Sir.. I am a doctor.. one of my friend regularly watches your videos. Because of him I started seeing this channel. I had applied for government job . Almost waited for 2 months. Everytime they used to tell like it might take few more days and some reasons. Meanwhile I saw a video regarding gurucharitra parayan . I just started reading the book and the 7th day I completed I received call from the hospital that my job got confirmed and I joined on Vijayadashami festival. I couldn't believe my self. I felt it like a miracle. Really thankful to you sir. And after seeing one more video I started reading shivapanchakshari stotram in the evening times. In few weeks I got a great opportunity as visiting surgeon near my place and even my clinic got picked up well. I am very thankful to you sir. I hope atleast one person reads this and follow your words which are very helpful.
Really very happy to know this. By God's grace & Wish U Good Luck. Also to let you know that people believe, & treat doctor as a God hence request you to kindly follow dharma & don't go after money. Manava seva = Madhava Seva. Vaidyo Narayano Hari
మహా కవి తిమ్మన్న గారు ఏమనుకొని లేక deni kosam రాసినా మీరు చెప్తుంటే మాత్రం కళ్లకు కట్టినట్టు ఉంది ఆనంద పారవశ్యంలో ఉంది పోయాం అండి 🙏🙏 . చాల బాగ వివరించారు 🙏🙏🙏🙏🙏
దైవ స్వరుపులైన గురువుగారీకీ 🙏🙏స్వామి ఒక ధర్మ సందేహం మేము ఎంతో కష్టపడి ఒక గుంట సైట్ కోన్నాము అక్కడ ఇల్లు కట్టాలని గునాదీ తిస్తుంటే లోపల గునాదీ లో ఎముకలు కనపడ్డాఇ స్వామి 😭😭ఏంచెయ్యాలో తెలియలేదు మనిసీవొ జేంతువులవొ తెలియదు చాల చిన్న చిన్న గా వున్న యి ఎం చెయ్యలో తెలియలేదు ఐతే చాల సంవత్సరాలు ఐవుంటుందీ మనిసీనీ గాని జెంతువులని గాని వెసీ ఇప్పటికే మేము కష్టలలో పూడకపోయాము ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టవచ్చా వొద్ద అని అర్థం కావడం లేదు నేను మీ భక్తురాలిని స్వామి దయచేసి అక్కడ ఇల్లు కడితే మంచ చెడ చెప్పండీ స్వామి 🙏🙏🙏🙏🙏
మనం ఉన్న ఈ యుగంలో ఏది నిజమో ఏది కల్పితమో తెలుసుకోకుండా ఆచరించే వారికి మీ వీడియో ఒక మాయపొరని తొలగించే అద్భుత జ్ఞాననేత్రం వంటిది .....ధన్యవాదాలు గురువుగారు
I started listening to your videos for last 2 months and I have no words to express thanks to you sir. I am able to focus more in puja and end of the day, I am able to understand the meaning to each ritual in every step of puja. Seeing my interest, my daughter started listening to your videos. She is about to turn10yrs now, but she understands the depth and meaning of what you are trying to convey. I am glad that she eagerly waits for your video uploads. This itself is enough to say that you are truly a GURU and impacting every age group and guiding us in right way. Just a simple thanks is not enough to express my regards. Thank you so much sir !!!
So sweet to see ur heartfelt message bro. Even I started teaching my 4 yr old daughter from nanduri garu videos just as he says.. Best time I find is just before sleep.. She now says rama raksha stotram, nrusimha stotram, sarva gayatri mantram etc.. Salutes to nanduri garu. We owe him so much.
ఎన్నో మంచివిషయాలు ఉంటాయి అవి నేర్చుకోరుగాని ఇట్లాంటివి టక్కున నేర్చుకుంటారు , గురువు గారు అసలువిషయం చెప్పి మంచిపనిచేశారు . వందనాలు మీకు మరియు భారతావనికి .
