Bro 1st naru vesina 15 days ofter em veyalo chepparu but ganta gulikalu yeppudu vesukovali & zink spray cheyali ankuntey 30,45 days lo veyalsina mandulu vunnayi ga ee gab lo spray chesukovachha clarity evvu bro
ముందుగా అగ్గితెగులకు స్ప్రే చేయండి.. వారం ఆగి zinc స్ప్రే చేయండి... Narmal గా అగ్గితెగులు ఉంటే fujione స్ప్రే చేయండి. విపరీతంగా ఉంటే galilio sensa లేదా నటివో స్ప్రే చేయండి.
💯 Correct Ga Cheparu sir
🙏🙏🙏
అన్న సూపర్
🙏🫶
Sarina timlo Chala manchi video chesaru 🙏
🙏🙏🙏
Super vidio
good message
Anna uriyalo agrominimax kalipi challochha
Agro mini soil appliction ఎకరానికి 5kgs చొప్పున చల్లండి... Agro mini max స్ప్రే చేయాలి
Sir kalpu mandhu tho kalipi spray cheyavacha
NO...ముఖ్యంగా కలుపు మందులతో ఎలాంటి మందులు కలిపి పిచికారీ చేయరాదు...
Sir, munumu panta,,sagarika liquid lo pururugu mandhulu( insecticide, fungicide) kalipi spray cheya vachhu aa????....ampligo, proclaim,saaf,m-45.....ev kalipi spray cheyochhu aa sir..
చేసుకోవచ్చు కానీ ఏదైనా ఒక తెగుళ్ళ మందు , పురుగు మందు మాత్రమే స్ప్రే చేయండి. దానితో పాటు ఒక సగరిక స్ప్రే చేయండి
Bro 1st naru vesina 15 days ofter em veyalo chepparu but ganta gulikalu yeppudu vesukovali & zink spray cheyali ankuntey 30,45 days lo veyalsina mandulu vunnayi ga ee gab lo spray chesukovachha clarity evvu bro
Miku 15 rojullu veskunte zinc lopanni munde nivarinchikovachukovachhu madhyalo miku samayam kudara ledante aa taruvatha ayina spray chesukovachhu anna
Brother Antracol+redomil gold+zintara 700 okesari spray cheyavacha
Noooo. ఒకటే తెగుళ్ళ మందు స్ప్రే చేయండి... రెండు వద్దు. Antracol స్ప్రే చేస్తే zinetra , redomil gold అవసరం లేదు...
Aggi tegulu and zinc (heavy) combination chepparo
ముందుగా అగ్గితెగులకు స్ప్రే చేయండి.. వారం ఆగి zinc స్ప్రే చేయండి... Narmal గా అగ్గితెగులు ఉంటే fujione స్ప్రే చేయండి. విపరీతంగా ఉంటే galilio sensa లేదా నటివో స్ప్రే చేయండి.
@@navayuvaraithuBro indofil merger ala untadhi
Zintra zinc urea lo kalipi challukovacha anna...
అలా అసలు చేయకూడదు... Only స్ప్రే మాత్రమే చేసుకోవాలి.
సూపర్ bro మిగితా వీడియో తొందరగా చెయ్యు bro
తప్పకుండా చేస్తాను bro
నాటు వేసే ముందు మనం tractor తో 2 సార్లు kodtham kadha anna appudu em avvadha
Antracol 1acre mothadhu entha
ఎకరానికి 350- 400gm స్ప్రే చేయవచ్చు
Minumu gurinchi chapadi chapandi bro please
Bro మినుముల సాగులో నాకు అనుభవం లేదు.. కానీ దానిగురించి పూర్తిగా తెలుసుకొని ఒక 20 రోజుల్లో వీడియో చేస్తాను...🙏
Zinc deficiency unte naatu vesaka eni days lope spray cheskovali. Zinc + fungicide+ insecticide kalipi spray cheskovacha
Naatu vesina 15 rojulaki zinc spray cheskovachhu anna
Zinatra700 ni fungicide and insecticide tho kalipi spray cheyacha seperate buckets lo posi
కలిపి పిచికారీ చేయచ్చు...
@@navayuvaraithu bifethrin +impression+zinatra700 +plantomycin ee 4 spray cheyacha 35 days crop
@msmathsacademy4840 స్ప్రే చేయచ్చు కానీ విడివిడిగా కలుపుకొని పంపు లో పోసి స్ప్రే చేయండి
@@navayuvaraithu ok tq
Natu vesinaka first gulikalu challamantara urea challamantara
Munduga natu vesaka 4rojula lopu 20:20:0:13 1bag, urea 1bag + gaddi mandu kalupokoni challari anna
Taruvatha 15 rojulaki ganta gulikalu ferterra ni vesukunte saripothundi anna
Zinc and 13 0 45 mix cheyavachha
30డేస్ crop gromor chelated zink challukovacha
స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. Result భాగుంటుంది... వీలుకాని పక్షములో జింక్ చల్లుకోండి
Nadi kuda choudu soil naru vesi 9 days avutundi
Zinnetra ni 2 sarlu 5 rojula vyavidhilo spray cheyyandi anna
Varilo vullikoduku mandhu cheppqndi
Carbofuran 3g గుళికలు ఎకరానికి 10 కిలోలు చల్లండి. Already వచ్చినట్లయితే మనం ఏమి చెయ్యలేము
స్ప్రేయింగ్ రూపంలో ఇవ్వడం మంచిదా భూమిలో ఇవ్వడం మంచిదా
భూమిలో ఇవ్వడం మంచిది... తప్పని పరస్థితుల్లో పై పాటుగా మొక్కలో లోపం లక్షణాలు గుర్తించిన వెంటనే పిచికారీ చేయాలి
నాటు వేసిన పది రోజులకు భూమిలో ఇవ్వవచ్చా అన్న
ఇవ్వవచ్చు ... Chelamin gold ఎకరానికి 500 gm చొప్పున చల్లండి... ఇసుకలో కలిపి చల్లండి
ఎన్ని రోజుల వరకు చేసుకోవచ్చు జింక్ కలుపుకొని
45 రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు
బ్రో me proper ekkadha
కరీంనగర్
Zink లో మొగుపురుగు మందు కలిపి spery చేయచ్చ?
చేయవచ్చు
30day 37day authundhi zinc chelamin spray chesukovacha ledha urea lo kalipi challavacha
Cheyochhu
Scan zinc bagundi brother
రేటు ఎంత.ఎకరానికి
Zinatra 700 + nativo kalipi spray cheyocha brother
అన్న మీ మొబైల్ nomber pls
9502191459
Zinatra 700 + Nativo kalipi spray cheyocha brother