రావి ఆకు రెమెడీ ఇలా చేసుకుంటే ఎన్ని కోట్ల అప్పు ఉన్న తీరిపోతుంది..Raavi Aaku Remedy | Subhash Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 945

  • @ysatyanarayana6947
    @ysatyanarayana6947 Год назад +21

    మంచి రెమిడీ చెప్పిన గురువు గారికి ఆ భవాని మాత కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీ మాత్రే నమః గురుభ్యో నమః

  • @VenkateshGaddam-d4p
    @VenkateshGaddam-d4p Год назад +16

    నాకు ఇంత మంచి రెమెడీ చెప్పిన గురువు గారికి నా పాదాభివందనములు

  • @jayasree6266
    @jayasree6266 Год назад +9

    గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి కోరిక మేరకు కాదండి,ప్రాణ సంకటం ఆరోగ్యం గురించి అప్పులు చేయవలసి వచ్చింది,ఈ బాధలు భరించలేక నిద్ర పట్టటం లేదు.మీకు మా పాదాభివందనాలు అంద చే స్తున్నాం.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GowthamKrishna
    @GowthamKrishna Год назад +14

    ధన్యవాదములు గురువు గారు హృదయ పూర్వక పాదాభివందనం KR Tv కి ధన్యవాదాలు మంచి రెమాడి ఇచ్చినందులకు ఆ భవాని మాత కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీ మాత్రే నమః గురుభ్యో నమః

  • @adhilakshmimarisa2991
    @adhilakshmimarisa2991 Год назад +23

    ఇంత మంచి రెమిడీ తెలిజెసినంద్ కు గురువు గారికి ధన్యవాదములు

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 Год назад +17

    ఇంత మంచి సలహా తెలిపిన గురువులకు హృదయ పూర్వక పాదాభివందనం kr tv కి ధన్యవాదాలు

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Год назад +40

    స్వామి మీపాదపద్మమలకు నమస్కారములుస్వామి మంచి రెమాడి ఇచ్చినందులకు

    • @dr.vishnuayurveda8915
      @dr.vishnuayurveda8915 Год назад +2

      నేను కూడా అప్పుల భాదతో సతమతం లో వున్న తరుణంలో గత రాత్రి సాయి బాబాను దయధలచమని వేడుకున్నాను ఇప్పుడు గురువుగారు చెప్పిన ఈ రెమిడీ విని సంభర పడి రేపటినుంచి చేయ దలచాను గురువుగారికి శతకోటి వందనాలు

    • @dr.vishnuayurveda8915
      @dr.vishnuayurveda8915 Год назад +1

      ఆ షిరిడీ సాయిబాబాకు కూడా సహస్రకోటి ధన్య వాదాలు

    • @poornaoruganti3532
      @poornaoruganti3532 Месяц назад

      Result unda

  • @ragiravinder8260
    @ragiravinder8260 Год назад +21

    గురుాజీ మీకు అంతా జయం కలగాలని
    ఆ భగవంతుని ప్రార్థిస్తునాను
    🌹🌹🌹🍏🍏🍏🍏🍏🍏🙏🙏🙏

  • @shivakeshavamediaworks6874
    @shivakeshavamediaworks6874 Год назад +3

    కృతజ్ఞతలు గురువు గారు ఇది చాలా బాగా పనిచేసింది Thank you 🙏గురువుగారు

  • @jhansin3833
    @jhansin3833 14 дней назад

    🙏🙏స్వామి గారు బాగా చెప్పారు నా జీవితంలో ఈ రెమిడీ చాలా ముఖ్యం 🙏🙏

  • @chandrikagoud6550
    @chandrikagoud6550 Год назад +4

    TQ guru garu entha manchi remidi chepinandhuku🙏🙏🙏🙏🙏

  • @srirambksrirambk9485
    @srirambksrirambk9485 Год назад +2

    Thankyou very much for giving nice remidy meeku kori vandanalu

  • @prakashbs7422
    @prakashbs7422 Год назад +59

    ఇంత మంచి రెమెడీ తెలియచేసిన గురువు గారికి కిరణ్ టీవీ వారికీ ధన్యవాదములు 🙏🙏🙏

    • @shobadhanoor7172
      @shobadhanoor7172 Год назад +4

      tq 🙏🙏

    • @prasadtraders4614
      @prasadtraders4614 Год назад

      Tq sir

    • @ChKiran-bt1jn
      @ChKiran-bt1jn Год назад +1

      ​@@prasadtraders4614vasikaranam nenu oka athani daggara cheppina Naku wark aindi niku kavala cheppu number ista RUclips ni nammaku mosam chestaru