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు... మీ వీడియోలు లేకపోతే మేము భగవత్ సంబంధ విషయాలలో ఘాడ అంధకారంలోకి వెళ్లిపోయి మా జీవుల్లని సర్వ నాశనం చేసుకునే వాళ్ళం... మీ అపార దయ అపార కృప వలన మాకు భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు అని పరిపూర్ణంగా నమ్మకం కలిగింది... 🙏🙏🙏
ధన్యులమండి.. అలాగే రాముడే భార్య నీ అనుమానించి వదిలేశాడు.. నువ్వెంత అనే చులాన మాటలు చాలా మంది మాట్లాడారండి.. దయచేసి సీతా రాముల ఎడబాటు తెలిపే నిగూడార్థం తెలియజేయగలరు..
@@gouthamnidigonda2917 sir, brahmanda puranam lo aadyatma RAMAYANAM ledu. Andaru vyasulavaru raasaru antaru ani chusanu. Original lo ledu. Adi bhakti movement time lo 15th century lo add chesaru ani antaru. Vyaasaproktam kaadu. Naaku telisinanthavaraku
గూరువు గారు మీపాదాలకు శతకోటి నామస్కారములు శతకోటి ధన్యవాదములు.. ఈ వీడియొ చూస్తే భార్య భర్తలో ఉన్న మనస్పరదలు దూరమౌవుతాయి.. శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః... చాలా బాగా చెప్పారు.. మన సినిమాలు మన సంస్కృతి నీ చాలా తప్పుగా చూపించారు... మీరు వాటిని సరిచేస్తూనందుకు చాలా కృతజ్ఞతలు. అసలు ఇంద్ర దేవుని చాలా తప్పుగా చూపించారు... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
సనాతన ధర్మంలో ఉన్న పురాణాలు, చరిత్రల్లో ఉన్న అంతరార్థం సామాన్య ప్రజలకు అర్ధం అయ్యే అవకాశాలు చాలా తక్కువ...18th century లో వచ్చిన అవతరపురుషుల పరంపరతో మళ్ళీ గురుశిష్య పరంపర తో.. మీవంటి మహానుభావుల అనుగ్రహముతో..తిరిగి సనాతన ధర్మం ఊపిరి పీల్చు కుంటోంది
ఈ కృష్ణాష్టమి రోజు అనిర్వచనీయమైన ప్రవచనాన్ని, కల్పనల వెనుక అంతరార్థాలనూ సవివరంగా వర్ణించిన విషయాన్ని తెలుసుకోవటం ఆనందంగా ఉంది గురువు గారు. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం మన సనాతన సాంప్రదాయం . ఒక్కక్కరిగా పరిగెడుతూ ఎగిరెగిరి ఉట్టి కొట్టాలనుకుంటే అన్ని సార్లూ కొట్టలేక పోవచ్చు కానీ అందరం కలసి సమూహంగా 7 గురు పై 5గురు వారిపై ముగ్గురు వారిపై ఇద్దరిగా చివరిగా అందరి చేతి భుజాలపై ఎక్కుతూ ఒక్కడిగా కలిసి ఉట్టి అంత ఎత్తయి కొడితే పాలు, పెరుగు అన్ని అందరిపై పడతాయి... అంటే దేహ భ్రాంతిని పగలకొట్టి స్వచ్ఛమైన పాల వంటి ఆత్మజ్ఞానంలో తడిసి అందరి సహాయంతో అందరూ ఏకమై అందరికీ అందించే జ్ఞానసందేశమే ఈ గొప్ప వేడుక . పుట్టినపుడు సాక్షాత్ మహా విష్ణువుగా, అన్నీ తెలిసి అమాయక శిశువులా, మంచి స్నేహితునిలా, మంచి ప్రేమికునిలా, మంచి సఖునిలా, ధర్మరక్షకునిలా ఆఖరికి జగద్గురువులా అందరి హృదయాలలో నిత్య దైవంగా వెలుగుతున్నవాడు మన కృష్ణ గోవిందుడు..
