1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:4,5,6,7 4.ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? 5.అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 6.నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే 7.కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
అన్నా praise the lord అన్నా 🙏🏻🙏🏻 మీ స్వరంలో ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పలేను అన్నా....ఈ పాట లో ఉన్న సాహిత్యం అమోఘం🎉🎉🎉 యేసయ్య నమానికే మహిమ అన్నా....🙏🏻🙏🏻🙏🏻
గొప్ప సేవకులు ఏసన్న గారు లేక పోయిన అదే ఆత్మీయతతో సాంగ్స్ చక్కగా రాస్తున్నారు పాడే సేవకులు అంతే ఆత్మీయం గా పాడుతున్నారు సంగీతం కూడా కమలాకర్ సార్ ఎంత చక్కగా అందిస్తున్నారు నిజం చెప్పాలంటే హోస్సన్న మినిస్ట్రీస్ వారి పాటలు వింటే ఎదో తెలియని ఆనందం ఏయే భాధలు గుర్తుకు రావు రోజు ఉదయం కాలం లేవగానే నేను హోస్సన్న సాంగ్స్ పెడతాను ఇంట్లో ఎంతో నెమ్మది కల వాతావరణం ఉంటుంది 🙏🏽🙏🏽🙏🏽 థాంక్స్ అయ్యగారులు andhariki
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
అబ్రహం అయ్యగారు మీ జీవితం మాకు ఒక ఆదర్శం, మిమ్మల్ని దేవుడు రక్షించుకునందుకు దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లెస్తున్నాను..... సాంగ్ చాలా ఆత్మీయ మార్మాలతో అర్తవంతంగా ఉంది... మేము ఆత్మీయంగా క్రీస్తులో బలంగా ఆత్మీయంగా ఎదగడానికి దోహదం చేస్తుంది.... కృతఙ్ఞతలతో మీ హోసన్నా కుటుంబ సభ్యులు అలీస్ కృష్ణ ప్రసాద్ దంపతులు..... కామారెడ్డి 👏👏👏
పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నిందితి నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ శాశ్వతము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
The music was literally awesome and the lyrics came from deepest heart by Pas. Abraham Anna from his past incidents and struggles... Really I Love This Song. Thank you, God, for giving such wonderful ministry to us in today's generation. All glory to Jesus😇🤍🤍💟💟💟
మా ఆత్మీయ తండ్రిగారికి వందనాలు నా ఆత్మీయ తండ్రి అబ్రాహాము అన్నగారు పాడిన ప్రతి పాట నన్ను మార్చింది ఇంత చక్కటి పాట ను మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు.... 💐💐💐
Thandri okkare adi devudu manaku veeru mana athmiya annalu Leda sahavasulu Leda Sevakulu, God assistants ante one God one Heavenly Father his name Jesus is Our father only. Devuni kante yevarini yekkuava preminchakamdj adi kuda papame Devude mana anni
వందనాలు అబ్రహం అన్న గారు 🙏🙏 పదాల అమరికి చాలా బాగుంది.. లిరిక్స్ కూడా బాగుంది, నా కోసమే పాడినట్టు ఉంది.... సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య కే చెందును గాక. 🙏🙏.
