బైబిల్,ఖురాన్ చదివినా అనుమానాలు తీరలేదు భగవధ్గీత చదివాక జ్ఞానోదయమైంది:శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 74

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 20 дней назад +4

    మీలాంటి మహానుభావులు జ్ఞానులు ధర్మాత్ములు ఇంకా మేకులు ముందుకు రావాలి
    మీ జ్ఞానానికి మీ అభిలాషకు మీ🙏🙏🙏q

  • @venkateswararao4456
    @venkateswararao4456 22 дня назад +10

    మీరు నిజమైన సత్యాన్వేషి మీలాంటి మహానుభావుల వలన మన సనాతనధర్మం విశ్వవ్యాప్తం అవుతుంది మీకు పాదాభివందనం

  • @sreenivasulukatta3205
    @sreenivasulukatta3205 24 дня назад +25

    చాలా బాగుంది.. మంచి సంభాషణ అన్ని మతాల సారాన్ని గ్రహించిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే వినడానికి చాలా బాగుంది. ధన్యవాదాలు..

  • @thunrou
    @thunrou 22 дня назад +11

    చాలా గొప్ప మహానుభావుడు అందరం నేర్చుకోవాలి ఈయన నుంచి

  • @veerangulu
    @veerangulu 22 дня назад +15

    గౌరవనీయులైన పెద్దలు కు ప్రేణ మములు, అన్ని గ్రంథాలు చదివి విష య పరిజ్ఞానము తెలిపినందుకు మీకు ధన్యవాదములు జైశ్రీరామ్,

  • @vamsichowdavaram
    @vamsichowdavaram 24 дня назад +20

    మార్మికుడు, ఆధ్యాత్మిక సాధకుడు, సత్యాన్వేషి, గీతా ప్రవచనకారుడు శ్రీ మొగల్ సాయి అక్బర్ బాదుషా…మరణం మీద మీకు వచ్చిన సందేహం మరియు మీ యొక్క ఆధ్యాత్మిక అన్వేషణకు సలాం..గురువు గారి..వర్క్ అంటే నిష్కామకర్మ..నైస్ ☝️☝️

  • @SRHINDU
    @SRHINDU 23 дня назад +20

    ఎప్పటికైనా ప్రపంచం మన భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే, ఇక్కడ పుట్టినందుకు గర్వపడదాం,
    పాషాణ మతాలు వచ్చి కత్తులు చూపించి మన వాళ్ళని మార్చిన, మారిన వాళ్లు మతంలో ఉన్న ఆచారాలు మొత్తం సనాతన ధర్మానివే వాళ్ళ దేశాలలోని కావు.
    అంటే వాళ్లలో దైవం మూలాలు ఇంకా మిగిలి ఉన్నాయి.

  • @peddakallachannel5429
    @peddakallachannel5429 24 дня назад +14

    జై భారత్

  • @akshith1091
    @akshith1091 23 дня назад +46

    అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 22 дня назад +2

      ఔను కచ్చితంగ

    • @3me1go2che
      @3me1go2che 22 дня назад +1

      1) ఖురాన్ 2:191 :
      " అవిశ్వాసులను ఎక్కడ దొరికితే అక్కడ చంపండి
      2). ఖురాన్ 3:28:
      "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి ముస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..)
      3). ఖురాన్ 3:85, :
      "ఇస్లాం తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.."
      4). ఖురాన్ 5:33, :
      "ఇస్లాంను విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.."
      5). ఖురాన్ 8:12, :
      "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి" (హలాల్ పద్ధతిలో ఐతే అల్లాహ్ కు అత్యంత
      ప్రీతికరం..)6). ఖురాన్ 8:60 : "అల్లాహ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.."
      7). ఖురాన్ 8:65, :
      "అల్లాహ్ ను నమ్మని వారు మూర్ఖులు.. ముస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.."
      8). ఖురాన్ 9:5, :
      "తగిన అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.."
      9). ఖురాన్ 9:30: "
      యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో
      పోరాడండి.."
      10. ఖురాన్ 9:123, :
      "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.."
      11). ఖురాన్ 22:19, :
      "అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.."
      12)ఖురాన్ 47:4,:
      "అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

