క్రైస్తవులు వడ్డీకి డబ్బులు ఇవ్వడం పాపమా? | వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చా? |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 667

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  3 года назад +142

    పాతనిబంధనలో సహోదరుడు అనగా రక్తసంబంది అని అర్థం ..అన్యుడు అనగా మన కుటుంబానికి చెందనివాడు అలాంటి వారితోనే ఎవరైనాసరే వ్యాపార లావాదేవీలు ఈ సమాజంలో నిర్వహిస్తారు..అందుకే వడ్డీ రక్తసంబంధికి కట్టకూడదు అన్నాడు పాతనిబంథనలో...కొత్తనిబంధనలో సహోదరుడు అనగా ఇంటివారు సంఝసభ్యులు కూడా వస్తారు అందులో గురుగులు కూడా ఉండొచ్చు..మీరు మీ పిల్లలకోసమైతే ఆస్తులు ధారపోస్తారు ఇతరుల పిల్లలకైతే సహాయం మాత్రమే చేస్తారు అదికూడా మంచిమనసుంటే అంతే తప్ప మీ పిల్లలతో సమానంగా వాళ్ళని చూడరు కదా..అలాగే ఏ వ్యాపారమైనా ఇంట్లో సహోదరులతో చెయ్యరు అన్యులతోనే చేస్తారు..
    ఒకవేళ కడు బీదవాడికి అప్పు ఇచ్చినా తీర్చలేడు గనుక అలాంటివారికి చేతనైనంత సహాయం చేయాలి ఒకవేళ అప్పుగా ఇచ్చినా వడ్డీ కట్టకూడదు అతడు అన్యుడైనా సరే బీదలకు జాలి చూపాలి అని చెప్పాడు ..అది కూడా జాలి విలువలు గల వ్యక్తిమీద ఆధారపడి ఉంటుంది అవి లేనివాడు ఎలాగూ ఎవరికి చెయ్యడు కదా
    ( కొందరి అతి సందేహాల నివృత్తికోసం ఇది)

    • @bro.paulsonpsr7601
      @bro.paulsonpsr7601 3 года назад +8

      Xllent clarification anna. గారు
      Tqqq

    • @rejetiprasad277
      @rejetiprasad277 3 года назад +2

      Gud👌👌👌

    • @hsamson2047
      @hsamson2047 3 года назад +4

      అది పాత నిబంధన

    • @tpmtelugu9389
      @tpmtelugu9389 3 года назад +9

      గలతియులకు 3: 28
      ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

    • @yebbezsabbineni2898
      @yebbezsabbineni2898 3 года назад

      macimatacepiri

  • @hanok684
    @hanok684 3 года назад +101

    Psalms(కీర్తనల గ్రంథము) 15:5
    5.తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 3 года назад +1

      Meremi antaru anna vaddi gurinchi intaki tisukovaccha leka vadda

    • @sundar7696
      @sundar7696 3 года назад +24

      @@nbalasekhar5228
      Hi brother.
      క్రైస్తవుడు డబ్బు ని వడ్డీ కి ఇవ్వకూడదు.
      కీర్తన15 :1-last.
      యెహేజ్కేలు 18: 13
      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 3 года назад +5

      @@sundar7696 Praise the lord anna tq for reply vijay anna ala cheppadam correct antara yila cheppadam valla chala mandhi vaddiki ivvadam thappu kadhu anukuntaru kadha anna

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 3 года назад +3

      @@sundar7696 e massage chusaka chala badhaga vundhi bible lo vunna okka refrence tisukuni yila cheppadam thappu ani naku anipistundhi anna

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 3 года назад +3

      @@sundar7696 👍👍🙏🙏

  • @happy-kj9uz
    @happy-kj9uz 3 года назад +25

    అన్నయ్య చాలా ఉపయోగకరమైన విషయాన్ని మాకు అందించారు అన్నయ్య
    ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న ఈ డౌట్ ని మీరు క్లియర్ చేశారు వందనాలు అన్నయ్య
    సమస్త మహిమ నా యేసయ్య కే

  • @vardhanvardhan1311
    @vardhanvardhan1311 5 месяцев назад +6

    ఆదామునుంచే అందరూ పుట్టారుగా, అంటే బుమ్మిదవున్న మనుషులందరూ ఒకెరక్తసంబందులేగా ,అంటే మశులందరు ఒకరికొకరు రక్తసంబంధం.అన్న బైబిల్ ప్రకారం