Every line every word lo dhevuni Prema kanipistundhi anna .nijamga kanupapaga manalanu kacharu .vunnatha maina prematho manalanu chusaru chustunnaru kuda .Inka Hosanna ministries Bala muga dhevuni paricharyali vadabadunu gaka Amen
అన్నా వందనాలు అన్న మీ పాట చాలా బాగుంది అన్న నేను నేను పడతా అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి నా పిల్లల గురించి ప్రార్థన చెయ్ అన్న ఆరోగ్యం గురించి తల బాధ ఎక్కువగా ఉంది ప్రేయర్ చెయ్ అన్న వందనాలు అన్న🙏🙏🙏
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా
నిలిచితివి
మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి
యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో
అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా
Thanks brother
Amen
Thank you brother.God bless you
👌👌💐💐
Praise the Lord brother
Wonderful song
yogythaleni pathranu nenu shashwathprematho nimpithivi....amazing lines
DHEVUNIKE MAHIMA
అబ్రాహాము అన్న పాడిన పాట ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి ప్రెండ్స్
మన అబ్రహం అన్న పాట నచ్చిన వారు అందరూ లైక్ చేయండి మరియు మీరు ఏ కామెంట్ పెడతారో చూడాలని ఉంది❤❤
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:4,5,6,7
4.ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
5.అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
6.నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
7.కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
ruclips.net/video/XDJRnk7h8Zk/видео.htmlsi=e52IjpSafdv4NrP2
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా
నిలిచితివి...
మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి...
యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో
అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా
🎉🎉😂😂
Jesus Lord anna❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😂😂
కోటి రూపాయలు పొసిన దొరకని ఆనందం మీ పాటలు 🎉🎉🎉🎉🎉
Yes anna
Yes
Avunu brother
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
Superb comment anna
Bayya kotha songs vachina prathi comment lo midhi same comment undhi anna 😊
Yes
Putti musko
@@paulmalladi9142 ఏంటి bro ఏంటి ne బాధ
హోసన్నా అన్ని సాంగ్స్ నా ఆత్మీయతను బలపరుస్తున్నాయి.🙏🙏
హృదయాన్ని హత్తుకొనే సరి కొత్త గీతం నా యేసు నామము ఎంతైనా పాడదగినది కొనియాడదగినది 🙏👍👍👍👍
దాహం తీర్చిన జీవ నది 😢😢 జీవా మార్గము చూపితివి 😢😢😢
కరుణా సాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైనా ప్రేమతో
మనసున మహిమగ నిలిచితివి "2"
1
మరణపు లోయలో దిగులు చెందగ
అభయము నొందితి నిను చూచి "2"
దాహము తీర్చిన జీవనది
జీవ మార్గము చూపితివి "2"
" కరుణా సాగర "
2
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమతో నింపితివి "2"
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో "2"
" కరుణా సాగర "
3
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి "2"
సంపూర్ణపరచి జ్యేష్టులతో
ప్రేమ నగరిలో చేర్చుమయ్యా "2"
" కరుణా సాగర "
Vandanalu 🙏
🙏
Thanks brother
Thank you brother
❤
నా యేసయ్య నామానికి ఘనత మహిమా ప్రభావములు కలుగును
.....Odigithini nee kugolilo odarchithivi nee vakyamuthoo...,
Wnen ever i listen these line i cried alot . with happiness i feel lord presnnce..
❤
పరిశుద్ధ సంఘముగా కూడవలెనని నా తండ్రి యైన దేవుడునగు యెహోవాకు మొఱ్ఱపెట్టు చున్నాను
Thankyou hosannas abramanna veslyanna fredyannas all hosannna family's
అన్నా praise the lord అన్నా 🙏🏻🙏🏻 మీ స్వరంలో ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పలేను అన్నా....ఈ పాట లో ఉన్న సాహిత్యం అమోఘం🎉🎉🎉 యేసయ్య నమానికే మహిమ అన్నా....🙏🏻🙏🏻🙏🏻
Hosannas antene devunitho sambandaalu patalatone devuni mahima parchadam
దాహము తీర్చిన జీవనదీ..
జీవమార్గము చూపితివీ...
ఆహా..!ఏమి లిరిక్స్🛐
ఇంత మంచి పాట ఇచ్చిన యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక.🙏
ruclips.net/video/XDJRnk7h8Zk/видео.htmlsi=e52IjpSafdv4NrP2
మీ సాహిత్యం తో కన్నీళ్లు ఆగడం లేదు 😭😭 యెగ్యత లేని మా కొరకు యేసయ్య 😍😍 హల్లెలూయ
ruclips.net/video/XDJRnk7h8Zk/видео.htmlsi=e52IjpSafdv4NrP2
ఆత్మీయంగా ముందుకునడిపిస్తున్నారు అందరికీ వందనాలు.price tha lord.