    • @3me1go2che
      @3me1go2che 22 дня назад

      *యేసు ఎప్పుడు పుట్టాడు ఏ రోజున పుట్టాడు?
      *పుట్టినవాడు 13 ఏళ్ళ దెగ్గర నుండి తన జీవితాన్ని ఎక్కడ గడిపాడు?
      *పుట్టే ముందు వచ్చిన దైవదూతలు చచ్చే ముందు ఎందుకు రాలేదు?
      *యేసు ఎప్పుడు చచ్చాడు?
      చచ్చినవాడు తిరిగి ఎప్పుడు లేచాడు?
      * లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్లిన వాడు. ఉన్నాడా చచ్చాడా? ఈ విషయాల గురించి బైబిల్ లో ఎందుకు లేదు. అసలు పుట్టింది యేసే అని గారంటీ ఏంటి?
      * యేసు తండ్రి ఎవరు?
      * అంత అర్ధరాత్రి వచ్చి మేరీ కి కడుపు చెయ్యాల్సిన పని ఏంటి?
      * ఒక అబ్బాయి తో నిర్చితర్ధం అయినా అమ్మాయి నిద్ర పోతుంటే అర్ధరాత్రి వచ్చి కడుపు చేసి పారిపోవాల్సిన అవసరం ఆ పరిశుద్ధత్మకి ఎందుకు వచ్చింది?
      *ఇలాంటి పనే మీ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే యేసు పుడుతున్నాడు అని సంతోషిస్తారా?
      *ఇవి (హవ్వ ) ని బట్టలు లేకుండా కళ్ళతోనే
      చూసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? *వాళ్ళకి సిగ్గు వచ్చి ఆకులు చుట్టుకుంటే తాను నగ్నంగా కనిపించదేమో అని భయంతో
      శాపం ఇచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు?
      * వావివరసలు వరసలు లేకుండా సెక్స్ చేసుకోండి అని చెప్పిన బైబిల్ మీకు పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఎలా అయ్యింది?
      * అసలు యేసు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు?
      *యేసు హిందువుల కోసం ఎప్పుడు ఎలా చచ్చాడు ఎప్పుడు రక్తాన్ని కార్చాడు?
      *నీ కోసం కార్చడా, పోనీ నీ అమ్మ నాన్న కోసం కార్చడా, కనీసం నీ హిందూ పూర్వికుల కోసం
      *ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టుకే లేనివాడు నీకోసం ఉచ్చ అదే రక్తం కార్చాడు అంటే ఎలా నమ్మవు నీకంటు బుర్రలేదా? ఆలోచన లేదా?
      *బొట్టు పెట్టుకోకూడదు విగ్రహారాధన చెయ్యకూడదు. అన్యుల ప్రసాదం తినకూడదు అని చెప్పిన వాడు దేవుడు ఎలా అవుతాడు?

    • @కోటేశ్వరరావు703
      @కోటేశ్వరరావు703 22 дня назад +5

      కనీ హిందువులు బైబిల్ అంటే నే భయపడి చస్తున్నారు

    • @durgareddy9878
      @durgareddy9878 22 дня назад

      ​@@కోటేశ్వరరావు703 క్రిస్టియన్ స్ ముందుగా చదువు లేని వారిని మతం మారుస్తారు తరువాత వారిని ఎదో ఒక్కటి చెప్పి ఇంట్లో వాళ్ళ ని మారుస్తారు

  • @KesavaKuw
    @KesavaKuw 22 дня назад +4

    Hare Krishna 🙏💯 సార్

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురు పర బ్రహ్మ ణే నమః 🙏
    అక్బరు పాదుషా గారు సత్సంగం గీతాజ్ఞానం
    అమృతత్త్వం జన్మరాహిత్యం గురూ పదేశ
    సంస్కారం బహుముఖంగా అందించగలరు.
    ఇది మా ప్రత్యక్షానుభవం ..వారికి మా హృదయపూర్వక అభినందనలు...🙏🕉️🚩🤚🔴

