గురువుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఆహారంలో చారడు బియ్యం కలుపుకొని కూడా వండితే దాని యోగులు తినే యోగాహారం అంటారు ఇది వెనకటికి మన ఋషులు చెప్పిన సాంప్రదాయము కానీ చాలామందికి ఇది తెలియదు మీరు చెప్పడం వల్ల మళ్ళీ జనాల్లోకి వస్తుంది
Namasthey sir stomach ulcers and fatty liver problem unte diet chepandi sir olive oil use cheyacha,2 months medicine echaru doctor ulcers thage chance undha ledha .
cooker is far better than any utensil to manage nutrients loss bro, (at least 50% we can save) if you want 100%, you must go for RAW food. no alternative.
రాజుగారు మూడు దినుసులు కన్నా ఎక్కువగా కలిపి ఆహారంగా తీసుకుంటే మన శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది అంట కదా? ఏది ఎప్పుడు జీర్ణం చేయాలో తెలియక సతమతం అవుతుందని నేను ఒక చోట చదివాను. ప్రతి ఒక్క వస్తువు జీర్ణం చేసే సమయం ఒకటి ఉంటుంది . మీరేమో చాలా కలిపేసుకుని ఉడకబెట్టుకొని తినమన్నారు.
వినడానికి బానే ఉంటది ఇవన్నీ దొరికి కొనుక్కొని. తినాలి అంటే 500 రోజుకి వచ్చే వాడికి ₹1000 కావాలి.. అవన్నీ దొరకాలంటే చాలా కష్టం.. మెదలకుండా ఒక 20 రూపాయలు పెట్టి కర్రీ తెచ్చుకుంటారు.. అంతేగాని ఇవన్నీ పాటించాలి అంటే అందరికీ సాధ్యం కాదు.
విరుద్దాహారాలు అని ప్రత్యేకంగా టైపు చేసి పెట్టే అవసరం లేదు మిత్రమా ! మీరు రాసిన కామెంట్ లోనే ఎడిట్ చేసి సరిచేసుకునే అవకాశం పక్కన గల మూడుచుక్కలను టచ్ చేస్తే అందులో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా సరిచేసుకోవచ్చు.
ఖర్చెంతవుతుందో చెప్పాలి. మీరు చెప్పలేకపోయినా, చెప్పకున్నా,వాహ్వాకారాలు చేసే ప్రకృతి వైద్య (రాజుగారి) అభిమానులు (ప్రక్రితివైద్య ప్రచారానికి ఎన్నో త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా వుండేవారు)వెంటనే యిటువంటి రోగాలు రాని వంటకాల తయారీకి ఖర్చు అంచనావేసి సరిగ్గా చెప్పగలిగితే చాలా బాగుంటుంది.
Jai VRK . VRK cheppina tarwa the vella ki carbohydrate te Fat ga maru thundi ani telisindi anthe kani villa ku Science teleyadu. Konchem mind pedete ellanti diet lu ennai na cheppa vachu
ఒకే రకం కూరగాయ ఎక్కువ వాడేబదులు అన్నీ కాస్త కాస్త కలిపి వండచ్చు. ఏదైనా ఒకటే ఖర్చు. తర్వాత డాక్టర్లకి, హాస్పిటల్స్ కి పోయటానికి కొంప అమ్ముకునే బదులు, ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు బెటరు కదా.
ఒకే రకం కూరగాయ ఎక్కువ వాడేబదులు అన్నీ కాస్త కాస్త కలిపి వండచ్చు. ఏదైనా ఒకటే ఖర్చు. తర్వాత డాక్టర్లకి, హాస్పిటల్స్ కి పోయటానికి కొంప అమ్ముకునే బదులు, ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు బెటరు కదా.
