40 ఏళ్ళ క్రితం హిట్టయిన పాటని మళ్ళీ అదే హీరోయిన్ పాడితే | Actress Poornima

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 291

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 месяца назад +560

    పూర్ణిమ గారు చాలా సంవత్సరాల తర్వాత చూడడం సంతోషంగా ఉంది 🎉

    • @durgadeviravuri5244
      @durgadeviravuri5244 3 месяца назад +6

      Very nice actress nenu vizaglosatya sai school lo ma papa1st stranded. Valla ammayi 5th class chadivedi.parents meeting ki vachharu aame apudu.chusa matlada.

    • @sreepalreddy4792
      @sreepalreddy4792 3 месяца назад +4

      అవును... చాలా ఇయర్స్ అవుతుంది 😊

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ 3 месяца назад +3

      ఎస్ అదే 5 పైసలు బిళ్ళ ముఖం 😂

    • @VijayRaju-th7ye
      @VijayRaju-th7ye Месяц назад +1

      0😊

    • @ratnamvysyaraju6053
      @ratnamvysyaraju6053 Месяц назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊💯👌

  • @emmadirambabu6460
    @emmadirambabu6460 Год назад +383

    శ్రీవారికి ప్రేమలేఖ.. అద్భుతంగా నటించారు

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 3 месяца назад +101

    Hai పూర్ణిమ గారు చాలా రోజులకు చూస్తున్నాను మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది.

  • @mahalaksmicable8110
    @mahalaksmicable8110 2 месяца назад +26

    పూర్ణిమ గారిని చూస్తే అచ్చం మన సొంత అక్క అనిపిస్తుంది. పరికిణీ వోణీ కి అక్కే బ్రాండ్ అంబాసిడర్ ❤❤

  • @rajyalakshmi9816
    @rajyalakshmi9816 3 месяца назад +106

    నేను ఇప్పటికి పాడుకుంటూ ఉంటాను మేడం చాలా ఇష్టం

  • @kashettyram32700
    @kashettyram32700 2 месяца назад +74

    పూర్ణిమ గారు హీరోయిన్ గా
    నాలుగు స్దంబాలాట, ముద్దమందారం.
    ఈమెవరో చాలా చక్కగా పాడినారు.
    డా, అరుణ గారు.

  • @venkataramanamurthyvasamse7275
    @venkataramanamurthyvasamse7275 Год назад +85

    డాక్టర్ అరుణ గారు professional singer లా పాడారు.

    • @jyothik4659
      @jyothik4659 2 месяца назад +1

      Aruna garu music teacher

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 2 месяца назад +36

    మా పల్లెలో గోపాలుడు, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ సూపర్. హిట్స్

    • @srinivasaraovendrapu767
      @srinivasaraovendrapu767 Месяц назад

      Mudda mandaram marchi poyara sir

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 8 дней назад

      మా పల్లె గోపాలుడు😂🎉 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 😂🎉 ఇందులో అయితే చాలా అమాయకంగా నటించింది చాలా బాగుంటుంది యాక్టింగ్😂🎉 ఆడపడుచు ఇందులో శివకృష్ణ కు చెల్లెలుగా నటించింది ఇందులో కూడా బాగా చేసినారు🎉😂🧔👋

  • @DesamDharmam
    @DesamDharmam Месяц назад +7

    శ్రీవారికి ప్రేమ లేఖ నాకు చాలా చాలా ఇష్టమైన మూవీ ❤

  • @eedachennakesavulu3568
    @eedachennakesavulu3568 3 месяца назад +173

    ఇంకా ఆ పాట ఎన్ని సార్లు విన్న ఎప్పటికి కూడా కొత్తగా ఉంటుంది రాసినవారు ఎంతటి గొప్పవరో ఈ పాట చూపిస్తుంది

  • @srinivasraosunkara8219
    @srinivasraosunkara8219 Год назад +90

    Doctor అరుణ గారు.
    పూర్ణిమ గారికంటే మీరే బాగా పాడారు.

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 месяца назад +40

    సూపర్ పూర్ణిమ గారు

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz 3 месяца назад +47

    మీరు ఒక అద్భుతం పూర్ణిమ గారు....

