చాలా చక్కగా వివరించారు. ఇంతవరకూ మీరు చెప్పిన మాదిరిగా నీళ్ల మజ్జిగలో మాత్రమే చేస్తున్నారు. ఇక మీదట మీరు చెప్పిన రీతిలో పెరుగు వాడతాము. చక్కటి విధానం తెలిపినందుకు ధన్యవాదాలు
ఈవిడ రకరకాల gaa చెప్పుతారు. Veella intension emiti ante అందరూ చూపించి natlu kaakunda edo ఆలోచించి konchem extra choopinchaali. ఈమె oka ఓసారి mirapa కాయలను చింతకాయల rasam lo oora pettamani చెప్పారు. Chinna pillalaku everyna padataara. ఈమె gattigaa vakkaninchi chepputundi. Inka nayam, ఇవి podi chesi milk bottle lo vesina parvaledu ani cheppaledu. దేవుడా.
జీలకర్ర మెంతులు వేయించి పొడి కలిపి నిమ్మకాయ రసం కూడా పిండాలి మజ్జిగలో ఉప్పు కలిపి మిర్చి నానబెట్టి ఎండబెట్టాలి...ఎండాక నూనె లో వేయిస్తే ఘుమఘుమలు.రుచివుంటాయ్
@@nagashivaji2331 it is ok when We make in house for family members and can be borne. My purpose is that if we sell it in open market can consumers feel expensive or not?
అంతా బాగుంది కానీ అవి నూనెలో వేించుకోనీ చుపించితే బాగుండేది.మేము చూసేవాళ్ళం ఎలా ఉన్నాయి మీ మిరపకాయలు అని.అవి నూనెలో మాడుతయో.నూనె అదుగున గసి పేరుకు పోతాది గా మసాలా ఉంది కాబట్టి.మీరు కొత్తగా చేశారు గా.మంచిది.
మీకు తినే యోగ ం లేదు. ఇన్ని కిలోలా అని వాళ్ళకి దిష్ఠి పెట్టకండి. ఏది తిన్నా అరిగించుకునే ఆరోగ్యం ఉన్న అదృష్ట వంతులు.పెద్దమ్మది మంచి మనసు రుచి కోసం చుట్ట పక్కాలకి పంపితే తనకి మిగిలేది తక్కువే. ఉంటానికా పోటానికా అని మాటలు తప్పు
Super amma maa amma kuda same procedure follow avuthundhi super taste
మన భాష మధురం,మన రుచులు మధురం, మన సంసృతి మధురం ,మన ప్రాంతాలు మధురం ,మన మనసులు మధురం
మధురంకానిదేదిమనలో👍
చాలబాగ చెప్పారు. మా అమ్మ చల్ల మిరపకాయలు పెట్టి ఇచ్చేవారు.మళ్లీ మీరు మాకు అర్థం అయెలా వీడియో చేశారు.థేంక్యూ అమ్మ,🙏🙏
Chala baga cepparu super
Ma'am 🙏, wonderful way of relishing green chili...
Thank you so much...
Jai Sreemannarayana chala Baga chepparamma thankyou very much.
బాగా చెప్పారు మరియు చూపించారు ఆంటీ
చాలా చక్కగా వివరించారు. ఇంతవరకూ మీరు చెప్పిన మాదిరిగా నీళ్ల మజ్జిగలో మాత్రమే చేస్తున్నారు. ఇక మీదట మీరు చెప్పిన రీతిలో పెరుగు వాడతాము. చక్కటి విధానం తెలిపినందుకు ధన్యవాదాలు
Chakkati majjiga
ina bane untayi.nilla majjiga kadu
Tnq Very Much Andi Maadi Ràayalaseema Cheyaalanukunna Process Theliyadhu Chaala Clarity Ga Undi....
Amma pergumirapakayallu prosaschala bagundi simpul
మన భాష మధురం🙏🙂
Naaku majjiga mirapakayalu ante chala istam thq
👌👌👌👌👌
0
Super baamma old is gold ever🙏👍
Very nice good explanation elders are always admirable
Thanks dear ammagaru.
Chaala baaga chepparu
Super akka
Chala Baga chepparu.thank you for your.information.i will try.for one kg
చాలా బాగా వివరించారు.