నమస్కారము సార్ రాజు గారు మీరు చెప్పు తున్న హై ప్రొటీన్ లు అవసరమైతే తీసుకొన్న హై ప్రొటీన్ లు జీర్ణ మవుతాయా? మీరు చెప్పిన దానికి ప్రామాణికత ఉందా? ఇధి అందరికీ సరిపోతుందా? దయచేసి పరిశీలించి చెప్పవలసినదిగా కోరుచున్నాను? ఆరోగ్య విషయాల పై ద్రుష్టి పెరిగిన ఈ కాలంలో సరియైన వీడియో లను ఖచ్చితత్వం పరిశీలన చేసికొనిఆచరించండి ఏది పడితే అది నమ్మ వద్ద నేది నా విన్నపము అందరికి
Iam taking natural food since twenty five years now I am healthy my age is seventy six years at present no BP No Sugar
Can u share u diet
@4:18 main matter
గురువుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఆహారంలో చారడు బియ్యం కలుపుకొని కూడా వండితే దాని యోగులు తినే యోగాహారం అంటారు ఇది వెనకటికి మన ఋషులు చెప్పిన సాంప్రదాయము కానీ చాలామందికి ఇది తెలియదు మీరు చెప్పడం వల్ల మళ్ళీ జనాల్లోకి వస్తుంది
😂
చారెడు కొర్ర బియ్యం వేశారు
Èu67😊@@pgpreddy
నేను చాలా సార్లు కూరగాయలు బియ్యం కలిపి వండుకొని తింటాను!
❤
Many Many Thanksvfor Very Good
Information 👍👍👍🙏🙏🙏🙏🙏
Excellent diet for everybody in the present days. Thank you sir.
Meeru cheppina diet koteeswarulaku mathrame sadthyam pedevadiki yee diet dhorakadu
Wow..sir very good innovation. Pls make vedios on healthy one pot meals.
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
Wonderful sir
Rahugaru asanau ka pa la bati pranyam entha eg vallu cheyyavachu mee video pettandi sair
Thank-you Sir 💐🌺👍👍👍👍👍👍💯💯💯💯💯💯
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻👍👍👍💯💯💯🍊🥥🥥🥥🍎🍎🍎👌👌👌👏👏👏👏
Please add English subtitles for your videos thanks
Tq sir
Tq universe
Garba sanchii midha gadda ayitheyy karugudha?? Karigithey ala solution chappandi plzz plzz raju garu 🙏🙏
Tq.Dr.garu very good information and valuable diet
Good
Namaskaram
Wow how much healthy sir very tempting recipe😋 tq so much sir
Maku adi aragadu
Namasthey sir stomach ulcers and fatty liver problem unte diet chepandi sir olive oil use cheyacha,2 months medicine echaru doctor ulcers thage chance undha ledha .
Sair meeting program samajaniki antuleni seva and margadarshanam sair thanks
Many thanks Raju garu 🙏🏼🙏🏼🙏🏼🍋🍋
Thank you sir 😊
exactly 4:30 mints video start
Thank you for the recipe andi 🙏
Chala chkkaga vivarinchru
వండిన ఆహారం 40%మాత్రమే ఉపయోగం అని చెప్పారు .మిగతా 60%వేస్ట్ కీ ఎంత?శక్తి కేటాయిస్తే (మోషన్.extra. రూపంలో)బయటకు.పోతుంది.=ఎంత.శక్తి.వస్తుంది.గురూజీ.
Thanks dr. Garu🎉❤
Chala baavundi doctor 😊😅
Cooker lovandite poshakalu kolpotaara
Wonderful
ధన్యవాదములు Dr. గారు
Yidi maatram baagundi sir👌👍🙏
వ్రాతపూర్వకముగ. బాగుంది
Thanks
Super sir thanq
Superb
Cookchesi chupisthe inka baguntundhi sir.
Nice recipe
Thankyou sir
Sir adevaro ganincha galaru.
Chala బాగుంది
Wonderful 👍
🙏JAISRIRAMA ❤
Sar nenu roju asanalu pranayam chestunna rendugantala taruvata badi neerasangauntundi margam cheppandi sair
Exercise ki తగినంత ఫుడ్ తింటున్నారా? మంతెన సారు గారు చెప్పే diet కాకుండా వేరే కూడా తినండి. లేదంటే body కు సరిపోదు energy 🙏🏻
Thanks for reference my dear doctor Garu.thenks for you
Palakuratho tomato kalpoddantsru kada
@@rajeswarikadur1336 అవసరమైన నీరు తీసుకుంటే తినొచ్చు
Sir sle auto immune disorder ki diet and exercise chepandi sir
E kurla book unda.Kurlagayla list unda.vesevastuvla pappulalist titlle lo unchandi.Thanks.
Pressure cooker వాడితే nutrients అన్నీ పోతాయి కదా Sir. Please clarify SIR
Good question
cooker is far better than any utensil to manage nutrients loss bro, (at least 50% we can save) if you want 100%, you must go for RAW food. no alternative.
Angam stambhinchuta ledu. Errections malli vastaya?