    • @NLR243
      @NLR243 2 месяца назад

      మరి నువ్వు

  • @srilatha7659
    @srilatha7659 2 месяца назад +13

    ముద్ద మందరం లోని అలివేణీ ఆణీముత్యమా evergreen action andi... Super acting skills you have Mam

  • @tulasiyerra9307
    @tulasiyerra9307 Месяц назад +2

    రాణీ రాణమ్మా అన్న పాటంటే నాకు చాలా ఇష్టం. పూర్ణిమగారూ. ఆ పాట ఇప్పటి వింటూ వుంటాను. మీ యాటింగ్ చాలా బాగుంటుంది. 🎉🎉🥰🥰

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 8 дней назад

      ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య *ఈ సినిమాలో చాలా అమాయకంగా నటించారు యాక్టింగ్ బాగా చేసినారు ఇప్పటికీ నాకు చూసినా కళ్ళలో నీళ్ళు వస్తాయి😂🎉👋🧔 ఆడపడుచు సినిమాలో శివకృష్ణ కు చెల్లెలుగా నటించారు😂🎉👋🧔

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 Год назад +9

    Purnima was heartthrob of youth in 80s and 90s.

  • @mmmohammadailAli
    @mmmohammadailAli 3 месяца назад +13

    హాయ్ మేడం పూర్ణిమ గారు : శ్రీవారికి ప్రేమలేఖ: మాకు చాలా సంతోషంగా ఉంది పూర్ణిమ గారు

  • @fidaadigitals66
    @fidaadigitals66 Месяц назад +1

    సూపర్ ఆరోగ్యం ఉండాలి సుఖం సంతోషం కలిగించే సమయం

  • @Koppula-ki6iv
    @Koppula-ki6iv Месяц назад +1

    Old is gold పూర్ణిమ మేడమ్ చాలా ఇష్టం 👌🌹

  • @devarakondasrinivasasastry7631
    @devarakondasrinivasasastry7631 3 месяца назад +8

    She is ever cute and active always smiling poornima garu

  • @Iamraju.1114
    @Iamraju.1114 2 месяца назад +10

    ఆ నాటి కథానాయికల్లో మీ వంటి నాయిక మళ్ళీ లేదు మేడమ్,మీ సినిమాల్లో..
    శ్రీ వారికి ప్రేమలేఖ,నాలుగు స్తంభాలాట
    అంటే నాకు చాలా ఇష్టం అండి,
    అందులో చినుకులా రాలి అనే పాట అంటే చాలా ఇష్టం.

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 2 месяца назад +1

      బాగా వర్షం, తుఫాన్ గాలి వీస్తున్నపుడు నాకు గుర్తొచ్చే పాట adhe

    • @satyamahi953
      @satyamahi953 2 месяца назад +1

      Tape ricorderlo chinukula raliaraga gottesanu

  • @mokshagnainfo4132
    @mokshagnainfo4132 Год назад +9

    Oneof my favourite song

  • @varavchannel7100
    @varavchannel7100 2 месяца назад +1

    ❤U mam ఈ పాటంటే నాకు చాలా యిష్టం ... ఈ సినిమాలో మీ నటన 👌👌👌👌

  • @GudipuriRamesh
    @GudipuriRamesh 2 месяца назад +1

    పూర్ణ గారు మీరు కనిపించడం చాలా సంతోషంగా ఉంది

  • @chandrakalapolepaka932
    @chandrakalapolepaka932 3 месяца назад +19

    తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నొన్నో కలలు...,❤😊

  • @ShashiKumar-vy9wf
    @ShashiKumar-vy9wf 2 месяца назад +1

    ఆ సినిమాలో హీరోయిన్ కళ్ళే చూడాలని అనిపిస్తుంది నాకు.. అంత అందంగా... కత్తుల్లా ఉన్నాయి ఆ కళ్ళు... ❤❤❤❤

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Месяц назад +1

    పూర్ణిమ ఇంకా అందం గా వున్నారు 👌

  • @satishganta8991
    @satishganta8991 3 месяца назад +3

    My All Time Loving ♥️ Favorite 💕🥰 "శ్రీవారికి ప్రేమలేఖ"

  • @edukondalukodali9648
    @edukondalukodali9648 2 месяца назад +2

    ఈ పాట ను ఈరోజు కి ఈ పాటను వింటూ నా కల లోకి వెళుతూ ఉంటాం మేడం

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 месяца назад +2

    Naresh purnima wonderful Jodi 💜💕💚❤💕💜💚❤💕💕💕
    Good movie s great combo 💜💚❤💕💜💚❤💕

  • @sreedevivelecheru9596
    @sreedevivelecheru9596 Месяц назад

    I am a fan of this classy actress.. very simple and down to earth.. very clean acting.. and also maintained very clean character and zero controversy. I think she should come back and start acting alongside naresh into those simple mother roles.. please.. I really wish to see her onscreen again..