    • @P.LakshmiKumari-h1p
      @P.LakshmiKumari-h1p Год назад

      Avuna andi nijama em harigindhi

    • @blessy2222
      @blessy2222 Год назад

      ​@@ChKiran-bt1jnappulu teeradamiki yemayina chestara

  • @SasiBiddika
    @SasiBiddika 7 месяцев назад +1

    గురువు గారు మీరు చెప్పే ప్రతి రెమిడీస్ పాటిస్తున్నాము ... మీ దయవలన మా అప్పులు తొలగాపోవాలి గురువు గారు.... 🙏

  • @jahanavisoppa2494
    @jahanavisoppa2494 Год назад +3

    Chala baga chaparu gurujii

  • @bokkasammadhawii1716
    @bokkasammadhawii1716 Год назад +2

    Tq Guruvu garu. Inth clarity ga evaru. Chepparu. Meeru. Challaga. Undali. Swamy. Tq univars. Tq

  • @shreeharegundala2824
    @shreeharegundala2824 Год назад +1

    Chala baga chepparu

  • @ALfoods002
    @ALfoods002 Год назад +6

    Good 👍

  • @addagadaavsnarayana9037
    @addagadaavsnarayana9037 9 месяцев назад

    చాలా మంచి వీడియో సమాజానికి అందించారు

  • @manoherganji9549
    @manoherganji9549 Год назад +2

    Goppa .mantram teliyachesinaru guruvu garu

  • @madhavikandhukuri3103
    @madhavikandhukuri3103 Год назад +1

    Thank you guruji
    Ma kosam e remidi chepinanduku

  • @sudhakrishna6040
    @sudhakrishna6040 Год назад +4

    Ma appulu thiradaniki manchi reymidi cheppinanduku Kiran swami gariki sathakoti vandanamulu 🙏🙏🙏

  • @nagamaninagireddi1190
    @nagamaninagireddi1190 Год назад +4

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @ashokbudarpa1988
    @ashokbudarpa1988 Год назад +2

    గురుగారు ఈ మంచి రెమిడీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @srinuboini3806
    @srinuboini3806 Год назад +10

    ధన్యవాదాలు

  • @divyafitnesscentre9970
    @divyafitnesscentre9970 Год назад +8

    థాంక్యూ గురువుగారు

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 5 месяцев назад

    ఆరోగ్యo కోసం chepandi...... గురు గరు

  • @harisreepangibrothers8780
    @harisreepangibrothers8780 Год назад +10

    🙏🙏గురువు గారు చాలా విలువైన రేమిడి ఇఛ్చినందుకు పాదాభివందనములు 🙏🙏🙏

    • @ChKiran-bt1jn
      @ChKiran-bt1jn Год назад +1

      Vasikaranam nenu oka athani daggara cheppina Naku wark aindi niku kavala cheppu number ista RUclips ni nammaku mosam chestaru

    • @yellaiahbandameedi3599
      @yellaiahbandameedi3599 Год назад

      Yes

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Год назад +7

    Thank you universe thank you money thank you Guruvugaru

  • @sambarajuanusha7974
    @sambarajuanusha7974 Год назад +1

    Guru garu maku chala problem fincial thank u for good remedi

  • @shobhanbabumalleboina3603
    @shobhanbabumalleboina3603 Год назад +12

    థాంక్యూ గురువుగారు ఇలాంటి మంచి రెమిడీ చెప్పినందుకు

  • @Badullah456
    @Badullah456 Год назад +1

    నమస్తే గురూజీ ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదములు

  • @sivaranirani1731
    @sivaranirani1731 Год назад +3

    Guruvugariki dhanyavadhalu

  • @garikapatinaveen588
    @garikapatinaveen588 Год назад +4

    ధన్యవాదాలు గురువు గారు

  • @rayapatinagalakshmi727
    @rayapatinagalakshmi727 Год назад +5

    Dhanavadhalu guruvugaru👏👏👏

  • @sarika123rayapalli3
    @sarika123rayapalli3 Год назад +3

    thank guru garu

  • @padmavathidevilingampalli8360
    @padmavathidevilingampalli8360 Год назад +4

    🙏🙏 మంచి రేమీడి tq గురువు గారు

  • @radhakrishnaachittakana8052
    @radhakrishnaachittakana8052 Год назад +2

    మంచి పరిహారం చెప్పారు గురువుగారూ 🙏🙏🙏🙏🙏

  • @premalathamirdoddi8409
    @premalathamirdoddi8409 Год назад +8

    ఓం గురు బ్యోనామ🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @kommetaashok7748
    @kommetaashok7748 Год назад +6

