డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..! జగన్ తిరుమల పర్యటన | Rajesh Mahasena | Mahasena Media

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • #ysjagan #tirumala #tirupathi #venkatesh #ysjaganmohanreddy
    డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..! జగన్ తిరుమల పర్యటన | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Комментарии • 414

  • @RajiBoddu-x5x
    @RajiBoddu-x5x День назад +66

    తొడకో, పిర్రకో కత్తి తో పొడిపిన్చుకొని నాటకం ఆడి డై వర్షన్ పొలటిక్స్ చేయాలని చూసాడు.కుదరలేదు.

    • @madhuchowdary4874
      @madhuchowdary4874 16 часов назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rasagna6126
    @rasagna6126 День назад +50

    రాజేష్ గారు రావొద్దు అని అనలేదు . డిక్లరేషన్ ఇవ్వమనర్రు . సోనియా ,కలాం గారుకూడా ఇచ్చారు

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 День назад +114

    కాకపోతే రాజేష్.. ఆ మతస్థుడు కాబట్టి రావద్దు అనలేదు. నీవు ఆ టెంపుల్ లోకి రావాలంటే ఒక సెక్యులర్ గా ఆ భగవంతుని కూడా నమ్ముతున్నా అని డిక్లరేషన్ ఇమ్మన్నారు దేవుని పట్ల నమ్మకం లేనప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు. అటువంటప్పుడు రాజకీయాలు మానెయ్యాలి. నేను హిందువును. చర్చ్ కి గానీ మసీదు కు గానీ నేను వెళ్ళవలసిన అవసరం లేదు కానీ వెళ్ళాలనుకుంటే అక్కడి సాంప్రదాయాలను గౌరవించవలసిందే. అదే కదా సెక్యులరిజం.

    • @bittu339
      @bittu339 День назад +1

      మసీద్, చర్చి లలో కూడ డిక్లరేషన్ పెట్టాలి... ఓట్లు కోసం వస్తారు కదా...

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 День назад +2

      Vadoka syco shadist

    • @srinivasy2296
      @srinivasy2296 День назад +1

      Super brother

    • @leelasairudra3607
      @leelasairudra3607 День назад +6

      గతంలో తిరుమల లో మాత ప్రచారం జరిగింది కాబట్టి ఆ పరిస్థతి వచ్చింది..

    • @pmnaidu9
      @pmnaidu9 День назад +1

      Correct.. no one said.. due to his religion.. not to come..
      They said to sign the declaration..
      Not sure why Rajesh missed it..

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 День назад +44

    ఇకజన్మలో radu Ap మొత్తం దేవస్థానం ఇష్యూలో గబ్బుపాట్టిపోయాడు

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz День назад +45

    జై భీమ్ జై జై రాజేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై tdp జై జై చంద్రబాబు నాయుడు గారు

  • @బ్రహ్మి-స8ఘ
    @బ్రహ్మి-స8ఘ День назад +42

    మతం ప్రసక్తి వద్దు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి కల్తీ జరిగిన మాట వాస్తవం

    • @anandsagar6796
      @anandsagar6796 20 часов назад

      100%సీబీఐ ఎంక్వయిరీ జరగాలి దోషులను శిక్షంచాలి

  • @ravikiranch1266
    @ravikiranch1266 День назад +22

    నేను హిందువునే మీరు కరక్ట్ గా చెప్పారు మతం గురించి మాట్లాడకూడదు

  • @srinivasreddymallepally3542
    @srinivasreddymallepally3542 День назад +24

    కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా చేయాలని
    అనుకున్నాడు.
    అది ఫ్లాప్ ఐనది