  • @satyavanisiddhantham6967
    @satyavanisiddhantham6967 3 месяца назад +5

    Super poornima garu

  • @Jyothijoyful910youtubechannel
    @Jyothijoyful910youtubechannel Месяц назад

    Raani ranamma song, my favourite ❤❤❤❤❤

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 месяца назад +2

    సూపర్ సాంగ్

  • @mandrumandru9746
    @mandrumandru9746 Месяц назад

    సూపర్ ఆమ్మ లు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatballampally8994
    @venkatballampally8994 3 месяца назад +5

    ❤ Superb Thalli 👌 🎉❤ I Love this song

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 2 месяца назад

    అద్భుతమైన సాంగ్

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 16 дней назад

    నాకు చాలా ఇష్టం పూర్ణిమ గారంటే

  • @rajashekar3389
    @rajashekar3389 2 месяца назад

    పూర‌్ణిమ గారు చాలా అందమైన నటి

  • @ratnakumarkommaraju592
    @ratnakumarkommaraju592 2 месяца назад

    Nice rendering of the song.Good actress of yester years

  • @sonyarjun1815
    @sonyarjun1815 2 месяца назад

    పాట చాలా బాగుంది

  • @indianlocal9990
    @indianlocal9990 2 месяца назад +1

    I like her films very funny and active she is so simple and nice

  • @kalikirriaruna7338
    @kalikirriaruna7338 2 месяца назад

    One of my most favourite song. Hats off to Janakamma .

  • @vasucharymallela663
    @vasucharymallela663 2 месяца назад

    Ammaaa...poornima ...godbless you....

  • @khamarsultana8226
    @khamarsultana8226 2 месяца назад +1

    ❤❤❤❤❤ we loves u so much andi ❤❤❤❤❤and tulsi garu also we loves so much andi ❤❤❤❤❤

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 2 месяца назад

    ❤❤❤❤❤ SUPERB PURNIMA...MAA ODINA GARU...CHALAA ISTAPADATAARU... SUPERB PURNIMA GARU...

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 3 месяца назад +2

    Anchor also సూపర్ సింగర్

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 2 месяца назад

    purinama gari movies lo Sreevariki Prema lekha melodious songs and good teenage acting by her.

  • @mspk3159
    @mspk3159 2 месяца назад

    Happy 2 see u mam after so many days, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య movie లో వసపిట్ట లా మాట్లాడుతూనే వుంటారు❤

  • @kumarsami-tm6lu
    @kumarsami-tm6lu 3 месяца назад +2

    మేడం ఇన్నిరోజులకు కనిపించడం చాలా ఆనందం గా ఉంది

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 2 месяца назад

    Wooooow always bigest fan nenu a movie all songs ❤❤❤❤

  • @fathimaskitchen2828
    @fathimaskitchen2828 2 месяца назад +2

    మాపల్లెలో గోపాలుడు సూపర్ హిట్

  • @MohammadAli-dj8qg
    @MohammadAli-dj8qg 2 месяца назад

    Super, Purnima ❤.
    My Intermediate lovely picture.

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 3 месяца назад +1

    Woooooow purnima garu. ♥️♥️my favourite heroine 🍁🍁🍁🍁🍁🍁🍁

  • @rahullooks
    @rahullooks 2 месяца назад

    My favorite heroine

  • @jasujashna
    @jasujashna 3 месяца назад

    Poornima gaaru such lovely n homely actress, so excited to see you after a very long time, Ma pallelo gopaludu, srivari ki premalekha such a lovely movies, stay safe n happy always ❤

  • @NMaths785
    @NMaths785 2 месяца назад

    Excellent song mam. Happy to see you mam.🙏🙏🙏

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 3 месяца назад

    She is good Actor

  • @vanisaripalli9532
    @vanisaripalli9532 2 месяца назад

    హీరోయిన్ గారు కన్నా మీరి సూపర్ గా పాడారు అమ్మ

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 месяца назад

    Super gaa padaru

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 3 месяца назад +1

    MADAM ARUNA GARI VOICE UNIQUE .BAGUNDAMMA.
    BESTWISHES
    GOD BLESS YOU ALL

  • @swarnalalithakala332
    @swarnalalithakala332 3 месяца назад +1

    Tholi sari song My favourite song

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 3 месяца назад +1

    Madam you are still singing nicely.I am one of the Ghantasala singers in the Happy Heights orchestra of Late Smt.T.Saraswatidevi ,Lebanshilfe MVPColony.

