KAHLIL GIBRAN LOVE PHILOSOPHY : లవ్ లైఫ్ లాంగ్ ఎందుకు ఉండదు? Think Telugu Podcast

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 211

  • @rajeshnowduri1244
    @rajeshnowduri1244 2 года назад +38

    మీ పాడ్కాస్ట్స్ చాల విభిన్నంగా ఉంటాయి బ్రో , అలాగే ధైర్యాన్ని నింపేవి కూడా చేయండి బ్రో

    • @tututuuuu
      @tututuuuu 2 года назад

      Me telugu chala ninduga ,trupthi ga chudataaniki, chadavataaniki, vaati anubhoothi ki baundhi ilage Telugu lo, Telugu lipi thone sambhaashinchaali aakanksha

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 года назад +11

    పూరి గారి డైలాగ్ ఒకటి ఉంది బ్రో
    ఆడది లేకుండా మగాడు బ్రతక లెడు
    మగాడు లేకుండా ఆడది బ్రతక లేదు
    ఇద్దరు కలిసి అసలు బ్రతకెలేరు
    బంధాలు ఉన్నాయి అని వదిలేస్తే వదిలేసి నట్టే అని అంటారు పూరి😀🤗

  • @jbshaik9251
    @jbshaik9251 2 года назад +7

    ప్రతి రోజు నేను మీ కంటెంట్ వింటూ ఉంటాను చాలా బాగా ఉంటాయి ఈ ఆడియో సాంగ్ డౌన్లోడ్డ్ చేసుకొని నేను నా ప్లే లిస్ట్ లో ప్లే చేసుకుంటూ ఉంటాను

  • @jawaharreddy1494
    @jawaharreddy1494 2 года назад +8

    Last line bro assalu superb 👌
    Medhadu ankello unte, manasu manchullo untudhi

  • @kevenfragrance
    @kevenfragrance 2 года назад +17

    That's great you bring new things in your video
    1 green background
    2 less duration more information
    Upcoming time make changes for more SUCCESS

  • @girlplanet1776
    @girlplanet1776 2 года назад +7

    8.00pm to 10.00 pm think Telugu podcast late ga video upload chesina surprising content matram pakka untundi..as what you said in video...!!more from you !!!

  • @sravankumargogila6552
    @sravankumargogila6552 2 года назад +4

    ప్రేమ బ్రతకాలి అంటే అమ్మాయి అయ్యిన తగ్గాలి లేదా అబ్బాయి అయ్యిన తగ్గాలి లేదా వాళ్ళ ప్రేమ ద్వేషం గా మారుతుంది మనం చాలా ప్రేమిస్తాం కాబట్టి కొంచెం తగ్గితే తప్పేముంది గెలిచేది మనం ప్రేమించే వల్లే కదా ❣️

  • @tunganaharanad36
    @tunganaharanad36 2 года назад +2

    Anna నది srikakulam
    తక్కువ సమయంలో ఎక్కువ matter ఉండేలా చెప్పుతవన్న
    చాలా బాగుంటుంది

  • @White1990yt
    @White1990yt 2 года назад +4

    Story chala bagundi t q for telling 🌹

  • @saikumargoud8952
    @saikumargoud8952 2 года назад +19

    Hey Suresh , podcast to YT from 1k to morethan100k Happy to see you man, keep going all the best✊👏 learned so much from you 🤟

    • @venkateswarreddy394
      @venkateswarreddy394 2 года назад

      Name SURESH Ahh 🧐.

    • @venkateswarreddy394
      @venkateswarreddy394 2 года назад

      Okasari face choodali bro.
      Legend. 😯

    • @saikumargoud8952
      @saikumargoud8952 2 года назад

      @@venkateswarreddy394 yes , face bro reveal apudu chesthado enka 😂

    • @srinivasreddy6056
      @srinivasreddy6056 2 года назад +2

      @@venkateswarreddy394 I could sense this popularity a one and half year back and I talked with Suresh ,Invited to dinner to Paradise and took his Autograph . The only Autograph I have ever taken So far in my life . what amazed me beside his knowledge was .. He Showed me a very old android phone and some 100 rupees headset when I asked him how you record your podcasts and publish in YT .Content is king . He is Leading his life with a purpose unlike most of US May be...