మిరపకాయలు కారం లేనివి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. 10 నిమిషాలలో మ్ముగించెలా వీడియో చెయ్యండి
Ma ammavammanuvvo nemata there mahrudaya Nika ikarempachesthundi ammaki namaskaralu
Super mam ❤️❤️❤️❤️❤️
Love you mam 💕💕💕
Ma uri bhasha andi❤❤❤❤❤❤❤❤
Super merchi
Super AMMA.
Suuuuuuper Mummy 👏👏👏👍
Mi pilupu bale undi bhamma... 😍🥰
Great ...🙏
So nice 😅
Super amma
Peddamma meeru chalabaga choopistunnaru vantalanni
Chala baaga cheppu. Tq so much andi 🙏🙏
అమ్మ అల్యూమినియం మూత పాడైపోతుంది కద
Super ma 👌❤️
ఈవిడ రకరకాల gaa చెప్పుతారు. Veella intension emiti ante అందరూ చూపించి natlu kaakunda edo ఆలోచించి konchem extra choopinchaali. ఈమె oka ఓసారి mirapa కాయలను చింతకాయల rasam lo oora pettamani చెప్పారు. Chinna pillalaku everyna padataara. ఈమె gattigaa vakkaninchi chepputundi. Inka nayam, ఇవి podi chesi milk bottle lo vesina parvaledu ani cheppaledu. దేవుడా.
Chala baga chepparandi
Very nice 👌
అమ్మా ధన్యవాదములు । మీ పిల్లలు మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను . 🙏
Ssß
Naku 250 gms kavali ammutharaa amma
Nice explanation
Tq amma 🙏🙏🙏
Memu eppudu vamu vestam.mamidi allam mukkallo kuda vestam
Very nice….
జీలకర్ర మెంతులు వేయించి పొడి కలిపి నిమ్మకాయ రసం కూడా పిండాలి మజ్జిగలో ఉప్పు కలిపి మిర్చి నానబెట్టి ఎండబెట్టాలి...ఎండాక నూనె లో వేయిస్తే ఘుమఘుమలు.రుచివుంటాయ్
పుల్లని పెరుగు ఉంటే నిమ్మ అవసరంలేదు
పలచని మజ్జిగైతే నిమ్మరసం వేయచ్చు
Ok tq
Chala thanks Amma
Peddamma 40+variki mukhamida mudathalu poyi tightga avadaniki ediyina remidi cheppandi please
Vijaya Lakshmi garu...🤔🤔🤔🤔🤔
🤭🤭🤭🤣🤣🤣🤣
వాటికి clinical treatments తీసుకోవాలి అండి... (For best results) Consult the specialists.
Maagaya pachadi Ela cheyali cheppandi Amma
Wamu vestharu ani chepparu tq
Amma nuvu supar
Thanks amma
how much salt did you add please give reply
750 grams
Online papagalara Amma
Superb...chusthne vati texture ardham avthundi, vepithe entha crispy ga untayo ani...Thanks alot for presenting such an useful video...Amma.
👌👌👌🙏
Never use plastic tub n aluminum plate.
Ivi naku chala istham amma
Nanu thanu
సూపర్
Chala varaku ee mirapa kayalalo salt yekkuva anipistundi
Super ma
Ado podi veyyali Ani title pettaru. Danigurunchi cheppaledu. But video super.. amma.thanks🙏
ఆమెకు ఎప్పుడు ఎలా చేస్తే అదే నిజం చిన్నపిల్లలు తినేసినా ఏమి అవ్వదుట
She didn't say infants dont get hiper pls
Good. But expensive. Is it commercially viable?
కర్చు లేకుండా ఏమి తింటావు మాజేటి
@@nagashivaji2331 it is ok when We make in house for family members and can be borne. My purpose is that if we sell it in open market can consumers feel expensive or not?
Vatini em cheyali
Sarre kakunda cover bhaguntadhi
ఇందులో సాల్ట్ అవసరం లేద అని నాకు అనిపించింది
Super
మరీ 5 కిలో లు అంటే ఎలా .మాలాంటి beginers కి ఎలా తెలియాలి.ఒక 1 కిలో నో ,అరకిలో చెప్తే బాగుంటుంది కదా.....
