చాలా బాగుంది....... బ్రదర్..... నిజంగా మహారాజు గారి కోట... లాగే ఉంది..... ఆ రోజులో శెట్టిబలిజ వారు.... ఇంత ఉన్నతమూగ ఉన్నారంటే చాలా గ్రేట్....... చూపించిన మీకు ధన్యవాదములు... 🙏🙏🌹🌹👍👍Tq bro
ఇలాంటి పాతకాలపు భవంతులు,పల్లె వాతావరణం చూసినప్పుడు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.మంచి వీడియో తీసి మాకోసం ప్రెజెంట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్.పాతకాలం మనుషులు,పద్ధతులు,ఆచారాలు, అలవాట్లు,మనస్తత్వం ఎప్పుడైతే కనుమరుగై పోయాయో అప్పుడే మేమూ మానసికంగా వెళ్లిపోయాము.ఊపిరి మాత్రమే ఆడుతోంది అంతే రామ్ గారూ.మీరు గ్రేట్.మంచి వీడియో తీశారు.
Really excellent Harsha, I through back my memories, I visited to Dommeti vari meda, with my father in 1991, its wonderful experience. so many people studied in D.V .SETTI high school and they settled in various grand positions. My father said that, venkata reddi garu supported so many people who came from the poor background. My father also alumni of the high school.
ఇలాంటి పురాతన భవనాలు తమిళ్ నాడు లో ఉంటె కనుక చాలా జాగ్రత్తగా కాపాడేవారు .కోనసీమ కేరళ కి ఏమాత్రం తీసిపోదు మరి ఎందుకు ప్రభుత్వం కోనసీమ ని ఒక టూరిస్ట్ destination గా చేయలేకపోతోంది .ఇలాంటి ఎన్నో పురాతన భవనాలని రాజస్థాన్ లో లాగ రిసార్ట్ కిందనో లేక హోటల్ కింద మార్చవచ్చు .దీని వల్ల ప్రభుత్వానికి మరియు అక్కడ ప్రజలకు రెవిన్యూ generate అవుతుంది
ఇంత గొప్ప వారసత్వ భవనాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని చాటేవిగా ఉండాలి....ఆ ఊరు ప్రెసిడెంట్ గారు....లేదా ఎవరైనా రెడ్డి గారి వంశస్థులు భవనాన్ని మరమ్మతు చేయించి పూర్వ వైభవాన్ని భవనానికి తెస్తే బాగుండేదేమో....
మీ మాటల్లో ఒకటికి పదిసార్లు దొమ్మేటి దొమ్మేటి అని చెప్పడం జరిగింది.చూపించడం కంటే ఎక్కువ ఆయన పేరే పలవరించారు.అనవసరమైన చోట్ల ఒత్తులు పెట్టారు.జాగ్రత్త గా ఉచ్చరించే ఉండి.మీ వాయిస్ చాలా బావుంది.డబ్బింగ్ చెప్పడానికి అనువుగా ఉంది.ఆయన గొప్పదనం ఆదర్శనీయం.
అన్నయ్య మీరు తీసే ఈ వీడియో చాలా బాగుంది మాకు తెలియని ఊర్లో కూడా చూపిస్తారు మాది కోనసీమ అయినా మాకు ఇవన్నీ తెలియదు మీ ద్వారా మేము అన్ని చూస్తున్నావ్ మీకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య చాలా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తున్నారు
My BiG question about settibalija people kula vyavasthapakudu kula jathipitha aina venkatareddy garu reddy Ela ayyaru migilina vallantha kallugeetha karmikulu Ela ayyaru???? Something is wrong I will start my enquiry about this
ఇది మన వారసత్వ సంపద, ఇలాంటివి కాపాడడానికి ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి, విదేశాలలో ఇలాంటి భవనాలకు విశేష ప్రాధాన్యతను ఇస్తారట బాడ‌్సకుర‌్రు కాదు బోడసకుర‌్రు అనుకొంటా
బ్లో అవుట్ మా చిన్నతనంలో జరిగింది సాయంత్రం పూట పెద్ద సౌండ్తో ఆకాశం ఎర్రగా మారిపోయింది అప్పుడు నాకు 7 సంవత్సరాలు ఉంటాయి . సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కొబ్బరి చెట్లు ఎక్కి చూస్తే మంటలు కనిపించేవట.