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 День назад +26

    కరెక్ట్ గా చెప్పావు రాజేష్

  • @బ్రహ్మి-స8ఘ
    @బ్రహ్మి-స8ఘ День назад +19

    మీరు honest గా వుంటారు మాకు తెలుసు ఎవరు నీ పట్టించు కోవద్దు

  • @paladugulasrinivas
    @paladugulasrinivas День назад +14

    జగన్ కి మతం లేదు, జగన్ కి ఒకే ఒకటి మతం వుంది అదే డబ్బు మతం.🎉🎉🎉

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 День назад +12

    100% కరెక్ట్. నువ్వు చెప్పింది. రాజేష్ మహాసేన గారు. మనం ఏది చేసిన కూరలు విప్పుతాడు విజృంభిస్తాడు. జగన్ అసురుడిని ఫ్రీగా వదిలేయడం మంచిది. రాష్ట్రానికి 😡🇮🇳🌳🌳🌳🌳🌳

  • @lsnprimenews3943
    @lsnprimenews3943 День назад +12

    💯% అన్నా. తిరుమల జగన్ వల్ల అపవిత్రం జరిగింది కానీ. మతం కులం వల్లకాదూ మీ విశ్లేషణ సూపర్..జై జనసేన

  • @JAIబీజేపీమోదీ
    @JAIబీజేపీమోదీ День назад +10

    🇷 🇦 🇯 🇪 🇸 🇭 ..... సంక్రాంతి కోసం.... ఒక సవత్సరం కోసం కోడిపందాలు కోసం.... హైదరాబాద్ లో ఉన్న జనాలు. మొత్తం ఆ మూడు రోజులకోసం.... ఎంతైనా ఖర్చు చేస్తామో... అలాగే ఎలక్షన్ కోసం జగన్ నీ బుస్టాపితం 5 ఇయర్స్ కోసం ఎంతైనా వస్తాము అమెరికా నుండి లక్షలు మంది వచ్చాము

  • @ratanbushi8132
    @ratanbushi8132 День назад +11

    Jay bhim ❤
    Jay mahasena ❤❤
    Jay Jay Rajesh Anna ❤❤❤

  • @CSR12615
    @CSR12615 День назад +10

    నువ్వు ఫలానా మతం కాబట్టి రావద్దు అని ఆయన్ను ఎవరూ అనలేదు. అన్య మతస్తులు దేవాలయం లోనికి రావాలంటే పాటించవలసిన సాంప్రదాయం పాటించాలని మాత్రమే అన్నారు. అది ఈరోజు పెట్టింది కాదు. వంద సంవత్సరాలుగా పాటిస్తున్న నియమం. నీలాగా సామాజిక స్పృహ ఉన్న సుమారు నూటికి ఇరవై మంది క్రైస్తవులు జగన్ రెడ్డిని మెచ్చరు. మిగిలిన ఎనభై శాతం మంది ఆయన ఎన్ని దారుణాలు చేసినా ద్వేషించరు. అలా ఆయనకు కొత్తగా మతపరంగా జరిగే లాభం ఏం ఉండదు. ఈ సంఘటనతో తనది కాని తోక తగిలించుకున్న కులం వారిలో చాలా మందికి ఆయనపై అభిమానం సన్నగిల్లింది.

  • @JAIబీజేపీమోదీ
    @JAIబీజేపీమోదీ День назад +12

    నీ బ్రమ రాజేష్........ హత్యలు చేస్తే ఏదేవుడైన ఊరుకుంటాడేమో.... 🇯 🇪 🇸 🇺 🇸 .. ఊరుకోడు... నువ్వు చూడు బైబిల్ లో ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు...... 🇯 🇦 🇬 🇦 🇳 ... ఎంత ..... వేశ్య కైనా క్షమార్పణ ఉందేమో... కానీ.... మోసగాడికి.... లేదు.... డాక్టర్ సుధాకర్.. వల్ల కొన్ని వేల మందిని కాపాడాడు... జగన్ లా చంపించలేదు

  • @arkfarmers
    @arkfarmers День назад +9

    రాజేష్ గారు 40% ఓట్లలో 60 శాతం క్రిస్టియన్ వాళ్లు ఎన్ని చెప్పినా మారరు, మీలాగా మెచ్యూర్ గా ఆలోచించలేరు .బాబు గారిని చదువుకున్న అన్ని కులాలవారు ఆయన ఉన్నంతవరకు ఆయనని గెలిపించుకుంటాం అది చదువుకున్న వారి బాధ్యత లోకజ్ఞానం తెలిసిన వారి బాధ్యత