    మంచి రెమెడీ ని అందించినందుకు గురువు గారికి కృతజ్ఞతలు

    • @revanthika3720
      @revanthika3720 Год назад

      Intilo plate lo water lo vesina ragi akuni em cheyal guruvu garu.. Water em cheyali

  • @vijayalaxmi2927
    @vijayalaxmi2927 Год назад +8

    ఆకు ఏ రోజు కు ఆ రోజే water lo veyala
    11 days మధ్యలో లేడీస్ రెస్ట్ లో ఉండాల్సి వస్టే ఆపి మళ్ళీ continue చేయవచ్చా
    ప్లీజ్ replay me

  • @Akshayaprajapathivlogs
    @Akshayaprajapathivlogs Год назад +6

    Water,aku nu m cheyali guruji

  • @DRDmusic2007
    @DRDmusic2007 Год назад +5

    🙏🙏🙏 thank you guruji

  • @tusharmanikantta4102
    @tusharmanikantta4102 Год назад +7

    Om sadguru sai natha thank you guruvugaru Mee ee message ma parents life lo ma life lo aanandam istundi Ani nammutunnanu 🙏🙏🙏

  • @Pathashobha
    @Pathashobha Год назад +1

    Chala chala dhanyavadhamulu guruvu garu nenu Chala badhalo appulo vunnanu guruvu garu nenu ma video chusi na appu thirche dari kanipinchindhi anukuntunanu guruvu garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sunithagujjar3758
    @sunithagujjar3758 Год назад +9

    After 11 days a raavu akulani em cheyali guruvu garu

  • @bandipriyanka885
    @bandipriyanka885 Год назад +4

    Guruvu garu raavi aaku ni daily daily water lo veyyala leda 11days ayyaka 11 aakulu okesari water lo veyyala plzz teliyajeyandi 🙏🙏🙏

  • @saragadamlakshmi7204
    @saragadamlakshmi7204 Год назад +1

    Tq sir

  • @vallepulaxmivlogs409
    @vallepulaxmivlogs409 7 месяцев назад

    Swami chala baga cheparu

  • @RadhakrishnaBoddu-ww2jk
    @RadhakrishnaBoddu-ww2jk Год назад +11

    గురువు గారు అక్షరాలు రాసి పళ్ళెంలో నీరు పోసి నీటిలో వడల మన్నరు వదిలిన తరువాత ఆ నీటిని రావి ఆకుని ఏమి చెయ్యాలి.

    • @rajinibandi4976
      @rajinibandi4976 Год назад +1

      Avunu am cheyali ha miru pratiroku marchala

  • @venkateshvenky2747
    @venkateshvenky2747 Год назад +2

    Thank you sir & Kiran TV very very happy thank you.

  • @KumariKorukonda-hu9pp
    @KumariKorukonda-hu9pp Год назад +3

    Guruvugaru AA akunu amicheyali nilallo padaveyala lastlo

  • @SagarikaA-kt7xy
    @SagarikaA-kt7xy 3 месяца назад +2

    ఈ రెమిడీ చాలా బాగా నచ్చింది చేయాలి అనుకుంటున్నాను గురువుగారు నా కోరిక నెరవేరాలని మీరు ఆశీర్వదించండి గురువుగారు

  • @lavanyaluckylavanya5100
    @lavanyaluckylavanya5100 Год назад +3

    Thank you Guru Garu

  • @RamaDevi.948
    @RamaDevi.948 Год назад +3

    ధన్యవాదాలు గురువు గారూ 🙏

  • @shivakeshavamediaworks6874
    @shivakeshavamediaworks6874 Год назад +4

    thanks guruvu garu chala clear ga chepparu🙏

  • @VenkateshVenky-dn6du
    @VenkateshVenky-dn6du Год назад +1

    Tq guruji but one request drink 🍻 habit maneyatam kosam kuda one remedi chepandi plz

  • @subbaraokorlimarla9228
    @subbaraokorlimarla9228 Год назад +3

    Thank you Guru ji. Thank you Universe, Sree Matre namaha.

