవు మూత్రం, ఆవు పేడ, సహజ ద్రావణాలు, కషాయాలతో పంటలను పెంచుతున్నారు. సమగ్ర వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఒకే చోట ఎక్కువ పంటలు సాగు చేసే పద్ధతులని అభివృద్ధి చేసి.. వాటిపై తోటి రైతులకి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని అంటున్నారు.. ప్రకృతి రైతు అక్బర్.
    సిటీ మధ్యలో వ్యవసాయం.. సమగ్ర సేద్యం.. సహజ వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. ప్రకృతి రైతు అక్బర్ గారిని 99666 43666 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
    --------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రెండో పంటగా నల్ల నువ్వ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​

Комментарии • 125