Rice scam in Kakinada port ..What is Pawan Kalyan going to do? | Rajiv Erram | Charan tv

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 73

  • @mpadmasri
    @mpadmasri 2 дня назад +60

    కొదమసింహం లా వేటకు వెళ్లిన "కొణిదలసింహం"
    Salute to Pawan Kalyan Sir 🙏🙏🙏🙏

  • @vvv5036
    @vvv5036 2 дня назад +56

    అధికారంలో లేకున్న ప్రజల గురించే పోరాటం. అధికారంలో ఉన్న ప్రజల గురించే పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఎల్లపుడూ అధికారంలో ఉండాలి. ప్రజలందరూ ఇటువంటి నాయకులకి అండగా నిలబడాలి.

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 2 дня назад +40

    పవన్ కళ్యాణ్ గారు పూర్తి అధికారం తీసుకోవాలి..

  • @gvcworld4725
    @gvcworld4725 2 дня назад +46

    తీరం లో తుఫాన్⚓🚢✊👌👌

  • @vaddilaxmi49
    @vaddilaxmi49 2 дня назад +15

    అన్న,, మెగాస్టార్ ఫ్యామిలీ,, గురించి.. నిజాయితీ గా మాటలు ఆడే మనిషి.. మిరే 👍👌

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 дня назад +33

    టీడీపీ & వైసీపీ 60% - 40% వ్యాపారాలు చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఏంచేయగలడు?

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 2 дня назад +8

      Ade kada badhapadutunaru. Kani cheyyigalugundi cheyyali. Konchem ayena manchi avutadi ani hope pspk garu chestunaru

  • @tulasisunku731
    @tulasisunku731 2 дня назад +17

    పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ధర్మం, అతని నిజాయితీ అతనికి శ్రీ రామ రక్ష. 🙏ఇటువంటి నాయకుడుని ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి.

  • @Krishna3249c
    @Krishna3249c 2 дня назад +15

    Politicians లో 99% corrupted డబ్బు కోసం politics లోకి వచ్చే వాళ్లే కానీ సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు చాలా తక్కువ.. ప్రజల్లో కూడా సంపాదించామా ఖర్చు పెట్టుకున్నమా అని తప్ప సామాజిక బాద్యత లేదు.. ఇలాంటి సమాజంలో లో పవన్ కళ్యాణ్ గారిది ఒంటరి పోరాటమే.. భగవంతుడు తోడుగా ఉండాలి🙏🙏🙏

    • @tulasisunku731
      @tulasisunku731 2 дня назад +2

      చాల చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు 👍పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ, అతను నమ్మిన ధర్మం అతనికి శ్రీ రామ రక్ష 🙏నిజాయితీ ఎపుడు ఒంటరిగానే పోరాటం చేస్తుంది. ప్రజల క్షేమం కోరుకునే పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ఆశీస్సులు తో పాటు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ.

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 2 дня назад +20

    That is power ⭐

  • @komatipallibalu4669
    @komatipallibalu4669 2 дня назад +29

    జై జనసేన ❤️❤️❤️❤️❤️

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 2 дня назад +8

    Yenthayna pawan sir jaagrathaga undali...90% dhurmargule unna ee prapanchamlo ....chala chala badrathatho melagali.....👌👍✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺🙏

  • @nagarajuchandragiri3187
    @nagarajuchandragiri3187 2 дня назад +15

    Ji janasena ji Powerstar super bro super ruling continue

  • @army-7107
    @army-7107 2 дня назад +26

    Lion 🦁 roar

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 2 дня назад +12

    చాలా పెద్ద మాఫియా ముఠా ఆట కట్టిస్తారు దుర్మార్గులు పాలిటి సింహం స్వప్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడం మన బాధ్యత ప్రభుత్వం కూడా స్పెషల్ సెక్యూరిటీ సిబ్బంది నియమించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పెద్ద మార్గాన్ని ఎదుర్కొనే అంతకు లో మీకు హాని కలిగించే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించాలి నీకు ఏమైనా జరిగితే మేము తట్టుకోలేం రాష్ట్రం అన్యాయం అయిపోతుంది దేశం కోసం సమాజం కోసం నిలబడి నాయకులు ఎవరూ లేరు మీరు తప్ప జై జనసేన జై పవనిజం