Wow andi , my mother was so happy to see the building. It was her grand mother's house. My great grand mother In her marriage she got 200acers. She was venkatreddy gari brothers daughter. Nice to see vasundhra peddama, mangayyama peddama, Gopal Krishna pedda nanagaru house. I saw this building in my childhood. Baburao annayya I remember all. Yes even now we have the jewelry from rangoon black stones, shells etc. Many people is to leave there. Joint family.Many are connected to this buildings as cousins , brother, sister families etc.
Nice to view this antique building. Since Indians used to visit Burmah ( now Myanmar) during British regime, sri Reddy garu might have gone there for business in 1840s & returned by 1850s & the anchor after inquiries says the building was constructed in 1853.Since then 5generations have sprung. The 5th generation must be active now. Apart from philanthropic works, late Sri Reddy garu constructed a marvel. This building is equivalent to a Zamindar's palace of those days. I wishe the anchor should have inquired about the name of the clan person in the photograph, with likely year of photography. Nice effort. Congratulations!
I came here in my childhood with my mother, brother and grandmother. Stayed there some days, slept on the terrace with my age kids, hello brother Nagarjuna movie released at that time. All joint families and relatives of our Dommeti family. I am Guttula Rama Rao gari daughter second son. Played cricket in the opposite ground to this building. Great history and sweet memories.
Came to know about this from one of our relatives..my great grandfather used to live in BODASAKURRU during his early childhood as we are also the part of that ancestral roots of Dommeti Venkara Reddy gaari kutumbam.. My grand father used to work in Rangoon it seems.. Privilege watching this video.. Pls do a video on Venkata Reddy gaaru
Beautiful building. This building must preserve and declare as heritage building. The owners of the building must put more effort to maintain the furniture, photos, instruments and structure of the building. Thank you for showing nice old building. I am From Chennai.
ఇలాంటి భవనాలు మళ్ళీ కట్టలెరు చూస్తూ ఉన్నంత సేపు చాలా సంతోషం వేసింది కానీ మళ్ళీ ఎవరు పట్టించు కోవడం లేదు పడైపో తొండి. కొంచం ఏపీ సీఎం జగన్ గారు కొంచెం దవులప్ చేస్తే బాగుండు 🙏
It was built in 400years back as told by grand father Sri Dommeti Saheb Naidu by his grandfather .you shown piano that is played by him He got that from Rangoon as he was student. We used to call it as thokkudu .hormoneum. Thanks for video
His history to be told to the people extensively through books and films. Because getting elected to a coveted post in Rangoon, especially in those days was really a heroic thing.
I am very happy to see this .such type of rear long building very near to us. But I never seen originally. there are so many pillars handic things.there is a wooden box,hormany those are very good. looking to be very happy. Our government should protect this .it is our varasatva sampada. Thank you very much to show me.
Hi Mr.Harsha Sriram, It is very nice for bringing up such a old history to live.Hatts of to you. The unknown truth is still yet to come live about Venkata Reddy garus Family. His Son is Mr.Dommeti Meera Naidu Garu and the only person who is safe and live and returned to India after the Rangoon war at the age of ten years. And Venkata Reddy garus Grand son Mr.KanakaRao (Presently at US) and great grand son are at Vijayawada.
In view of great glory attained by dommeti family settibaliza in bc,, castes got very good name in amalapuram dist,as such this community among b c are found to be very intalec tuals as such it is required to notice services,as such if possible bc chief minister may be elected from this dist in view of supressing upper communities
@@satyanarayanamallela6253 other dist tapper cummunity are in poorer,will grow pigs,goats in visakha dist,segidi,etha in vizag,vijainagar,srikakul,are very poor,ediga రాయలసీమ nearest to Karnataka where edigas are oc,kamma BC,madyapradesh kamma is sc,Brahmins in uttarpradesh,Bihar etc are found to be as sweepers now,days changed,rajus working in fields of settibaliza in mommidivaram previously used to accompany befelows of settibaliza,many were worked upper castes with settibaliza,there find no distinction at e.g dist,not untouchables as in North,dominated caste
Woww man. You showed unique historiography. This should be recorded properly by Archeological dept. Unfortunately Very few know about this Great personality.
