Natural Farming Expert Vijay Ram Exclusive Full Interview | Organic Farming | iDream Mahila

Поделиться
HTML-код
  • Опубликовано: 13 мар 2024
  • Natural Farming Expert Vijay Ram Exclusive Full Interview | Organic Farming | iDream Mahila #exclusive #idreamlatestinterviews #idreammahila #idreaminterviews #natural #organicfarming #trending #exclusive
    Natural Farming Expert Vijay Ram Exclusive Full Interview | Organic Farming | iDream Mahila #exclusive #idreamlatestinterviews #idreammahila #idreaminterviews #natural #organicfarming #trending #exclusive
    #exclusive #idreamlatestinterviews #idreammahila

Комментарии • 44

  • @Vinnu790
    @Vinnu790 4 месяца назад +10

    Wow sir , meeru cheppedi vintunte job vadilesi forming cheyalanipistundi.

    • @DBhagyam2459
      @DBhagyam2459 4 месяца назад

      Me too

    • @nagarjun6771
      @nagarjun6771 4 месяца назад +1

      Naku inka job ledu, farming chesta ante pillani evaru istaaru antunnaru

    • @DBhagyam2459
      @DBhagyam2459 4 месяца назад +3

      Ha. But ippudu kadhu. Food antha pollute avuthundi. Future lo antha organic avuthundi. Appudu software jobs emi paniki ravu. Farmers ke demand

    • @ramadityak6138
      @ramadityak6138 3 месяца назад

      Same 😢

    • @anilteja4722
      @anilteja4722 3 месяца назад

      😂

  • @moral812
    @moral812 3 месяца назад +2

    You said 💯 percent correct Sir.🙏🙏🙏🙏🙏🙏Meeku Padhabhi vandanalu Sir 🙏🙏🙏🙏

  • @renukadevimamidipaka150
    @renukadevimamidipaka150 3 месяца назад +1

    నమస్తే అండి మీకు శతకోటి వందనాలు మేము టెర్రస్ గార్డెన్ 4 ఏళ్ల నుంచి చేస్తున్నాము ఆకుకూరలు కాయగూరలు పండ్లు పెంచుకుంటున్నాను పక్షులకు నీళ్లు పెడతారు మీ అందరి వీడియోలు చూసి చేస్తున్నాము

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 4 месяца назад +5

    God bless you all

  • @gopagani9097
    @gopagani9097 4 месяца назад

    Wowww sir 🙏🙏🙏🙏🙏🙏

  • @user-tk8vw9sz1g
    @user-tk8vw9sz1g 4 месяца назад +2

    Thanks for you so much sir

  • @satyaakula1723
    @satyaakula1723 4 месяца назад +3

    Supar sir chala chala Baga chepparu dabbuundi kakni aarogayam ledu meeru cheppindi Naku Baga nachindi

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 месяца назад +1

    Raitulu papam Durmargam chestunnaru manushula jivitalu nasanam chestunnaru Raitulu indirect ga Hatyalu chestunnaru valla chemical farming valla pandinchina pantalu tini deases vachhi manushulu chanipotunnaru .Raitulu Maari 5 leyar farming cheste vari papa nivruti avuddi.

  • @savitrip1649
    @savitrip1649 4 месяца назад

    Beautiful interview

  • @swarnalathas8554
    @swarnalathas8554 4 месяца назад

    Super sir.

  • @yadagirin5738
    @yadagirin5738 4 месяца назад +3

  • @srinivasyaramati242
    @srinivasyaramati242 3 месяца назад

    Jay Sriram , Namaskaram Guruvugaru 👋👋

  • @radhasen5485
    @radhasen5485 3 месяца назад

    Namaskaram sir

  • @seelamnirmala3589
    @seelamnirmala3589 4 месяца назад +2

    👏👏🙏👍💐

  • @revoorireddys5725
    @revoorireddys5725 4 месяца назад +2

    Naku vijamram gariki palekar garinki 🙏 varini kontha mandi Marina enno jabbulu nivarinchukovachu arogyam andam tho janam brathukochu twaralone nenu varini kalusthanu alanti faming cheyinchukotanu

  • @preetiaddala
    @preetiaddala 3 месяца назад

    5layer processor excellent idea sir

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 4 месяца назад +3

    🙏🙏🙏🙏🙏

  • @saiswarna3069
    @saiswarna3069 4 месяца назад +3

    U r karmayogi sir

  • @gharithaswamy1755
    @gharithaswamy1755 4 месяца назад

    🙏🏼🙏🏼🙏🏼

  • @gedelarajasheker7788
    @gedelarajasheker7788 4 месяца назад +4

    Harekrishna ప్రభుజి

  • @user-wi2tx6tw8d
    @user-wi2tx6tw8d 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 месяца назад

    Govt Ration lo sendriya farming lo rice Ration lo este Raitu farming mare avaksam undi .gañgi govu palu chalu garitedaina ani . Saram lenidi anta tinte am labham.

