5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 462

  • @mopuri.srinathareddy.desig7005
    @mopuri.srinathareddy.desig7005 2 года назад +32

    ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు.
    ఇలాగె ప్రతీ 10మందిలో ఒక్కరైనా ముందుకు వచ్చి చేస్తారని ఆకాంక్షిస్తూ, మీకు ఎల్లప్పుడూ ఎలాంటి సహాయ, సలహాలకు మీకు నేను సిద్దంగా ఉంటానని మీకు మనవి చేస్తూ... శుభదినం.... శ్రీనాథ్ రెడ్డి.ఎం.

    • @BhanuPrakash-ug4el
      @BhanuPrakash-ug4el 6 месяцев назад +1

      Can i get your number brother so i can come and meet you

  • @jaggarao2312
    @jaggarao2312 3 года назад +61

    చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 года назад +6

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్

    • @meegadavenkateswararao5834
      @meegadavenkateswararao5834 Год назад +2

      చాలా చక్కగా చెప్పారు నేను చాలా ఉపయోగాలు గురించి ఎన్నో అని ఇంత క్లుప్తంగా అర్థం అవ్వలా సింపుల్ గా చెప్పారు థాంక్యూ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని వివరించారు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 года назад +24

    ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి

    • @edigaramanjineyulugowd1145
      @edigaramanjineyulugowd1145 3 года назад +2

      👍👍👍👍👍

    • @saideepreddy9922
      @saideepreddy9922 3 года назад +1

      Kani andaru ila cheste andariki saripoyentha digubadi radu
      Raithu baguntaru kani janalu ibbandi padataaru

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr 3 года назад +2

      @@saideepreddy9922 మీరన్నది కరెక్ట్ రైతులు తమకున్న భూమిలో కొంత ప్రకృతి సేద్యం చేస్తే రైతుకు మంచి ధర వస్తుంది ముక్యముగా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల కాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తున్నాయి బాగా డబ్బున్న శ్రీమంతులు భూమి కొనుగోలు చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకొని తమకు కావలసిన పంటలు పండించుకొంటున్నారు ప్రకృతి సేద్యంలో కూడా అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి

    • @saideepreddy9922
      @saideepreddy9922 3 года назад +2

      @@VamshiKrishna-or5sr avunu emadye WHO kuda adress chesindi natural farming lo Kuda digubadi ekkuva tiyachu ani
      Vijay ram garu chala krushi chestunnaru ekkuva digubadi tise paddathulanu kanugonadam lo

    • @achandrakumari3802
      @achandrakumari3802 3 года назад +1

      365రోజులు ఆదాయము ఉంటే మనకు బ్యాంక్ అప్పులు, ప్ర భుత్వ రాయతీలు ఎందుకు? మనమే ఇతరులకు. అప్పుయిచ్చె స్టేటస్ లో వున్నాం గదా

  • @user-eh2uh7hq2w
    @user-eh2uh7hq2w 2 года назад +19

    ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు

  • @grm820
    @grm820 2 года назад +20

    మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good

  • @bharathipuligundla8365
    @bharathipuligundla8365 2 года назад +14

    ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @subhashinichedella9719
    @subhashinichedella9719 3 месяца назад +1

    చాలా భాగా ఎక్స్ ప్లైన్ చేసారు కృతజ్ఞతలు

  • @somagopisoma3120
    @somagopisoma3120 Год назад +3

    Merukuda. Meetingulu pettali me lanti every village melaga 🙏tayaru cheyyali naa asha 🌹

  • @rameshchakka4549
    @rameshchakka4549 8 месяцев назад +1

    చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 2 года назад +9

    మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......

  • @ksreddy115
    @ksreddy115 3 года назад +10

    మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి
    సంతోషిస్తూ, అభినందనలు తెలియచేస్తున్నాను 🌹
    మీరు అలాగే, CVV (చింతల వెంకటరెడ్డి) గారి మట్టి ద్రావణం, మరియు NCOF టెక్నాలజీ తో తయారుచేసిన Waste Decomposer ని గురించి కూడా ఏమయినా అనుభవం వుందా,వుంటే వివరించగలరు.