అవును గురువుగారు మన సినిమాలు చాలా వరకు అలాగే చూపించాయి ఈమధ్య సీరియల్లో కూడా చూపిస్తున్నారు ఇక శని దేవుడి మీద వచ్చిన సీరియల్దేవతలకు రాజైన ఇంద్రుడు ని విలన్ గా చూపించారు అలాగే చాలా సీరియస్ గా చూపిస్తున్నారు దీని మీద ఒక వీడియో చేయండిదేవతలకు రాజైన ఇంద్రుడు ఎంతో గొప్పవాడు కానీ చాలా మందికి తెలియదు దయచేసి ఒక వీడియో తీయండి గురువుగారు
🙏 గురువు గారు, మీరు చెప్పిన విషయాలు చాలా బాగా ఉన్నాయి. ఇంతవరకు నాకు తెలిసిన విషయాలు అసత్యాలు అని తెలిపినా, వాటి వెనుక ఉన్న వాస్తవాలు మీరు చెప్పిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది 🙏🙏
నమస్కారం srinivasgaru 🙏🙏 మీ videos maaku Google లాంటిది.. అన్నిటికీ వివరణ సమాధానం దొరుకతుంది.. త్వరలోనే మన ఛానల్ 1M subscribers కి చేరాలి..ఇంకా సనాతన ధర్మ ప్రచారం అందరికీ మీ ద్వారా చేరాలి. మన హిందూ ధర్మం గొప్పతనం అందరికీ తెలియాలి. 🙏🙏
Swamy mee videos anni chustunnamu.. intha covid delta variants, afghanistan itu hurricane Ida prapancham lo enni badhalu ibbandi pedtunna mee videos valla entho postive energy ostundi...enthi vishvasam perugutundi...edo nammakam bagavanthudu anni chakkapedtadu ani.. sree gurubyom namah.
గురువు గారు.... ఈ మధ్య మత మార్పిడి విషయాలు చూస్తుంటే చాలా బాధకు లోనవుతున్నాను. మన ధర్మం,శాస్త్రం,పురాణాలు,వేదాలు,ఉపనిషత్తులు ఇంకా ఇంకా ఏమి తెలుసుకున్నారని ప్రక్క త్రోవ పడుతున్నారు స్వామి. దయచేసి ఎవరి మనసులు నొప్పించక....చక్కటి వీడియోస్ మా కోసం చేయండి గురువు గారు.....ధన్యోస్మి
ధన్యవాదాలు గురువుగారు, మీరు చెప్పిన నిత్యా పూజ వీడియో, ఏడు శనివారాల వ్రతం చాలా బాగున్నాయి, ఈ రోజు నేను స్టార్ట్ చేశాను, మనసు ప్రశాంతంగా ఉంది, ధన్యురాలిని
నమస్తే గురువుగారు మీరు మహా అవతార్ బాబాజీ గారి వీడియోలు చెయ్యలేదు మీ వీడియో లో ఒకటి కూడా లేదు దయచేసి మీరు చేస్తారని అనుకుంటూ ఆశిస్తూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం
జై శ్రీ రామ్ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశీవాయ్య 🏡👨👨👧👧🤚✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
Excellent...sir🙏 the way you are reciting the poems is wonderful....we came to realize the fact of the real story of Srikrishna and satyabhama..thank you sir...🙏🙏🙏🙏🙏
Sir.. I am a doctor.. one of my friend regularly watches your videos. Because of him I started seeing this channel. I had applied for government job . Almost waited for 2 months. Everytime they used to tell like it might take few more days and some reasons. Meanwhile I saw a video regarding gurucharitra parayan . I just started reading the book and the 7th day I completed I received call from the hospital that my job got confirmed and I joined on Vijayadashami festival. I couldn't believe my self. I felt it like a miracle. Really thankful to you sir.
And after seeing one more video I started reading shivapanchakshari stotram in the evening times. In few weeks I got a great opportunity as visiting surgeon near my place and even my clinic got picked up well.
I am very thankful to you sir. I hope atleast one person reads this and follow your words which are very helpful.