  • @rajb8954
    @rajb8954 День назад +7

    రాజేష్ గారు మీరు thappuga alochisthunnaru. కులం vankatho athaniki అడ్డు చెప్పలేదు. వాడి yenkala భజన బృందాన్ని ఇప్పుడు rakandi, జగన్ గారు inka athani security and సెక్యూరిటీ vehicle's మాత్రమే prsthutham anumathi isthunnamu. వారి hayamlo declaration అవసరం లేదు. Yevarayina ravachu annaru. దాని వల్ల akkada chaala anrdalu చేసారు. ఇప్పుడు ala jaraga kudadante thappad మరి 👍👍👍

  • @ravikiranch1266
    @ravikiranch1266 День назад +7

    మాదగ్గర హిందువులే జగన్ వెరీ ఫాన్స్ వున్నారు జగన్ కామ అన్న రామ అన్నాడు అంటారు ఎప్పుడు సాక్షి ఛానలే చూస్తారు

  • @avramasastry2518
    @avramasastry2518 День назад +7

    శ్రీ రాజేష్ గా రు చాలా, బాగా చెప్పారు, మీరు ఎపుడు ఇలా గానే
    వుండాలి, జై తెలుగు దేశం

  • @sallachittibabu889
    @sallachittibabu889 День назад +7

    Ammanu, 2 Sisters
    Babaye la manavathvam???.

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 20 часов назад +5

    రాజేష్ గారు క్రైస్తవ గొర్రెలు జగన్ బైబిల్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అని తెలిసినా కూడా జగన్ నే సపోర్ట్ చేస్తారు. ఆ గొర్రె మెదడులోని అంతకన్నా ఆలోచన వుండదు. వాళ్ళకోసం మా సంప్రదాయాల్ని గౌరవించనీ వాళ్ళని మేము ఎదుర్కుంటాము అది జగన్ ఐనా ఇంకెవరైనా

  • @NewGmail-ib2zm
    @NewGmail-ib2zm День назад +6

    Super very good talking

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 День назад +6

    రాజేష్ గారు మీరు చెప్పినది నిజమే

  • @GeethaD-w2b
    @GeethaD-w2b День назад +9

    God punished venkateswara swamy to pettukunte ente matti kottukuni potavu

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 День назад +5

    Gulakarayi kodi katti drama la laga edhokati plan chesuntadu andariki telisipooyendani aagipooyeadanamata😂😮😊

  • @ravikiranch1266
    @ravikiranch1266 День назад +5

    జగన్ ని నువ్వు అర్ధంచేసుకునంత ఎవరు అర్ధం చేసుకోలేరు

  • @sailakshmi6172
    @sailakshmi6172 День назад +5

    Brother meeru chala baga analysis chesaru navvu gurinchi

  • @SaiRam-gh9pw
    @SaiRam-gh9pw День назад +5

    నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది సార్ బాధ్యత😂😂

  • @sailakshmi6172
    @sailakshmi6172 День назад +5

    CBN gari ni arrest cheyadame 11 reddy ayyadu brother

  • @MsuriMsurendra
    @MsuriMsurendra День назад +4

    మనిషి తప్పు చేస్తే వాడిని మాత్రమే టార్గెట్ చేయాలి కులనికొ.మతాలుకొ ఆపాదించకూడదు జైహింద్

  • @srinivass3318
    @srinivass3318 День назад +4

    వచుంటే
    జగన్ డౌన్ డౌన్ అనే స్లొగన్స్
    జగన్ గో బ్యాక్ అనే ఆరుపులకు వైసీపీ కనుమరుగు అవి ఉండేది