    • @allabakshu5610
      @allabakshu5610 2 года назад

      @@srinivasreddy6056 pls translate in telugu language...

  • @munishajanujanu8640
    @munishajanujanu8640 2 года назад

    Meru cheppina vishayanni exact ga nenu 3 months back realise ayyanu.. Exact ga edhey anipinchindhi naku thank u so much ah feeling ni 💯% nijam chesinandhuku

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 2 года назад +52

    ***ఎందుకంటే ప్రతి ది bore కొట్టేస్తుంది... love లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకుంటాను కానీ 99.99% lust and infatuation.. స్వార్దం... ఇదే నేటి love పెళ్ళిళ్ళు లు కాని ఇద్దరు సమానంగా ప్రేమించుకొలేరు 100% ఇక్కడ 2 మనస్సులు కాదు 2 బుద్దులు ఉన్నాయి... ఎప్పుడు ఇలా సిత్తకర్తి కుక్కల బుద్దులు మారిపోతాయో... విళ్ళకే తెలియదు... అందుకే ❤️❤️❤️ మంచి వ్యక్తుల కలయిక ఈ సమాజం ❤️❤️❤️... ఈ జనాలు మారారు కానీ మీ videos వాళ్ల just తెలుసుకొని సర మామూలే ఈ మనిషీ తోలు కప్పుకున్నా గుంట నక్కలు...

    • @shubhasree_7794
      @shubhasree_7794 2 года назад +1

      Manaki aa prema ela telustundi leda vallani manam yetuvanti swartham lekunda premistunam ani leda vallu manalni premistunnaru ani denni adharanga chebutharu yentha preminchukunna oka time tarvatha aa prema taggipotundi yendukante antha routine ayipotundi jeevithantam prema undadu prema modatlone untundi tarvatha sneham untundi

    • @shubhasree_7794
      @shubhasree_7794 Год назад

      @@nsrreddys9686 hi gd eveng

    • @shubhasree_7794
      @shubhasree_7794 Год назад

      @@nsrreddys9686 hi

    • @shubhasree_7794
      @shubhasree_7794 Год назад

      @@nsrreddys9686 hi gd eveng

    • @shubhasree_7794
      @shubhasree_7794 Год назад +1

      @@nsrreddys9686 ok

  • @superriders13
    @superriders13 2 года назад +2

    చాలా జంటలకి వాళ్ళ మధ్య ఉన్న ఒక పెళ్లి పిల్లలు లాంటి కమిట్మెంట్లే లవ్ అనుకుని అదే భ్రమలో బతుకుతారు సొసైటీలో రొటీన్ లైఫ్ బిజీ లో పడి నిజానికి వాళ్ళ వాళ్ళ మనసులకు మాట్లాడుకోలేవు ఒకవేళ ఒక మనసు మాట్లాడే ప్రయత్నం చేసినా ఎదుటి మనసు వినే ప్రయత్నం చేయదు అందుకే అప్డేట్స్ కావు అయొక్క మనసులు సో ఔట్ డేటెడ్ అయిపోయి బోర్ వచ్చేస్తది దాంతో సంతోషం అనేది కరువై మరో కొత్త వ్యక్తి పై ఆకర్షణ కలుగుతది మల్ల కొంత కాలానికి సేమ్ థియరీ రిపీట్

  • @Magnetic-Vlog-s
    @Magnetic-Vlog-s 2 года назад +12

    ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం లేకపోవటం వల్లే వల్ల ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుందో, అప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక తల్లికి, బిడ్డకి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం లాగా ఒక భార్య ఒక భర్త మధ్య ఉంటేనే వాళ్ళ ఇద్దరి బంధం చిగురిస్తుంది... Osho ....
    Tnqqq bro ni poducost vinatam valla nd nenu book's chadavatam valla chala nerchukuntunna bro 😎

    • @juttigamallikarjunarao7420
      @juttigamallikarjunarao7420 2 года назад

      Accepted

    • @shubhasree_7794
      @shubhasree_7794 2 года назад

      Adyathmika sambandam ante??

