గుడ్ మార్నింగ్ గౌతమి చద్ది అన్నం బాగా చేశారు మేము దీన్ని తోడన్నం అంటాం. గంజి వార్చి దానిలో ఉప్పు దబ్బ ఆకులు చింతపండు వేసి అన్నం వేస్తాం దాన్ని చద్దన్నం అంటాం
Hello akka, tqtqtq SO much akka,, SO healthy akka, akka, dhadodhanan antaru kada akka, adi cheyandi plzz, adi ela cheyali ani teledu meeru chupiste memu try chestamu akka, tq
Hi mam, Mee recipes anni intli chesukotaniki veeluga untay, Baga explain kuda chestaru Ika meeku koyyarotti or tapela rotti chestaruga mana area lo, kudirithe chupinchandi.
Antha salt antha chetni pettukoni tinte chaluva kadu over heat chesi throught pains vostae Chaddi Anam onion mirchi varaku very nice but salt or pickle edo okati itae ne health ki manchide
మా చిన్నతనం లో రోజు రాత్రి అన్నం ఎక్కువ వండి, వుదయం పూట చద్ధియన్నం పెట్టీ స్కూల్ కి పంపేవారు, వొకరోజు కొత్త ఆవకాయ తో, వొక రోజు మజ్జిగ తో,వొక రోజు మాగాయ తో తినే వాళ్ళం. ఇలాంటి morning breakfast వంటి కి చాలా చలవ చేస్తాయి summer special items లో ఈ.తోడు పెరుగు అన్నం కూడా వొకటి, ఈ పెరుగు అన్నం లో కొంచెం పోపు దినుసులు వేసి మిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కలిపి , వుప్పు అన్ని వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది . Very very good and healthy breakfast recipe , super super super sister గౌతమి 👌👍
Hii అండి, ఒక subscriber డైలీ అడుగుతున్నారు అండి అందుకే చేసాను ఇలా అనుకుంటారు అనే అండి తను అడుగుతున్న చేయనిది చూస్తున్నారు కదా అని ఏది పడితే అలా చేయనండి, నేను చేసిన వీడియో ఒకరు చేసుకోగలిగేలా ఉంటేనే చేస్తాను అండి
చిన్ని గారు....తప్పకుండా చద్దన్నం కుడా ఒక recipe నే ...పూర్వం చేసేవారు...ఈ రొజుల్లో అంతా tiffins కి అలవాటు పడిపోయాo....ముందు రోజు పులియబెట్టిన పదార్థాలు probiotics గా పనిచేస్తాయి....like మన ఇడ్లీ,దోశ, లాగా....మన సంప్రదాయ వంటలు,పద్దతులు....విమర్శలకి అతీత మైనవి ....గమనించగలరు.... గౌతమి గారూ...మీరు విమర్శలకి వివరణ ఇవ్వకండి....న్యాయమైన విమర్శని మాత్రమే హుందాగా స్వీకరించండి....good luck....👍 Chikenpox లాంటి viral infections వచినప్పుడు....అమ్మవారికి చద్ది నైవేధ్యo పెట్టి....అది పేషెంట్ కి పెడతారు....
If anyone felt bad because of my comment sorry..(Godavari Kona Seema ruchulu ) Ee rojullo chala mandiki teliyadu ee chaddannam gurinchi dini poshaka viluvalu gurinchi.. But ma intlo amma cheptundi kabatti Naku common thing.. Peddala mata chaddannam muta .. 👍
చాలా చక్కగా వివరించారు.చాలా ఈజీ ప్రొసీజర్ ఫాలో అయ్యే అవకాశం .ఆరోగ్యం.