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 3 года назад +85

    అన్న గారు...వడ్డీ కొరకు ఇంతవరకు ఎవరు కూడా మీలా క్లారిటీ ఇవ్వలేదు..
    ఎన్నో రోజులనుండి ఉన్న సందేహాలు తిరిపోయాయి..
    Thank you

    • @jamesch6099
      @jamesch6099 3 года назад +1

      అవును కదా

    • @bro.paulsonpsr7601
      @bro.paulsonpsr7601 3 года назад +2

      చాలామంది ప్రాక్టికల్ గా వాక్యమును అర్ధం చేస్కోరు..
      ఈ వీడియో వడ్డీకి ఇవ్వరాదు, వడ్డీకి తీస్కొరాదు అనే వారికి కనువిప్పు.. అవ్వాలి..

    • @G.M456
      @G.M456 3 года назад

      బైబిల్ పూర్తిగా చదవండి. అన్నీ మీకే తెలుస్తాయి.ఒకరిని అడగవలసిన పని ఉండదు.

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +4

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

    • @tpmtelugu9389
      @tpmtelugu9389 3 года назад +3

      యెహేజ్కేలు 22: 12
      నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
      వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్ లో ఉంది

  • @n.6806
    @n.6806 2 года назад +5

    Praise the lord annayya garu
    Chala bhaga vivarimcharu..

  • @housewirengandplambieng1020
    @housewirengandplambieng1020 Год назад +5

    కీర్తనలు 15: 5
    తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

  • @arpithaslittleworld9057
    @arpithaslittleworld9057 2 дня назад

    మన తప్పులను మన కుల (వడ్డీ) వ్యాపారాన్ని మనం సమర్దించుకోకపోతే ఎవరు సమర్థిస్తారు మన వడ్డీ వ్యాపార అభివృద్ధికి చాలా సహాయం చేశారు వందనాలు

  • @tolapusuresh7062
    @tolapusuresh7062 3 года назад

    Praise the lord wonderful ga chepaaru na diets anni clear ipoiyayi tq bro tq .so much.

  • @sandyjo14
    @sandyjo14 Год назад +1

    Exactly ,well said brother,true point. Praise the Lord God bless your ministry brother

  • @sureshsurya1513
    @sureshsurya1513 3 года назад +8

    Thnq annaya wonderfull msg 🙏🙏🙏

  • @krishanasumithragowda6054
    @krishanasumithragowda6054 Год назад +2

    Praise the lord jesus praise the lord pastor appa thank you jesus thank you pastor appa God bless you pastor appa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️

  • @tpmtelugu9389
    @tpmtelugu9389 3 года назад +46

    ద్వితియోపదేశకాండము 23: 20
    అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ "సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు."
    గలతియులకు 3: 28
    ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
    పాత నిబంధన లో నీ సహోదరులకు వడ్డీ కి డబ్బులు ఇవ్వకూడదని ఉన్నది..
    క్రొత్త నిబంధన లో పౌలు దేశం మతం కులం జాతి వివక్షత చూపకుండా అందరినీ సహోదరులుగా వాక్యానించాడు..
    బ్యాంకుల్లో న్యాయమైన వడ్డీ వస్తుంది.
    వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్లో చెయ్యబడింది. సాధ్యమైనంత వరకూ వడ్డీ వ్యాపారంకు దూరంగా ఉండండి.

    • @prasadu9012
      @prasadu9012 2 года назад +1

      Brother.. galathi 3:28 lo poulu chepindii only believers gurinchi chepaadu. Believers ga unaa vaalu em tegaku chenduna vaarayina sare "" yududu Ani., Greesu desastudu Ani., Dasudu Ani., Svatantrudu Ani., Strr Ani., Purushudu Ani bedamu emi ledu andaru kreestu ni darinchukuni unnaaru Ani. Believers ni gurinchi chepaadu.""
      U r think about galathi 3:28..

