ఇద్దరూ చక్కగా పాడారు. రేవతి గారు మీరు సుశీల గారి ని అనుసరించకుండా మీదైన గొంతుక తో ఓపెన్ గా పాడారు .మరో కొత్త ఫ్లావర్ వచ్చినట్ల అనిపించింది పాటకు. నాకు చాల నచ్చింది. కామేశ్వరరావు గారు పాటే కాదు పద్యం కూడా గొప్ప గా పాడారు. మాష్టారు పాటలే కాదు పద్యాలు అంత గొప్ప గా పాడతారు . ఇద్దరి కి ధన్యవాదాలు, అభినందనలు
ఇద్దరు చాలా అద్భుతం గా పాడారు. ఇంతలా మధురమైన కంఠాని ఉంచుకొని మట్టిలో మాణిక్యం లా ఉండకపోతే అపుడపుడు మద్రాస్ పోయి సినిమా పరిశ్రమలో మీ టాలెంటును చూపించవచ్చు కదా. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చనిపోయిన తరువాత N T R కి A N R కి ప్లేబ్యాక్ సింగర్ కోసం ఎంతగానో ఆలోచించారట.
Mee iddariki సాష్టాంగ దండ ప్రణామములు మాస్టారు ఏమి పాడారు మాకు మీ సింగింగ్ అనందముతో ఏడుపు వస్తున్నది దేవుడు ఈ తియ్యని పూల తెనలతో మీ గొంతులో అమృతం వోలికారు
మాటలు లేవు. అభినందనలు మాత్రమే. 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐
ఇద్దరూ చక్కగా పాడారు.
రేవతి గారు మీరు సుశీల గారి ని
అనుసరించకుండా మీదైన గొంతుక తో
ఓపెన్ గా పాడారు .మరో కొత్త ఫ్లావర్ వచ్చినట్ల అనిపించింది పాటకు. నాకు చాల నచ్చింది.
కామేశ్వరరావు గారు పాటే కాదు పద్యం
కూడా గొప్ప గా పాడారు.
మాష్టారు పాటలే కాదు పద్యాలు
అంత గొప్ప గా పాడతారు .
ఇద్దరి కి ధన్యవాదాలు, అభినందనలు
ఇద్దరూ అద్భుతంగా ఆలపించారు అభినందనలు 🌹🌹
చాల చక్కగా పాడారు ఇద్దరు ఒరిజినల్ పాట విన్నంత మధురం గా ఉంది 🙏
Ayya bala garu Vandanaalu🙏🙏🙏
ఇద్దరు కు అభినందనలు 🎉
అద్భుతంగా పాడారు ఇద్దరూ..👏👏🙏💐
పక్క ఆర్టిస్ట్ గానం ను తట్టుకుని మీరు పాడుతున్న పాటలు ఆ పాట అందాన్ని చెరగనివ్వటలేదు. Your sinplely great
ఏమని పొగడగలమంది మీ గాత్రం ఆచంద్రార్కం ఆమె కూడా అద్భుతంగా పాడారు మీకు సాష్టాంగ దండ ప్రణామములు vahwa
కొన్ని సంగతులు ఎక్కువగా ఉన్నాయి అనిపించింది కానీ బాగుంది కామేశ్వరరావు గారు 😅
🎉❤🙏 చా లా సంతోషం ఇద్దరి కాంబినేషన్😅
అద్భుతః అనిపించే రీతిలో ఉంది మీ
యుగళ గీతం.
Nala పరమేశ్వర రావు గారు what a greate voice ye diviloni parikathamo melapy koo kooo antondi
I heard this rendition many times and my honest assessment is that both the singers sang so well that it is as good as the original itself..🎉
బాల పరమేశ్వర రావు గారి పాటలు మాస్టారి స్వరానికి చాలా దగ్గరగా ఉన్నాయి
Ayyo parameshwara garu చంపేస్తున్నారు మీ గానాముతో బాబోయ్ మీ పాదాలకు మీ గణానికి వందనములు మీ సెల్ నంబర్ పంపండి మా వూరిలో మీ ప్రో gtrraaam ప్లీజ్ అంది
Very very nice BK Garu 💐💐💐
SUPER Combination 💚💙💐
ఇద్దరుా చాలా బాగా పాడారు.
Iddaroo baagaane paadaaru 😊
Kameswar Rao garu super voice and God bless you sir
Om Sai Ram. Jai shree ram. Excellent performance by both singers
HIGHLY matching to Ghantasala mastaru voice. Congrats
Both did very well 🎉
Excellent both of you 😊
ఇద్దరు చాలా అద్భుతం గా పాడారు. ఇంతలా మధురమైన కంఠాని ఉంచుకొని మట్టిలో మాణిక్యం లా ఉండకపోతే అపుడపుడు మద్రాస్ పోయి సినిమా పరిశ్రమలో మీ టాలెంటును చూపించవచ్చు కదా. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చనిపోయిన తరువాత N T R కి A N R కి ప్లేబ్యాక్ సింగర్ కోసం ఎంతగానో ఆలోచించారట.
Simply Superb 🎉
Revathigaru both of them are singing very beautifuly god bless you both ma
ఇద్దరూ బాగా పాడారు nice
Superrr
Super super sing
Super gaa padaru idharu. Mee life charyhardhaminadhandi 🙏
🙏🏽
Music track లో ఇద్దరూ బాగా పాడారు. శ్రీ T. బాలాకామేశ్వర రావు గారు అపర ఘంటసాల. వెనుక flexi లో వారి పేరు, photo కనపడటం లేదు.
Revatio garu mee Pata roju lo okkasari ayina vintanu
Sir.i.am.meo.kosgi.m.nagar..like.songs.
🎉🙏సంతోషం సార్ మరియు మేడం గారు😅
Excellent 😊
Male singer excellent performance!
Excellent
Wfs.both.sings.well.
Balakoteswara Rao garu mee voice super sir
Eddharu చాలా మధురంగా పాడారు
Super.super
Onsmar,madhuraganalake
Both sang well.. congratulations to you both..sri Bala kameshwara Raongaru n smt Revathi garu
Adbutam athi adbutam ❤
Very Good.
Both of supper voice
చాలా బాగా పాడారు
Super gaa padaaru.
Revathi
Slowga Alapistunnaru
Raagam chedipotundi
The dress in this context of Dr Sri Bala Kameswara Rao needs to be pure white or yellow. Had it been so it woukd have been more amazing.😁🙏
Super
Nearer to Gantasala gari voice
REVATI garu stabilitypaadataru
Yamaho Ni yama Yama andampaatagurtukostundi
Super singers sang. God bless them
Super voice sir meedi
Achu gantasal voice laga undadi
Bkr.both.sings.well
Very nice sir.
Waahwaaaa👌👌👌👌👌👏👏👏👏
Good performance
Good good. Melodious. More light modulation in ascending is necessary. Thank u.
Had the dress of the male singer is pure cotton white with pant it would have been cogent with sequence.
Thank u Sir Sir Sir.
సంగతులు.....ok
Ayana gontu bagundi kani siggu ottu vundi kani ayana outtu padaledu
Mee iddariki సాష్టాంగ దండ ప్రణామములు మాస్టారు ఏమి పాడారు మాకు మీ సింగింగ్ అనందముతో ఏడుపు వస్తున్నది దేవుడు ఈ తియ్యని పూల తెనలతో మీ గొంతులో అమృతం వోలికారు
Duplicate..duplikete..😅😅
Excellent