నా.పేరు . ప్రభావతి నేను ఆ.పాఠశాలో 1960వరకు చదువు కొన్నాను ఆ మేడ చూసాను మాణిక్యాంబ గారు ఆ పాఠశాల లో చదువు కొన్నారు నా కు 78ఏళు👌👌👌😄
Hi
Prabhavathi garu mi photo petandi
నమస్కారం అమ్మ గారు.. 🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Hi
చాలా బాగుంది....... బ్రదర్..... నిజంగా మహారాజు గారి కోట... లాగే ఉంది..... ఆ రోజులో
శెట్టిబలిజ వారు.... ఇంత ఉన్నతమూగ ఉన్నారంటే చాలా గ్రేట్....... చూపించిన మీకు ధన్యవాదములు... 🙏🙏🌹🌹👍👍Tq bro
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు 🔥శెట్టిబలిజ జాతిపిత ✊ థాంక్స్ అన్న వీడియో పెట్టినందుకు 🙏🥰
Thank u so much for your valuable comments
ఇలాంటి పాతకాలపు భవంతులు,పల్లె వాతావరణం చూసినప్పుడు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.మంచి వీడియో తీసి మాకోసం ప్రెజెంట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్.పాతకాలం మనుషులు,పద్ధతులు,ఆచారాలు, అలవాట్లు,మనస్తత్వం ఎప్పుడైతే కనుమరుగై పోయాయో అప్పుడే మేమూ మానసికంగా వెళ్లిపోయాము.ఊపిరి మాత్రమే ఆడుతోంది అంతే రామ్ గారూ.మీరు గ్రేట్.మంచి వీడియో తీశారు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Vandanaalu Harsh saar
Really excellent Harsha, I through back my memories, I visited to Dommeti vari meda, with my father in 1991, its wonderful experience. so many people studied in D.V .SETTI high school and they settled in various grand positions. My father said that, venkata reddi garu supported so many people who came from the poor background. My father also alumni of the high school.
Thank u so much for your valuable comments
ఇలాంటి పురాతన భవనాలు తమిళ్ నాడు లో ఉంటె కనుక చాలా జాగ్రత్తగా కాపాడేవారు .కోనసీమ కేరళ కి ఏమాత్రం తీసిపోదు మరి ఎందుకు ప్రభుత్వం కోనసీమ ని ఒక టూరిస్ట్ destination గా చేయలేకపోతోంది .ఇలాంటి ఎన్నో పురాతన భవనాలని రాజస్థాన్ లో లాగ రిసార్ట్ కిందనో లేక హోటల్ కింద మార్చవచ్చు .దీని వల్ల ప్రభుత్వానికి మరియు అక్కడ ప్రజలకు రెవిన్యూ generate అవుతుంది
Thank u so much for your valuable comment
Avvanni adakku...govt ki nachavu
Eelantivi Govt Drustilo padianivvandi. ..please
@@nandhannandhan8155 anni kamaravathi lo vundali
Super అలాగే ఈ భవనం వాళ్ళు వారసులు రిపేర్ చేయిస్తే ఇంకా బాగుంటుంది 🙏🙏🙏
Thank u so much for your valuable comments
ఇంత గొప్ప వారసత్వ భవనాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని చాటేవిగా ఉండాలి....ఆ ఊరు ప్రెసిడెంట్ గారు....లేదా ఎవరైనా రెడ్డి గారి వంశస్థులు భవనాన్ని మరమ్మతు చేయించి పూర్వ వైభవాన్ని భవనానికి తెస్తే బాగుండేదేమో....