    • @g4u454
      @g4u454 Год назад

      అలాంటిదేమి లేదు...తల్లికి బిడ్డ మీద love ఎందుకు ఉంటుంది
      అంటే
      తన body నుండి వచింది కాబట్టి
      అందరిలనే...తనకి కూడా.."న own" అనే ఓ biological creation ఒకటి వస్తుంది..
      సో..అది ఎక్కడ దొరకదు unique..
      సో..అక్కడ
      న అనే బంధం(బాండింగ్) ఉంది
      అంతే
      కావాలంటే....బిడ్డ పుట్టాక...తల్లి స్పృహకోల్పోయక....ఆ బిడ్డ ఏమైనా కారణాల వల్ల చనిపోతే...
      అక్కడ.... ఆ బిడ్డ place లో మరొక బేబీ ని పెట్టి...adjust చేసి ఈ బేబీ ని బేబీ ఏ అని పరిచయం చేస్తే..
      తల్లి ఎమ్ చేస్తుంది..నమ్ముతుంది
      ఇంకేం..ఉంది ఇందులో ఆధ్యాత్మిక రిలేషన్

    • @chattichinna3444
      @chattichinna3444 8 месяцев назад

      Very nice chala baga chepparu

  • @kagitalamamatha1913
    @kagitalamamatha1913 2 года назад +1

    Adavallanu manasutho polchinadhuku thanks anna 🙏

  • @rgurulingam9510
    @rgurulingam9510 2 года назад +13

    లవ్ అంటే మొదట్లో టీవీ లో వచ్చే rexona సబ్బు add film lo actressలా ఉంటుంది అంటే అమ్మాయి ని మొదటి సారి చూసినప్పుడు
    అమ్మాయి మన ప్రేమ ని accept చేసాక సినిమా హీరోయిన్ లా ఇంకాస్త బాగుంటుంది
    కొన్ని రోజులు అయ్యాక కర్మ కాలి పెళ్లయ్యాక టీవీ సీరయళ్లలో హీరోయిన్ లాగా అనిపిస్తుంది మరి కొద్ది రోజుల తరవాత టీవీ సీరియల్లో అత్త విలన్ కారెక్టర్ లా అనిపిస్తుంది
    కారణం .... క్షెమించండి కొందరు బలహీన మైన మనస్కులు బాధ పడతారు

  • @srishivasairealestate7777
    @srishivasairealestate7777 2 года назад

    Sir miru cheppe matalu (Facts) gundelothuga pathukopothundi.
    Alage miru movie or short films thiyachuga.
    sir vinadam chala chiraku kani mi podcasts anni Vinnanu sir ❤❤❤👋👋👋👌👌

  • @punesrinivas8485
    @punesrinivas8485 2 года назад +13

    Bro super 👌
    కానీ ప్రేమ తగ్గకుండా ఉండడానికి మార్గాలు కూడా ఉంటే వీడియో చెయ్యి bro

  • @kattabhavani4872
    @kattabhavani4872 Год назад +1

    Yes really.

  • @arunkumartumarada8928
    @arunkumartumarada8928 2 года назад +3

    Nice podcast once again I am asking you,, తలలో మనిషికి మెదడు ఉంది మరి మనసు ఎక్కడ వుంది వుంటే ఏ పార్ట్ కి లింక్ అయ్యివుంది.

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla5222 2 года назад +2

    చాలా బాగా చెప్పావు.....అన్న..👌👌👌👌

  • @yashuqueen5781
    @yashuqueen5781 2 года назад

    Love gurichi pakka prafect ga chepparu anna tq...nenu tanu godcapadina nene mataladuthuna ... answer telidu tq anna

  • @durgaraobheemanadham2569
    @durgaraobheemanadham2569 2 года назад +8

    Love=Ego>Love

  • @kothamahesh100
    @kothamahesh100 2 года назад +2

    I think anni feelings same , lust Lov anger Beaty etc etc .. manam konnintiki ekkuva chesi chustham .. Anni equal ga chesinapudu feelings n mind mayam aipothay