  • @gunnulakshami7496
    @gunnulakshami7496 Месяц назад

    Intlo ramayya veedhilo krishnaiya lo action super madam garu

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 2 месяца назад

    Super purinama garu beautiful song

  • @LuckylakshmiLuckylakshmi-v7g
    @LuckylakshmiLuckylakshmi-v7g 2 месяца назад

    తెలుగింటి ఆడపడుచు ...మంచి హీరోయిన్ 👍

  • @sukanyad8305
    @sukanyad8305 2 месяца назад

    After long gap purnima garu, I'm so happy to see,adaina movie lo kanipisthe andariki happy😂

  • @rajeswarichoda2843
    @rajeswarichoda2843 2 месяца назад

    యాంకర్ చాలా బాగా పాడారు🎉

  • @dachirajumahadevaraju7066
    @dachirajumahadevaraju7066 2 месяца назад

    ముద్దబంతి పువ్వు ❤️❤️❤️

  • @ravalivlogs5688
    @ravalivlogs5688 2 месяца назад

    Happy to see you nam,one of my favourite songs

  • @Chunduriravanamma-ck6tr
    @Chunduriravanamma-ck6tr Год назад +1

    Arunagaaru meeru baaga paadaru

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 2 месяца назад

    సూపర్ 👌

  • @chandrakalapakala6471
    @chandrakalapakala6471 2 месяца назад

    Purnima garu 🎉🎉🎉🎉🎉

  • @jyothijyoth
    @jyothijyoth 2 месяца назад

    purnima garu ela vunnaru meeru. srivariki premalekha a very good movie.

  • @vidyabudideti5406
    @vidyabudideti5406 2 месяца назад

    Sooperrrrr🎉🎉

  • @venkateswaraprasadpujari5569
    @venkateswaraprasadpujari5569 3 месяца назад

    Very nice actor mam 🙏

  • @venkatnagdevikshatri7660
    @venkatnagdevikshatri7660 Месяц назад

    Anchor super mam 🙏👌

  • @dachirajumahadevaraju7066
    @dachirajumahadevaraju7066 2 месяца назад

    🙏🙏🙏🙏ఎన్ని సంవత్సరాలు అయ్యింది పూర్ణిమ గారు
    చూసి 🙏🙏🙏

  • @MaheshKumar-oc7pe
    @MaheshKumar-oc7pe 2 месяца назад

    Purnima great actor🎉❤

  • @vidyabudideti5406
    @vidyabudideti5406 2 месяца назад

    Correct arunagaru professional singer la padaru🎉🎉

  • @PothulalikhithPothulalikhith
    @PothulalikhithPothulalikhith 2 месяца назад

    Purna amma❤

  • @subbu2024
    @subbu2024 Год назад +1

    Excellent excellent excellent

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 3 месяца назад +2

    💖💚💙 Sri Vari Prema Lekhalu Chitramu Lo Smt Purnima Nati Chakkani pata Chala Baga padaru. Marapurani. 💖💚💙💛💜

  • @kamalapetta1191
    @kamalapetta1191 3 месяца назад

    I like purnima garu.

  • @krishnaraosanagala7774
    @krishnaraosanagala7774 2 месяца назад

    🎉Happy madam🎉

  • @fathimaskitchen2828
    @fathimaskitchen2828 2 месяца назад +1

    రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా

  • @Sitha-r3c
    @Sitha-r3c 5 часов назад

    Ankar gari ton super

  • @alliswellindia8219
    @alliswellindia8219 2 месяца назад

    బంగారం ఎన్ని యేండ్లు అయినా...బంగారం బంగారమే....❤

  • @VijayaVattam-b2q
    @VijayaVattam-b2q 3 месяца назад

    Superb .🎉🎉

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku 3 месяца назад +2

    Docter..singing.song.veryfine

  • @rajanikanneedi836
    @rajanikanneedi836 Месяц назад

    ఛాలా బాగు న్నారు

  • @rambabug4234
    @rambabug4234 2 месяца назад

    Supar song❤❤❤❤❤

  • @gorlisimhachalam6827
    @gorlisimhachalam6827 3 месяца назад

    Super madam👌👌👌

  • @shailajap2316
    @shailajap2316 3 месяца назад

    I love this melody song till now

  • @rammohanrao7013
    @rammohanrao7013 3 месяца назад

    Very natural actress ever

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Месяц назад

    చాలా రోజుల కు చూస్తున్నాం (md సలీం

  • @Bhaskar-f1y
    @Bhaskar-f1y Месяц назад

    పూర్ణిమ గారు సూపర్ గా పాడారు. ఆగి ఆగి పాడిన మంచిగా పాడారు. వాయిస్ కూడా బాగుంది కాని యాంకర్ పాడితే నచ్చలేదు. గొంతు కూడా నచ్చలెదు. కాని నేను పెద్ద సింగర్ ని అన్నట్లు గర్వంగా పాడింది. బాగా గమనిస్తే అర్థం అవుతుంది

  • @LokiThanu-vc9gi
    @LokiThanu-vc9gi 3 месяца назад

    Soo good to u see Akka

  • @vijayalakshmigudimalla3522
    @vijayalakshmigudimalla3522 2 месяца назад

    Super mam 🌹🌹

  • @SuseelaK-i1d
    @SuseelaK-i1d 2 месяца назад

    ❤Excellent ❤🎉