  • @kalamvenkanna8462
    @kalamvenkanna8462 3 года назад +5

    అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది

  • @Naagu5668
    @Naagu5668 2 года назад +5

    చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 2 года назад +5

    చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్

  • @chedallaanhuji2758
    @chedallaanhuji2758 3 месяца назад +2

    Excellent explanation, and truly inspirational thank you 🙏

  • @narralalitha9633
    @narralalitha9633 8 месяцев назад +1

    Hats 0ff to bro. Keep it up. Tq. You very much

  • @srinik9270
    @srinik9270 Год назад +2

    Very good information.
    నేను కార్పొరేట్ కంపెనీ లో పని చేస్తూ, 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ప్రకృతి వ్యవసాయం మీద చాలా నాకు అవగాహన లేదు.

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 года назад +7

    చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం

  • @vtr4309
    @vtr4309 Год назад +3

    చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.

  • @gopalraov434
    @gopalraov434 Год назад +1

    Namaste .Sumu dra Madah nam low ,Kama dhenu vu janamam ,SIRINI SRUGINI CHINA ,Sri Sridhar Reddy Jay HOO Ray thay Raju . Namaskar ..

  • @podiyamnagendrababu6427
    @podiyamnagendrababu6427 3 года назад +22

    అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 3 года назад +2

      Dhanyavadalu andi

    • @MohanKrishna-lx3rm
      @MohanKrishna-lx3rm 3 года назад +2

      @@mopuri.srinathareddy.desig7005 అన్న గారు మీరు చెప్పిన పని చాలా ఆనందదాయకం మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు తేనె టీగల పెంపకం చేయ్యండి అది మీకు మీ కుటుంబానికి సరిపడా అయిన పర్వాలేదు ఒక 10 బాక్స్. ✊🇮🇳✊💞🐓🐂🌾🌾🐂🐓💞🙏🙏🙏

    • @telugutechvijaykumar5336
      @telugutechvijaykumar5336 2 года назад

      Super anna

  • @maadhav836
    @maadhav836 10 месяцев назад +3

    Well-done srinadh 👍

  • @savitrip1649
    @savitrip1649 2 года назад +6

    చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.

  • @radhakrishnansankar410
    @radhakrishnansankar410 9 месяцев назад +1

    Nice sir everyone follow your speach good and they follow and benifits

  • @garrepellyrajkumar2783
    @garrepellyrajkumar2783 9 месяцев назад +1

    Excellent sir.

  • @mohanreddymalkareddy3255
    @mohanreddymalkareddy3255 8 месяцев назад +1

    Super, మీరు చాలా గ్రేట్

  • @venkateshbatharaju6768
    @venkateshbatharaju6768 9 месяцев назад +1

    Very good brother
    Inspirational. ga undi

  • @maheshkumarreddy5878
    @maheshkumarreddy5878 Год назад +1

    Bro meedi chaala cute family...alage meedi oka manchi concept cultivation...subhash palekar...gari follower..

  • @anjalmittamidi4736
    @anjalmittamidi4736 2 года назад +4

    నాకూ కూడా వ్యవసాయం అంటే ఇష్టం కొత్తగా చేయాలి అనుకుంటున్నా

    • @kushieducation
      @kushieducation 6 месяцев назад

      start chesara. nenu start cheyalanukuntunna.

  • @kalwalarameshvlogs5832
    @kalwalarameshvlogs5832 3 года назад +15

    Nenu na life lo chushina goppa video bro thank you

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 Год назад +1

    చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌

  • @anilkumarcheede8463
    @anilkumarcheede8463 Год назад +2

    Meeru great sir❤

  • @ringusrinu7928
    @ringusrinu7928 2 года назад +2

    👍👌 💐 సేంద్రీయ వ్యవసాయం గురించి సూపర్ గా చెప్పారు సార్ మిమ్మల్ని కలవచ్చా ఏ టైం లో ఫోన్ చేయాలి

  • @surekag3844
    @surekag3844 Год назад +1

    Me pillalu,wife lucky Andi nijamga ilanti environmentlo jeevinchadam natureto maku ilanti adrustam eppudostundo

  • @savallatejaswini1962
    @savallatejaswini1962 2 года назад +1

    Manchi manushulu leni kaalamlo
    Me manchi salahalaki hats off
    Mee need antho undhi, Way of talking chuste janam ante antha
    Sradha undhi ani telisi comment
    Cheyakunda undalemu bro hatsoffyou bro Amma, Nanna very great about you manchi kodukunu
    Ee Nationki echaaru kante prathi okkariki mee lanti manchi KODUKU
    Undaali, my name Poola Age 50yrs knr