  • @TVR909
    @TVR909 День назад +4

    నేనూ హిందువునే రాజేష్ గారు.... అతను క్రిస్టియన్ డిక్లరేషన్ లో సంతకం పెట్టు వెళ్ళమన్నారు అంతేగానీ.... క్రిస్టియన్ కాబట్టి వెళ్లొద్దు అనలేదే....print and electronic media అంతా follow అయ్యాను... ఎక్కడా దళితులు తిరుమల ప్రవేశం లేదు అని ఎక్కడా వినలేదు అండి... పవిత్రమైన church లో హిందూ దేవుళ్ళు విగ్రహాలు మా పూజారులు చేత పూజలు, టెంకాయలు అగరబత్తీలువెలిగించి దండాలు ప్రసాదాలు పంచే పనులు హిందువులు చేస్తే....మీరు డిబేట్ పేట్టి విమర్శించరా? చర్చ్ లో ఆచారాలు.. ప్రార్థనలు వాళ్ళ సంప్రదాయాలు వేరేగా ఉంటాయి.... అందుకని హిందువుల వెళ్ళరు.... వాళ్ళ మీద గౌరవంతో.....

  • @VijayMusini
    @VijayMusini День назад +4

    హలో rajesh గారు అతనిని రావద్దు అనలేదు, అన్య మతస్తులు declaration ఇచ్చి రావచ్చు,,మొత్తం మీరు తిప్పి మెల్లగా Cristian మతాన్ని జగన్ కి support చేసే లాగా తిప్పి తిప్పి అటు తీసుకొని వెళుతున్నారు.....twisting the matter
    షారూఖ్ ఖాన్ declaration ఇచ్చాడు, మిగతా వాళ్లు ఇచ్చారు..మరి జగన్ ఇవ్వ వచ్చు కదా.....

  • @manju7520
    @manju7520 День назад +4

    క్రిస్టియన్ ని తిరుపతి వద్దు అనే right ఎవరికి లేదు ఎవరు అన్నా తప్పే.
    నేను గనక cm అయ్యుంటే ఈ సిట్యుయేషన్ లో జగన్ రెడ్డికి స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి దగ్గర ఉండి తిరుపతి కి తీసుకెళ్లేదాన్ని, అప్పుడు declaration ఖచ్చితంగా ఇచ్చేవాడు 😂😂😂😂
    మంచి రాజకీయ అవకాశం జగన్ రెడ్డి ఇచ్చిన అతి ఉత్సహంతో కూటమి miss చేసుకుంది. Tdp ఎప్పుడు ఇంతేలే
    నాకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ తిరుపతి వెళ్లారు, declaration అవసరం లేదు but జగన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికి తెలుసు, declaration ఇస్తే ఏం పోతుంది రాజేష్, ego కోసం అనవసరపు గొడవ 🤦🏽‍♀️
    మీరన్నట్టు లడ్డు కల్తీ పాత ది ఐపోయి జగన్ రెడ్డి declaration గొడవ పెద్దది అయింది. జగన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు.

  • @VenkateswaraRaoEdara123
    @VenkateswaraRaoEdara123 21 час назад +4

    రాజేష్ గారు మీ మీద వెతిరేక ము గా పెట్టిన కామెంట్స్ అన్ని ycp వాళ్ళ పెట్టినవే గమనించగలరు

  • @AsiyaShaik-hz1eb
    @AsiyaShaik-hz1eb День назад +4

    అన్నా నువ్వు చెప్పేది 100% కరెక్ట్. ఈ టిడిపిలో మేధావులకు ఎందుకు అర్థం కాదు. ఒక సబ్జెక్టు వివరించాలంటే నీ తర్వాతే. కానీ నిన్ను ఎదగనీయరు

  • @savetrees7391
    @savetrees7391 День назад +4

    డిక్లరేషన్ ఫాం ఎందుకు ఇచ్చి రమ్మనే గా చెప్పేది అందరూ, .దానికి దళితులకీ ఎంటి లింక్ రాజేష్?

  • @gvenkateswarluyadavgvyadav3178
    @gvenkateswarluyadavgvyadav3178 День назад +4

    మీరు ఈ రోజు బయట పడుతున్నారు. మతాన్ని వెనకేసుకుని రావద్దు...