Devuniki mahima kalugunugaka amen🙏👐🙌
2nd chsranam chala bagundi
Abraham anna swaram vinagane devudu mana pakkane unnattu untundi
గొప్ప సేవకులు ఏసన్న గారు లేక పోయిన అదే ఆత్మీయతతో సాంగ్స్ చక్కగా రాస్తున్నారు పాడే సేవకులు అంతే ఆత్మీయం గా పాడుతున్నారు సంగీతం కూడా కమలాకర్ సార్ ఎంత చక్కగా అందిస్తున్నారు నిజం చెప్పాలంటే హోస్సన్న మినిస్ట్రీస్ వారి పాటలు వింటే ఎదో తెలియని ఆనందం ఏయే భాధలు గుర్తుకు రావు రోజు ఉదయం కాలం లేవగానే నేను హోస్సన్న సాంగ్స్ పెడతాను ఇంట్లో ఎంతో నెమ్మది కల వాతావరణం ఉంటుంది 🙏🏽🙏🏽🙏🏽 థాంక్స్ అయ్యగారులు andhariki
Yes yes yes yes yes exactly right. Bro. 🙌🙌🙌🙌👍
వందనాలు అండి 🙏🏽🙏🏽
No doubts at all
😅😅😅😅😅😅😅😅😅kko
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
Pradhana to devunitho matladatam
యేసయ్యను ఘనముగా వర్ణించడం ఏసన్న గారికి అబ్రహం గారికే సాధ్యము అద్భుత మధుర స్వరాలాపన❤❤❤❤❤❤
అబ్రహం అయ్యగారు మీ జీవితం మాకు ఒక ఆదర్శం, మిమ్మల్ని దేవుడు రక్షించుకునందుకు దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లెస్తున్నాను..... సాంగ్ చాలా ఆత్మీయ మార్మాలతో అర్తవంతంగా ఉంది... మేము ఆత్మీయంగా క్రీస్తులో బలంగా ఆత్మీయంగా ఎదగడానికి దోహదం చేస్తుంది.... కృతఙ్ఞతలతో మీ హోసన్నా కుటుంబ సభ్యులు అలీస్ కృష్ణ ప్రసాద్ దంపతులు..... కామారెడ్డి 👏👏👏
ఈ ఆల్బమ్ ద్వారా దేవుని నామం మహిమ పరచ బడును గాక
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక❤🙏🙌🙏🙌🙌🙌🙌
అన్నా మీ పాటలు చాలా బాగుంటాయి అన్న ప్రైస్ ది లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నిందితి నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
చరణం 3 :
అక్షయ శాశ్వతము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక
Amen
Supper annayya
Amen🎉
యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
హోసన్నా పాటలు మీకును మీ కుటుంబ సబులకు ధన్యవాదములు
ఈ సాంగ్ చాలా బాగా రాశారు అన్న మీ సేవలో ఉన్న దీనత్వం ఈ సాంగ్ లో కనబడుతుంది... 👏
Praise the Lord Brother 🙏🙏🙏 ... హోసన్న పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది❤
వందనాలు అన్న చాలా బాగుంది ఇంకా దేవుడు తన మహిమ నిమిత్తం వాడుకోను గాక
ఈ పాట రాసినవారికి పాడినవారికి మ్యూజిక్ కొట్టినవారికి ధన్యవాదములు.
Brother's...Andharu chala baga paadaru... praise the lord brothers,🙏🙏🙏🙏🙏🙏🙏🧡🤍💚🕊️🕊️🕊️ Hosanna mandir Pamarru
ruclips.net/video/XDJRnk7h8Zk/видео.htmlsi=e52IjpSafdv4NrP2
🙌🏻🙌🏻🙌🏻Amen
Abraham anna Praise the lord thanks for songs
ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగ నిలిచితివి. దేవా నీకే స్తోత్రం.