Thank u so much for your valuable comments
మొన్నటివరకు వారి వారసులే ఆ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు
సూపర్ అన్న....శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారి భవనం...ఈయన కి ఒక హిస్టరీ ఉంది అన్న...దాని గురించి కూడా చెప్పండి
You can tell. Call 9908941889
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
ruclips.net/video/-5D44M-ejpY/видео.html
ధన్యవాదములు హర్షా గారు మంచి విషయాన్ని వీడియో చేసి చక్కగా వివరించి దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురుంచి అందరికీ తెలియపరిచారు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Jai Settibalija 💪🏻🙏♥️
Thank u so much for your valuable comments
సూపర్ భయ్యా చాలా బాగా చూపించావు నేను ఇప్పటివరకు అంత భవనం ఉందనే తెలియదు నాకు 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Thank u so much for your valuable comments
మీ మాటల్లో ఒకటికి పదిసార్లు దొమ్మేటి దొమ్మేటి అని చెప్పడం జరిగింది.చూపించడం కంటే ఎక్కువ ఆయన పేరే పలవరించారు.అనవసరమైన చోట్ల ఒత్తులు పెట్టారు.జాగ్రత్త గా ఉచ్చరించే ఉండి.మీ వాయిస్ చాలా బావుంది.డబ్బింగ్ చెప్పడానికి అనువుగా ఉంది.ఆయన గొప్పదనం ఆదర్శనీయం.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Nice video,Dommeti venkata Reddy gari samaja seva, danagunam maruvalendhi.
Thank u so much for your valuable comments
jai setti,sssss jai konasema
Thank u so much for your valuable comments
Aa rojullone antha goppa ga kattarante great 🙏
Thank u so much for your valuable comments
ధన్యవాదాలు అన్న మా దోమెట్టి కుటుంబ గురించీ కాదు సెట్టిబలిజ జాతికి సంబంధించిన వీడియో చేయడం చాలా హాపీ గా వుంది
Thank you so much for your valuable feedback
This is the finest video which was made abt our ancestor’s house and its history .. Thank you so much Harsha for this video😊
The Mansion was magnificent, but no one seems to take care about its wellness. Take up minor repairs and bring back its glory. Thanks.
i am from Telangana but i liked and i want to come and see this historical building. plz give me route map from nizamabad.
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
Hyd to narsa train...after next amalpuram
ఒక గొప్ప మహానుభావుని గురించి తెలుకునుట చాల సంతోషంగా ఉంది.
Thank u so much for your valuable comments
వర్ణించలేని విదంగా సూపర్ గా వుంది వీడియో 👌🏼
Thank you so much for your valuable feedback
అన్నయ్య మీరు తీసే ఈ వీడియో చాలా బాగుంది మాకు తెలియని ఊర్లో కూడా చూపిస్తారు మాది కోనసీమ అయినా మాకు ఇవన్నీ తెలియదు మీ ద్వారా మేము అన్ని చూస్తున్నావ్ మీకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య చాలా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తున్నారు
Thanks మావూరు చూపించారు మీ వీడియోస్ supur 👍👍
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Thank u so much for your valuable comments
My BiG question about settibalija people kula vyavasthapakudu kula jathipitha aina venkatareddy garu reddy Ela ayyaru migilina vallantha kallugeetha karmikulu Ela ayyaru???? Something is wrong I will start my enquiry about this
Thanks for this video, I spent my childhood in this building and bought back my childhood memories.
Good morning Harsha Garu. nice videos superb 😊💚🌴🌴💚❤️❤️❤️❤️👌👌
Good morning
ఇది మన వారసత్వ సంపద, ఇలాంటివి కాపాడడానికి ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి, విదేశాలలో ఇలాంటి భవనాలకు విశేష ప్రాధాన్యతను ఇస్తారట బాడ‌్సకుర‌్రు కాదు బోడసకుర‌్రు అనుకొంటా
Memu Dommeti vaarame nandi !
@@jhansidommeti1123 other state nunchi vaste development cheyyanivvadam ledhu varu anta madam
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Good
Thank u so much for your valuable comments
బ్లో అవుట్ మా చిన్నతనంలో జరిగింది
సాయంత్రం పూట పెద్ద సౌండ్తో ఆకాశం ఎర్రగా మారిపోయింది అప్పుడు నాకు 7 సంవత్సరాలు ఉంటాయి . సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కొబ్బరి చెట్లు ఎక్కి చూస్తే మంటలు కనిపించేవట.