  • @babuanna2632
    @babuanna2632 День назад +4

    రాజేష్ అన్న నమస్కారం అన్న హిందీ చానా బాగా మాట్లాడినవ్ అన్న😅😅😅😅

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 День назад +3

    రాజేష్ అన్న రఘురామరాజు వీడియో వేరేగా చేయవలసింది

  • @ManikanthaChinnipilli
    @ManikanthaChinnipilli 20 часов назад +3

    తిరుపతి వెళ్లి నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి జగన్ కి ఏమి అంత నామొసి.. కొన్ని గుడిల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అవి గౌరవించాలి.... అదిమానేసి అడ్డంగా వదిస్తాడు జగన్

  • @jikkitalli
    @jikkitalli 20 часов назад +3

    రాజేష్ గారు ప్రతి మతానికి చెందిన ప్రసిద్ధ ఆలయాలకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. మీరు మసీదులో ప్రార్థన చేసే సమయంలో తప్పక తలమీద టోపీ ఉండాలి. అలాగే సిక్కులు కూడా తలమీద గుడ్డ వేసుకుంటారు.‌అలాగే తిరుమలకు సంబంధించిన డిక్లరేషన్ ఒక నిబంధన అది పాటించాలి.

  • @srinivasvemula8200
    @srinivasvemula8200 День назад +3

    ❤ సున్నితమైన విశ్లేషణతో ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు

  • @gonuguntlasubbarao4476
    @gonuguntlasubbarao4476 15 часов назад +3

    రాజేష్ గారు క్రిస్టియన్ తిరుమల వద్దు అని కాదు నమ్ముతున్న అని సంతకం పెట్టమని అంతే కాని క్రిస్టియన్ ని మతాన్ని అవమానిచ్చినట్టు కాదు

  • @someshpitta4587
    @someshpitta4587 День назад +3

    చెపించేసి డోర్ డిల్వెలిరి చేసినోల్కి కాపాడడం. పక్కన పెట్టు కోవడం అన్నా మానవతా వాది. రాజేష్ అన్న.

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 22 часа назад +3

    నిజం రాజేష్ వాడు ఏ మనస్తత్వ శాస్త్రవేత్త కుకూడా అంతు చిక్కని మనస్తత్వం వాడిది. వాడి బుర్ర నిండా జిత్తుల మారి తనమే. రాజశేఖర్ రెడ్డి గాని విజయ మకు ఇన్ని రకాల తెలివితేటలు ఉన్నాయా. మొత్తం మీద ఒక విచిత్ర మనస్తత్వం కలిగిన వాడు వీడు అతి ప్రమాదకరమైన వాడు దీన్ని ఈ పిచ్చి మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు.

  • @mvgkmurthy1480
    @mvgkmurthy1480 23 часа назад +3

    రాజేష్ అంబేద్కర్ పుణ్యాల అంత హై లెవెల్ కి వచ్చాడు అనుకున్న సుధాకర్ లాంటి డాక్టర్ చంపినప్పుడు ఏమైందే ఇదంతా వీళ్లంతా కోటానుకోట్ల రూపాయల కోసం చేశారు గాని అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు దగ్గర చేయలేదు ఈ గొప్ప గొప్ప అవార్డులు ఈ చదువులు ఈ నీతులు చెప్పే వాళ్ళకి గాని, నీతిగా నిజాయితీగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు ఆఫీసర్లు ఏమి సంపాదించారు ఈ తెలివిగల దొంగలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఇప్పుడు ఎన్ని వందలు వేలుకోట్లు సంపాదించారు అది మాట్లాడు నీకు కాస్త దమ్ముంటే, అసలు నీకే కోటింగ్ పడింది కదా చాలు దాది

  • @veerabhadraraoseelamanthul2977
    @veerabhadraraoseelamanthul2977 День назад +10

    కుయ్యా తిరుపతి వెళ్లేవారు మత డిక్లరేషన్ ఇవ్వాలి bro

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 13 часов назад +3

    రాజేష్ గారు జగన్ అసురుడు నటన కి భాస్కర్ అవార్డ్ ఈవాలి అని న డిమేడు😂🤣😆🥳🫡

  • @madhusudankalyan1891
    @madhusudankalyan1891 День назад +4

    100% correct

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 День назад +3

    మా అన్న చెప్పాడు అంటే అందులో 10000% నిజం ఉంటుంది..