  • @sforsure
    @sforsure 2 года назад +1

    Nice video…Manasu manchullo brathakadam ante emiti bro…rhyming kosam aa 👍 any concept on time travel…

  • @manadheidhantha2757
    @manadheidhantha2757 2 года назад +6

    Every new person is an unknown territory
    After knowing it becomes known place and no longer interesting

  • @parushuramrk
    @parushuramrk 2 года назад

    This video change my mindset to love girl

  • @Yelia-zw3qg
    @Yelia-zw3qg 2 года назад

    Chivarlo cheppina maata.medhadu ankello brathikithey manassu manchulo brathukuthundhi.
    Mee video last varaku chudadanuki Karanam kuda idhey.prathi padham 👌

  • @prameelakari3419
    @prameelakari3419 2 года назад +4

    Love is life that's it

  • @Shilpajetti
    @Shilpajetti 2 года назад

    Chala baga cheptharu

  • @pavankalyan2584
    @pavankalyan2584 2 года назад

    super video bhayya nice podcast

  • @sunithasuni9046
    @sunithasuni9046 9 месяцев назад

    Balee chepaaruuu😊

  • @ManojManu-mg4hc
    @ManojManu-mg4hc 2 года назад +10

    Actually I just read his book "the prophet" last yr , and it was thought provoking book I had ever read.

    • @Ashokee674
      @Ashokee674 2 года назад

      Who is the author sir
      What is the message in the book let me also purchase the book

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 2 года назад +1

      @@Ashokee674 Khalil Gibran only...He Discussed So many things in that like love freedom...etc

  • @jessykrystal1804
    @jessykrystal1804 2 года назад

    Saithan dhoorathundhi exactly 💯

  • @kevenfragrance
    @kevenfragrance 2 года назад

    Tha last line really out of the box 🤩 sorry if I spam

  • @nenumeekishore446
    @nenumeekishore446 Год назад

    ఫస్ట్ నైట్ లో ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి... వీడియో పెట్టాడి సర్ u...

  • @ramanababu3950
    @ramanababu3950 2 года назад

    Excellent, reality.

  • @venkatsiva5885
    @venkatsiva5885 2 года назад +1

    Good information bro

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 2 года назад

    Nijam brother

  • @vijayaande1139
    @vijayaande1139 2 года назад

    Chala different thinking 🤔

  • @dskrsushanth1408
    @dskrsushanth1408 2 года назад

    Anna superb chepavu ,but can be attached always by suprise newly

  • @kolartomato1924
    @kolartomato1924 2 года назад

    Life is. So beautiful

  • @anil.a4898
    @anil.a4898 2 года назад

    Excellent

  • @pratapnallagondu1150
    @pratapnallagondu1150 2 года назад +2

    Humans evolution bring mad Ness 99% people only follow
    Love give infinity
    Love all creatures not expected anything

  • @rajesh13_
    @rajesh13_ 2 года назад

    i want parmenides philosophy in telugu please request sir

  • @bhuvansurya1427
    @bhuvansurya1427 2 года назад

    Yem cheppav brother....nuvvu super

  • @r..sfacts8676
    @r..sfacts8676 2 года назад

    Your very special sir

  • @Sandeeppajjuri03
    @Sandeeppajjuri03 2 года назад

    Wow

  • @naniposhala
    @naniposhala 2 года назад

    I liked it bro..this is next level..

  • @pharmatma
    @pharmatma 2 года назад

    Excellent :)

  • @parushuramrk
    @parushuramrk 2 года назад +1

    Super brother 💖

  • @PernetiBR53
    @PernetiBR53 2 года назад

    Great video 👍

  • @rakeshmarkanda2197
    @rakeshmarkanda2197 2 года назад +9

    Life antey profile intha manchi profile unna ni life elon musk kantey kuda goppadhi for me