  • @vishnuteja6765
    @vishnuteja6765 2 дня назад +10

    Pawan Kalyan sir dare steps tisukunte santhoshanga undi, bayam ga kuda undi kutami aina ycp aina secured gane undali Pawan, nadendla sir, Pawan sir power politician, pan India politician ga yediginanduku chala garvanga undi 🔥✊

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 2 дня назад +9

    జై జనసేన... జై జై

  • @-Bhanuchander
    @-Bhanuchander 2 дня назад +13

    Pawan sir ki protection chala avasaram ..port kada ..Tdp nd ycp mafia okariki okaru support chesukuntu chala years ga Mafia naduputunnaru .. vallandaru okati Pawan sir ki treat chestaru ..Pawan sir ki central protection chala avasaram Rajeev annna

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 День назад +2

    పవన్ కళ్యాణ్ అన్న కు సెక్యూరిటీ పెంచాలి కేంద్రం ప్రభుత్వం నుంచి Z కేటగిరి సెక్యూరిటి ని ఇవ్వాలి.

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 дня назад +3

    ఇలాంటి నాయుడు కదా కావాల్సింది ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Aspirant-r2t
    @Aspirant-r2t 2 дня назад +11

    Edhi chala risk...
    TDP vallaki , police department, coast guard ki kuda commissions velthunay,
    Andharu okatipotharu ilanti money matters lo,
    PK andhuku intha risk tisukuntnadu

    • @SashidharKandru
      @SashidharKandru 2 дня назад

      Risk thisukunte y antaru...... Risk thisukokspothe kudaa y antaru???????

    • @Aspirant-r2t
      @Aspirant-r2t 2 дня назад

      @SashidharKandru bro,
      I understand that,
      Niku telusu kadha antha andaru dongale,
      Including BJP TDP police department , business man also..

    • @bpadmaja8152
      @bpadmaja8152 2 дня назад

      Someone should have sheer guts irrespective of circumstances it will give lots of strength to youth and honest leaders… Praying GOD to give strength and blessings to our leader 🙏

  • @suryanarayana8247
    @suryanarayana8247 2 дня назад +2

    Right analysis bro

  • @BpNaidu-d3s
    @BpNaidu-d3s 2 дня назад +2

    సూపర్ సూపర్ గా చెప్పారు మీరు 🙏🙏🙏🙏🙏

  • @NaveenMudirajOfficial143
    @NaveenMudirajOfficial143 2 дня назад +1

    Super superb...... explained 🥰🥰

  • @god19892
    @god19892 2 дня назад +4

    ఈ మాఫియా అన్నిటికీ మొదటి కారకుడు CBN,

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 2 дня назад +8

    Jai janasena

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 2 дня назад +2

    Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India...Telugu people r lucky to have him.. but his security also very much important as he is destroying Mafia gangs

  • @AnjiAnji-eu6ew
    @AnjiAnji-eu6ew 2 дня назад +4

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 дня назад +1

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mlamla8741
    @mlamla8741 2 дня назад +2

    Salute

  • @nanisumanth
    @nanisumanth 2 дня назад +5

    Super Anna miru ❤❤

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 2 дня назад +3

    We are with pavan kalyan, vadu evadayina sare pavan ni touch cheyaleru

  • @nagendrababusavara4596
    @nagendrababusavara4596 День назад

    ఆయనకి ఏమి జరిగిన నేను ఈ రాజ్యానే కాదు చిన్న మూతక మాపియని కూడ నమా రూపాలు లేకుండా చేస్తాను అంత భయంకరముగా ఉంటుంది ఆయనని ఎవరు touch చెయ్యకూడదు ఒక్కడే కాద అని అనుకోకండి sir ఆ ఒక్కడి ధైర్యమే ఇప్పుడు రేషన్ మాఫియా ని కంటిలో కునుకు లేకుండా చేస్తుంది అదే మా స్ఫూర్తి తాగాలబెట్టేస్తాను అన్ని మాఫియాలని ................. 🔥🔥🔥🔥🐯🐯🐯🐯🦁🦁🦁🦁

  • @surisettynageswararao3775
    @surisettynageswararao3775 2 дня назад +2

    One and only real leader pspk❤❤❤

  • @swamy2986
    @swamy2986 2 дня назад +1

    కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏 "SEIZE THE SHIP... bgtrfvcdewsx

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 дня назад

    Well said sir

  • @SashidharKandru
    @SashidharKandru 2 дня назад +2

    Pavankalyan garu Risk thisukunte Y Antaru...... Risk Thisukokapothe kudaaa.... Y ane Antaaru. ???????? CBN & Jgn idharu okkate.... Pavan gare Ontari.. ika.... Prajale... Pavangariki Thodugaa Nilavaali.