Yes
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Thank u so much for your valuable comments
Wow andi , my mother was so happy to see the building. It was her grand mother's house. My great grand mother In her marriage she got 200acers. She was venkatreddy gari brothers daughter. Nice to see vasundhra peddama, mangayyama peddama, Gopal Krishna pedda nanagaru house. I saw this building in my childhood. Baburao annayya I remember all. Yes even now we have the jewelry from rangoon black stones, shells etc. Many people is to leave there. Joint family.Many are connected to this buildings as cousins , brother, sister families etc.
Nice building. Thank u so much for your valuable comments
Nice to view this antique building. Since Indians used to visit Burmah ( now Myanmar) during British regime, sri Reddy garu might have gone there for business in 1840s & returned by 1850s & the anchor after inquiries says the building was constructed in 1853.Since then 5generations have sprung. The 5th generation must be active now.
Apart from philanthropic works, late Sri Reddy garu constructed a marvel.
This building is equivalent to a Zamindar's palace of those days.
I wishe the anchor should have inquired about the name of the clan person in the photograph, with likely year of photography.
Nice effort. Congratulations!
None appears to be living here now.
Was someone living in this palace when you visited this place Laxmi garu?
Excellent video about my ancestor’s origin !!
Thank u bro .
Thank u so much for your valuable comments
I came here in my childhood with my mother, brother and grandmother. Stayed there some days, slept on the terrace with my age kids, hello brother Nagarjuna movie released at that time. All joint families and relatives of our Dommeti family. I am Guttula Rama Rao gari daughter second son. Played cricket in the opposite ground to this building. Great history and sweet memories.
Enjoyed ……
Thank u so much for your valuable comments
హర్షా ఎంత పెద్ద ఇల్లు చూపించావు,ఆ కాలంలో అంత పెద్ద ఇంట్లో ఎంతమంది ఉండేవారో,వాళ్ళు వారసులు ఎక్కడుంటారో కనుక్కో Super video 🙂
సువర్ణ సాయిరాం విజయవాడ
వారి వారసులు భవనాన్ని పరిరక్షణ చేయాల్సిన బాధ్యత చేపట్టాలి
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Thank u so much for your valuable comments
చెలా హాయిగా వుంది ఈ వీడియో చూస్తువుంటే థాంక్యూ వెరీ మచ్
Thank u so much for your valuable comments
చాలా బాగా చూపించారు..
Thank u so much for your valuable comments
Chala baagundi video...Nenu ee uuiri lo unnppudu nenu chadivin appudu Naa snehituraali to medaki vachhedaanini..alaanti meda vidio chudagaane paata rojulu gurutu vachhai.
Thank u so much for your valuable comment
Super chala bagundi house 🏘️ tqq harsha garu😇❤️
Thank u so much for your valuable comments
jai settibalija
Thank u so much for your valuable comments
Came to know about this from one of our relatives..my great grandfather used to live in BODASAKURRU during his early childhood as we are also the part of that ancestral roots of Dommeti Venkara Reddy gaari kutumbam..
My grand father used to work in Rangoon it seems..
Privilege watching this video..
Pls do a video on Venkata Reddy gaaru
Super video Annayya
God bless you all the way
Thank u so much for your valuable comments
Nro, meeru chaala lucky, i love east/west godavari places. You are living and witnessing excellent places greenary in the andhra and telangana.
వారసులు అక్కడ లేరా
Development cheyyadaniki bayata varu vaste oppukovadam ledhu varu vare development cheyali anta
Thank u so much for your valuable comments
Thank you so much
Beautiful building. This building must preserve and declare as heritage building. The owners of the building must put more effort to maintain the furniture, photos, instruments and structure of the building. Thank you for showing nice old building. I am From Chennai.
Madam, I agree with your words.
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
This is the fine vedio Good information This is like royal palace
Thank u so much for your valuable comments
Through your video we know about Dommetivari family the most famous in Settibalija community thank you very much.
