|| దారిచూపవా దయాసాగరా 4k song || Bro

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #DaarichupavaDayasagara bro#kyratnamsongs #latestchristiansongs2024 #jesussongs #latestworshipsongs2024 #2024superhitsongs
    || దారిచూపవా దయాసాగరా 4k song || Bro #KYRatnam || Bro Sai Kishore || Telugu Christian song 2024 ||
    Song: దారిచూపవా దయాసాగరా
    పల్లవి :
    దారిచూపవా దయాసాగరా
    కరుణించవా కరుణామయ “2”
    ఏ తోడు లేని ఈ జీవితానికి
    కాంతి దీపమై నీ మార్గము చూపవ “2”
    మంటిపాత్ర నైన నన్ను నీ శాశ్వత పురమునకు “2”
    చేర్చుకొనుమా దయాసాగర చేర్చుకొనుమా దయాసాగర
    “దారిచూపవా”
    1 చరణం :
    పాపపు గాలి ఓరులో సాతాను వలల దాడికి “2”
    ఉగిపోవుచున్న ఈ బ్రతుకు నావకు
    చుక్కానివై నీ పూర్ణఆత్మతో నడిపించవా నీ దరిచేర్చవా “2”
    “దారిచూపవా”
    2 చరణం :
    పాపము బహుగ విస్తరించి ఎండమావి త్రోవలో
    లోకాశల వలలో గమ్యం కానరాక అలసిపోయి “2”
    శోధన వేదనలతో విసికిన మనస్సుకు
    ఆత్మ దీపమై నీ వాక్య మార్గములో “2”
    వెలుగునివ్వగా తైలాభిషేకముతో ఆశీర్వదించి నీ మందిర ఆవరణముకు “2”
    “దారిచూపవా”
    3 చరణం :
    చీకటి చుట్టినది దట్టముగా అంతరంగాన్న
    బహుమాసగ బారినది హృదయాలయ ద్వారమున “2”
    అన్యాయపు తీర్పునిచ్చిన దుష్టాత్మల హేళనతో
    హరియించు అతిక్రమములను హృదిరదారాగ్నితో “2”
    మేఘమువలే కరిగించి కరుణామృతధారలతో
    కడవరి వాన కురిపించి సౌంధర్య సీయోనుకు “2"
    “దారిచూపవా”
    Welcome To #KYRatnam Ministry Officials RUclips Channel.
    #KYRatnam Ministries is From an interior place and Preach GOD'S word among the People who not believe LORD JESUS as a their personal Savior.
    We Preaching and Spreading GOD'S WORD & Love Through
    And also We Are Preaching Word Of God Through Uploading Spiritual Videos In Facebook And RUclips.
    ☞ Watch Us On:-
    ☞ Facebook: www.facebook.c...
    ☞ Instagram: ...
    ☞ RUclips: / @kyratnam5
    ☞ For Any Prayer Request:-
    ☞ +91 9177757573
    ☞ +91 9494737171
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    Subscribe for more videos: / @kyratnam5
    For More HIT Video Songs :-
    దారిచూపావా దయాసాగర :- • || దారిచూపవా దయాసాగరా ...
    ఆదరించావా నను ఓదార్చావా :- • || ఆదరించవా నను ఓదార్చ...
    అతిశ్రేష్ఠుడా నా యేసయ్య :- • || అతిశ్రేష్ఠుడా నా యే...
    వెదజల్లినవే నీ కృపను :- • || వెదజల్లినావె నీ కృప...
    ఆశ్రయమా ఆధారమా :- • || ఆశ్రయమా ఆధారమా | As...
    నా ప్రాణమ నీకె వందనం :- • | మనసారా ధ్యానింతును ...
    నేనెన్నడూ ఓడిపోనయ్యా :- • | నేనెన్నడు ఓడిపోనయ్యా...
    ఏ అర్హతలేని :- • ఏ అర్హతలేని | EAY ARHA...
    నిత్యస్తుతులపై ఆశీనుడా :- • నిత్య స్తుతులపై ఆసీనుడ...
    అందరూ వదిలేసినా :- • || అందరు వదిలేసినా నీవ...
    నా ఆనందంలో నిన్నే :- • నా ఆనందములో | Music Tr...
    నీ ఓరను నాటబడిన :- • || నీ ఓరన నాటబడిన కొమ్...
    నీ కనుదృష్టి నాపై ఉంచి :- • || నీ కనుద్రుష్టి నా...
    శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో :- • శ్రేష్ఠమైన నీ దివ్య ప్...
    నాలోని ఆశ :- • Naaloni Aasha Naaloni ...
    నన్నెంతగా ప్రేమించితివో :- • నన్నెంతగా ప్రేమించితివ...
    నా కనుల వెంబడి కన్నీరు :- • Na kanula vembadi
    నేనేంటే నీకు ఎంతిష్టమో :- • అద్భుతమైన ఆరాధన పాట ||...
    నా శ్రమలో :- • Naa sramalo naaku|నా శ...
    స్నేహితుడా స్నేహితుడా :- • snehithuda.flv
    #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs /
    GOD BLESS YOU