  • @nareshjetti9465
    @nareshjetti9465 2 дня назад +2

    JAI JANASENA PARTY ✊

  • @vishnuteja6765
    @vishnuteja6765 2 дня назад +2

    Thufan samudram lo digindi, adi ela untado chupincharu 🔥

  • @satyavaskuri5122
    @satyavaskuri5122 2 дня назад +1

    Please do like this vedio...then I will go viral.. RUclips can show to many people...

  • @madhumoturi2695
    @madhumoturi2695 2 дня назад +1

    Jai pavankalyan garu

  • @mohanreddyvenkata6311
    @mohanreddyvenkata6311 День назад

    ప్రజలుకి క్వాలిటీ రైస్ ఇస్తే e గోల ఉండదు అని న ఒపీనియన్ 😊

  • @kalyaniravula4023
    @kalyaniravula4023 День назад

    ❤❤❤PK JANASENA

  • @prasadkrg5561
    @prasadkrg5561 10 часов назад

    Prasana ane vadi vetakaram ekuvadhi bro pawan garini. Chala avamanidthunadhu

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut 22 часа назад

    Jai janasena welcome Tamilnadu

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 2 дня назад

    dynamic leader Pawan Kalyan garu

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f День назад

    పవన్ అన్న జాగ్రత్త
    మాపియా మీద కన్ను పడింది

  • @ushadripathi1687
    @ushadripathi1687 День назад

    Jai Pavan Kalyan ✊
    Jai janasena ✊

  • @sankargundlapalli
    @sankargundlapalli 2 дня назад

    Pitapuram prajalaki Dhanyavadalu.

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 День назад

    టీ,డీ,పీ,m,l,a,lu,kuda,అవినీతిరహితంగావుండాలికదా,వాళ్ళేతప్పులుచేస్తు,సపోర్టుచేస్తుంటే,ఎలాసీ,బీ,యన్,నిలెక్కచేస్తారా,

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 День назад

    Jai pawan anna

  • @jagapathibabu6843
    @jagapathibabu6843 2 дня назад

    పేదలకు పంచాలసిన బియ్యం కాదు
    పంచిన బియ్యం
    పవన్ సార్ ఈ విషయం మీద నిలబడాలి
    అయినకీ త్రేట్ ఉన్న సరే

  • @NarasimhaPatha
    @NarasimhaPatha 2 дня назад +1

    Ycp party TDP party varu same to same business mans avinithi parulu vari lo marpu radu money kosam edi Aiena chestaru

  • @govindujanasena6896
    @govindujanasena6896 День назад

    Pavan Kalyan ayana devudu

  • @VmuralikrishnaVannemreddymural
    @VmuralikrishnaVannemreddymural День назад

    Be alert powan

  • @ilamahesh3876
    @ilamahesh3876 2 дня назад

    Pavan Kalyan ki Home Sakha evvaali

  • @MelissaDonde
    @MelissaDonde День назад

    Thank you so much for this amazing video! Could you help me with something unrelated: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How can I transfer them to Binance?

  • @velurisrinu2161
    @velurisrinu2161 2 дня назад +5

    Babu emi chaysttunnaru, pawan okkaday chayala,,, babu miku, chaytakaka potay pawan nu CM chayanaddi

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 19 часов назад

    SP ekkada babu, Sp is on leave

  • @srik6066
    @srik6066 День назад

    Cm ga ela undakudado prove chesina jagan

  • @ashokreddygudisa7762
    @ashokreddygudisa7762 День назад

    Intha lolli endhuku it is better to advice to Mr PM Modi garu to reduse time gap between MLA/MP nomination and election date and also reduse size of curancy 😢denamination to Rs,100/- only.

  • @mallellakittu5734
    @mallellakittu5734 2 дня назад

    E rise ni people's a ameesukuntunaru mari people ki rise kakunda money evandi appudu e dhandha vundadhu

  • @Thujhhhhggggg
    @Thujhhhhggggg 2 дня назад +1

    Lion

  • @surendra7345
    @surendra7345 2 дня назад +4

    జై జనసేన ❤️