  • @baalupullur8091
    @baalupullur8091 24 дня назад +12

    అద్భుతమైన వీడియో 👏👏👏

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 22 дня назад +5

    Jai Sriram 🙏 🙏 🙏

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 22 дня назад +6

    నావరకు మీరు మహానుభావులు

  • @VijayaBharathi-k7s
    @VijayaBharathi-k7s 22 дня назад +4

    జై గురు గారు

  • @Suryudu968
    @Suryudu968 22 дня назад +4

    అద్భుతం. మీ సంభాషణ వింటుంటే ఆనందంగా ఉంది.

  • @Lucky-1961
    @Lucky-1961 21 день назад +1

    Congratulations 🎉albarbasha ji
    Subka malik yek hai🙏
    It’s my policy also👍
    జీవితంలో మీరు సాధించిన విజయం ❤️👏

  • @NareshChintala-o7v
    @NareshChintala-o7v 22 дня назад +2

    Hari krishna❤

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 22 дня назад +5

    Jai sreeram .

  • @hanumantharaobonala4914
    @hanumantharaobonala4914 22 дня назад +2

    Akbar garu, you are great. You are energetic not looking 80 years old.

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 23 дня назад +3

    Jaisreeram

  • @venkateshwarluyadavally7067
    @venkateshwarluyadavally7067 22 дня назад +1

    Knowledge is a power to understand the issues and coming to conclusion.
    The journey in this regard never ends.
    It’s further required to continue the debate go forward to establish final truth. 🌹❤️🌹

  • @KapildoraDomburi
    @KapildoraDomburi 23 дня назад +14

    అన్నింట్లో దైవాన్ని చూడగలిగేది సనాతన హిందు పండితులు మాత్రమే.అలా చూసినపుడు మాత్రమే తన మనస్సు దైవమయంగా మారుతుంది.సృష్టిని వేరు వేరుగా చూడటం దృష్టి లోపం తప్ప, సృష్టిలో లోపం లేదు.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 22 дня назад

      Fact jnaanam simple gaane untundhi kaani ardham chesukoni aacharisthene adhi karathalaa malaaam avthundhi jai sreeram

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 22 дня назад +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏👌👏

  • @Jd-Virat
    @Jd-Virat 22 дня назад +1

    ⛳️🙏

  • @NageswaraoRam
    @NageswaraoRam 6 дней назад

    You are very intelligent man All the best

  • @kameswararao6872
    @kameswararao6872 22 дня назад +2

    అక్బర్ భాషా.... గారికి.. నమస్కారములు

    • @MVR3039
      @MVR3039 21 день назад

      పాదనమస్కారాలు, అనేమాట చాలా మంది చెపుతుంటారు.తల్లి,తండ్రి, గురువు, దేవుని కి పాదనమస్కారములు చేయాలి.మిగతా వారికి చేతులు జోడించి నమస్కారం చేయాలని పెద్దలు చెబుతారు.

    • @kameswararao6872
      @kameswararao6872 21 день назад

      @MVR3039 నమోనమః మీరు నా తప్పును సరిదిద్దేరు..కృతజ్ఞతలు

  • @Moksham-d7n
    @Moksham-d7n 23 дня назад +4

    అసలు ఆ గ్రంధాల్లో ఏముంది తెలుసుకోవడానికి

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 24 дня назад +5

    సార్..💐💐 దయచేసి 🙏🙏 వారి adders.. మాకు.. తెలియ చేయండి

  • @rameshpa1615
    @rameshpa1615 22 дня назад +3

    Sir, pls convey this to the Siraj fellow. Who converted to Hindu to Muslim.