Комментарии • 49

  • @user-mg2vf7qg2w
    @user-mg2vf7qg2w 18 дней назад

    Praise the lord 🙏🙏🙏 super song

  • @user-hl7jg3vl9q
    @user-hl7jg3vl9q Месяц назад +4

    అయ్యా పాస్టర్ గారు మీకు వందనాలు అయ్యా అయ్యా అయ్యా అయ్యా అయ్యా అయ్యా ఈ పాట చాలా చక్కగా మీరు పాడుతున్నారు మేము కూడా మా సంఘాల్లో పాడాలని నేర్చుకోవాలని ఆసక్తితో అడుగుతున్నాను నీకు వేలాది వందనాలు అయ్యా దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు మంచి తలాంతులు ఇచ్చాడు ఇతరులకు కూడా వివరణ రాసి పెట్టండి అయ్యా వందనాలయ్యా ట్యాంకు ఫాదర్ ట్యాంక్ ఫాదర్

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Tappanisariga pedatamu brother thank you devudu mimulanu deevinchunugaka🙏🏻

  • @KYRatnam5
    @KYRatnam5  4 дня назад

    ruclips.net/video/-E5WOTpdgwk/видео.htmlsi=hAmzO4qB7S-Vom_z
    New Song from Grace time church watch and be blessed 🙏

  • @israfoundationgowrunaidu4243
    @israfoundationgowrunaidu4243 Месяц назад +3

    వందనాలు అన్న గారు...
    మీరు విడుదల చేసిన ప్రతి పాట అద్భుతం అనేక మంది కి ఆధ్యాత్మికంగా జీవితాన్ని మలుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ కొరకు మీ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం..
    ఇట్లు
    మీ సోదరుడు..
    Gowrunaidu
    ఇశ్రా ఫౌండేషన్
    Srikakulam

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Thank you so Much brother god bless you

  • @MPFTeamKarimnagar-sz3wr
    @MPFTeamKarimnagar-sz3wr Месяц назад

    Good song br

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      thank you brother god bless you

  • @katesunitha4002
    @katesunitha4002 Месяц назад +3

    Praise the lord 🙏🙌ప్లీజ్ లిరిక్స్ పెట్టండి 🙏

    • @katesunitha4002
      @katesunitha4002 Месяц назад

      @@gracetimechurch 🙏🙏🙌🙇‍♀️

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Tappanasigaaaa peadtamu sister

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari Месяц назад +1

    Prizethelord ayyagaru teem mandariki vandanamulu godbless u

  • @SitayyaKotturi
    @SitayyaKotturi Месяц назад +1

    🎉🎉🎉🎉 తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Amen thank you brother 🙏🏻

  • @SitayyaKotturi
    @SitayyaKotturi Месяц назад +1

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Amen praise the Lord brother 🙏🏻

  • @TheSrayarala
    @TheSrayarala Месяц назад +2

    Blessed to hear praise god

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      amen praise to be god alone

  • @chmuthamma8842
    @chmuthamma8842 Месяц назад +1

    Thankyou God

  • @shashankchilaka961
    @shashankchilaka961 5 дней назад

    Pls Track send cheyyandi Bro 🙏

  • @EstherRanimalladhi
    @EstherRanimalladhi Месяц назад +1

    Praise the lord 🙏🙏 ayya heart touching song ayya e song mammalli ni antto adharinchindhi ayya 🙏🙏🙏🙏🙏🥹🥹🥹

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Amen devuniki Mahima kalugunugaka sister🙏🏻

  • @rajmanohar3160
    @rajmanohar3160 Месяц назад +1

    Doctor Garu touching lyrics

  • @manohargolla9622
    @manohargolla9622 Месяц назад +1

    Good testimony Anna, Praise to God

  • @vasundharaaduri
    @vasundharaaduri Месяц назад +1

    Glory to almighty God 🙏

  • @DiggingDeepWithDeeps
    @DiggingDeepWithDeeps Месяц назад +1

    Wonderful blessed song

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Thank You Sister God Bless You

  • @user-timothy79
    @user-timothy79 Месяц назад +1

    🙏🙏🙏

  • @udaykumarseelam3455
    @udaykumarseelam3455 Месяц назад +1

    Praise the lord brother 🙏🙏

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Praise The God Brother

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 Месяц назад +1

    Amen🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂

  • @manohargolla9622
    @manohargolla9622 Месяц назад +1

    Praise the Lord Anna

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Praise The Lord Brother 🙏

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 Месяц назад +1

    🔥🔥🔥🔥🔥🔥🔥

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 Месяц назад +1

    🛐🛐🛐🛐🛐🛐🛐

  • @deevenavemu2732
    @deevenavemu2732 Месяц назад +1

    Glory to God

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 Месяц назад +2

    వండర్ఫుల్ సాంగ్, glory to god. 💐🌹💐🙌🙏

    • @KYRatnam5
      @KYRatnam5  Месяц назад

      Amen, thankyou Brother

  • @deevenavemu2732
    @deevenavemu2732 Месяц назад +2

    Praise to Jesus for this wonderful and Heart touching lyrics.

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 Месяц назад +1

    Lyrics coment lo పెట్టండి sir God bless u

  • @jayarajumasa1667
    @jayarajumasa1667 Месяц назад +2

    X lent song sir...God bless you

  • @nagalaxmilucky9515
    @nagalaxmilucky9515 Месяц назад +1

    Plz song brother

  • @raghupilli4488
    @raghupilli4488 Месяц назад +1

    Please music tricks

  • @vasundharaaduri
    @vasundharaaduri Месяц назад +1

    Groly to almighty God 🙏

  • @Aaronramesh
    @Aaronramesh Месяц назад

    Glory to Jesus