  • @ksrinu2177
    @ksrinu2177 2 года назад +1

    Super bro

  • @kamellimohini1609
    @kamellimohini1609 2 года назад

    Excellent 👌👌👌

  • @Santhosh-lw5ic
    @Santhosh-lw5ic 2 года назад +2

    Anna adavalu andharu manasuni , magavaluu andharu brains ni use chestunaru annavu chala thapu anna ekka evariki manasu ledu andariki brain matrame vundi ahh brain manam vunna surroundings ni bati vuntundi adhi male brain iena female brain iena

  • @user-Mahi_Raj
    @user-Mahi_Raj 2 года назад

    Bro meeru chadive books gurinchi chappandi

  • @meenigeaparna2440
    @meenigeaparna2440 2 года назад

    Manasu oka aadadhi correcte bro. Eppatiki artham kanidhi artham chesuko lenidhi adhe

  • @Princechinna.2235
    @Princechinna.2235 2 года назад +1

    Telugu think podcost 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Advocate_Durga
    @Advocate_Durga 2 года назад

    We'll said

  • @vijjuvijju1382
    @vijjuvijju1382 2 года назад +8

    What is the major difference between thinking and over thinking

    • @ramchandrapyla1194
      @ramchandrapyla1194 2 года назад +6

      Thinking refers to present situation." Ippudu manam em chestunnam, inka em cheyabothunnam inka ela cheste baaguntaadi ani. And overthinking ayithe" chese pani lo inka cheyaboye pani lo negatives vethukuthaav.oka vela idhi cheste em ayipothundo. Oka vela chese pani lo emaina obstacles vaste ani ila allochistuu akkadey stuck avtaav...

    • @balrajamaravadi
      @balrajamaravadi 2 года назад

      If one uses brain then its thinking. If its automated or habitual, which he is not aware then its over thinking.

    • @yugar4606
      @yugar4606 2 года назад +1

      Thinking takesNormal time overthinking takes more time to think.

    • @giridhargiri9119
      @giridhargiri9119 2 года назад +3

      Nii love ni pakkana lekpoyinapudu.... Nuv thanu busy ga work lo vundi anukovadam thinking....
      Ledhu yevadithono mathladukuntundi emo yedho chestundhemo anukovadam Overthing.... 💯🙂🥲💔

  • @santoshbhupathi
    @santoshbhupathi 2 года назад

    That's Great Bro

  • @tunganaharanad36
    @tunganaharanad36 2 года назад +1

    అన్న నేను defence Naa wife 10th fail
    Maa eddariki understand avvadam ledu
    Naa wife అంటే నాకు చాలా ఇష్టం నా మాట వినేలా ఓక video cheu

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 года назад

    well said sir...:)

  • @juttigamallikarjunarao7420
    @juttigamallikarjunarao7420 2 года назад

    Good post

  • @thirunkumar9163
    @thirunkumar9163 2 года назад +1

    Bro mi pic pettra

  • @gajulavenkateswarlu7787
    @gajulavenkateswarlu7787 2 года назад

    Avunu avunu real

  • @rays9655
    @rays9655 2 года назад +2

    Hmmm,magavadu practical and aadavaaru emotional…

  • @prameelakari3419
    @prameelakari3419 2 года назад

    Love life long untundi

  • @pandubhanu7022
    @pandubhanu7022 2 года назад

    Nyc Video

  • @chandraazad274
    @chandraazad274 2 года назад

    Super

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 2 года назад

    Will U introduce me Satyendra friend of RGV

  • @mystylemotivatelifeleason6448
    @mystylemotivatelifeleason6448 2 года назад +2

    ఎప్పటికి కలవని వాటిని దేవుడు ఎందుకు సృష్టించారు రోజు తన్నుకు చావటానికా

  • @user-he4hz3zt9z
    @user-he4hz3zt9z 2 года назад

    Bale anipinchindhi.naaku first time.

  • @swaroopjashu
    @swaroopjashu 2 года назад

    PtL bro...

  • @harivemula416
    @harivemula416 2 года назад

    Supper👌👌👌

  • @subbu2591
    @subbu2591 2 года назад

    I would like to know 2qstns... about you..!
    1.whats your age...??
    2.R u married or not...???