You were shared very Greatful things ..all is well
Really very happy to know this. By God's grace & Wish U Good Luck. Also to let you know that people believe, & treat doctor as a God hence request you to kindly follow dharma & don't go after money. Manava seva = Madhava Seva. Vaidyo Narayano Hari
@@NagarajNalla well said
Congratulations, use this opportunity for good use and server needy in your own capacity
మీవి మాటలు కాదు,నా ఆలోచనా విధానాన్నే మార్చిన తూటాలు.. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి...నాకు మంచి దారి దొరికింది...మీ వీడియో లతో.
👌👌👌👍
S ur crt uncle
Challa baaga chapperu tq guruvugaru
ఇప్పటి కాలం పిల్లలకు మీ వీడియోలు చూపించాలి స్వామి. మన సనాతనధర్మం గురించి ఇప్పటి పిల్లలకు తెలుస్తుంది. 🙏🙏🙏🙏🙏
మహా కవి తిమ్మన్న గారు ఏమనుకొని లేక deni kosam రాసినా మీరు చెప్తుంటే మాత్రం కళ్లకు కట్టినట్టు ఉంది ఆనంద పారవశ్యంలో ఉంది పోయాం అండి 🙏🙏 . చాల బాగ వివరించారు 🙏🙏🙏🙏🙏
మీరు వివరించపోతే ఎప్పుటికీ అపోహలు అలాగే ఉండిపోయేవి ధన్యోస్మి 🙏
Yes true
దైవ స్వరుపులైన గురువుగారీకీ 🙏🙏స్వామి ఒక ధర్మ సందేహం మేము ఎంతో కష్టపడి ఒక గుంట సైట్ కోన్నాము అక్కడ ఇల్లు కట్టాలని గునాదీ తిస్తుంటే లోపల గునాదీ లో ఎముకలు కనపడ్డాఇ స్వామి 😭😭ఏంచెయ్యాలో తెలియలేదు మనిసీవొ జేంతువులవొ తెలియదు చాల చిన్న చిన్న గా వున్న యి ఎం చెయ్యలో తెలియలేదు ఐతే చాల సంవత్సరాలు ఐవుంటుందీ మనిసీనీ గాని జెంతువులని గాని వెసీ ఇప్పటికే మేము కష్టలలో పూడకపోయాము ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టవచ్చా వొద్ద అని అర్థం కావడం లేదు నేను మీ భక్తురాలిని స్వామి దయచేసి అక్కడ ఇల్లు కడితే మంచ చెడ చెప్పండీ స్వామి 🙏🙏🙏🙏🙏
నేను చిన్నప్పుడు ఆ సినిమా చూశాక నిజమే అనుకున్నాను. మా అపోహలను క్లియర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏
శ్రీ మాత్రే నమః. గురువు గారు ఈ మధ్య జరిగే మతమార్పిడి మాఫియా పై ఒక వీడియో చేయగలరని అభ్యర్థిస్తున్నాను🙏🙏🙏
అవునండీ ఒకసారి మత మార్పిడి గురుంచి వీడియో చేయండి 🙏 చాలామంది మన దేవుళ్ళను కించ పరిచేలా మాట్లాడుతున్నారు ...గురువుగారు 🙏
S your right
🙏🏽
మీరు తెలిపిన విషయం నాకు తెలుసు. కానీ మీ నోటివెంట వింటే ఆ తృప్తి వేరు.