  • @Sena-zf7ij
    @Sena-zf7ij 3 года назад +7

    Srinath Reddy gaaru, meeru pondina prerana, meeru chesthunna vidhaanam, meeru vivaramga cheppina vidhaanam, chinna Raithulaku sahaya pade mee manchi gunam, mee pantala pranalika anni chaala baavunnaayi andi. Meeku manspoorthiga abhinandanalu. Prakruthi vyavasaayam chsthunna Rathulu naa drushtilo Devellu. Mee kutumba sabhyulaku kuda manaspoorthiga na pranaamaalu.

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 3 года назад +1

      మీ ఆధారాభిమానానికి నేను కౄతజ్ఞుఢనూ... నా వంతు తప్పక రైతులకు సహాయ పడతాను

  • @mummanenivinay6405
    @mummanenivinay6405 2 года назад +7

    Crystal clear explanation brother👌myself doing in 10cents of land.Mango-5,coconut-25 (15 new),regular veg like tomato ,banana-10,vanga.

  • @vasanthkumar3394
    @vasanthkumar3394 2 года назад +2

    Kids fruits kosam ekadaki velanavasaram ledhu... Super asalu👏👏

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 Год назад +1

    Anna adbhutam ga vivarincharu🙏🙏

  • @bhuvanajagarapu7977
    @bhuvanajagarapu7977 2 года назад +4

    Can you please explain the surya mandalam process and what kind of the plants and crapes .

  • @vthipparthi
    @vthipparthi 2 года назад +2

    Brother, mee parents ni namaskaram petti chupinchaaru. Very happy 🙂🙂🙏🙏
    Myself Venkateshwar Reddy from Nalgonda dist. If possible I will visit your farm. I might need seeds. I will take from you.

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 Год назад +1

    👍👍👍,meetho patu. andaru. edagali. ani. manchi ga adbise icharu sir keep it up in any time. in any situations.

  • @Rajeshk1031
    @Rajeshk1031 3 года назад +9

    Super sir ..Subash Palekar gret message..

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 Год назад +1

    Thanks for Rithu Nestham
    For making Video

  • @neerajaadepu5523
    @neerajaadepu5523 3 года назад +5

    Meeru palekargari vedanamlo padinchalani,complete ga life changing decision great sir meeru. Ela maximum 50 percent manushulu vaste swargame bhoomi meedaki vachi natu.god will bless you nd your family

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 года назад

      అవును ఎక్కడ ఉన్న అందరి వెన్న లాంటి మనస్సు ఉన్న వారే ఇక్కడ ఉన్నారు, ఇందరిలలో కొందరు మాత్రమే ముందడుగు వేస్తారు అనుకోవడం లేదు, అనివార్య కారణాల వలన కొందరు మాత్రమే వేయలేక పోవచ్చు, చేయలేక పోవచ్చు అనుకుంటున్నా సర్ నేను .. అదే నిజమైన ఆనందం బహుమానం కూడా..

  • @DilipKumar-sz4mw
    @DilipKumar-sz4mw 3 года назад +13

    Just want to say thank you, for saving soil and crops

  • @nvgk999
    @nvgk999 Год назад +1

    meeru super andi..

  • @svenkateshwarreddy4453
    @svenkateshwarreddy4453 3 года назад +11

    Super brother excellent explanation

  • @panugantisekhar7627
    @panugantisekhar7627 3 года назад +5

    Super anna Meru andhariki adharasam.

  • @nsravankumarreddy9198
    @nsravankumarreddy9198 Год назад +1

    Chaala manchi video anna. Manchi information icharu

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 2 года назад +3

    మీరు మాత్రమే గురువు గారిని గౌరవించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 года назад +1

    Mee anubhavam chala goppaga kanipistundi andi... ee vedio chustunnantasepu meru oka university laga kanipistunnaru... goppa anubhutini kaligincharu.... meru matlade vidhanam chala bagundi...bhumataku meru chese sevaku nijamaina abhinandanalu

  • @laxmip7537
    @laxmip7537 2 года назад +2

    Anna.. Thanks for inspirational story..
    Veeluntey vachi chudavacha?