  • @siriteja8441
    @siriteja8441 2 года назад

    Notebook rayachhukadha ani miku anipiyachhu thappulu vunte website help thisukuntanani ee option kuda vadudhamani anthea miru ante naku chala respect nijamraa

  • @ismailp3877
    @ismailp3877 2 года назад

    Super anna

  • @satyanarayanabennada8737
    @satyanarayanabennada8737 2 года назад

    Currect ga cheppav bro

  • @alanhanok6964
    @alanhanok6964 2 года назад

    bro enduku ani spotify lo podcast stop chesru ..lekapothey inkoka channel pettara ..?

  • @sobhanchodipalli3173
    @sobhanchodipalli3173 Год назад

    Love life long vundalante emu cheyali bro please explain bro

  • @bhaskarviratvlogs5488
    @bhaskarviratvlogs5488 2 года назад

    Anna Naku mana anekonevalla daggara odipovadam ante istame anna na best friend daggara emaina vaadana unna nenu silent avutha
    Nenu love chesthunna ammayi daggara aythe ala emi jaragaledu inka

  • @charanamgoth1008
    @charanamgoth1008 2 года назад +1

    Tell about some great people life story bro

  • @siriteja8441
    @siriteja8441 2 года назад

    Siri vallu adigindlanea kani jarigindhi jaruguthunna cheppithea miru best ansr avutharaniraa nijanga nakeam koopaledhu ..

  • @rockenbikram9295
    @rockenbikram9295 2 года назад +2

    ♥️❣️👌

  • @sivakrishna7166
    @sivakrishna7166 2 года назад

    నేను పక్కింటి వాళ్ళ ను చూస్తూ ఉన్నా ఇది నిజం.

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 2 года назад +1

    Adadaaniki mogaadiki madya kalige Prema thuchamainadi,ninnu prananga premisthunna ni pranam poye varaku kuda premisthunee vuntaa ani Evaraina annarante vallu thathkalikamaina premalo vunnatte...

  • @gkk2215
    @gkk2215 2 года назад +1

    I think your channel is hidden channel for rgv and puri jagan to express their feelings more freely about society without judging them

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl 2 года назад

    Love is good for a while

  • @Ashokbellam8
    @Ashokbellam8 2 года назад

    First listening

    • @devendradvr6388
      @devendradvr6388 2 года назад

      Anna mee motivation ki addict ayyipoya annaaaaa

  • @venkatalavanya8930
    @venkatalavanya8930 Год назад

    correct abayilu antey

  • @shareenas5588
    @shareenas5588 Год назад

    Chala bagundi sir miru chippindi.

  • @sarithasaritha7200
    @sarithasaritha7200 Год назад

    Balega chepthunnaruuu meeruuu

    • @vinayvinnu8572
      @vinayvinnu8572 Год назад

      @@nsrreddys9686 niku nduku reply evvali ra boggu nv avadu inte anti cheppu

    • @vinayvinnu8572
      @vinayvinnu8572 Год назад

      @@nsrreddys9686 ayithe niku nduku cheppali ra

    • @vinayvinnu8572
      @vinayvinnu8572 Год назад

      @@nsrreddys9686 niku m vachindi ra mari

    • @vinayvinnu8572
      @vinayvinnu8572 Год назад

      GB aa

    • @vinayvinnu8572
      @vinayvinnu8572 Год назад

      @@nsrreddys9686 niku nduku ra mari musukoni vundaka teliyani vallatho msg cheste elanti language a use chestaru be

  • @ArunKumar-dq6ld
    @ArunKumar-dq6ld 2 года назад

    Rgv from ramuism

  • @shivin1164
    @shivin1164 2 года назад

    Andhke I failed every love. Present 16th lover toh una

  • @satyanarayanagaruda6992
    @satyanarayanagaruda6992 2 года назад

    Love is like a balloon both should be careful otherwise a small pinhole carelessness breaks love balloon

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 2 года назад

    👌🤝👍

  • @chandrasekharkollur59
    @chandrasekharkollur59 2 года назад

    👏

  • @salma121
    @salma121 2 года назад

    👌👌👌👌