ఇలాంటి భవనాలు మళ్ళీ కట్టలెరు చూస్తూ ఉన్నంత సేపు చాలా సంతోషం వేసింది కానీ మళ్ళీ ఎవరు పట్టించు కోవడం లేదు పడైపో తొండి. కొంచం ఏపీ సీఎం జగన్ గారు కొంచెం దవులప్ చేస్తే బాగుండు 🙏
నికు చాలా చాలా థాంక్స్ చెప్పాలి అన్నయ మాది తెలంగాణ రాష్ట్రం ఏపీ లో ఉన్న హోమ్స్ చూపిస్తున్న అన్నందుకు 🙏🙏🙏🙏🙏 మీరు ఏపుడు బాగుడలి
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
This is my village and Dommetti Venkatareddy is my distant grand father
Nice..andi.... thank you so much
Mee too😊
It was built in 400years back as told by grand father Sri Dommeti Saheb Naidu by his grandfather .you shown piano that is played by him He got that from Rangoon as he was student. We used to call it as thokkudu .hormoneum. Thanks for video
Thank u so much for your valuable comments
hii sir very thanks for covering this building with great history
Thank u so much for your valuable comment
Excellent. Kahen gayay wo log.
Thank u so much for your valuable comments
Ee bhvanam nu museum ga marchali, maa ammamma thatayya Dommeti varu, chala santosam
Thank u so much for your valuable comments
Very well shown thammudu harsha excellent village.
Thank u so much andi
His history to be told to the people extensively through books and films. Because getting elected to a coveted post in Rangoon, especially in those days was really a heroic thing.
Thank u so much for your valuable comments
Bro miru
Dron video 📹 tiyanide
Mee video message Peydataruu 💯👌👌👌👌💯I'm dommeti Jithendra bro
Hyderabad tq video bro
Maa muutaatayaa garuu
Ok bro....
I am very happy to see this .such type of rear long building very near to us. But I never seen originally. there are so many pillars handic things.there is a wooden box,hormany those are very good. looking to be very happy. Our government should protect this .it is our varasatva sampada. Thank you very much to show me.
Thank u so much for your valuable comments
Good one bro. We have seen it from outside but all areas covered in this video. Amazing construction. Thats one of the oldest in Konaseema.
Thank u so much for your valuable comments
very nice vedeo. Thanks Harsh Sriram Garu. I wish you will make many more vedeos like this
Thank u so much for your valuable comment
Superb Video Good brother..
Thank you so much for your valuable feedback
ILANTI VYKTI GURINCHI TELIYACHECINANDU THANK U
Thank u so much for your valuable comments
Sri Sri Dommeti Venkat Reddy garu full history oka video chesthe bhaguntudhi
Thank u so much for your valuable comments
Hi Mr.Harsha Sriram, It is very nice for bringing up such a old history to live.Hatts of to you. The unknown truth is still yet to come live about Venkata Reddy garus Family. His Son is Mr.Dommeti Meera Naidu Garu and the only person who is safe and live and returned to India after the Rangoon war at the age of ten years. And Venkata Reddy garus Grand son Mr.KanakaRao (Presently at US) and great grand son are at Vijayawada.
Thank u so much for your valuable comments
Now who is the owner who is taking care
200 సంవత్సరాల క్రితం కట్టినభవనం అధ్బుతం గాఉంది
Thank u so much for your valuable comments
No cooments..Harasha.Garuu.
Great video.
👌👌👌👌👌👌😍😍😍😍😍❤❤❤❤❤❤
Thank u so much andi
Super video
Thank you so much for your valuable feedback
Super video sir❤
So nice of you
Chala manchi vishayam chupincharu. Thanks
Thank u so much for your valuable comments
Verygoodsir.Dommetieswararao
Quite astonishing, beautiful video.
Thanks for uploading ancestors
property of a renowned social scholar.... from TIRUPATHI.
Thank u so much for your valuable comments
Hiరామ్ గా రు మేము అలా వెళతాముకానిలోపలికివేళలేముకదా బా గా చుపీంచారుఇలుమెతం 👍👍👍👍
Thank u so much for your valuable comment
Anavsatam ga vottulu.pedtav enti.o.a na.ghramam kaadhu gramam just.village ani poni
Nice village sir superb 👌👍💐
Thank u so much for your valuable comments
Very nice video harshasriram Gaaru ❤❤❤
Thank you so much
my. grandmother.,s. grand father. dommeti Vani. this is real.
