#lumivia
HTML-код
- Опубликовано: 8 сен 2024
- #lumivia insecticide seed treatment in telugu | వరిలో కాండం తొలుచు పురుగు నివారణ
lumivia insectiside,
lumivia corteva,
lumivia,
lumivia seed treatment
lumivia,
lumivia seed treatment,
lumivia corteva,
lumivia seed treatment telugu,
lumivia corteva telugu,
corteva lumivia,
corteva lumivia technical
Excellent Maruthi Nandan garu
Thank you 🤝🤝
Super anna
Anna mechine kavali available unnaya
manual ga Ela chesukovalo vivarinchaledu Brother
ప్రస్తుతానికి కంపెనీ వారు ఫ్రీ గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానిని ఉపయోగించుకోండి... మీకు దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ షాప్ లో అడగండి
Merchlo.. Kandamkulud yakuvaga uande pelese mencmadilucapande
Ridomild gold స్ప్రే చేయండి
🙏🙏🙏
Bro lumivia seed treatment machines akkuva andhubatuloo undava kadha? Ela? Hands tho mix chesi treat cheskovaccha? lekopothe ela machines andhubatuloki tecchu treat cheyyunchukovadam can u suggest?
మీకు దగ్గర్లో ఉన్న pesticide shop వాళ్ళను అడిగితే కంపెనీ వాళ్ళే మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసి మీకు ఇస్తారు..
Drumseed Veda jalle paddathi ki ala aply cheyali
Naru ki sparyy cheychaa
విత్తన శుద్ధి కి మాత్రమే ఉపయోగంచాలి...
Brother Lumiviya treatment chesi natu vesina 35 rojullopu , naru madi ledha polam lo rekkala purugu rakunda vuntadhaa .ledha rekkalapurugu vachina spraying cheyanavasaram ledha
నాటు వేసిన 35 రోజులవరకు మీరు ఎలాంటి గుళికలు కానీ ...పై మందు పిచికారీ కానీ చేయాల్సిన అవసరం లేదు... పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.. అవసరాన్ని బట్టి స్ప్రే చేయండి.
బావుంది అన్న😊
👍🤝
Gal midze aaputhunda
మనం మార్కెట్ లో కొనుకొని విత్తన శుద్ధి నీటిలో కలిపి 24గంటలు నానబెట్టి మండే కట్టవచ్చా
అలా చేయరాదు అది సరైన పద్దతి కాదు.. కంపెనీ వారు ఫ్రీ గా సర్వీస్ ప్రొవైడర్ చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకోండి... మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు.. మీకు దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ షాప్ లో అడగండి
Madi kuda charmi kani mogi purugu vachindi narumadiki a insecticides vadali
Coragen 10ml స్ప్రే చేయండి
Spray cheyocha
nooo. చేయరాదు.. విత్తన శుద్ధి కి మాత్రమే
Anna edi meru demo chusara
చూసాను
అధిక దిగుబడి ఇచ్చే వరి రకం చెప్పండి బ్రో
అన్నా దీనిపై వీడియో చేశాను ఒక్కసారి చూడండి. యాసంగి కి ఏ వరి విత్తనం ఎంచుకోవాలి ? | best hybride paddy seeds | best research paddy seeds |
ruclips.net/video/IpxSQ-49_TA/видео.html
Anthamosam
ఏమి జరిగింది అన్నా...
అన్న మై కాంటాక్ట్ నెంబర్ చెప్పండి
9502191459
Karimnagar lo available vundha
అందుబాటులో ఉంది ఆన్నా
@@navayuvaraithu ekkada vundhi . result vundha brother
@@navayuvaraithuaddress ekkada brother..cantact number evvandi..
నటువేసి 40 రోజుల అయిన మోగిపురుగు ఇక రాలేదు అన్నా నిజంగా superb...
మహేశ్వర ఆగ్రో ఏజెన్సీస్ కూరగాయల మార్కెట్ లో షాప్ ఉంటుంది అన్నా
Contact number?