నువ్వు ల లడ్డు రోజుకు ఒకటి తినండి.
Iam cook like this
Tomato keera combine cheyyakoodadani ayurvedam chepthundi
Fruits annee mix cheyyakoodadu
Evari mata vinali
Evaru correct
Curd and cucumber is a wrong combination as per ayurveda so we should not mix them...fittuber cheppadu by referring ayurvedic books..
పులిపిరులు .వీటికి హోం రెమెడీ చెప్పగలరు
meeru svaraanni telikagaa paliki indulo emundi easy ani chepte panulu easy ayipothaayaa!!!???
రాజుగారు మూడు దినుసులు కన్నా ఎక్కువగా కలిపి ఆహారంగా తీసుకుంటే మన శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది అంట కదా? ఏది ఎప్పుడు జీర్ణం చేయాలో తెలియక సతమతం అవుతుందని నేను ఒక చోట చదివాను. ప్రతి ఒక్క వస్తువు జీర్ణం చేసే సమయం ఒకటి ఉంటుంది . మీరేమో చాలా కలిపేసుకుని ఉడకబెట్టుకొని తినమన్నారు.
Bisbillabathlaga. Vuntundi
Thank you sir
Health mantra:-march 1st 2023 Office lo job chesthu srama leni vaallaku carbo hydrates vundakunda vundali...low fat diet avvaali, hy protein deit avvaali, high fiber vundaali.iron, calcium minerals, pasfurous vundaali... Andhuke aaku kuralu, vegetables thinaali. Raajna. Ginjalu, chikkudu ginjalu, naatu sanagalu night nanapetti vuncheyaali.. Pesara pappu fresh ga theesukuni, pacchi batani kuda theesukuni... Yedhaina 2 rakala aaku kuralu theesukuni.. 5 types vegetables cut chesukuni
సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో వుండాలని ..
Namaskaramdactargaru❤
Godmorninggodnitdactargaru❤
మీరు దేవుడు సార్
Guru garu Vandanamulu...dhanyavadamulu. korukunnadi edhe😂...
Sir Please suggest a diet for lean PCOD
Daily kalabamdha thinandi clear authundhi
Cooker vadakudathu anari sir
వినడానికి బానే ఉంటది ఇవన్నీ దొరికి కొనుక్కొని.
తినాలి అంటే 500 రోజుకి వచ్చే వాడికి ₹1000 కావాలి..
అవన్నీ దొరకాలంటే చాలా కష్టం..
మెదలకుండా ఒక 20 రూపాయలు పెట్టి కర్రీ తెచ్చుకుంటారు..
అంతేగాని ఇవన్నీ పాటించాలి అంటే అందరికీ సాధ్యం కాదు.
ఈ కర్రీ రెసిపి చాలా బాగుంది. కానీ, ఇలా రోజు అంటే ఇది బాగా ఖరీదు అవుతుందేమో.
Until moon
ఈ ఐటెం రాత్రి తినవచ్చా
Cooker lo udakapettatam healthy kadhu
Pressure cooking is not recomended sir..
🙏
Cancer ki kuda panichesthundha guruvu garu..
4 minutes దగ్గర start
Thanq
Tq sir
👌👌👌👌👌👌
only one curry daily
Am doctor Andi babu meeru
❤❤
మీరు విరుద్ధా సార్లు అనే విషయం మరచి పోతున్నారు.. ప్రతి పదార్థానికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. వాటిని పరిశీలించి ఆహారము తయారు చేసుకోవాలి..
విరుద్దాహారాలు ..
విరుద్దాహారాలు అని ప్రత్యేకంగా టైపు చేసి పెట్టే అవసరం లేదు మిత్రమా !
మీరు రాసిన కామెంట్ లోనే ఎడిట్ చేసి సరిచేసుకునే అవకాశం పక్కన గల మూడుచుక్కలను టచ్ చేస్తే అందులో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా సరిచేసుకోవచ్చు.
Manava seve madhava seva🤝🍎😀⚖️🙏
🙏🙏🙏🙏🙏
Chatak chatak kuragayalu ammaru gada mari uruvu garu. Mothmu enni rakalu jinnasulu ayyayi
This is how I cook everyday one pot meal
Most unhealthy cooking is Andhra style , Kerala , Konkani they have similar curries that includes all these ingredients in daily cooking!!