  • @NagalakshmiMareddy
    @NagalakshmiMareddy 4 месяца назад

    Sir please వర్ష దారభూమి లో అంతరపంటలు ఎమివేస్తే బాగుంటుంది

  • @preetiaddala
    @preetiaddala 3 месяца назад

    Meru bavundali me baatalo Memu andaram kalisikattuga ye vidhananni patistey baagupadatam

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 4 месяца назад +3

    🙏🌹🇧🇴💜👍🌹🙏

  • @user-zd2lc4px4v
    @user-zd2lc4px4v Месяц назад

    Sir🙏🙏🙏 ನಾಟಿ ಬೀಜಗಳು ಬೇಕು

  • @subbuatm
    @subbuatm Месяц назад

    32:15 32:23

  • @tatavr1630
    @tatavr1630 4 месяца назад +2

    But, all of his products are very very costly. In fact prohibitively costly.
    పురుగు మందులు, ఎరువులతో పంటలు పండించే వారికి చాల ఖర్చు అవుతుంది. ఈయన చెప్పేదంతా నిజమే. కానీ ఆయన దగ్గర అమ్మే ప్రతీ వస్తువు చాల చాల ఖరీదు. సామాన్యులకి అందుబాటులో ఉండవు. చాల పెద్ద వ్యాపారి.
    Anchors ఎవ్వరూ ఆ విషయం అడగరు.
    వారికీ, ఈయనకీ కేవలం publicity కావాలి.

    • @Hari-mc6qi
      @Hari-mc6qi 4 месяца назад +2

      విజయరాం లాంటి వారు ధరల నియంత్రణ చేయలేరండి. కేవలం జీవితాల్ని ధారపోసి మానవాళికి సురక్షితమైన విధానాన్ని, అంతా పోగొట్టుకుని/దోచుకోబడి అక్కడక్కడా లేశ మాత్రంగా లభ్యమౌతున్న మన అమూల్యమైన వ్యవసాయ విధానాన్ని, తిరిగి మట్టిలో పడి లేచి ప్రయోగాలు చేసి, పని చేస్తున్నాయని ధృవీకరించుకుని, తన చుట్టూ నలుగురికి చెప్పి, ఆ నలుగురికి లాభాలొచ్చేలా, పదిమందికి చెప్పడానికి నానా తిప్పలు మాత్రమే పడగలరు.
      ఒక్క విజయరాం గారు ధరల్ని నియంత్రించలేరండి. ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి వంద మంది విజయరాంలు వస్తే అప్పుడు మనకు రూపాయికి ప్రకృతి వ్యవసాయ బియ్యం , రెండురూపాయలకి ప్రకృతి కూరగాయలు, వగైరా కార్యక్రమాలు అమలుచేయగల నేతలు వస్తారు. మన కర్మ కొద్దీ మహేష్ బాబు కి , నాగార్జున బాబు కి వచ్చిన పబ్లిసిటీ విజయరాంగారికి రాదు కాబట్టి పాపం ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు. కాబట్టి మనమేం బాధపడక్కర్లేదు. మనకు ఉచిత అనారోగ్యాలిచ్చే గొప్ప విధానాలున్నాయి కాబట్టి వాటితో కొనసాగవచ్చు.

    • @vishnuvardhanaraosabbineni6697
      @vishnuvardhanaraosabbineni6697 4 месяца назад +1

      ఆసుపత్రిలో మామూలు జ్వరానికి లక్షల్లో చెల్లించడానికి అలవాటుపడిపోయారు, విజయరాం గారి లాంటి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. మొదట్లో ధరలు ఎక్కవ అనిపించవచ్చు కానీ మందులషాప్ లో వేల రూపాయలు కార్చుపెడుతున్నామని మరచిపోకండి. ఈ ఆహారాధాన్యాలవల్ల ఆరోగ్యం దొరకడం తథ్యం. అలాంటి ఆహారాధాన్యాల పండించే విస్తీర్ణం పెరిగినపుడు ధరలు తప్పనిసరిగా తగ్గుతాయి

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 3 месяца назад

      ఇది మీరు పరిశీలించి పెట్టిన విమర్శనా అండి.

    • @satyamarayanakuppam3244
      @satyamarayanakuppam3244 3 месяца назад

      ఏమి చెబుతున్నారో స్పృహ లో ఉండి చెబుతున్నారా? వాళ్ళ జీవితాలు దారపోసి నలుగురి మంచి కోసం తాపత్రయ పడే ఇలాంటి మహానుభావులను అభినందిచక పోయిన పర్లేదు. విమర్శించే ముందు ఆ తాహతు మీకుండా ఆలోచించండి. లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొంటున్నారు. అది పర్లేదా?

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 4 месяца назад +4

    🙏Nice,ice,go(o)d food
    Doof కాదు xlent, టాలెంట్
    Xplain 🙏

  • @InnerrExplorer
    @InnerrExplorer Месяц назад

  • @bhanusprapancham
    @bhanusprapancham 4 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @user-pq2gf9it9k
    @user-pq2gf9it9k 25 дней назад

    🙏🙏🙏🙏🙏