  • @harekrishhnah.5164
    @harekrishhnah.5164 21 день назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @vkmedias4342
    @vkmedias4342 24 дня назад +7

    అన్ని మతాల సారాంశం ఒక్కటే అయినా... మతోన్మాదులు ఒప్పుకోరు... జనాల్ని ఒప్పుకోనివ్వరు...
    తన మాటల్లో చక్కగా వివరించారు సాయి ఆల్బర్ భాష గారు..

    • @durgareddy9878
      @durgareddy9878 22 дня назад +2

      అన్ని మతాలు ఒక్కటే చెప్పుతున్నాయీ అని మీరు ఎలాగ చెప్ప గలరు మీరు అన్ని చదివారా

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 22 дня назад +3

    నమస్కారం.భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అంటే ఎవరో వివరంగా చెప్పమని మనవి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 22 дня назад

      Khsharudu nashinche vaadu
      Aksharudu nasinchani vaadu ante paramaathma
      Manishi desamlo jeevaathma jeevudu vaadu ksharudu
      Inkoka chethanam kuuda untundhi adhi akshara parabrahma adhi naasanam kaadhu manalni gamanisthu heccharisthuu untundhi adhi paramaathma swaruupam
      Purushottamudu ye rakamgaa chuusukunna paramaathma purushottamude adhi paramaathma thathvame

    • @vollemchinnakomuraiah3009
      @vollemchinnakomuraiah3009 22 дня назад +1

      నమస్కారం సార్. 15వ అధ్యాయం, 16 17 శ్లోకాలలో చెప్పబడినది
      క్షరుడు,అక్షరుడు, పురుషోత్తముడు. అనగా మొదటిది పురుష శరీరం (దేహం) నాశనమయ్యేది. రెండవది ఆత్మ పురుష్, (ప్రాణం) నాశనం కానిది. మూడవది పరమ పురుషుడు, (భగవంతుడు) పరంపిత పరమాత్మ నాశనం లేని వాడు సర్వజ్ఞుడు, సర్వధర్మమాన్యుడు, సర్వశక్తిమంతుడు, సృష్టి రచయిత, త్రిలోక నాథుడు, త్రికాల దర్శి, ఆదిమద్యాంతజ్ఞత, గీత జ్ఞానదాత నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం పరమేశ్వరుడు.🙏

  • @margapuriamukthasrimalyada359
    @margapuriamukthasrimalyada359 14 дней назад

    ❤❤❤❤❤

  • @Gallavoice
    @Gallavoice 24 дня назад +1

    🙏🙏🙏

  • @abhishikthudu
    @abhishikthudu 22 дня назад +2

    అవునులే , మనకు కావలసింది రూపాలు కానీ దేవుని గుణాలు కాదు. ఏమ్ పండితులూ?

    • @thunrou
      @thunrou 22 дня назад +2

      అయితే 2 చెక్కలు మీద వేళ్లాడుతున్న శవాన్ని అందరూ పూజించాలి అంటావు? ఆ శవం మాకొద్దులే, మేము గొర్రెలుగా మారము

    • @abhishikthudu
      @abhishikthudu 21 день назад

      @thunrou బాబూ, నువ్వు మ్రోక్కుచున్న వాటిలో చెక్కముక్కలు కూడా ఉన్నాయని మరచిపోయావా?.

  • @plakshmi2752
    @plakshmi2752 22 дня назад +1

    Vari bibal quran chedavanakkaraledu a granthanuyayulu jeripe samaja virodha kruthyale chebuthayi variki yemi bhodinchapaddavani

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 22 дня назад +1

    మీరూ చానా గొప్పవారు అయ్యా మా హిందువులు కూడా పట్టుకొని ధర్మ మార్గం పట్టరు కానీ మీలాంటి వారి ఇంట్రవయులు చానా కావాలి అయ్యా ఇంకా మంచి ప్రష్ణలు వేసి మాకు అర్దాలు వివరించండి సూపర్

  • @rsbandla349
    @rsbandla349 23 дня назад +1

    🤔

  • @Suryudu968
    @Suryudu968 22 дня назад +5

    దేవుడు ఒక్కడే,
    పిలుచుకునే పేర్లు వేరు.
    ప్రార్థన ఒక్కటే
    ప్రార్థించే విధానాలు వేరు.
    అద్భుతం మైన మాట, ఏకత్వంలో భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వం.
    మా దేవుడే గొప్ప మిగిలిన దేవుళ్ళు సైతాను అన్న వారిని నమ్మకండి వారి బోధనలు వినకండి. వాళ్ళ పుస్తకాలు తెలుసుకొని పూర్తిగా ప్రశ్నించండి.