  • @Sambasivarao-uv4fm
    @Sambasivarao-uv4fm День назад +3

    With all respect ,one more thing we respect and love you

  • @JAIబీజేపీమోదీ
    @JAIబీజేపీమోదీ День назад +2

    కొన్ని లక్షలు మందిని ఎదిరించిన.... బలసారులు..... అంతమయ్యిపోయారు 🇷 🇦 🇯 🇪 🇸 🇭 ... యేసయ్య ఊరుకోడు....

  • @sailakshmi6172
    @sailakshmi6172 День назад +3

    Tirupati velli malli ado gaayam chesukoni pedda drama cheddam anukunnadu Tirupati lo allarlu cheiddamani plan

  • @psriramasubrahmanyam6450
    @psriramasubrahmanyam6450 14 часов назад +2

    అంటే...మీ ఉద్దేశం ఈ డ్రామా వల్ల జగన్ కి మైలేజ్ వచ్చింది... అనా మీ అభిప్రాయం? ఏమీ కాదు....జగన్ హ్యాపీ ఫీల్ అవ్వటం లేదు...తన కుట్ర అమలుకాలేదని ఏడవలేక నవ్వుతున్నాడు...వీడి సంగతి తెలుసు కదా...శవాన్ని చూసి నవ్వుతాడు... ఇదీ అలాగే...

  • @knlakshmi1229
    @knlakshmi1229 15 часов назад +2

    ఏ మతస్తులు అయినప్పుడు ఇలాంటి శిక్షలు వేస్తే తర్వాత ఇంకా ఎవరు చేయడానికి సాహసించరు సాహసించరు

  • @satyaveni9925
    @satyaveni9925 14 часов назад +2

    You are correct Rajesh అన్నా..... ఇంతకు ముందు అతను డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ అప్పటి కన్నా ఇప్పుడు అతన్ని target చేసింది. లడ్డు ను అపవిత్రం చేయిచడానికి, కారణం తోనే కానీ అది wrong గా వెళుతోంది.

  • @HNagendŕa-h1n
    @HNagendŕa-h1n День назад +3

    అన్న దేవుడు మంచి చెడు చూస్తాడు

  • @RameshBabu-nh1ho
    @RameshBabu-nh1ho 18 часов назад +2

    డిక్లరేషన్ మాత్రమే అడిగారు ఇతర మతస్థులని రావొద్దని చెప్పలేదే, మా మత సంప్రదాయాలని గౌరవించండి అంటే వేరే మతస్థులు దూరం ఎందుకు అవుతారు,

  • @vinaycartoons2640
    @vinaycartoons2640 День назад +3

    Right ragesh garu 100/

  • @appalaraju4996
    @appalaraju4996 19 часов назад +2

    రాజేశ్ గారు మీరు చెప్పిన మాట కరక్ట్ గా ఉంది మీఉద్దేశం కూడా చాలా వరకు వాస్తవం......

  • @rajb8954
    @rajb8954 День назад +2

    అక్కడ paristhithi yentha వేడిగా వుందో. యేమి జరిగిన రాష్ట్ర prabhuthvam సంజయిషీ ichukovali.

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 День назад +2

    100%కరక్టు అన్న మతం మతం అనటం వలన t d p కి కొంత నష్టం కలుగుతుంది పెద్దలు ఆలోచిస్తే బాగుంటాది ప్లీజ్.........

  • @indian4134
    @indian4134 День назад +2

    వాడికి సానుభూతి చూపించాల్సిన పని లేదు.... కేవలం తన చేసిన తప్పు కె శిక్ష వేసినట్లు ఉండాలి కానీ కొంత మంది టీడీపీ వారు క్రిస్టియన్ జగన్ అందుకే రావద్దు అంటున్నారు... ఇది కరెక్ట్ కాదు..