  • @dr.p.jeevanprathap2695
    @dr.p.jeevanprathap2695 Год назад +1

    💐🙏sir pl inform from where I have to buy all these variety of seeds and plants

  • @saradhinagarajunagaraju5143
    @saradhinagarajunagaraju5143 Год назад +1

    VEER GOOD REDDY GARU

  • @ramubilla6441
    @ramubilla6441 2 года назад +2

    Chaala great sir prakruthi vyavasaayam lo pandisthunnaru andharu ila pandisthe baguntundhi ..🙏🙏🙏🙏

  • @srikanthdharmasastha8379
    @srikanthdharmasastha8379 3 года назад +11

    Your story and technique should be made as cover page for botany books of intermediate.

  • @jeremiahb2384
    @jeremiahb2384 Год назад +1

    Really I am imprecise 🙏👍

  • @srinivasarao8296
    @srinivasarao8296 2 месяца назад

    You are a diamond product of Dr. Subhash Palekar. Hats off to you brother🎉❤. Hare Krsna, Raadhe Raadhe.

  • @atlurisrivenkateswararao477
    @atlurisrivenkateswararao477 2 месяца назад +1

    Nice Srinadh reddy garu you are great sir RT Se irrigation krishna dt

  • @vasavalli
    @vasavalli 3 месяца назад +1

    Jai kisan😊 entha vinayanga vunnavu Babu?! Andari ki aadarsavanthanga vunnavu..chaala santhosham.Memu chestamu.May God bless your beautiful family

  • @kalkon2389
    @kalkon2389 2 года назад +1

    Explained like a teacher

  • @yog5525
    @yog5525 3 года назад +23

    So inspirational, salute to your passion and dedication, young generation to decide what they may be transferred to future generations, salute again 🙏

  • @krishnaveeraballi1361
    @krishnaveeraballi1361 2 года назад +1

    Ok sreenad how are you iam Krishna Maddirevula edigapalli

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 года назад +2

    Hatsup and Salute to Srinath Reddy, very good words expose Raitu Nestam vvvrao.

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 года назад +3

    Yennenno vedios chusamu.... bt meru yentoo vivaram ga chepparu 🙏🙏

  • @mohdahmed440
    @mohdahmed440 2 года назад +5

    Big salute to Parent Farmers.

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 2 года назад +1

    Chalab.bsga.chepparu

  • @anjanidevi9351
    @anjanidevi9351 Год назад +1

    Chaalaa santosham tammudu mee video baaga vivaramga undi
    Paamulu ekkuvaga vastuntaayaa
    Polamlone undi vyavasayam cheyali anukuntunna
    Evaina mokkalu border veste pamulu inti chuttu raakunda untaayaa
    Please reply
    Dhanyavaadamulu

    • @Ragnarok_7917
      @Ragnarok_7917 7 месяцев назад +1

      Paamulu em cheyyavu vacchina kooda ... Farm House ki Windows ki Jaali/Net veskondi and Door ki kooda Net fittings pettukondi .. pamulu inti Loki rakunda vuntayi and Inti choodu oka 7 feet Dhooram Neat ga pettukondi ey chettu lekunda..appudu akkadiki raakunda vuntay ...

  • @DevendraKonidela
    @DevendraKonidela 9 месяцев назад +1

    Hats off Brother. You are inspiring many farmers.

  • @jsureshjogi267
    @jsureshjogi267 Год назад +2

    Super sir 👍

  • @FayazAli-dv1hh
    @FayazAli-dv1hh 2 года назад +1

    Bro.. Chala bagundi.. mee ooru RAMAPURAM e Mandal lo undi..

    • @salmanarunayoutubechannel
      @salmanarunayoutubechannel Год назад

      కడప జిల్లా ,రాయచోటి తాలూకా, రామాపురం మండలం, బి.రచపల్లి,మోపురి శ్రీనాథ్ రెడ్డి

  • @thebilliontrader6432
    @thebilliontrader6432 3 года назад +8

    Great brother, appreciate your efforts to educate us

  • @y.s.vasanthakumari703
    @y.s.vasanthakumari703 3 года назад +5

    Very.good.information.

