నేను విన్న మొట్టమొదటి ఆడియో బుక్ లైఫ్ లో మరిచిపోలేని అనుభూతి.... అయ్యా సూర్య నారాయణ గారు ధన్యవాదాలు మీ అనువాదం శైలి చాల వినసొంపుగా వుంది ... దయచేసి మాలాంటి వాళ్ళ కోసం ఇంకా చాలా పుస్తకాలు అనువాదం చేయాలి అని మా మనవి .....
మీరు దీనిని చాలా చక్కాగా అనువదించి, వినిపించారు. మీ స్వరం వినయంగాను, వినడానికి వినసొంపుగాను ఉంది. మిమ్మల్ని ప్రెంచి భాషలోను కూడా అభినందించాలి అనుకుంటున్నాను. Je vous félicite pour votre travail. J'aimerais que vous fassiez de telles vidéos de plus en plus. (మీరు చేస్తున్న ఈ పనికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇటువంటి వీడియోలు ఇంకా ఎక్కువగా చేయాలని నేను కోరుకుంటున్నాను. I wish you all the best in you good work. Looking forward to more and more such videos.
Sir, What a beautiful translation & rendering! Thank you & Gibran, whose creation has inspired so many translations in so many languages all over the world. Thanks, once again.
Thank you sir A great book with good thought & nice voice మన ప్రయత్నాలు ఒక్కరిని ప్రేరేపించినా మంచిదే ఆ ఒక్కరి కోసం అయినా ఇటువంటివి మరిన్ని........ We want some more like this.
నేను విన్న మొట్టమొదటి ఆడియో బుక్ లైఫ్ లో మరిచిపోలేని అనుభూతి.... అయ్యా సూర్య నారాయణ గారు ధన్యవాదాలు మీ అనువాదం శైలి చాల వినసొంపుగా వుంది ... దయచేసి మాలాంటి వాళ్ళ కోసం ఇంకా చాలా పుస్తకాలు అనువాదం చేయాలి అని మా మనవి .....
అద్భుత అనువాదమండి.మరల మరల విని జీవితానికి అన్వయించుకోవలసిన విషయాలు చాలా సునిశితంగా చెప్పారు. 🙏
Thrilled,greetings,feeling ble3ssed
Sir నిజం గా మహా అద్భుత మైన తత్వ వేత్త యొక్క ఇంతకు పూర్వం వినని సందేశాలను మీ సుమధుర కంఠం ద్వారా సందర్భోచిత మ్ గా వినిపించారు ధన్యవాదములు
మహానుభావా మహాసేవ చేస్తున్నారు
అల్లెన్ జేమ్స్ వి ఏమర్సన్ వి మరికొన్ని ప్రసాదించా ప్రార్థన
ఎంతో మందికి ఇది నూతన జీవితం
అద్బుతం ఒక్కసారి విన్నారంటే పదే పదె వినాల ని అనిపిస్తుంది❤❤
మంచి సందేశంతో నిండియున్న ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలన్న మీ ఆలోచనకు ధన్యవాదాలు. చాలా చక్కగా అనువదించారు.
Anand M
thanqu sir
మీరు దీనిని చాలా చక్కాగా అనువదించి, వినిపించారు. మీ స్వరం వినయంగాను, వినడానికి వినసొంపుగాను ఉంది. మిమ్మల్ని ప్రెంచి భాషలోను కూడా అభినందించాలి అనుకుంటున్నాను. Je vous félicite pour votre travail. J'aimerais que vous fassiez de telles vidéos de plus en plus. (మీరు చేస్తున్న ఈ పనికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇటువంటి వీడియోలు ఇంకా ఎక్కువగా చేయాలని నేను కోరుకుంటున్నాను.
I wish you all the best in you good work. Looking forward to more and more such videos.
+Ashok Kumar మీ ఉభయభాషాభినందనలకు ధన్యావాదాలు. మరిన్ని అప్ లోడ్ చేసే ప్రయత్నం తప్పక చేస్తాను.
Suryanarayana MV Sir can you upload audio book of the alchemist
For this book I'm waiting from a long time
Please upload it sir
Excellent Translatoin Sir ,
I enjoyed a lot and it mesmerizing me
Sir,
What a beautiful translation & rendering!
Thank you & Gibran, whose creation has inspired so many translations in so many languages all over the world.
Thanks, once again.
Thank you Janakiram
Sir నిజంగా మీ తెలుగు వర్ణన అమోహం 🙏🙏🙏👌👌💓💓
Thank you sir
A great book with good thought & nice voice
మన ప్రయత్నాలు ఒక్కరిని ప్రేరేపించినా
మంచిదే ఆ ఒక్కరి కోసం అయినా ఇటువంటివి మరిన్ని........
We want some more like this.
Thank you sir you done a great job and your voice very sweet sir thank you 🙏
Oka sari original book chadivi . Taravata mi telusu translation vintunte artham ayindi. U r really great sir. Your voice and wording
Thank you kishore
Great work. Wonderful translation and soothing voice. Waiting for more, sir.
Thanks for the efforts. It was amazing to listen Gibran in Telugu!
Excellent sir
Super sir. Great translation
Wonderful transalation.
Thank you sir, keep going
Than you sir
E book akkada dorukutundo konchem avarina information evvagalara plz
Wonderful Sir. God bless you.
Great work. Please do continue.
Sir మీ మాటల్లో మాకు ఆ ప్రవక్త కనిపిస్తున్నారు" చివరిగా చెప్పిన అల్లమెత్రా తలంపు చాలాబాగా వివరించారు "
🙏💐To kahlil gbran & suryanarayana
i am very happy to listen your voice please upload audio books like katha sarita sagaram
Thanks you sir 😊
Thus spokes Zarathustra cheyyandi
Great message!!!!
Thanks alot sir. .
you making good audio books sir really loving
thank you so much sir 👌
The power your subconscious mind ..telugu oka video cheyandi
Please do the book of mirdad
Sir E book ki me voice jivamposindi tq sir
Pls reply
great sir good voice
Thank You, SIR,
Prophet Married a 9 years old kid who is his friends daughter.
Sir chala bagundi E book, joseph marpy author rasina the power of subconcious mind book telugu lo cheppandi
Great job sir !Micheal nemi mirdad ని telugu audiobook చేయ మనవి
Sir ur a great job. I like listing stores spritality .so thank I very very much.god blessing you
thank you sir
TQ🙏
ఆశ్చర్య పరిచేవ్.. అబ్బురపరిచేవ్.. ఒక మహావ్రతాన్ని చేస్తున్న యాజులవయ్యావ్. ప్రవక్త విన్నా.. పులకించా.. జోహార్
Thank you 😊
Q
Thank you sir