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 22 дня назад +1

    Puurnagnanam theusukovalanna puurnatvam pondalanna sanathana dharmam nijamina ardam theusukovalanna bhagavadgeetha geetha mathramey Hinduism nenu hindu ane cheppukonevallu acharanlo pettagaligitey prapancham me venka nadusthundi

  • @pprasadarao7865
    @pprasadarao7865 21 день назад

    అన్ని ధర్మ గ్రంధాలకు కాలం చెల్లు బాటు అయ్యినది. అన్ని అబద్దాలే. వాటి గురించి చెప్పక పోవడమే మంచిది.

  • @charybhaskar979
    @charybhaskar979 20 дней назад

    బైబిల్ లో వున్న దేవుడు పరిశుద్ధుడు, మేరు నమ్ముతున్న దేవుండ్లు ఒక్కరన్నా పరిశుద్ధుడు వున్నా సార్ ఆలోచించండి world ki god okkade

  • @veerrajuarisilli3420
    @veerrajuarisilli3420 22 дня назад +1

    Usarvlli kaduga

  • @abhishikthudu
    @abhishikthudu 22 дня назад +1

    బాబూ పెద్దాయన, ఎవడో తెలివి ఎక్కువైన వాడన్నాడని- దేవుడు ఒక్కడే,ఆయన పేర్లు వేరా?. పేరు మారిపోతే వ్యక్తి మారుతాడని తెలియదా?. అవునులే మనకు తోచిందే సత్యము.

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 20 дней назад

      రూపాలు అనేకం పేర్లు అనేకం అది తెలుసుకో తమ్ముడు
      దేవుడు సర్వాంతర్యామి సర్వోత్తముడు సర్వజ్ఞుడు

  • @abhishikthudu
    @abhishikthudu 22 дня назад +1

    బాబూ పెద్దాయన, నువ్వెక్కడ నుండి వచ్చావు?. దేవుని దగ్గరనుండి మాత్రము కాదు గనుక నువ్వు దేవుని దగ్గరకు వెల్లలేవు. ఎందుకంటే మీకు దేవుడు - అంటే?
    ఎవరు?
    ఎలా?
    ఉన్నాడా?
    నమ్మితే?
    చచ్చినాక ఎక్కడ?
    అనే వాటికి మీ దగ్గర జవాబులు ఉండవు. కనుక.

    • @abhiramkreddy-f3v
      @abhiramkreddy-f3v 22 дня назад +1

      Yendira gorrey nuvvu matldeydhi

    • @abhiramkreddy-f3v
      @abhiramkreddy-f3v 22 дня назад

      Areyi gorrey neeku deyvudu antey yendi poina veyladey shavamey kada neeku

    • @abhishikthudu
      @abhishikthudu 22 дня назад

      @abhiramkreddy-f3v మొత్తానికి నీ బర్రెబుద్ధిని బయట పెట్టుకున్నావు.

    • @thunrou
      @thunrou 22 дня назад

      అరె గొర్రె మీ మతం లో ఏముందో మాకు తెలుసు, 3 మేకులు పీకోలేని శవం దేవుడు కాదు మాకు ఆ పెంటలో పరలోకం వద్దు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 21 день назад

      ​@@abhishikthudu నీ బైబిల్ లో యేసుకే ముక్తి దొరకలేదు. మీకు ఎలా దొరుకుతుంది 😂😂😂😂😂😂

  • @abhishikthudu
    @abhishikthudu 22 дня назад

    బాబూ పెద్దాయన, నీకు ఆ కృష్ణుడికి తేడా ఉందా?