  • @srinivask3780
    @srinivask3780 Год назад +3

    Ravalsina money kosamu cheppandi Guruvugaru plz

  • @shivanireddy456
    @shivanireddy456 Год назад +3

    🥺😢😊💐🙏🙇🙇🙇🙇🙇 chala thanks guru Garu,🙇🙇🙇🙇🙇😊👍🙏💐

  • @kalavathitulasi3813
    @kalavathitulasi3813 Год назад +3

    Maku suthakam und guruvugaru memu cheyavah

  • @parambusumakavya9930
    @parambusumakavya9930 Год назад +4

    Roju oke akulo rayala leka rojuki okati choppuna 11 akulapaina rayala and intlo plate lo water lo vesina akulani yekkada veyalo cheppagalaru..

  • @sumana1237
    @sumana1237 Год назад +3

    ఒక్క సారి వాడిన నీరు ఏమి చేయాలో చెప్పగలరు, 🙏

  • @jeripetiumadevi2189
    @jeripetiumadevi2189 Год назад +15

    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Koti-om5mt
    @Koti-om5mt Год назад

    Miku na manspurthiga danyavadhalu guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadamullangi3512
    @sharadamullangi3512 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padiganarasimharao7265
    @padiganarasimharao7265 Год назад +3

    Akkadapettali wra sinaAkulanu 11.Rojulu cheppagalaru guruwgaru

  • @PatanTopikhan-mv7ik
    @PatanTopikhan-mv7ik Год назад +1

    Namaste guruvu garu

  • @MadhuraSwaraSangama
    @MadhuraSwaraSangama Год назад +9

    bowl lo neelu vesi aaku petti yemi cheyali adi maatram cheppaledu rama madam adi adigane ledu aameku adi marechi poyi adbhutanga chepparu ani cheppindi bowl lo pettina aaku yemi cheyali

  • @RenukadeviKonasani
    @RenukadeviKonasani Год назад +1

    Tq swamy

  • @ashritthathirumala8430
    @ashritthathirumala8430 Год назад +3

    Om Sai Ram

  • @ChelikaniShekar
    @ChelikaniShekar Год назад +1

    Ok guruji thankyou

  • @kumarnaspuri6871
    @kumarnaspuri6871 Год назад +6

    గురువు గారికి ధన్యవాదములు 🙏🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 Год назад +27

    ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasrao9287
    @srinivasrao9287 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thanks swami

  • @vamshikrishna2531
    @vamshikrishna2531 Год назад +3

    swamy apartment lo unnavaru, a water ni leaf ni edina chettu modtalo veyavocha

  • @kandurirashekar2769
    @kandurirashekar2769 Год назад

    గురువుగారు చాలా చక్కగా చెప్పారు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు

  • @NARENDARRRAO
    @NARENDARRRAO Год назад +3

    వాటర్ లో వేసిన తరువాత ఏమీ చేయాలి

  • @puneethvaran
    @puneethvaran Год назад +5

    Water,leaf em cheyali .mam

    • @AniruddFitness
      @AniruddFitness Год назад

      Roju kotha aaku chettu nundi theesukuravala?

  • @cbrahmeswarareddy
    @cbrahmeswarareddy Год назад +1

    manchi remidi thanks

  • @g.yadhagiri.3986
    @g.yadhagiri.3986 Год назад +8

    దయచేసి అందరికీ తెలియజేయగలరు....

  • @kavithagundala6447
    @kavithagundala6447 Год назад +8

    Thank you Swami 🙏

  • @guttuladevi12345
    @guttuladevi12345 6 месяцев назад +5

    గురువుగారు మనం చేసిన పూజ ప్లేట్లో ఆకు పొద్దున పడేయాల సాయంత్రం పాడేయాలా గురువుగారు లేకపోతే నైట్ అంతా ఉంచాలా

  • @winaydhivieti
    @winaydhivieti Год назад +64

    రోజు ఒక వేరు తెచ్చుకోవాలా. ఒక్క వేరు 11 రోజులు వాడొచ్చా. పసుపు కుంకుమ సున్నము రోజు రోజు కొత్తగా కలపాలా. ఒక్క రోజు కలిపింది 11 రోజులు మొత్తం వాడొచ్చా

