Zinc కలిగిన తెగుళ్ళ మందులు
HTML-код
- Опубликовано: 8 сен 2024
- Brand Name:Indofil Z-78
Technical Name:Zineb 75% WP
Paddy: Blast
It is an unique fungicide, besides controlling many diseases, provides Zinc nutrition also
BASF Polyram Fungicide
Technical Name: Metiram 70% WG
Polyram is broad spectrum contact fungicide from EBDC group for wide range of crops. It provides Broad spectrum disease protection with safe Zinc (14%) supplement, which helps in better crop health.
Polyram is an excellent protective fungicide developed by BASF. Its active ingredient metiram affects the activity of the complex enzyme contained in the fungal cell and thus prevents crops from fungal infections.
Bayer Antracol
Propineb 70% WP,
A Contact, Systemic Fungicide with Broad-Spectrum Activity.
Brand Name: Merger
Technical Name:
Tricyclazole 18 % + Mancozeb 62 % WP
Paddy Brown Spot (Helminthosporium oryzea), Blast (Pyricularia oryzea), Grain Disoloration (Helminthosporium, Rhizoctonia, Pryicularia, Alternaria)
AVTAR FUNGICIDE
TECHNICAL NAME
Zineb 68% + Hexaconazole 4%
Avtar is a Broad-spectrum fungicide,
which controls large number of diseases with its multisite and systemic action. Avatar is an effective fungicide that is useful for all crops and vegetables.
Coromandel Lancia Fungicide
Propineb - 54.2% and Tricyclazole - 15%
prevents the fungus from penetrating the plant, which prevents multiplication & spread of pathogen.
అన్న గారు మది సన్న వరి రకం పొట్ట దశ లో ఉన్నది ఇప్పుడు రెక్కల పురుగు ఉన్నది ఇప్పుడు ఏ మందు వాడాలి చెప్పండి
ఈరోజే పోటాష్ కొద్దిగా యూరియా కలిపి చల్లడం జరిగింద
Bifenthrin 10% EC
Super
Good information 👍
Agromin Max gurunchi cheppu bro
Sure bro
అన్న గారు మది సన్న వరి రకం పొట్ట దశ లో ఉన్నది ఇప్పుడు రెక్కల పురుగు ఉన్నది ఇప్పుడు ఏ మందు వాడాలి చెప్పండి
ఈరోజే పోటాష్ కొద్దిగా యూరియా కలిపి చల్లడం జరిగింది
వాయాగో లేదా
Bifenthrin లేదా
Mortor స్ప్రే చేయండి...
Good information
చాలా చక్కగా చెప్పారు...
(కానీ అగ్ల పదాలు తగ్గించండి...
కొన్ని చోట్ల లాయగ్ అయినటు అనిపించింది...)
తప్పకుండా అన్నా...🙏🤝🤝
Polyram is best
Nice
Information bro....
థాంక్స్ బ్రో....🤝
Anna pr 126 waght ravadam ledha ga bro and next session ki paddy seeds midha video cheyandi
What about nativo...? Amister top.. Custodia..?
Bifenthrin 10ec + antracol + agromin max 1 spray combination besta a
Pr 126 hight entha peruguthundhi
60 days వరకు పెరుగుదల పెద్దగా ఏమి కనబడదు... 90to100 cm పెరుగుతుంది
Merger kottina 30 min lo rain paddadi. Malli 1 week ki ade merger kottacha powder migilindi so
అన్నా మీరు స్ప్రే చేసిన మందు పని చేస్తుంది... 30 min అన్నారు గా
Pr 126paddy December 16ki naru posa eni rojulaku chiru pota dhasaku vasthundhi
March 30 వరకు
Hii anna pr 126 vari lo golla akkada akkada vellindhi 1persantage ala vellindhi usa pothundhi em mandhu spry cheyamntaru
Vayago
Bro vari potta dashlo undi,aakulu endutunai ,ae mandu vaadali
పొటాష్ చల్లారా?
Tricyczole lo tho ye insecticide better
Lamda. లేదా Chloro, లేదా bifenthrin లేదా..
Profex odda
Meravipuru vasthundhi low cost lo mandhu chepandi
గెలీలియో సెన్సా కొట్టు.
రేట్ చూడకు పంట కాపాడుకోవడం ముఖ్యం
అన్న పురుగుమందులతో స్ప్రే చేసుకోవచ్చు అన్న
చేసుకోవచ్చు
Hii videos cheyadam ledhu pr 126 golka motham bayatiki vachindhi epudu edhina mandhulu spry cheyamntara
గెలీలియో సెన్సా స్ప్రే చేయండి మెడవిరుపు కనబడితే...
@@navayuvaraithu Anni deciss ki edhi okate saripothadha
@kalvasathish4573 గెలీలియో సెన్సా అగ్గితెగులు మెడ విరుపు కి పని చేస్తుంది.
లక్షణాలు కనబడితే నే స్ప్రే చేయండి...
లేకుంటే చివరి స్ప్రే ....
Etna పురుగు మందు మరియు tilt స్ప్రే చేయండి..
దోమపోటు కూడా PR126 లో వస్తుంది..
ఎప్పటికి అప్పుడు పోలన్ని గమనిస్తూ ఉండండి
Bro caldon +merger spray cheyacha kalustaya
బ్రో వద్దు…
Mari merger tho edi kottamantaru insectide
@msmathsacademy4840
chloro లేదా లాంబ్డా లేదా bifenthrin లేదా chlorantraniliprole
Lamda 5 ec 2ml per litre poyala
@@msmathsacademy4840 20liters పంపుకి 70 వరకు పోయండి ప్రో exallent result
Number pettu
*promo sm* 😄
Mobile number chepu anna
9502191459
Bro zinc Anni mandhulatho kalustadha