Tanq Andi
@@godhavarikonaseemaruchulu ji ki u ii úo8 आप uiiiuyyi ii 7Io Oil IIT 10 में lu ii ii ii oouiu6yyi8joiiyuuui oi uiii के लिए V in HK
చద్దన్నం చాలా బాగా చేసి చూపించారు 👩🍳👌👍
Tanq andi
Tqs madam idi chala manchidi health ki
Tanq andi
Maa chinnappudu ide chalaa ishtam gaa thinevaallam . Very healthy food in summer
Thanks andi
గుడ్ మార్నింగ్ గౌతమి చద్ది అన్నం బాగా చేశారు మేము దీన్ని తోడన్నం అంటాం. గంజి వార్చి దానిలో ఉప్పు దబ్బ ఆకులు చింతపండు వేసి అన్నం వేస్తాం దాన్ని చద్దన్నం అంటాం
Very Good morning kumari garu , అవును అండి నానమ్మ ,అత్తమ్మగారు చెప్పారు దబ్బ ఆకు కానీ నిమ్మ ఆకు కానీ వేయవచ్చు అని
@@godhavarikonaseemaruchuluqq
మట్టి పాత్ర చాలా చాలా బాగుంది అండి
Tanq Ratna garu
so good healthy food recipe making and explain video akka new generation ki teliyani recipe old generation ki telisi recipe video akka good job akka
Tanq sis
@@godhavarikonaseemaruchulu your welcome akka
Super super chala bagundi 👌👌
Tanq andi
Thank you for nice tips and information
Tanq andi
Maa అమ్మమ్మ garillu gurttuku vachhindi ee video chusttunte
Tanq andi
Chala bagundi.
Tanq andi
Hello akka, tqtqtq SO much akka,, SO healthy akka, akka, dhadodhanan antaru kada akka, adi cheyandi plzz, adi ela cheyali ani teledu meeru chupiste memu try chestamu akka, tq
Tanq Prasanna
Welcome akka
Nice Recipe i love to eat this food.
Tanq andi
Miku veelaithe laxmichaaru preparation process kuda pettandi gowthami garu.
Yeppudu cheyaledu lakshmi garu nenu,try chesta andi
Superb 👌 delicious recipe thanks for sharing
Tanq andi
Nooru urutunddi rra babooy
Mam induloki menthi baddalu chala baguntay
Avunu andi
Summer lo ide manchidi andi
Avunu satya garu
Super andi
Tanq lakshmi garu
Hi akka super 👌
Tanq Sujatha
Super recipe akka
Tanq andi
Superrrrr 👌👌👌👌👌
Tanq andi
Bagundandi
Tanq andi
Naa chinnappudu ,sanivaaram tappa ,roju chaddanname. Tinevaallam. Meeru cheppinattu maa grandma Matti pot lo chesevaaru.health ki Chaala manchidi🙏🙏🙏
Avunaa andi, super
ఇండియన్ ఫుడ్ కి చేతులు కరెక్ట్
Avunu andi
Dheenamma jevetam chaddannam kuda aela tayaaru chesukovalo kuda chepputunnaru
Hi mam, Mee recipes anni intli chesukotaniki veeluga untay, Baga explain kuda chestaru
Ika meeku koyyarotti or tapela rotti chestaruga mana area lo, kudirithe chupinchandi.
Tanq andi, thappakunda chesta andi
Spr
Thank you andi
Godavari style non veg curries kooda choopinchandi please
She is pure vegetarian
Nice ande
Tanq andi
Super 👌👌👌
Tanq andi
Daily tinacha problem m undadu kada
Emi avvadu andi , kani weight perugutharu
Antha salt antha chetni pettukoni tinte chaluva kadu over heat chesi throught pains vostae
Chaddi Anam onion mirchi varaku very nice but salt or pickle edo okati itae ne health ki manchide
Ok andi
Next time please post vadiyalu recipies
Mana channel lo chala videos unnayi andi , Playlist lo vadiyalu ani untundi chudandi sis
Inka konni rakalu unnyi andi avi kuda pedathanu
Maa amma maku chinapudu elage petandi
😍
Annam inkastha methaga unte baguntundi
Avuna andi
Matti patralu clean ela cheyyali andi curd vunte తో౦దరగా జిడ్డు పోవడం లేదు అండీ
Hii Jyothi garu నేను కాసేపు నీళ్లు పోసి నానపెట్టి అల్యూమినియం స్కర్బ్ తో తొమి తర్వాత మాములు స్కర్బ్ తో వాష్ చేస్తా అండి
కొబ్బరిపీసు use చెయ్యండి
Nice
Tanq andi
Chadhannam ante emito miru chepedhanuka naku teliyadu tri cheshi custanu
Tanq andi
👌👌👌👌
Tanq andi
Super 💘
Tanq sis
Hi andi
Hii andi
mam....
body peragalante em cheyali mam...