కదా...!!🙄
వీరేదో వ్యాపారం చేస్తున్నారు అందుకే ఇన్ని తయారు చేస్తున్నారు.
Bigginners కి measurements తో పాటు neat గా 1kg కి చూపిస్తే చాలు
Please naaku konchem evandi
Price yentha Amma?
Aluminum assalu manchidi kaadu
Manchi plastic dabba muta unna dantlo kuda vesukovacchu
Plastic buckets patralu , arogyaniki manchidi kaadu
Mixing whisker ekkada konnaru link pettandi
చల్ల మిరపకాయలు అమ్ముతారా అండి మీ ఇంట్లో వరకే పెట్టుకుంటారా అమ్ముతానంటే మాకు కాల్ చేయండి
👌👌👌
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Can you tell the measurements please I could not follow
Vamu vaste vamu still vastundi emona please reply
assalu aa water waste cheyyadamenti... tap kattesi kadagali mirchi
అంతా బాగుంది కానీ అవి నూనెలో వేించుకోనీ చుపించితే బాగుండేది.మేము చూసేవాళ్ళం ఎలా ఉన్నాయి మీ మిరపకాయలు అని.అవి నూనెలో మాడుతయో.నూనె అదుగున గసి పేరుకు పోతాది గా మసాలా ఉంది కాబట్టి.మీరు కొత్తగా చేశారు గా.మంచిది.
Gasi emi undadandi
Maku hyd lo ilanti mirapakayalu dorakavu. Milanti vallu maku pampavachhu kadandi.money pampisthanu
Ardar isthe papisthara
Vamulu ante telidu , emi ani cheputara , jeeralu ankonanu
Mirchi bajjilo vese vamu andi,telanganalo oma sntaru
1 kg 2 kg లు చూపించాలి...ఇన్ని కాయలు ఎందుకు అమ్మ
Hi amma bagunnara
Meeru perugu veyamani chepthunnaru kaani title emo majjiga mirspakayslu ani cheptunnarenti
Chakkati majjiga.perugukadandi
జీలకర్ర పొడి కూడా కలపవ వచ్చా?
మెంతులు జీలకర్ర పొడి వేస్తేనే ఘుమఘుమలు రుచి
టమోటా పచ్చడి పట్టి చూపించండి
పక్కా కొలతలతో
Meeru konchem pumpandi Hydrabad ku please
Amma last year జీలకర్ర , వాము కలిపి వేపకుండ వేశారు ఇప్పుడు ఇలా వేశారు ఎలా వెయ్యాలి మా
రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎలా చేసిన బాగుంటాయి
Ok andi
Arogya vanthulaku Bp ravadamiki short cut ide
Chala ekkuva chesaru kada anduke adiganu.
ముప్పావు కేజీ ఉప్పా 5కేజీ ల మిరపకాయ లా సంవవత్సరం అంతా ఇయ్యే తింటారా ఉంటానికా పోటానీకా వర్షం పడితే మీ పని భలే ఉంటుంది
Voora mirapakayalaki e mirapakayalu use cheyyaru . E mirchi chala ghatuga vuntayi. Inka andulo vaamu kuda vesthunnaru baboii
Potanike ani anduku anukuntunnaru meru real ga potara papam pedda families ayete ventane khali ayepotayi alkaline
మీకు తినే యోగ ం లేదు. ఇన్ని కిలోలా అని వాళ్ళకి దిష్ఠి పెట్టకండి. ఏది తిన్నా అరిగించుకునే ఆరోగ్యం ఉన్న అదృష్ట వంతులు.పెద్దమ్మది మంచి మనసు రుచి కోసం చుట్ట పక్కాలకి పంపితే తనకి మిగిలేది తక్కువే. ఉంటానికా పోటానికా అని మాటలు తప్పు
Ivannee meeru tinatanikena.
Tinatanikikadu aavulaku makalaku pettadaniki peddamma
Chaka ekkuva chesaru andukani.
Pedda families untayi. Andari oka sariki lavu kg avutayi
Super
👌👌
Super
Super
Super