    • @yohanchiruguri7230
      @yohanchiruguri7230 Год назад +1

      👌🙏

    • @prardhanasahavadam968
      @prardhanasahavadam968 4 месяца назад +1

      సత్యం చెప్పారు బ్రో

  • @kotich3242
    @kotich3242 3 года назад +8

    Good clarityga chepparu brother. God bless you brother

  • @kprathap5635
    @kprathap5635 3 года назад +8

    వడ్డీ వ్యాపారం చెయ్యకూడదు
    Ezekiel(యెహెజ్కేలు) 18:13
    13.అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 3 года назад +3

    చాలా చక్కని విశ్లేషణ అన్నయ్య,ఒక చిల్లర కొట్టు వ్యక్తి 100 వస్తువుని కొని దాన్ని 150 దాకా అమ్ముతాడు,అలాంటిది డబ్బుని వ్యాపారంగా చేసే వ్యక్తి 100 లను 2 వడ్డీ అనే ఆదాయంతో (నెలకు)తీసుకున్న 50 లు రావాలంటే 25 నెలలు పడుతుంది,🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 года назад +10

    Praise the Lord 🙏
    Brother

  • @venuveerujaintr625
    @venuveerujaintr625 3 года назад +1

    Supper annayya meeru cheppendi chaalaa aatmiya balaani kaluga chesthundi devunike mahema kalugunu gaaka amen

  • @rajasekharu9215
    @rajasekharu9215 3 года назад +28

    వందనాలు అన్నయ్యా మీరు చెప్పే మాటలు మాకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడుతున్నాయి🙏🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @preachofgospel7200
    @preachofgospel7200 3 года назад +5

    Praise the Lord maku unna doubt clear chesaru anna praise God

  • @samuelgandham8695
    @samuelgandham8695 3 года назад +3

    Praise the lord brother good massage and exlente massage దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @srinuvas6444
    @srinuvas6444 3 года назад +3

    Praise the lord brother. Chaala Rojulanundi e dowet naaku clear chesinandhuku thanks brother

  • @Nikhil62172
    @Nikhil62172 3 года назад +1

    Chala super ga chepparu 👌🙏🙏👌 thank you brother

  • @prudhviraju56
    @prudhviraju56 3 года назад +7

    Praise the Lord 🙏

  • @nareshsabar8122
    @nareshsabar8122 Год назад +1

    Praise the Lord thank you sir

  • @SawwAsss-ch5li
    @SawwAsss-ch5li 3 года назад +7

    Praise the lord 🙏🙏🙏

  • @gagangeethika2421
    @gagangeethika2421 3 года назад +9

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
    అవనన్నయ్య మాకు తెలియని విషయాలు తెలియజేసారు

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 года назад +12

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ అద్భుతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు CHRIST CHURCH KONARK ODISHA

  • @gandrapusrikanth1272
    @gandrapusrikanth1272 3 года назад +8

    Praise the lord...

  • @pvenkateshvenkatesh6950
    @pvenkateshvenkatesh6950 3 года назад +4

    Praise the lord Amen

  • @chandrakalavantalu6590
    @chandrakalavantalu6590 3 года назад +2

    Super Anna enno roojula nunchi vunna doubts clarify ayaaayi..God Bless You Anna..

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 3 года назад +3

    Very Interested message bro
    Praise the Lord bro

  • @jojigarikimakkla6245
    @jojigarikimakkla6245 3 года назад +6

    Praise the Lord brother

  • @swarnalatha2697
    @swarnalatha2697 3 года назад +9

    Praise the lord brother thanks for Bible answer 🙏🙏🙏

  • @nagababu6812
    @nagababu6812 3 года назад +5

    వందనాలు బ్రదర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంతవరకు ఈ మెసేజ్ ఎవరూ చెప్పలేదు నాకు తెలియదు......

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @ashufashions2417
    @ashufashions2417 2 года назад

    Thank you thank you so much Brother.super clarity echaru..

  • @srinubommakanti9673
    @srinubommakanti9673 3 года назад +6

    వడ్డి వివరణ చాలా బాగా చెప్ప. రు వందనలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @anandj7639
    @anandj7639 3 года назад +21

    మంచిగా వివరించారు
    వందనములు బ్రదర్ గారు.🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @gangqganga759
    @gangqganga759 3 года назад +3

    Good thanks God bless you bro

  • @godisloveofficial9674
    @godisloveofficial9674 3 года назад

    Wonderful massage brother thank you

  • @Cricket_and_cartoon_love
    @Cricket_and_cartoon_love 3 года назад +8

    వ్యాపారం కూడ చెయేచ్చొ చేయకూడదో అనే సందేహం ఉండేది, ఈ మీ ప్రత్యుత్తరంతో నా సందేహం నివృత్తి అయ్యింది.🙏🙏🙏

    • @rajutummala9352
      @rajutummala9352 Год назад

      Miru kuda mosappyara vp matali విని

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 Год назад

      Finance చేయకూడదు,business చేయవచ్చు.