  • @scr_scr
    @scr_scr 3 месяца назад

    తెలియని ఆనందం గా ఉంది అన్న

  • @yoga7870
    @yoga7870 Год назад

    Raithei Raju anadhi memalnechushe cheparemo...... really ur great Sir

  • @swaminaidu1432
    @swaminaidu1432 2 года назад +2

    The best explanation.... Too good sir👍👍.. Sir me farm ni visit cheyyochha

  • @thirupathireddy411
    @thirupathireddy411 Год назад +1

    Super 🙏🙏🙏👌👌🌾🌷🌷💐💐💐

  • @kallurivenkatnarsimhareddy3954
    @kallurivenkatnarsimhareddy3954 9 месяцев назад +1

    Great

  • @vinaychandra8498
    @vinaychandra8498 Год назад +2

    Thanks a lot Brother, very well explained about ZBNF, can you also share the labor expenses for 1acre per month.
    how many people are working in your farm?
    how much salary do you pay them?
    are the labor interested to work in your farm or do they quit very often?

  • @realpropertyadvisor9794
    @realpropertyadvisor9794 Год назад +1

    Your really great person
    Good job
    God bless you brother

  • @srinivasareddy2045
    @srinivasareddy2045 Год назад +1

    Good

  • @bhaskarkapu3440
    @bhaskarkapu3440 Год назад +1

    Grate sir 🙏

  • @bharathkumar1050
    @bharathkumar1050 3 года назад +5

    Great Srinath Reddy garu.... Your an inspiration for our future generations 🙏🙏🙏...

  • @ramareddyenikurthi4089
    @ramareddyenikurthi4089 Год назад +1

    Very good explaining Srinath Reddy, Thank you and all the best

  • @jayajj3144
    @jayajj3144 2 года назад +2

    Brother superb

  • @radhikaramisetti1295
    @radhikaramisetti1295 3 года назад +6

    I am getting very good planning because of your clear clarification about layer farming.

  • @subashgundarapu3243
    @subashgundarapu3243 Год назад +1

    Well set bro

  • @anjaneyulualapati3417
    @anjaneyulualapati3417 2 года назад +2

    Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srichannel5146
    @srichannel5146 2 года назад +6

    So inspiring. I also wanted to leave corporate and do farming but we don't have lands and today's land buying prices are unaffordable

    • @ekalavyamodern5399
      @ekalavyamodern5399 Год назад +1

      Lease theesukondi mithrama

    • @keerthiwwg
      @keerthiwwg Год назад

      @@ekalavyamodern5399 lease ki ichevallu kontamandi mosam chestunnaru, pntalu baga pandinataruvata, panta mottam vallaki icheyamani antunnaru. andaru mosam cheyadamledu 30% unnaru alantivallu.

    • @Ragnarok_7917
      @Ragnarok_7917 7 месяцев назад

      Don't go for lease ... Ibbandhi padatharu marketing lekunte..... Okavela lease teeskovali ante edhaina Maarumoola Villages ki vellandi ... so that lease rates takkuva vuntay ....

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 года назад +3

    Super Anna 👌👍great job

  • @venkatreddypatlolla2274
    @venkatreddypatlolla2274 Год назад +1

    Great sir

  • @pangiramana6302
    @pangiramana6302 2 года назад +2

    Excellent bro keep posting such good videos

  • @narendrakumar-lr1cc
    @narendrakumar-lr1cc 3 года назад +2

    Supar bro chala baga cheparu👍👍👍🙏🙏🙏

  • @i.seshagiriraoivaturi1950
    @i.seshagiriraoivaturi1950 Год назад +1

    Beera with no ridges and more compact edible pull is to be developed to reduce peel wastage

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 года назад +5

    Great video sir

  • @KvrRaju-rs2yf
    @KvrRaju-rs2yf 3 года назад +3

    NICE GOOD LUCK

  • @rao8883
    @rao8883 3 года назад +3

    చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చేస్తున్నారు,
    గోంగూర మెక్క దొరుకుతుందా సార్?
    కలుపుకు ఏమి చేయాలి?

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 года назад

      దొరుకుతుంది, కలుపు tiyavalasina అవసరం లేదు, ఎందుకంటె 30రోజులలో మనము తీసేస్ఠాము కదా..

  • @sag582
    @sag582 3 года назад +5

    Sir great Bharat Mata ki Jai

  • @archananaidu9456
    @archananaidu9456 2 года назад +1

    Excellent explanation