  • @70mmcinemas76
    @70mmcinemas76 20 часов назад +2

    హిందువులని, క్రిస్టియన్స్ గా మతం మార్చినప్పుడు, పేరు కూడా మారుస్తారు అంటారు కరెక్టేనా.
    ఎందుకంటే హిందువుల పేర్లు దేవుడి పేర్లతో ముడిపడి ఉంటాయి అని మారుస్తారని విన్నాను.
    సెబాస్టియన్ లేదా ఫెర్నాండో గా మార్చుకున్నట్టు వినికిడి.
    చాలామంది ఇలా హిందువులాగా చలామణి అవుతూ ఉన్నారు మారుపేరు పెట్టుకోకుండా!!
    హిందూ దేవాలయం అనేది SC, ST OBC, OC అని విడకోట్టేది కాదు అది అందరిది.
    మన దేవాలయాలకు విదేశీయుల డబ్బులకు, మాటలకూ, ప్రచారాలకు లొంగిపోయిన వారు
    ప్రసాదలను ఏమి ఖర్మ మనం తినే వాటిలో కూడా కలుపుతారు.
    జాగ్రత్తగా ఉండాల్సిన భాద్యత మనదే.

  • @navratanful
    @navratanful День назад +3

    Rajesh you are right

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 День назад +3

    సూపర్ రాజేష్ 100% కరెక్ట్

  • @nawabs8416
    @nawabs8416 17 часов назад +2

    నిజంగానే నాకు చాలాసార్లు జగన్ క్యూట్ మొఖం చూసి మోసపోయాను

  • @venkatdake3583
    @venkatdake3583 День назад +2

    ఇది లడ్డు కల్తీ రాజకీయం నుండి ఇప్పుడు దిన్ని మత రాజకీయం వరకు వచ్చేసింది

  • @Farmers_First
    @Farmers_First День назад +2

    చాలా అద్భుతంగా చెప్పారు రాజేష్, ఇది నిజంగా ఒక మాటకి నిజం.
    తిరుపతికి పోయేది లేనిది ఆయనకి వదిలేయండి కానీ ఆయన చేసిన ఘోరాలు దేవునికి ద్రోహం చేయడం లాంటివి ఎండబెట్టండి

  • @muraliuma93
    @muraliuma93 День назад +3

    valid points rajesh garu

  • @ramakrishna9113
    @ramakrishna9113 День назад +2

    తెలుగుదేశం పార్టీపై మీకు లోలోన అసంతృప్తి ఏర్పడింది రాజేష్. అదే ఇలా అపుడపుడూ వివిధ రూపాల్లో బైట పడుతూ ఉంది. ఎన్నికల ముందు కూడా మీ వైఖరి ఇలాగే కనిపించింది. దాన్ని పోగొట్టుకోండి. పోనీ మీకు మేలు జరగకపోయినా ఎపికి మంచి జరుగుతుంది కదా... ఒకటి మాత్రం క్లియర్.. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా ఏ నిమ్న జాతుల వారు ఇక ఓటు వేయరు. పై వర్ణాలు అసలు వేయరు. అతను వేసిన కర్రుకాల్చి వేసిన వాతలు మరో పది సంవత్సరాలు దాటినా అందరి ముడ్డిపిర్రలూ సలుపుతూనే ఉంటాయి. అందుకే ఆ పార్టీ చరిత్ర పూర్తిగా ఐపోయింది. ఎవరూ అతనికి ఓటు వేయరు. 20% ఓట్లు మాత్రమే అతనికి వస్తాయి ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఈ సారి..

  • @maromarcc1716
    @maromarcc1716 День назад +2

    రాజేష్ అన్న చిన్న మాట విను apj అబ్దుల్ కలామ్ నేను హిందు ధర్మం న్ని నమ్ముతున్నాను అని సంతకం చేసి లోపలికి వెళ్ళారు. ఇతన్ని కూడా అలా చేసి వెళ్ళమను అని చెప్పు

  • @murthykgk2321
    @murthykgk2321 День назад +2

    రాజేష్ జగన్ తిరుపతి ఎందుకు వెళ్ళ లేదు అంటే గొడవలు వుండవు కాబట్టి అన్నారు ఓకే మీరు కొంత వరకు నిజమే కావచ్చు కానీ జగన్ తనని తాను తన్నించు కోని "కొట్టించు "కోని గోల చేయ గలడు మరి లాస్ట్ మినిట్ లో ఎందుకు క్యాన్సిల్ చేసుకో న్నాడు... ఆలోచించండి... జగన్ భయపడే వాళ్ళు ఎవరన్నా భయపెట్టరా, వాళ్ళు నుంచి వార్నింగ్ వచ్చి ఉండవచ్చా, లేదా లైఫ్ త్రేట్ వుంది, అనే సమాచారం వచ్చిందా....

