shiva shankari and rasikaraja by balakameswara rao tata
HTML-код
- Опубликовано: 14 ноя 2014
- sivasankari and rasikaraja presented in presence of Sri S.P.Balasubramanyam garu and Smt.Janaki garu. on the occassion of Sri Pendyala Nageswara Rao gari award function to Sri S.P.Balasubramanyam garu. Pl see how balu garu imitated Sri Pendyalagaru and also the importance of the evergreen and rare compositions.
ఘంటసాల గారి గొంతు బాలకామేశ్వరరావు గారి కి ఇచ్చి వెళ్లినట్లుంది.👌👌👌👌👌
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆవహించడం కాదు..
సాక్షాత్తూ ఆ ఘంటసాల గారే మన ముందు నిలబడి గానం చేసినట్టుంది.. అద్భుతః సార్..
మేము ఘంటసాల గారిని చూడలేదు.. కానీ మిమ్మల్ని చూస్తే చాలు వారిని చూసినట్టే సార్. 🙏🙏🙏👌
చాలా బాగా పాడారు.చాలామంది పాడుతారు గానీ మీ గాత్రం ఘంటసాల గారి గాత్రానికి దగ్గరగా ఉంది.మనస్సుకి చాలా హాయి కలిగించింది.ఇంతకంటే చెప్పలేను .అద్భుతం.
అన్నయ్యగారు నమస్కారం ,ఇప్పుడే ఈ మీ పాట విన్నాను, sooperrr, చాలా బాగా పాడారు, ఇంకా ఇంకా, మంచి పాటలు పాడాలి, మేము వినాలి, కామేశ్వరరావు అన్నయ్యగారు , 👌
అద్భుతమైన గాత్రం!స్వయంగా గంటసాలగారు మిమ్మల్ని ఆవహించి పాడారేమో అన్నట్లుంది!ధన్యవాదాలు సార్!👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐
ఘంటసాల గారే పాడారా అనేంత అద్భుతంగా
ఆలపించారు kameshgaru...
జయహో జయహో......
నిజంగా మీరు మా సమకాలీనులు అవ్వడం మా అదృష్టం సర్. ఘంటసాల మాస్టారు గారిని ఎలాగూ కలుసుకోలేకపోయాం. మీతో కలిసి పాడటం నా పూర్వ జన్మ సుకృతం.🙏🙏🙏🙏🍬🍬💑💑
బాల కామేశ్వరరావు వారికి పాదాభివందనం
బాలకమేశ్వర్ రావు గారు అత్యద్భుతం. చాలా బాగా పాడారు excellent singing sir. 🙏🙏👌👌
Wow, wonderful singing no words, excellent mastaru..Surprization with your performens...Nice voice..🌺💐🌲🍋🍁🙏🥀💯
Bala Kameswara Rao Garu, very highly talented Singer !!
ధన్యవాదములు అండి..🙏🙏🙏🙏గానామృటం, పంచినారు..అండి..
గంటసాల గారి జ్ఞాపకార్థం వారి పాటలు పాడి వినిపించారు మీకు ధన్యవాదాలు. గంటసాల గాత్రం ను మీ గొంతులో పరికించారు .
Superrrrr sir 👌👌👌👌👏🙏👌🎤🎤👏🙏🙏
ఘంటసాల గారి తరువాత ఇంతటి గొప్ప గాత్రం ఉన్న వ్యక్తిని చూడలేదు ఇలాంటి మీకు సినిమారంగం అవకాశాల నివ్వకపోవడం చూస్తే ఇది మా అందరి దురదృష్టం అనుకోక తప్పదు.
గాయకుడు.శ్రీబాలకామేశ్వరరావుగారికనాహృదయపూర్వక అభినంధనలు ఘంటసాల SPBSగారి తరువాత మిమ్మల్ని ఘంటసాల గారి స్థానం లో చూస్తున్నా చాలా సంతోషంగా వుంది. జయోస్తు
A are rendering great tribute to Ghantasala your voice & talent mesmerizing
Wonderful presentation long live
Sir, no words to admire your voice. Really wonderful sir.
Golden voice of Sri Bala Kameswara Rao Garu.
excellent
ఘంటసాల వారసులకు రాలేదే మో ఈ గాత్రం. బాల కామేశ్వర రావు గారు అదృష్టవంతులు.
Thank you mastaaru. I am blessed andi all your effection and encouragement
Excellent 👍 no words to say balakameshwar Rao garu 🌹🌹🌹🌹🌹
Best regards and compliment to Ghantasala garu
Rasika raja is definitely like a great river in full flow.Surapanamu panchthunnaru sir
బాలకామేశ్వరరావు గారు గాత్రం అద్భుతం అత్యద్భుతం excellent
Maa Bala dear paaduthunte, enni gantalayinaa alaa vintoone vundavacchu. Worth spending our time listening to his songs 👌👌👌👍👍👍
Hats off to you Bala Kameswara Rao garu..Keep it up..,
బాల కామెస్వర రావు గారు,మీరు శివ శంకరీ పాట అద్బుతంగా పాడతారు,రీశెంట్ ప్రోగ్రాంలో కూడా చూసా,ఆ వొక్క పాటె వచ్చా సార్,మిగితా పాటలు పాడండీ సార్🙏
అద్భుతం 🙏🙏🙏
ఓరిని! పాడుతున్న.. మా బాల కామేశ్వర రావు గారినీ చూపించు స్వామీ!