    • @prasaddangeti6256
      @prasaddangeti6256 Год назад

      Sister,వ్యాపారము చేయవచు గాని ఎక్కువ లాభాలు ఆసించకూడదు

  • @sureshabraham7776
    @sureshabraham7776 3 года назад +3

    Super explain bro. God bless you

  • @karamprasad1201
    @karamprasad1201 3 года назад +2

    Praise the lord Annaya

  • @Devaraj-le7fw
    @Devaraj-le7fw 3 года назад +1

    Thanks to information annayya

  • @vasumathiesam2988
    @vasumathiesam2988 2 года назад

    Praise the lord bradhar chalabaga cheparu

  • @Indian-rc7il
    @Indian-rc7il 3 года назад +3

    Clearly Explained ✌

  • @penkichanti9100
    @penkichanti9100 3 года назад +2

    Wonderful massage AnnaGaru 🙏🙏

  • @kotasinu7457
    @kotasinu7457 3 года назад +2

    Praise the lord amen anna

  • @rani_pavan
    @rani_pavan Год назад +2

    Praise the lord brother.

  • @user-zn5yr8zf7t
    @user-zn5yr8zf7t 3 года назад +3

    L❤️ you anya excellent life long God bless U

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 Год назад

    Chala baga chepparu brother naku appati nuncho undi e doubt e roju clear chesaru thanks brother

  • @avirinenisrinivas8743
    @avirinenisrinivas8743 Год назад +3

    చాలా బాగా వివరించారు అన్న సూపర్

  • @cvijayadurgareddyredd2528
    @cvijayadurgareddyredd2528 3 года назад +1

    Praise the lord brothers and sisters my marriage paery plz problems paery brothers super massage brothers aman God's blessyou

  • @kirandarling9161
    @kirandarling9161 3 года назад +4

    GOD BLESS YOU 😇 ANNA

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 3 года назад +8

    సాత్విక్ నువ్వు దొరికిపోయావ్ అన్నయ్యకి... అన్నయ్య క్లారిటీ సూపర్ గా ఇచ్చారు tnq అన్నయ్య

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +2

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @user-gt5lq2yq8u
    @user-gt5lq2yq8u 3 года назад +7

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙌🙌

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3o 5 месяцев назад

    Praise the lord brother Jesus bless your family ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 super super super brother

  • @bhaskarbhusarapu7324
    @bhaskarbhusarapu7324 3 года назад +4

    Thanks annaya ❤️❤️❤️

  • @puchakayalasanthisudeer2160
    @puchakayalasanthisudeer2160 3 года назад +5

    Praise the lord annaya🙏🙏🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @kick_buttowski_
    @kick_buttowski_ 2 года назад +1

    Praise the Lord sir, mam.
    pray for me sir, mam my spiritual life.

  • @vijaykumarra3749
    @vijaykumarra3749 11 месяцев назад

    Mee vedeos chala inspirations isthunnai bro supper praise the lord brother

  • @suryasp5466
    @suryasp5466 3 года назад +2

    Praise the lord

  • @kumarisandadi7955
    @kumarisandadi7955 2 года назад

    Vandanalu annayya chala manchiga chepparannayya

  • @VijayKumar-bx4vw
    @VijayKumar-bx4vw 3 года назад +2

    Excellent Explanation Anna...Manybanking sectors are Christian banks

  • @androidsamsung9652
    @androidsamsung9652 3 года назад +1

    Praise tha lord bro

  • @chiranjivigandharla3705
    @chiranjivigandharla3705 3 года назад

    God bless you annaya
    Chala manchi matalu chepparu

  • @hanimadhu3483
    @hanimadhu3483 3 года назад +1

    vandhanalu annayya 🙏🙏🙏
    🙏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @alugolunaresh286
    @alugolunaresh286 3 года назад +1

    Good question very good answer

  • @narasimha222
    @narasimha222 3 года назад +1

    Thank you anna for clarity

  • @srinupalleti6690
    @srinupalleti6690 Год назад

    Thank you sir 🙏🙏🙏

  • @msamson2468
    @msamson2468 3 года назад +2

    Praise the Lord anna

  • @chedalaebinezer7364
    @chedalaebinezer7364 3 года назад

    Sir superb ga cheparu awesome explanation

  • @venkatsubbu2802
    @venkatsubbu2802 3 года назад +3

    Ethics are important here..
    Give and take don't expect more and don't forget what you took ..
    If you need money or anything then we will pray God so someone will help you ...
    Help eachother... Then it's not business ..

