మ‌న‌కెందుకులేబ్బా...రేపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే? : Andhra Govt Employees Fearing False Cases

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • మ‌న‌కెందుకులేబ్బా...రేపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే? : Andhra Govt Employees Fearing False Cases | greatandhra.com
    chandrababu,ap politics,ys jagan,chandrababu naidu,ys jagan vs chandrababu,jagan vs chandrababu,chandrababu vs jagan,chandrababu vs ys jagan,cm chandrababu,pawan kalyan,jagan,chandrababu speech,ys jagan on chandrababu,ys jagan speech,jagan mohan reddy,jagan vs chandrababu naidu,cm jagan,ys jagan vs chandrababu naidu,chandrababu comments on ys jagan,ap cm chandrababu,cm ys jagan about chandrababu naidu,chandrababu naidu comments on jagan,greatandhra
    #chandrababunaidu #ysjagan #appolitics #greatandhra #tdp #naralokesh #pawankalyan #apassembly
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 163

  • @4u977
    @4u977 14 дней назад +152

    ఏడాదిలో CBN ప్రభుత్వం ఉండదు..bjp నే కూల్చేస్తుంది.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 14 дней назад +61

    వైఎస్ఆర్ సీపీ పాలనలో నిజంగా అవినీతి జరిగి ఉంటే విచారణ జరపండి తప్పు లేదు. అయితే నారా చంద్రబాబు నాయుడి పాలనలో జరిగిన ప్రతి కుంభకోణంలో భూ కబ్జాల్లో ఆదాయానికి మించిన కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వ ఖజానా దోపిడి కేసుల్లో ఇలా చెప్పుకొంటూ పోతే వందల కొద్ది కేసుల్లో నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ పవణ్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కేసుల్లో బయట పడిన లక్షల కొద్ది పేజీల సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా విచారణలో బయట పడ్డాయి కదా వాటిని ACB CBCID నుండి CBI ED సంస్థలతో పాటు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి విచారణకు బదిలీ చేయ్యాలి అని యావత్ భారత దేశం కోరు కుంటున్నది అని మొన్న పార్లమెంటు సమావేశాలో TMC ఎంపీ చాలా చక్కగా ఆంగ్లంలో హిందీలో ఒకటికి రెండు సార్లు బీజేపి టీడీపీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ సభ్యులు ముందు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చెవుల్లో బూజు వదిలేలా పార్లమెంట్ సమావేశాల్లో గడ గడా లాదించారు యావత్ ప్రపంచం చూసేలా వినేలా అయినా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు & కో కుటుంబాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు తలచు కుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని పదవినుంచి దిగి పోక తప్పదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు బీజేపీ NDA కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత దేశంలో ఎన్డీఏ కూటమి పాలనలో జరిగిన కుంభకోణాలు షేర్ మార్కెట్ దోపీడీ భారత దేశ జాతి సంపద దోపిడి NDA కు అనుకూలంగా లేని జాతీయ ప్రాంతీయ పార్టీలను కూల్చి వేసి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఏర్పాటు అందుకు అయినా వేల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం చేసిన పదుల కొద్ది కుంభకోణాలు ప్రతి ఒక్కటి బయట పడతాయి అని BJP టీడీపీ ఒక ముచువల్ అండర్ స్టాండ్ కొచ్చి మీకు మేము మాకు మీ అండ అంటూ బీజేపీ టీడీపీ అలాయ్ భలాయ్ ఆట ఆడుతున్నారు దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని జాతి సంపదను దోచుకొంటూ ప్రజల ఆస్తులను భూములను కబ్జా చేస్తున్నారు .

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 14 дней назад +66

    జగనన్న ఆరునెలలు అస్సలు విమర్శలు చేయకుండా వదిలేయ్ అన్నా . ప్రజలకు తెలిసి రావాలి. తాము ఎంత మంచి ముఖ్యమంత్రి పోగొట్టుకున్నాము రాష్ట్రానికి , తమకు తాము ఎంత అన్యాయం చేసుకున్నాము తెలుసు రావాలి

  • @gnm4558
    @gnm4558 14 дней назад +59

    స్కిల్ కేసు పెండింగ్ పెట్టించారు కదా..బాబు గారు యే నిమిషం లో అయినా బీజేపీ కి హ్యాండ్ ఇస్తాడేమో అనే అనుమానం బీజేపీ కి వుంది

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 14 дней назад +15

    ప్రజలలో మార్పు వచ్చే వరకు మీరు ఓపిక పట్టాలి భవన నిర్మాణ కార్మికులు వారి తప్పును వారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇసుక ఫ్రీ గా వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉన్న కార్మికులకు వారి ఉపాధి ఎంత పెరుగుతుందో వారు తెలుసుకొనివ్వండి. ఇసుక వల్ల ఉపాధి తగ్గింది అని భ్రమలో ఉన్న కార్మికులు వారి రోజు కూలీలు మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించరు.

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +35

    నామినేటెడ్ పదవులను కూడా బేరం పెట్టి అమ్ముకుంటాడు

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 14 дней назад +3

    జగనన్న ఆరునెలలు అస్సలు విమర్శలు చేయకుండా వదిలేయ్ అన్నా . ప్రజలకు తెలిసి రావాలి. తాము ఎంత మంచి ముఖ్యమంత్రి పోగొట్టుకున్నాము రాష్ట్రానికి , తమకు తాము ఎంత అన్యాయం చేసుకున్నాము తెలుసు రావాలి

  • @transformertransformer4230
    @transformertransformer4230 14 дней назад +18

    Jagan gaari ప్రభుత్వం త్వరలో ఒచ్చి తీరుతుంది

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 14 дней назад +40

    16 కమిటీలు. 36 సమావేశా లు1 సంవత్సరం తర్వాత.

  • @4u977
    @4u977 14 дней назад +23

    తల్లికి వందనం అంటే ఇంటికి 15వేలా?😂

  • @srikanthgone3679
    @srikanthgone3679 14 дней назад +24

    CBN ముందు పాలన పై ద్రుష్టి పెట్టు, చిల్లరగా అమాయకులపై దాడులు ఆపి రాష్ట్రభిరుద్ధి పై ద్రుష్టి పెట్టు సంపద సృష్టి కర్త!😂😂😂

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +58

    దాడుల మీద శ్రద్ద ఆపి పరిపాలన చేయలేక అడలేక మద్దెలా ఓడు అన్నట్టుంది

  • @moulashaik4110
    @moulashaik4110 14 дней назад +39

    Jai Jagan Mohan Reddy Mark visionary honestly leader of AP ex CM

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 14 дней назад +31

    Jagan Mohan Reddy is king.He is not defeated.they won with EVM,s

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +27

    ధర్మారెడ్డి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకమన్నట్టుంది.లేని బొక్కను ఎక్కడినుంచి చేయాలి?

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +12

    బహుషా పనుమంతు గాడు కమ్మ నైనోడని ఎవరైనా చెవిలో ఊదారేమో

  • @pilliganesh5565
    @pilliganesh5565 14 дней назад +60

    జై జగన్ 🎉

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 14 дней назад +12

    GO గురించి మీకు తెలియదా,గోబెల్ బాబు ఒక్కరికే అంటున్నాడు

  • @rameshbusetty
    @rameshbusetty 14 дней назад +15

    చూస్తూవుంటే ttd లో కూడ రాజకీయాలు ఇలా చేయాలా ?

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 14 дней назад +21

    తల్లికి వందనం ఒక్కరికే