ఖర్చెంతవుతుందో చెప్పాలి. మీరు చెప్పలేకపోయినా, చెప్పకున్నా,వాహ్వాకారాలు చేసే ప్రకృతి వైద్య (రాజుగారి) అభిమానులు (ప్రక్రితివైద్య ప్రచారానికి ఎన్నో త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా వుండేవారు)వెంటనే యిటువంటి రోగాలు రాని వంటకాల తయారీకి ఖర్చు అంచనావేసి సరిగ్గా చెప్పగలిగితే చాలా బాగుంటుంది.
A common man can eat this single dish made by Doctor Manthena for 7 to 10 days by cooking two vegetables one dal and rice once in a day
ఇళ్లలో కొన్ని పెంచుకోవాలి
కొన్ని అడవుల్లో ,
గ్రామాల నుండి కొన్ని చవకగా దొరుకుతాయి!
ఇలాంటి వంటలకు కూరగాయల వరుగులు( ఎండిన ముక్కలు)
అంటే బాగుంటుంది! కాబట్టి వరుగులు చేసుకొనుటకు పనికొచ్చే కూరగాయలు, ఆకు కూరలు గురించి కూడా చెప్పండి సార్
👌✋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✋✋✋👌👌👌👌👌
10 nimishalu ani endukannaro mari...avanni evaru taruguthaaru?
Not.practicl every day life
This seems to be costly, but anyway this recipe is excellent to reduce weight.
. ఎం బాగా లేదు సార్, సాంబారు.; బి సి బిళ బాత్ ఉన్నాయిగా
500 రోగాలు నయం చేస్తుందా?
ఎవరు పరిశోడించారు, ఇష్టం వచ్చినట్టు సొల్లు చెప్పకు రాజు, ఉన్న మర్యాద పోగొట్టుకుంటున్నావు
Meeru cheppindhi kichidi.
Oka kura tho 500 rogalu ela. Enni rojulu thinali.
అయ్యా, డాక్టర్ గారూ! దప్పలం అనే రెసిపీ మన వారు చేసేవారు, దానిగురించి అందరికీ చెప్పండి.
Jai VRK . VRK cheppina tarwa the vella ki carbohydrate te Fat ga maru thundi ani telisindi anthe kani villa ku Science teleyadu. Konchem mind pedete ellanti diet lu ennai na cheppa vachu
ఇవన్నీ కావాలంటే కొంప అమ్ముకోవాల
ఒకే రకం కూరగాయ ఎక్కువ వాడేబదులు అన్నీ కాస్త కాస్త కలిపి వండచ్చు. ఏదైనా ఒకటే ఖర్చు. తర్వాత డాక్టర్లకి, హాస్పిటల్స్ కి పోయటానికి కొంప అమ్ముకునే బదులు, ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు బెటరు కదా.
ఒకే రకం కూరగాయ ఎక్కువ వాడేబదులు అన్నీ కాస్త కాస్త కలిపి వండచ్చు. ఏదైనా ఒకటే ఖర్చు. తర్వాత డాక్టర్లకి, హాస్పిటల్స్ కి పోయటానికి కొంప అమ్ముకునే బదులు, ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు బెటరు కదా.
అలా తింటే బిపి down అవుతుంది కదా
నమస్కారము సార్ రాజు గారు మీరు చెప్పు తున్న హై ప్రొటీన్ లు అవసరమైతే తీసుకొన్న హై ప్రొటీన్ లు జీర్ణ మవుతాయా? మీరు చెప్పిన దానికి ప్రామాణికత ఉందా? ఇధి అందరికీ సరిపోతుందా? దయచేసి పరిశీలించి చెప్పవలసినదిగా కోరుచున్నాను? ఆరోగ్య విషయాల పై ద్రుష్టి పెరిగిన ఈ కాలంలో సరియైన వీడియో లను ఖచ్చితత్వం పరిశీలన చేసికొనిఆచరించండి ఏది పడితే అది నమ్మ వద్ద నేది నా విన్నపము అందరికి
రాజుగారు ఎక్స్పర్ట్.... ఆయన చెప్పేది తప్పని చెప్పటానికి మీదగ్గర ఆధారం ఉందా ?
ఇక హాస్పిటల్స్, మీ అశ్రమం ఎందుకు??
kuragaya okate tinte baga untundani antaru .
కుక్కరు ఆడొద్దు అని అంటారు కదా మరి వాడొచ్చా
This is all in one MEAL ....not CURRY.
I'm doing a mini version of it.