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 года назад

    ఆన్న tq so much vandhanalu anna 🙏

  • @ashokmamatha1432
    @ashokmamatha1432 3 года назад

    Vandanalu annaya good message🐯🐯🐯🐯🐯

  • @kanand7284
    @kanand7284 3 года назад +1

    Sir good information thank you so much

  • @suneethakarriallrounder9554
    @suneethakarriallrounder9554 3 года назад

    Chaala baga explain chestaru brother

  • @vanajamiriyala
    @vanajamiriyala 3 года назад +3

    అన్నయ్య చేలా బాగా చెప్పారు . నేను చేలా మంది చెప్పినప్పుడు విన్నాను కానీ ఇంత క్రియర్గా ఎవరు చెప్పాలా అన్నయ్య వడ్డీ వ్యాపార లా గురించి . Tnq అన్నయ్య వందనాలు అన్నయ్య

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 года назад +4

    వందనాలు అన్నయ చాలా మంచి విషయాలు తేలుపుతున్నారు మీకు నావందనములు కృతజ్ఞతలు 🙏🙏🙏✝️📖🛐🛐

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @UshaRani-gt3nf
    @UshaRani-gt3nf 3 года назад +1

    Vandanalu anaya

  • @SweetySathvik
    @SweetySathvik 3 года назад +1

    Vandhanalu annayya

  • @rajaraoch6258
    @rajaraoch6258 3 года назад +1

    Vandanalu anna
    Super
    🙏🙏🙏👌👌👌👌👌

  • @shamarmoogala116
    @shamarmoogala116 Год назад +1

    Praise God 👏🏻

  • @NagaRaj-zp9ol
    @NagaRaj-zp9ol 3 года назад

    Good message brother

  • @sujatas2682
    @sujatas2682 3 года назад +1

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️☺☺👌👌👌👏👏👏👍👍thanks.annayya

  • @srinivasboddu3435
    @srinivasboddu3435 Год назад +1

    Sir నకు డౌట్ క్లియర్ సిర్ tq Jesus good msg sir

  • @peramsurekha2049
    @peramsurekha2049 3 года назад

    Good message brother.

  • @RAJUMANIKALAOFFICIAL
    @RAJUMANIKALAOFFICIAL 3 года назад +1

    Good explain brother

  • @rev.thota.jermeiah6176
    @rev.thota.jermeiah6176 3 года назад +1

    Super message anna

  • @mohankrpatoz9021
    @mohankrpatoz9021 3 года назад +6

    ఒక షాప్ పెట్టి వేపారం చేసేవారు రెంట్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి తన సపులో పని చేసేవారికి జీతం వివ్వాలి ఇది తప్పా ఇది చక్ర వడ్డి న బాగుంది సార్

  • @smrupdates8478
    @smrupdates8478 3 года назад +4

    Excellent

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 3 года назад +2

    Vandanalu annaya yanam daggra kolanka 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👍👍👍👍❤❤❤❤❤

  • @rameshvilluri235
    @rameshvilluri235 3 года назад +14

    నాకు మంచి సందేశని ఇచ్చారు అన్నయ్య

  • @kumarichadalavada7523
    @kumarichadalavada7523 2 года назад +2

    . వందనాలు.🙏🙏🙏ఆన్రయ్య.చల్లగా. చప్పురు

  • @parisudu1883
    @parisudu1883 3 года назад +4

    Praise.the lord brother 🙏🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

    • @miriya7326
      @miriya7326 7 месяцев назад

      యెహేజ్కేలు 18:17 ఒక్కసారి చదవండి బ్రదర్ 🙏🏻

  • @kokilak9014
    @kokilak9014 3 года назад

    Chala manchi messege annayyaa

  • @aleesbusi6665
    @aleesbusi6665 3 года назад +1

    Good information message chepparu Annayya

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 3 года назад +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @aakashaharon7964
    @aakashaharon7964 3 года назад +5

    వడ్డీ కొరకు ఉన్న douts తీర్చేశారు
    Thanks అన్నయ్య

  • @aparachitudu5983
    @aparachitudu5983 3 года назад

    Nicely said.

  • @karamprasad1201
    @karamprasad1201 3 года назад +1

    Good information Annaya