Hi all videos super I l👍 village 😊🙋
Thank u so much for your valuable comments
చరిత్ర తరాలకు చేరాలి ఆ బాధ్యత మనమే మోయాలి
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
A wonderful commentary with all relevant facts, Harsh.
Thank u so much for your valuable comments
Mee videos ki high light is your music and your language and pronunciation..
Thank u so much for your valuable comments
Love Koonaseema...
Thank u so much for your valuable comments
Tq very much for your video Harsha bro keep doing great work 👍 👏
Thank u so much for your valuable comments
Nice video Harsha 👌🏻👌🏻👌🏻
Thank u so much for your valuable comment
ఆత్రేయపురం అంకం పాలెంలో పచ్చళ్ళ తయారుచేసే కుటుంబాలు ఉన్నాయి వాటిగురించి తెలియ చేస్తే బాగుంటుంది
అలాగే అండి...
Excellent bro keep it up
Thank u so much for your valuable comments
Very nice Babu.
Very nice explanation 👌👌👌
Thank u so much for your valuable comments
Chala bagundi
Thank u so much for your valuable comments
Harshagaruoldhousechabagavunnadibagavivarinchuchunnaruthanqbro
Thank u so much for your valuable comments
Superb bro
Thank u so much for your valuable comments
Nice bro
Thank u so much for your valuable comments
Good job
Brother
Thank u so much for your valuable comment
Super bro
Thank u so much for your valuable comments
Mi videos chala baguntayi harsha chirrayaanam mogali chetlu video chala bagundi flowers unnapudu video thisthe inka bagundedi.
Thank u so much for your valuable comments
minister chelluboina venu gariki reach ayte heritage and tourism development good scope
Thank u so much for your valuable comments
Super video brother
Thank you so much for your valuable feedback
Maa Valle maa sister ni ichharu.dhasara chala Baga chestaru.dhasara ki velli vachhevallamu.
Thank you so much for your valuable feedback
Good coverage.
Thank u so much for your valuable comment
In view of great glory attained by dommeti family settibaliza in bc,, castes got very good name in amalapuram dist,as such this community among b c are found to be very intalec tuals as such it is required to notice services,as such if possible bc chief minister may be elected from this dist in view of supressing upper communities
Balija sub group edhi 😁 oc list telangana government delete BC reservation oc list Karnataka Kerala Telangana okay babu
@@satyanarayanamallela6253 other dist tapper cummunity are in poorer,will grow pigs,goats in visakha dist,segidi,etha in vizag,vijainagar,srikakul,are very poor,ediga రాయలసీమ nearest to Karnataka where edigas are oc,kamma BC,madyapradesh kamma is sc,Brahmins in uttarpradesh,Bihar etc are found to be as sweepers now,days changed,rajus working in fields of settibaliza in mommidivaram previously used to accompany befelows of settibaliza,many were worked upper castes with settibaliza,there find no distinction at e.g dist,not untouchables as in North,dominated caste
@@gsvrao3216 Karnataka Ediga 2A reservation 15% okay 3A reservation Settibalija 5% balija group okay but god of Karnataka puneeth rajkumar
Thank u so much for your valuable comments
Beautiful village video harsha garu 👍
Thank u so much for your valuable comment
Super super super brother 👌👌👌🙏🙏
Thank u so much for your valuable comments
Hi andi tq so much,ma thathaya garu illu chupinchi nanduku
Thank u so much for your valuable comments
nice bro...voice over runtime lo background volume thagichandi... tharvatha malli volume penchandi
Ok andi...Thank u so much for your valuable comments
Super video bro.but bad thing is the govt careless to maintain such monument.
Sukumar karnataka.
Thank u so much for your valuable comments
Thank you Sukumar from Karnataka
Jai dommeti venkata reddy garu
Thank u so much for your valuable comments
Woww man. You showed unique historiography. This should be recorded properly by Archeological dept. Unfortunately Very few know about this Great personality.
Thank u so much for your valuable comments
👌👌👌👌

Harsha appanapalli temple kuda oka full vedio cheyye.
Ok andi..చూపిస్తా