చాల అద్భుతమైన వివరణ
మనం ఉన్న ఈ యుగంలో ఏది నిజమో ఏది కల్పితమో తెలుసుకోకుండా ఆచరించే వారికి మీ వీడియో ఒక మాయపొరని తొలగించే అద్భుత జ్ఞాననేత్రం వంటిది .....ధన్యవాదాలు గురువుగారు
శబరి ఎంగిలి రామచంద్ర ప్రభు తినడం కూడా కల్పితమే
మన ఇంటి దైవం తెలియకపోతే,మన ఇంటి దైవాన్ని ఎలా పూజించాలి గురువు గారు
Same doubt
నమస్కారం గురువు గారు 🙏ఎంతో చక్కగా వివారించారు మేము నేర్చుకుని మా పిల్లలకి కూడా నేర్పిస్తాము ఈ పద్యాలు🙏🙏🙏
I started listening to your videos for last 2 months and I have no words to express thanks to you sir. I am able to focus more in puja and end of the day, I am able to understand the meaning to each ritual in every step of puja. Seeing my interest, my daughter started listening to your videos. She is about to turn10yrs now, but she understands the depth and meaning of what you are trying to convey. I am glad that she eagerly waits for your video uploads. This itself is enough to say that you are truly a GURU and impacting every age group and guiding us in right way. Just a simple thanks is not enough to express my regards. Thank you so much sir !!!
Sri kishnaya namaha
Guru ji is great..🙏🙏🙏
Guruji is great ...🙏
So sweet to see ur heartfelt message bro. Even I started teaching my 4 yr old daughter from nanduri garu videos just as he says.. Best time I find is just before sleep.. She now says rama raksha stotram, nrusimha stotram, sarva gayatri mantram etc.. Salutes to nanduri garu. We owe him so much.
Srinivas garu is really doing one of the most needed divine works for this generation 🙏🙏
శ్రీ కృష్ణ పరమాత్మ గురించి చాలా విషయాలు తెలియచేయగలరు 🙏🙏🙏
ఈ మధ్యనే శ్రీకృష్ణ తులాభారం చూశాను , సత్యభామ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుంది ఏంటి అనుకున్నాను , thanks for sharing this video sir 🙏🏻🙏🏻🙏🏻
ఎన్నో మంచివిషయాలు ఉంటాయి అవి నేర్చుకోరుగాని ఇట్లాంటివి టక్కున నేర్చుకుంటారు , గురువు గారు అసలువిషయం చెప్పి మంచిపనిచేశారు .
వందనాలు మీకు మరియు భారతావనికి .
First comment...శ్రీనివాస్ గారు..మీకు నా పాదాభివందనం
ఈ కధ నిజంగా జరిగిన కధ అనుకుంటున్నాను మీ వీడియో చూసాక అసలు విషయం తెలిసింది గురువు గారు చాలా ధన్యవాదములు అండి
ఆహా! అమోఘమైన తెలుగు పద్యాలను అద్భుతంగా పలికారు అన్నయ్య 👌👌👌🙏🙏🙏
నిజం బాగా చెప్పారు గురువు గారు. మీ వీడియో కోసం రోజూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అత్యంత అద్భుతమైన విషయాలు ఉంటాయి. మీకు అనేక అనేక నమస్కారాలు 🙏🙏🙏
👍yes
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
మీ వీడియోలు లేకపోతే మేము భగవత్ సంబంధ విషయాలలో ఘాడ అంధకారంలోకి వెళ్లిపోయి మా జీవుల్లని సర్వ నాశనం చేసుకునే వాళ్ళం...
మీ అపార దయ అపార కృప వలన మాకు భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు అని పరిపూర్ణంగా నమ్మకం కలిగింది...
🙏🙏🙏
ధన్యులమండి.. అలాగే రాముడే భార్య నీ అనుమానించి వదిలేశాడు.. నువ్వెంత అనే చులాన మాటలు చాలా మంది మాట్లాడారండి.. దయచేసి సీతా రాముల ఎడబాటు తెలిపే నిగూడార్థం తెలియజేయగలరు..