  • @balasubramanyamps1479
    @balasubramanyamps1479 День назад +2

    Declararion ఇచ్చి వెళితే ఏమౌతుంది

  • @maddaiah.m
    @maddaiah.m День назад +2

    ఆనందమా బొంగా ఏడవలేక
    నవ్వుతు అపద్దాలు మాట్లాడుతూన్నాడు జగ్గా గాడు

  • @ravikiranch1266
    @ravikiranch1266 День назад +3

    మీరు కరక్ట్ గా చెప్పారు

  • @srinivassbhimavarapu2662
    @srinivassbhimavarapu2662 17 часов назад +3

    రాజేష్ గారు మీరు ఒక పార్టిలో ఉండడం వల్ల నిజం బయటకి రావడం లేదు.

  • @yanadiraju9258
    @yanadiraju9258 17 часов назад +2

    Rajesh garu meru chala chakkaga manvathvamu antey emi idi vari palanalo vari nirankusha palanalo chesina akkuruthyalu Mana A .P paripalanaku addamu padutundi.

  • @ravikiranch1266
    @ravikiranch1266 День назад +2

    రాజేష్ అన్న నువ్వు చెపుతుంటే బలే కామిడీ గా వుంది

  • @vijayalakshmivasamsetty8823
    @vijayalakshmivasamsetty8823 День назад +3

    Super Anna

  • @bittu339
    @bittu339 День назад +2

    మసీద్, చర్చి లలో కూడ డిక్లరేషన్ పెట్టాలి...

  • @satyasatya3986
    @satyasatya3986 День назад +3

    Jai Rajesh anna. .jai janasena

  • @VijayKumar-nr7dj
    @VijayKumar-nr7dj День назад +3

    Super bro

  • @narasimharama5083
    @narasimharama5083 День назад +2

    First 1000 మంది case file chyedi crminals పై

  • @Sambasivarao-uv4fm
    @Sambasivarao-uv4fm День назад +2

    Not about any religion and cast, and dont hesitate people

  • @gadisekhar1569
    @gadisekhar1569 День назад +2

    Very good analysis Rajesh bro.

  • @pattabhinidadavolu2665
    @pattabhinidadavolu2665 День назад +2

    సింపతీ ట్రై కానీ ఫెయిల్

  • @Cherry_Nidhi123
    @Cherry_Nidhi123 День назад +2

    అమానవత్వం జగణాసురుడు....

  • @MahiLakkoju
    @MahiLakkoju День назад +2

    Rajesh bro meeru cheppindi 💯correct

  • @balemsindhu8365
    @balemsindhu8365 16 часов назад +2

    Super Anna ❤❤

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 День назад +2

    జగన్ మతం ధన మతం అమానవత్వం

  • @RavindraKella-rk5vh
    @RavindraKella-rk5vh День назад +1

    Eluru lo vundi Rajesh....,MANAVATHA FOUNDATION...ikkada dead body freezers& ceremony transport vans free ga istaru ...😂😂😂

  • @mnrao3300
    @mnrao3300 7 часов назад +1

    Good message ti TDP Vallu thelusukovalani request . please.

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 День назад +2

    మంచి అనాలసిస్.

  • @kbaji7252
    @kbaji7252 День назад +2

    Super

  • @maniraghav7047
    @maniraghav7047 День назад +3

    ఒకోసారి జగన్ ని చూస్తే
    నాకు నానా పటేకర్, కమలహాసన్, మోహనలాల్ వంటి గొప్ప నటులు అందరు కూడా ఇతనిలో వున్నారా అనిపిస్తుంది

  • @ambedkarrail
    @ambedkarrail День назад +1

    You are 100% correct.. CBN sir will listen malaas version in kakinada meeting... Jaibheem ongole