బాహుబలము ఎన్నడైన దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించినవారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం సారవంతమైన తోటలో నను నాటితివి సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును
బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా
నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ
ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి
అవమానించినవారే అభిమానమును పంచగా
ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం
సారవంతమైన తోటలో నను నాటితివి
సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును
వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు
శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు
గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌
Praise the lord ayyagaru vandanallu maranatha
Amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 jesus 🙏
Kotha musicions encourage chestunnaru praise god
Praise the lord god bless you Brother, Excellent wonderful super worship, Amen
Hallelujah 🙌🙏🙏 praise the lord Abraham annaya
Praise the lord Annayya.🙏🙏👑👑🙌🙌🙌🙌🙌🙌🙌😇😇🎶🎶
🙏🙏🙏🙏🙏
All the glory to Jesus, Hallelujah, Amen, Jesus Jesus Jesus
Praise the lord anna 🙏 anna 🙏 ❤🎉
Praise the lord brother nicesong ❤️
anna feel avuthu padathudu and voice superb❤❤❤❤❤...
Vandanaalu vandanaalu yesayyaa vandanaalu
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna super voice anna
Exllent anna
Praise the lord
Praise the lord Anna 🙏
Praise the Lord anna garu 🙏🙏🙏💐🎊🎉
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Please the lord brother 🙏🙏
Thank you my Jesus christ 🙏
,🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen hallelujaha yes! lord🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super 👌 annayya
Prisethelord brother na paru dhaya,✝️✝️✝️✝️✝️✝️✝️🛐🙏💯👏🤝🇨🇭♥️🥰👍💡🌈
Praise The Lord 🙏🏻🙏🏻❤ Hallelujah 🙏🏻🙏🏻
Amen!!!Glory to jes🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super annaya 🙏🙏🙏✝️✝️✝️
❤💐
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అమెన్
2:11
Glory to the God and God 😢🎉😂❤
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❣️💜✝️💜🕎❣️🙏🙏🙏🙏👏👏👏👏
Anna Please eee Song Meru Mee Voice tho Record cheyyandi what a song.
Dhevuniki Dhuram ayyanu nenu malli mee song tho Dhaggara ayyanu.
😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏 abraham anna
Praise the lord
Praise the Lord Anna
Praise the lord Anna 🙏🙏