Valmiki Ramayanam lo kaani vysa Ramayanam lo ledandi Adige vallani aa rendu granthalu chadavamani cheppandi
@@gouthamnidigonda2917 sir, brahmanda puranam lo aadyatma RAMAYANAM ledu. Andaru vyasulavaru raasaru antaru ani chusanu. Original lo ledu. Adi bhakti movement time lo 15th century lo add chesaru ani antaru. Vyaasaproktam kaadu. Naaku telisinanthavaraku
గూరువు గారు మీపాదాలకు శతకోటి నామస్కారములు శతకోటి ధన్యవాదములు.. ఈ వీడియొ చూస్తే భార్య భర్తలో ఉన్న మనస్పరదలు దూరమౌవుతాయి.. శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ ఋణం ఏమి ఇచ్చి తీర్చుకోగలం 👣🙏మీకు శత కోటి కృతజ్ఞతలు 🇮🇳🌍🏖️
Guruvu gari videos chusi, marokariki guruvu gari gurinchi cheppandi saripothundi
చాలా బాగా వివరించారు 👍
శ్రీ మాత్రే నమః... చాలా బాగా చెప్పారు.. మన సినిమాలు మన సంస్కృతి నీ చాలా తప్పుగా చూపించారు... మీరు వాటిని సరిచేస్తూనందుకు చాలా కృతజ్ఞతలు. అసలు ఇంద్ర దేవుని చాలా తప్పుగా చూపించారు...
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
సనాతన ధర్మంలో ఉన్న పురాణాలు, చరిత్రల్లో ఉన్న అంతరార్థం సామాన్య ప్రజలకు అర్ధం అయ్యే అవకాశాలు చాలా తక్కువ...18th century లో వచ్చిన అవతరపురుషుల పరంపరతో మళ్ళీ గురుశిష్య పరంపర తో.. మీవంటి మహానుభావుల అనుగ్రహముతో..తిరిగి సనాతన ధర్మం ఊపిరి పీల్చు కుంటోంది
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఈ కృష్ణాష్టమి రోజు అనిర్వచనీయమైన ప్రవచనాన్ని, కల్పనల వెనుక అంతరార్థాలనూ సవివరంగా వర్ణించిన విషయాన్ని తెలుసుకోవటం ఆనందంగా ఉంది గురువు గారు.
కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం మన సనాతన సాంప్రదాయం . ఒక్కక్కరిగా పరిగెడుతూ ఎగిరెగిరి ఉట్టి కొట్టాలనుకుంటే అన్ని సార్లూ కొట్టలేక పోవచ్చు కానీ అందరం కలసి సమూహంగా 7 గురు పై 5గురు వారిపై ముగ్గురు వారిపై ఇద్దరిగా చివరిగా అందరి చేతి భుజాలపై ఎక్కుతూ ఒక్కడిగా కలిసి ఉట్టి అంత ఎత్తయి కొడితే పాలు, పెరుగు అన్ని అందరిపై పడతాయి... అంటే దేహ భ్రాంతిని పగలకొట్టి స్వచ్ఛమైన పాల వంటి ఆత్మజ్ఞానంలో తడిసి అందరి సహాయంతో అందరూ ఏకమై అందరికీ అందించే జ్ఞానసందేశమే ఈ గొప్ప వేడుక . పుట్టినపుడు సాక్షాత్ మహా విష్ణువుగా, అన్నీ తెలిసి అమాయక శిశువులా, మంచి స్నేహితునిలా, మంచి ప్రేమికునిలా, మంచి సఖునిలా, ధర్మరక్షకునిలా ఆఖరికి జగద్గురువులా అందరి హృదయాలలో నిత్య దైవంగా వెలుగుతున్నవాడు మన కృష్ణ గోవిందుడు..
అవును గురువుగారు మన సినిమాలు చాలా వరకు అలాగే చూపించాయి ఈమధ్య సీరియల్లో కూడా చూపిస్తున్నారు ఇక శని దేవుడి మీద వచ్చిన సీరియల్దేవతలకు రాజైన ఇంద్రుడు ని విలన్ గా చూపించారు అలాగే చాలా సీరియస్ గా చూపిస్తున్నారు దీని మీద ఒక వీడియో చేయండిదేవతలకు రాజైన ఇంద్రుడు ఎంతో గొప్పవాడు కానీ చాలా మందికి తెలియదు దయచేసి ఒక వీడియో తీయండి గురువుగారు
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
ఈ పద్యాలు మేము 10 వ తరగతి లో చదువు కున్నాము, నేర్చు కున్నాము.