😭Yes 💯 🙏🙇Amen TQ lord 🙏 ✝️🙏👑✝️👑💯⛪ Hosanna glory to God 🕊️🕊️🕊️ Jesus loves 💞💞💞🫂🥰✝️🛐 glory to God bless you all 🙏🙏🙇🙇🙇🙇💛💛💛❤️❤️💕💕💕💕🥰🥰👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇🙇
ruclips.net/video/XDJRnk7h8Zk/видео.htmlsi=e52IjpSafdv4NrP2
Praise the lord Anna Garu
Mee patalu vinadam na adrustam
Praise evara nuvu
సూపర్బ్ సాంగ్ సూపర్ లిరిక్స్ అబ్రహం అన్నా జీవితం లో జరిగిన అద్భుతంలు సాంగ్ రూపం లో రాసాడు
ప్రతీ సంవత్సరం అబ్రహాం అయ్యగారి సాంగ్ చాలా Special గా బావుంటుంది...
Avunu God gift broo
మరి మిగతా సాంగ్స్
@@prasanapandu8875..ayana uddesham Abraham anna song bhguntundi ani matrame migilinavi bhaledu ani kaadu
మిగతా songs కూడా special ఏ అన్నా..@@prasanapandu8875
దయచేసి miss Understandigs ఒద్దు brother
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa mamulanu karunisthunaaa karunaaaa sagaraaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa naa Deevaaaa nanu mamulanu kanupaapagaaa kachunaaaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu maa prathi kshenam mamulanu viduvani naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa mamulanu Mee premaaa nagiriloo cherchandiii ee lokamulo maa brathuku dinamulaniyuu mee krupa tho nu Mee parishuddathma tho nu mamulanu nadipinchandii naa Thandri Naa pranam naa sariram naa athmaa nu Mee padalachenthaa peeduthunnanuu naa Thandri mee chithamee maa andhari patlaa neraverchabadunu gaakaaa neraverunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa mee prajalandhari ki ayyaa mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaa ee lokamu lo prathi visayamulo naa Thandri mee prajalandhari ki Mee sahayam cheyandi naa Thandri Naa Thandri okarini kodaaa vidichipetodhu ayyaaaa Mee prajalandharini batti Mee sevakula andharini batti naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu samastha mahimaaa ganathaa prabavamuluu meekee aropisthu mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవుడు అన్న కు మంచి ఆరోగ్యం దయచేసి బహుగా వాడుకొనునుగాక
The music was literally awesome and the lyrics came from deepest heart by Pas. Abraham Anna from his past incidents and struggles... Really I Love This Song. Thank you, God, for giving such wonderful ministry to us in today's generation. All glory to Jesus😇🤍🤍💟💟💟
Yes he was already rescued from big incident by god grace
Praise the lord 🙏 annaiah
Yes lord అక్షయ స్వాస్థ్యం నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి
Good lyrics brother
Glory to god amen Hallelujah 🙏 🙌
మా ఆత్మీయ తండ్రిగారికి వందనాలు నా ఆత్మీయ తండ్రి అబ్రాహాము అన్నగారు పాడిన ప్రతి పాట నన్ను మార్చింది ఇంత చక్కటి పాట ను మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు.... 💐💐💐
Thandri okkare adi devudu manaku veeru mana athmiya annalu Leda sahavasulu Leda Sevakulu, God assistants ante one God one Heavenly Father his name Jesus is Our father only. Devuni kante yevarini yekkuava preminchakamdj adi kuda papame Devude mana anni
Ala aithe thandri devudu yehova okkare. Athmiya tandri annaru anthe @@gopinadhgain
Jesus 🙏 jesus 🙏 jesus 🙏
Very heart touching song god bless you Anna
వందనాలు అబ్రహం అన్న గారు 🙏🙏
పదాల అమరికి చాలా బాగుంది.. లిరిక్స్ కూడా బాగుంది, నా కోసమే పాడినట్టు ఉంది.... సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య కే చెందును గాక. 🙏🙏.