entha try chesina peragadam ledhu
Mouth watering
Tanq andi
A patra ne meru ela clean chestaru
మాములు సామానులు తొమి నట్టే అండి
Good 👌👍
Tanq lakshmi garu
Bagundi andi kani salt vaddu
Tanq andi
👌😋
Tanq andi
👌👍😋
Tanq Amma
మా చిన్నతనం లో రోజు రాత్రి అన్నం ఎక్కువ వండి, వుదయం పూట చద్ధియన్నం పెట్టీ స్కూల్ కి పంపేవారు, వొకరోజు కొత్త ఆవకాయ తో, వొక రోజు మజ్జిగ తో,వొక రోజు మాగాయ తో తినే వాళ్ళం. ఇలాంటి morning breakfast వంటి కి చాలా చలవ చేస్తాయి summer special items లో ఈ.తోడు పెరుగు అన్నం కూడా వొకటి, ఈ పెరుగు అన్నం లో కొంచెం పోపు దినుసులు వేసి మిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కలిపి , వుప్పు అన్ని వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది . Very very good and healthy breakfast recipe , super super super sister గౌతమి 👌👍
Avunu padma sis కడుపునిండు గా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది , super andi
🤩
😋😋😋
Tanq andi
షుగర్ వున్నా తినవచ్చునా మేడం
Vadhu andi
Meru e kunda ela thomutaro cheppandi amma
0:16 chaddannaniki kavalsina padarthalu....chaddannam😂😂😂😂
😀
Edi thodannam, chaddi annam kadu, chaddi annam process vere andi
Sodhi ekuva ayindhi
aha emiruchi
Tanq andi
మేడమ్ మీరు ఏమి అనుకోకపోతే ఆవకాయి లేకపోతేనే మంచిదని నా అభిప్రాయం, ఈ వేసవిలో మేము రోజూ తింటున్నాం
Avunu andi
Edi Chaddanam kadu
Chaddannam kuda oka vanta la chesaru.. 🧐
Chusevallu unnappudu chesevallu untaru..
Ashcharyam emi ledu..
Hii అండి, ఒక subscriber డైలీ అడుగుతున్నారు అండి అందుకే చేసాను
ఇలా అనుకుంటారు అనే అండి తను అడుగుతున్న చేయనిది
చూస్తున్నారు కదా అని ఏది పడితే అలా చేయనండి, నేను చేసిన వీడియో ఒకరు చేసుకోగలిగేలా ఉంటేనే చేస్తాను అండి
చిన్ని గారు....తప్పకుండా చద్దన్నం కుడా ఒక recipe నే ...పూర్వం చేసేవారు...ఈ రొజుల్లో అంతా tiffins కి అలవాటు పడిపోయాo....ముందు రోజు పులియబెట్టిన పదార్థాలు probiotics గా పనిచేస్తాయి....like మన ఇడ్లీ,దోశ, లాగా....మన సంప్రదాయ వంటలు,పద్దతులు....విమర్శలకి అతీత మైనవి ....గమనించగలరు....
గౌతమి గారూ...మీరు విమర్శలకి వివరణ ఇవ్వకండి....న్యాయమైన విమర్శని మాత్రమే హుందాగా స్వీకరించండి....good luck....👍
Chikenpox లాంటి viral infections వచినప్పుడు....అమ్మవారికి చద్ది నైవేధ్యo పెట్టి....అది పేషెంట్ కి పెడతారు....
మీ కామెంట్ చాలా రాంగ్ అండి చాలా మందికి ఇది తెలీదు అందుకే చేశారు 🙏🙏😷
If anyone felt bad because of my comment sorry..(Godavari Kona Seema ruchulu )
Ee rojullo chala mandiki teliyadu ee chaddannam gurinchi dini poshaka viluvalu gurinchi..
But ma intlo amma cheptundi kabatti Naku common thing..
Peddala mata chaddannam muta .. 👍
Gouthami garu u don't even have to give reply to these people..ala osthe vallaki value ichinatte..just ignore
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems emaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali anukuntea e profile lo unna number ki msg cheyyandhi
Super akka
Tanq andi
Super Andi
Tanq andi
Good
Tanq andi
😋😋😋
Tanq andi
Nice
Tanq andi
Super akka
Tanq andi
Super 👌
Tanq andi