మీరు కారణజన్ములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కృష్ణం వందేం జగద్గురమ్🙏🙏
Sir
Im a Doctor.I love to watch your video.I bow my head for your excellent preachings.Heartful thanks to you .🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణ దేవాయ నమః 🙏🙏🙏🙏
"తం భూసితా ముక్తి ముదరా హాసం
వందే యతో భవ్య భావం దయా శ్రీ,
శ్రీ యదవం భవ్య భతో యదేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం"
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥
🙏 గురువు గారు,
మీరు చెప్పిన విషయాలు చాలా బాగా ఉన్నాయి.
ఇంతవరకు నాకు తెలిసిన విషయాలు అసత్యాలు అని తెలిపినా, వాటి వెనుక ఉన్న వాస్తవాలు మీరు చెప్పిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది 🙏🙏
Last lo చెప్పిన పద్యం అర్దం తెలియజేయగలరు 🕉️🙏
గురువు గారికి పాదాభివందనాలు
స్వంత ఇంటి యోగం కోసం పరిహారం తెలియచేయగలరు 🙏🙏🙏
గురు గారు వీడియోలు చుసి మేము చాల నెర్చుకున్నాము, చాల మార్పు వొచ్చింది, విద్యార్థులు చదువుకోవటానికి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు కొన్ని దయచేసి సూచించండి.
గురువు గారికి పాదాబివదానాలు🙌
ఓం శ్రీకృష్ణ పరమాత్మ నే నమః....🥰😍💞
Much needed clarification & invaluable information on our literature that’s fading away from the culture🙏🏻 Unfeigned namaskarams.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
శ్రీకృష్ణాష్టమి పూజ ఎలా చేయాలి, దయతో తెలపండి.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే |
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
గురువు గారూకి దన్యవాదాలు
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
గణేష్ నవరాత్రి పూజ విధానం చేప్పండిసార్
చాలా బాగా చెప్పారు గురూ గారూ
మీ పరిశోధన కి మీ వివరణకి మీ వాక్ చాతుర్యంకి నా పాదాభిషేకం 🇮🇳💐👌🙏
Please guruvu gaaru... Muni eswarudu gurinchi cheppandi... Please aayyanni yela prasannam chesukovaali....ma inti devudu... Muniswarudu... Please🙏
Avunu guruvu garu
Please chepandi guruvu garu
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
నమస్కారం srinivasgaru 🙏🙏 మీ videos maaku Google లాంటిది.. అన్నిటికీ వివరణ సమాధానం దొరుకతుంది.. త్వరలోనే మన ఛానల్ 1M subscribers కి చేరాలి..ఇంకా సనాతన ధర్మ ప్రచారం అందరికీ మీ ద్వారా చేరాలి. మన హిందూ ధర్మం గొప్పతనం అందరికీ తెలియాలి. 🙏🙏
గురువు గారికి దన్యవాదాలు
Thank you very much Nandurigaru 🙏🙏
Adento me mata maku vedavakku la ayipoindhi
Entha baaga vivarincharu guruvu garu. Ala continue cheste mottam paarijata paharanam bavunyundi anipinchinchindi. Asalu meeru ee video èe subject aina chaalaa bavuntundi and memu follow avutunnam. Tq 👃👃
🙏శ్రీ గురుభ్యో నమ:🙏
🙏శ్రీ మాత్రేయ నమ:🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏
Swamy mee videos anni chustunnamu.. intha covid delta variants, afghanistan itu hurricane Ida prapancham lo enni badhalu ibbandi pedtunna mee videos valla entho postive energy ostundi...enthi vishvasam perugutundi...edo nammakam bagavanthudu anni chakkapedtadu ani.. sree gurubyom namah.
గురువు గారు.... ఈ మధ్య మత మార్పిడి విషయాలు చూస్తుంటే చాలా బాధకు లోనవుతున్నాను. మన ధర్మం,శాస్త్రం,పురాణాలు,వేదాలు,ఉపనిషత్తులు ఇంకా ఇంకా ఏమి తెలుసుకున్నారని ప్రక్క త్రోవ పడుతున్నారు స్వామి.