Amen 🙏
ఏసన్న తరువుతా... ఆ మాధుర్యం అబ్రహం అన్న పాట లో చూస్తున్నాం
Super song pastor Abraham garu❤❤❤🥰🥰
అన్నా మీకు వందనములు song చాలా బాగుంది చాలా ఫీల్ తో వుంది దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
Super Annaiah Garu
karuṇāsāgara yēsayyā
kanupāpagā nanu kācitivi
unnatamaina prēma tō
manasuna mahimagā nilicitivi (2)
caraṇaṁ 1:
Maraṇapu lōyalō digulu cendaka
abhayamu ninditi ninnu cūci (2)
dāhamu tīrcina jīva nadi
jīva mārgamu cupitivi (2) " karuṇā"
caraṇaṁ 2:
Yōgyata lēni pātranu nēnu
śāśvata prēma tō nimpitivi (2)
odigitini nī kaugili lō
ōdārcitivi vākyamutō (2) " karuṇā"
caraṇaṁ 3:
Akṣaya śāśvatamu nē ponduṭaku
sarva satyamu lō naḍipitivi (2)
sampūrṇa paraci jvēṣṭula tō
prēma nagari lō cērcumayā (2) " karuṇā"
హోసన్నా సాంగ్స్ రిలీస్ అయినప్పుడు మొదట వినడానికి చూసేది అబ్రహం అన్న సాంగ్
Avunu brother nenu kuda
Glory to jesus❤
Madhuramayeña,songs
Super song
Soppr❤song🙏🙏🙏🙏👏👏👏👍🙌
John Wesley
యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి 😢🙏
🙌
Avunu prabhuva❤
అనృ వదనలు దేవుడు నీకే మాహిమ
Yogyathaleni pathranu nenu...Shaswatha prematho nimpithivi.....❤❤
Praise the lord tq Jesus hossan pastor ne appudu arogyam ga unchu Swami
అన్న గారు వందనాలు దేవుడు మీ ద్వారా ఘాకు ఇచ్చిన
Prise the lord anna super song anna
రెండొ కారణం చాలా బాగా ఉంది అన్నా దేవుని ఆత్మ తి నింపబడను
Super🎤🎤🎤ayyia
Praise God
He is great ful pastor
Good lyrics bro hosanna ministries
Karuna sagara yesayya
Kanupaapaga nanu kachithivi
Unnathamaina prematho
Manasuna mahimaga nilichithivi(2)
1.maranapu loyalo digulu chendaga
Abhayamu nondhithi ninuchuchi
Daahamu theerchina jeevanadi
Jeeva margamu chupithivi
2.yogyatha leni paatranu nenu
Saswatha premanu chupithivi
Odihithini nee kougililo
Oodarchithivi vaakyamutho
3.akshaya swasthyamu nea pondutaku sarva sathyamulo nadipithivi
Sampoorna parichi jeshtulatho
Premanagarilo cherchumaiyaa
👌👌👌👍👍👍👏👏👏
Andhara christava songs tharuvatha mee songs a anna God bless you
Prathee year mi song chaala special ga untudanna.
Amen, praise the lord Jesus Christ🙏❤
Every line every word lo dhevuni Prema kanipistundhi anna .nijamga kanupapaga manalanu kacharu .vunnatha maina prematho manalanu chusaru chustunnaru kuda .Inka Hosanna ministries Bala muga dhevuni paricharyali vadabadunu gaka Amen
జై క్రీస్తు అయ్యగారు, చాల బాగుంది.