Kameswara Rao sir is remarkable. Ghantasala hesitetes to sing it on stage.This man is flawless and melodious and lucid like a river in full flow
అత్యద్భుతం 2పాటలు అత్యద్భుతం గా పాడారు చూడకుండా వింటుంటే ఘంటసాల గారే పాడుతున్న రికార్డ్ అనుకున్నాను మిమ్మల్ని పొగడాలన్నా మాకు అర్హత ఉండాలి ఎక్సలెంట్ సర్ 🙏🙏🙏
Ayyo nothing sir there so many flaws in my singing. Edo masstaari and mee laanti vaari aassesulu ante
Sir no words to say. Very talented singing bala Kameshwar rao garu.
Wonderful and stupendous voice. Closely matching with Great Ghantasala.
For all reasons it's just a priceless Vedio ..endaro mahanubhaulu. Andariki vandhanalu🙏🙏🙏🙏🌺🌸🌺🌸
Legendary voice has been brought back, excellent balakameswar Rao Garu,may God bless you sir
Excellent singing BalakameswarRao garu. Mee pata North Carolina lo vinnanu. God bless you . Chala kashtamaina patalu Sadhana chesi chakkaga perform chesaru.
Awesome
Wonderful presentation Balakameshwer Rao garu👌👌👌👌🙏 no words👏
Sri kameswarao Garu Meku Vandemataram Vandemataram Jai hind.
LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI PADABHIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏
Melodious voice 👌👍 super
Really great singing 👏👏👏💐💐💐🙏🙏🙏
hats off sir you are great singer
My Namaskarams to you the great Balakameshwara Rao Master 🙏
Perfect style of singing.
God bless your voice Sir.
Excellent rendition sir... You are Ghansala mastaru of this generation.... You have an excellent voice and the gamakams are perfect...
No words sir. And in the presence of Balu and Janaki garu shows your status. Balu garu talking about you is final word that you are THE best after Ghantasala garu himself rendering such complex compositions.
Balakameswa rao garu you are worthy enough to be appreciated because of your talent of singing
Kameswara Rao garu,you got the greatest administration for your wonderful contribution to music,from a legendary singer Sri.SPB garu. Keep going sir.You are marvellously gifted.Hats off to you sir
Am so sorry it is admiration .Incorrectly spelt
Very nice
what a voice sir....Mee attempt nobody can do with such perfection..z😍😍🙌🙌👌👌👌👍👍✌️✌️👏👏👏🙏🙏🙏
Wonderful experience sir
If we hear only audio, it is not possible to make out whether it is sung by you or by the master Ghsntasalagaru
You are absolutely correct sir
👏👏👏👏👏👏👏👏waw entha baga padaaru sir 🙏🙏🙏iinni years ayi kuda meeru velugu loki raledu. Migatha vari lagga meeru films lo enduku try cheyaledu . Meelanti manchi gayakudini memu miss avutunnamu
కనులు మూసుకొని వింటూ ఉంటే ...మనసు ఎటో ఎటెటో పోతోంది. ఈపాట ,ఈ గానం, ఈ బాడీ ఈ మథుురగాయకుడు(లు) ఎప్పటికీ.... మరచిపోలేని వారు... ఇది అజరామరం
Bala kameswara rao garu adbutham andi meeru mahonnatha gayakulu 👌👌🙏
Very well rendered congrats
Excellent
🌹
MIND BLOWING PERFORMANCE
Super ❤❤
Excellent 👏👏👏
అవలీలగా .అలవోకగా .సాగే. గాన.ప్రవాహమా💐💐💐🎊
Excellent balakameshwer garu
🎉your voice is very excellentlykeep it up sir
Excellent kameswrarao garu. Mindblowing performance.
thank you very much andi
Great song by you sir
@@tatabalakameswararao
Sir meeru..saraswati putrudu
అద్భుతః అద్భుత గాత్రం
మాటలలో చెప్పలేను ప్రభో బాల గంగాధర
It's good sir keep it up once again
సూపర్ 🙏🙏🙏🙏
Adbutam darbar kaanada adbutamina raagam kaameswar gaaru nee gurichi cheppalante maatalu levu dhanya VAADAMULU
Excellent sir
Yr voice is exlent keep it up sir
Adbutam kaameswar gaaru mee vaice super super meru paadina paatalaku maatalu levu ghantasala mastaarunu marapinchinaavu meeku dhanyavaadamulu
ఘంటసాల గారు పైన ఆనందించారు.
God bless you
Excellent Sir... 🌹🌹🌹🙏🙏🙏
Mee padalaku namaskaralu sir,
సూపర్ 👌👌👌
Great singing sir
Super Duper,
Thank You So Much Sodara 🎉🎉🎉🎉
Well sir.tq.fr.your.good.performn es. Super.may.god.bless.u
చాలా చక్కగా పాడారు
చాలా అద్భుతంగా పాడారు సార్
మనః పూర్వక ధన్యవాదములు సర్
Wonderful
Great sir
SUPER SIR MEEKU KOTI NAMSKAARALU SIR
Super
Mee pataku.🌹🌹🌷🙏🌷🌹🌹
Ganashekara Balamameshr Rao gari ganam atyatbhhtam, anitarasaadhyam, shav nanandakaram. Vinna nenu dhanyunni.
Great singer.... the best rendition ! Ghantasalagaaru malli puttinaara?
Apara Ghantasala super
entabaga padutunnro matalu chalavu
👌👌👌
Ahaa.swara ragadhara 🙏🙏🙏
Wow wow thanq thanq
This song made me feel
Om namah sivaaya
Thank you ,Sir🙏🙏🙏🙏🙏
ఉన్నావా
superb singing
+Sanjeev Kumar Thank you very much sir
No Words
🙏🌷👌💐👍🙏
Rao Garu
Excellent sir.
kamesh