దయచేసి ఎవరి మనసులు నొప్పించక....చక్కటి వీడియోస్ మా కోసం చేయండి గురువు గారు.....ధన్యోస్మి
Wonderful day for me to correct my mind regarding false rumour heard in my childhood.
SRI MATRE NAMAH
ధన్యవాదాలు గురువుగారు, మీరు చెప్పిన నిత్యా పూజ వీడియో, ఏడు శనివారాల వ్రతం చాలా బాగున్నాయి, ఈ రోజు నేను స్టార్ట్ చేశాను, మనసు ప్రశాంతంగా ఉంది, ధన్యురాలిని
This so interesting and really it is worth knowing such reality, hope you come up with more information like this
నమస్తే గురువుగారు మీరు మహా అవతార్ బాబాజీ గారి వీడియోలు చెయ్యలేదు మీ వీడియో లో ఒకటి కూడా లేదు దయచేసి మీరు చేస్తారని అనుకుంటూ ఆశిస్తూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం
మంచి విషయం చెప్పారు గురువు గారు
ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🙏🙏🙏🙏
Swami Sabarimala ayyappa Swami makara Jyothi mida oka video cheyandi swamiye saranam ayyappa
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
జై శ్రీ రాం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
గోమాత వైభవము గురుంచి చెప్పండి గురువు గారు ధన్యవాదాలు 🙏
గరుగారు అరుణాచలం గురించి వీడియో చేయండి...🙏
గురు గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru vivarinche theeru matram adbhutham ga vuntundi 🙏
జై గురు దేవ దత్తా...🙏
ధన్యవాదాలు గురువు గారు.గణేష్ shodasopachara Pooja demo upload kavali guruvu garu.
Guruvu Garu maku vinyakachviti pooja chess chupinchra plz and 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
చాలా బాగా వివరించారు గురువు గారు, థాంక్స్ అండి
జై శ్రీ రామ్ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశీవాయ్య 🏡👨👨👧👧🤚✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
గురూజీ శుభ సాయంత్రం 🙏🙏🙏🙏🙏
Jai srikrishna 🕉🕉🕉🙏🙏🙏
Really eye opener 🙏🙏🙏
Pranamalu swamiji 🙏🙏🙏
Thanks a lot Guruvu garu. Felt very happy to listen and valuable clarification 🙏🙏🙏
Me prathi video lo jivithanni marchese matalu unttayi e generation ki me videos chala avasaram
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
ఓం వెంకటేశాయనమః 🙏🙏🙏🙏🙏🙏🙏గురుగారికి ధన్యవాదములు
Simply amazing talent you've and such a noble effort... thank you!!!
ధన్యవాదములు గురువుగారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంతో మధురంగా పాడారు పద్యం.ఆ సినిమాలు నేను నిజమనే నమ్మాను కానీ ఇప్పుడు తెలిసింది నిజం
We are very lucky to have a great scholars like guru garu... thax alot sir..🙏🙏🙏🙏
Gurujii meeru krishna astami pooja vidhanam gurinchi cheppandi guruji pls
Chala baga chepparu guruvu garu krishnuni gurinchi entha vinna kuda inka vinali inka telusukovali anipisthundi
గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
Excellent...sir🙏 the way you are reciting the poems is wonderful....we came to realize the fact of the real story of Srikrishna and satyabhama..thank you sir...🙏🙏🙏🙏🙏
సూపర్ గురువు గారు
చాలా బాగా వివరించారు.. గురువు గారు 🙏🙏🙏
Om sri gurubhyo namaha🙏🙏
No words to say sir.. excellent explanation 🙏🙏🙏
ధన్యవాదాలు. ఈనాడు మనవాళ్ళుకు, వేదాలకు, వేదాంతాలకు,పురాణాలకు, ఇతిహాసాలకు, ప్రబంధాలకు, నాటకాలకు, హరికథలకు, సినిమాలకు, అవధానాలకు కనీస తేడా తెలియాలి.