అన్నా వందనాలు అన్న మీ పాట చాలా బాగుంది అన్న నేను నేను పడతా అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి నా పిల్లల గురించి ప్రార్థన చెయ్ అన్న ఆరోగ్యం గురించి తల బాధ ఎక్కువగా ఉంది ప్రేయర్ చెయ్ అన్న వందనాలు అన్న🙏🙏🙏
హోసన్నా హోసన్నా హోసన్నా 🙏.
అద్భుతమైన సాంగ్ .... Praise the lord Anna
ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏
Praise the lord anna song chala bagundi
Shamastha mahima ganatha devuni ka chalunu gakah ❤️
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa karunaaa sagaraaaa unthamainaa mee premakai Naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤ yogithaaa Leni varamayyaaa maa manassu lo mahimaaa gaaa nilichinaaa naa Thandri Naa Thandri karunaaa sagaraaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaaa mee swasthamainaaa varandhari ki Mee krupaaa mee parishuddathmaaa thodugaa nindugaa undunu gakaaaa nindugaa thoduga undunu gakaaaa ayyaaaaa maa dhavamu thirchinaaa naa Thandri jivaaaa margamu lo mamulanu nadipisthunaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaa maa jivithakalamanthaa sarvasathyamu lo mamulanu nadipichandayyaaaaaa mamulandharini sampurnaparachandayyaaaaa ayyaaa anni visayamulo Mee krupaa tho nu Mee parishuddathma tho maaku sahayam cheyandi Thandri sahayam cheyandi Thandri anni visayamulo sahayam cheyandi Thandri meeke sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayya mamulanu kanupapagaaa kapaduchunaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ayyaaaa maa jivithakalamanthaa meeku estamugaa memanthaa Undhumu gaakaaa Undhumu gaakaaa meeku estam gaa memanthaa Undhumu gaakaaa ayyaaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa kalugunu gakaaaaa kalugunu gakaaaaaaa ayyaaaa mee unthamainaa karyamulu mee sankalpam nichyamugaaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa neraverunu gakaaaa neraverunu gakaaaa ayyaaaaa mee rakthapu kanchaaa mee parishuddathma Agni kanchaaa mee svasthamainaa variki mee sangam ku mee priyulainaa sevakulandhari ki Mee prajalandhari ki Mee kistulainaa vari ki thodugaaa undunu gakaaaa thodugaaa undunu gakaaaa ayyaaaaa memanthaa mee yedhutaa mokaluni mee sahayam pondhudhumu gaakaaaa mee sandhi lo memanthaa mee kanulaa yedhutaa kanabadudhumu gaaakaaaa mee yedhutaa memu nilabadinapudu meeku anadhamu kalugu nu gaaakaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa anni visayamulo Mee sahayam cheyandi Thandri anni visayamulo Mee sahayam cheyandi Thandri mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa nindugaa thoduga undunu gakaaaa ayyaaaa Mee padhala mundhu naa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaaa namaskaristhunnanyyaaaaa
Samasthamu nu Mee padhala chenthaaa peduthunanayyaaaa nindu manassutho mee chithamunee korukuntunannayyaaaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పాట సూపర్ అన్న పాట సూపర్ అన్న వందనాలు అన్న ❤️❤️🌹🌹🌹🌹👌👌👌👌👌ee🙏🙏🙏🙏rr
🙏🙏🙏👌👌👌👌👌👌👌అయ్య గారు చాలా బాగుంది సాంగ్. ప్రతి సారి మీరు చాలా బాగా పాడుతున్నారు.దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Vadhanallu anna song 👌 devudu mimalni dhivimchunu gaaka amen amen amen ✝️✝️✝️✝️🙏😭😭💯🎤💯
Hosanna songs maranapu gadiyalo kuda vujjivanni kaligisthayi aadhyaathmika keerthanalu. Hosanna leeni lootu aadooo manasulo teliyani bhaada
కనుపాపగ నను కాచితివి 😢,☦️🛐
Praise the lord🙏🙏♥️⛪
Praise the Lord,,aiyyagaru Vandanalu.
Never before anna... Super song... Your voice reflects spirituality anna...