    • @Dei201
      @Dei201 Год назад +13

      రోజు. ఓక వేరు తెచ్చు కోవాలా యే రోజుకు ఆ రోజు తెచ్చు కోవాలా మాకు అర్జెంట్ గా ప్రత్యుత్తరం ఇవ్వండి మాకు చల్లా అప్పులు ఉనే దయచేసి దయచేసి అభ్యర్థించండి

    • @RamunaiduJami-sq4pl
      @RamunaiduJami-sq4pl Год назад

      .
      Laa

    • @raji4448
      @raji4448 Год назад +1

      థాంక్యూ గురువుగారు

    • @saitheja1865
      @saitheja1865 Год назад +1

      Very kadu akku roju okati thuchukovali

    • @anilkumarsende7653
      @anilkumarsende7653 Год назад

      మధ్యలో 2roju lu gyap vachinadi malli fast nundi maut

  • @Srisri-pp5xd
    @Srisri-pp5xd Год назад

    Many Many Thanks.... Guruvu Garu

  • @PrasadPspk-zl8tt
    @PrasadPspk-zl8tt Год назад +3

    🙏

  • @suseelabalgola4221
    @suseelabalgola4221 Год назад

    Tq. Guruvugaru. Manch. Remedy. Chaypparu. Danayavadalu. Guruvugaru ❤❤❤❤

  • @umadevikg1495
    @umadevikg1495 Год назад +6

    Plate lo unchi tarvata ekkada petali emi cheyali guruji

  • @chinmayivalleru4035
    @chinmayivalleru4035 Год назад +4

    గురువుగారికి పాదాభివందనములు నాకు డబ్బు వాపస్ తిరిగి రావాలి నాకు అప్పుడు రావాలి నేను ఏమి చేయాలి రెమిడీ చెప్పండి దయచేసి

  • @g.yadhagiri.3986
    @g.yadhagiri.3986 Год назад +7

    గురువు గారు.....మనం రాసి నీళ్లలో వేసిన ఆ ఆకును తర్వాత ఏమి చేయాలి గురువు గారూ...

  • @kannagamingffmax2095
    @kannagamingffmax2095 Год назад +2

    Guruvu gariki Danyavadhalu miru chala manchi vishayanni maku theliya jesaru memu kuda Appulo vunnamu .

  • @srilathamandala8063
    @srilathamandala8063 Год назад +3

    సెండ్ కెసిఆర్

  • @sailaja103
    @sailaja103 Год назад +3

    Ma loans ani clear avali

  • @lathalathaaa953
    @lathalathaaa953 Год назад +8

    🙏🙏🙏🌹🌹

  • @sujathagorityala9088
    @sujathagorityala9088 Год назад +1

    Thanks you guruji garu.manchi
    remedy chepparu.nenu thappaka
    chestanu🙏🙏🙏🙏🙏

    • @npadmaveni8463
      @npadmaveni8463 Год назад

      Guruvu garu sreem, reem ,hreem ane aksharalu rayala guruvugaru, please yevaraina cheppandi

    • @npadmaveni8463
      @npadmaveni8463 Год назад

      Kleem aa guruvugaru dayachesi cheppandi sir

  • @laxmikumari-gc3oo
    @laxmikumari-gc3oo Год назад +5

    11రోజులు ఈ రోజులు ఆ రోజు తీసుకురావాల స్వామి

  • @vaishnavisusheelkar3019
    @vaishnavisusheelkar3019 Год назад +3

    Namaste Guruji
    Do we need to get the leaf & root every day or can we get all 11 leaves & roots at a time and use one per day? Where can we dispose the leaf and root after usage? Kindly clarify

    • @PadminiPothukuchi
      @PadminiPothukuchi Год назад

      No need ata we can bring at a time ata vere video lo chepparu

    • @RamaKrishna-vx8wu
      @RamaKrishna-vx8wu Год назад

      Daily after doing where should leave that leaf after doing in plate

  • @venkatachalamjelli3526
    @venkatachalamjelli3526 Год назад +3

    🙏🏽👏👏👏👏👏👏👏

  • @vishnuande9805
    @vishnuande9805 Год назад +2

    Guruvu Garu thank you so much na problem ki solution chuparu🙏🙏🙏🙏🙏

  • @satyaspokenenglish7796
    @satyaspokenenglish7796 Год назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః