బాబు భయం, వైసీపీకి ఆనందం! | AP NDA Government U Turn On Super 6 Scheme? | YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 620

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +286

    15 వేలు... 15 వేలు... 15 వేలు... 15 వేలు... మొత్తం 60 వేలు! ఇదిగో ఈ పాపకు కూడా 15 వేలు! మీకు 18 వేలు... మీకు 18 వేలు! బాండ్ కూడా ఇచ్చాం! భద్రంగా దాచిపెట్టుకోండి! 😀😀😀

    • @simplemurthy3777
      @simplemurthy3777 2 месяца назад +7

      సర్ సర్ ఎక్కడ పెట్టుకోవాలి 😜😜😜

    • @Kkkk-s9c2s
      @Kkkk-s9c2s 2 месяца назад +7

      ​@@simplemurthy3777 బ్యాంకు లాకర్ లో పెట్టు కోండి 😂😂

    • @Binny99
      @Binny99 2 месяца назад +6

      Super/super/super/super 😂/😂

    • @SAGAR-d1o
      @SAGAR-d1o 2 месяца назад +1

      ​@@simplemurthy3777madichi lopala pettukondi,....malli 2029 lo bayatiki tiyyandi 😂😂😂😂

    • @swamidas8658
      @swamidas8658 2 месяца назад

      😊😅😂😂😂😂

  • @harikrishna5666
    @harikrishna5666 2 месяца назад +261

    CBN కి తెలుసు ప్రజలు గొర్రెలు అని ఎన్నికల ముందు కొంత మొత్తం పెంచితే ఓటు వేస్తారు గొర్రెలు

    • @anilkumarjakka180
      @anilkumarjakka180 2 месяца назад

      CBN car driver employe 2023 Amma oddhi thiskonnarru
      2024 virus

    • @వైష్ణవం
      @వైష్ణవం 2 месяца назад +4

      He will give super 6 in 2029 before elections

    • @SrinivasaraoKonagalla
      @SrinivasaraoKonagalla 2 месяца назад +1

      @@వైష్ణవం😜😜🤪🤪🤪

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 месяца назад

      Chandrababu knows very well how to FOOL JAGAN goading him not to turn back his heel.
      Result is JAGAN HAS BECOME A BIG BAKARA.

    • @sandeeppasham5455
      @sandeeppasham5455 2 месяца назад +1

      I agree with your statement…

  • @ravi-ds8oq
    @ravi-ds8oq 2 месяца назад +156

    తొందరగా ప్రజలు లొ తిరుగుబాటు రావాలి రాష్ట్ర అంత ధర్నాలు రాస్తారోకోలు జరగాలి

    • @newmanimani5813
      @newmanimani5813 2 месяца назад +10

      Ivi khachhithanga jaragaali thirugubaatu cheyaali

    • @nagireddychinthakunta3038
      @nagireddychinthakunta3038 2 месяца назад +13

      గొర్రెల‌‌‌‌ కు‌ ఇంకా అర్థం కాలేదు
      అదిగో ఇస్తాడు ఇదిగో ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారు

  • @prameelauba1347
    @prameelauba1347 2 месяца назад +245

    చంబా , నీకు భయం వేస్తే రాజీనామా చేసి , సీయం కుర్చీ జగనన్నకి ఇస్తే పాలన చేసి చూపిస్తాడు

    • @Bonaboyina777
      @Bonaboyina777 2 месяца назад

      Potti ex she em jalaganna gadi kantey 1000 times better 11 vachina edavaki siggu saram ledu

    • @gogulamudichinasofia1263
      @gogulamudichinasofia1263 2 месяца назад

      Mosapothundi janalu

    • @varaprasadgare2180
      @varaprasadgare2180 2 месяца назад +3

      Avnu chusamu ra last 5 years, chaalu ra babu thu

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 месяца назад

      Pramulab అరే దరిద్రుడా ఇంకా వాడి పరిపాలన కావాలా మీకు

    • @RajuRaju-by2bz
      @RajuRaju-by2bz 2 месяца назад

      ​@@varaprasadgare2180.😊😊😊😊😊

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +322

    జనాలను గొర్రెలను చేశాడు బాబు... ప్రతిసారి జనాలను ఎర్రి గొర్రెలను చేస్తూనే ఉన్నాడు! 😀😀😀

    • @DhanunjanPalakeerthi
      @DhanunjanPalakeerthi 2 месяца назад +22

      బాబు గారు చేయలేదు వాళ్లకి వాళ్ళే అయ్యారు. చాలా మోసం చేసారు

    • @Bonaboyina777
      @Bonaboyina777 2 месяца назад +2

      Jagan ki dammu untey assembly ki vachi niladiyali kada reddy garu

    • @rdreddy
      @rdreddy 2 месяца назад +16

      గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది 😂

    • @SaiDarshini-y7e
      @SaiDarshini-y7e 2 месяца назад +7

      Papam peda prajalu cbn mosaniki bali ayaru. E papam cbn anubhavisthadu

    • @surendrareddy7203
      @surendrareddy7203 2 месяца назад +4

      Ap lo 60% gorrele unnai, CBN garu gorrelni chesedendi,
      Super 6, tokka tolu emi cheyadani telise vote vesaru

  • @M.s-c9h
    @M.s-c9h 2 месяца назад +105

    14 ఇయర్స్ మేనిఫెస్టో అమలు చేయలేదు అని తెలిసి జగన్ అన్న చెప్పిన వినకుండా వోట్ వేశారో Evm బ్యాచ్ 2 నెల లకే భయం అంటే జగన్ అన్న 60 నెలలు పైగా కరోనా అయినా మాట తప్పకుండా అన్ని పథకాలు ఇచ్చారు. That is జగన్ ❤❤❤❤❤❤

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 2 месяца назад +115

    14 ఏళ్ల సీఎం అన్బవం అంతా జన్నాన్ని ఏలా నమ్మించి ఓట్లు వేయుకోవాలో, గెలిచాక ఏలా నమ్మక ద్రోహం చేయాలో తెలిసిన వ్యక్తి

  • @malli5903
    @malli5903 2 месяца назад +67

    సూపర్బ్...... కూర్చొని తినటానికి ఇది జగన్ ప్రభుత్వం కాదు జనాలు పని చేయాలి...... అర్థమైందా రాజా......ఇక్కడ హామీలు మాత్రమే ఫ్రీ.......

    • @bhaskarmerimi782
      @bhaskarmerimi782 2 месяца назад

      అన్నా కూర్చొని మీ లాంటి తోక లె పెద్దలు తింటున్నారు మద్యలో నిరుపేద వాళ్ళు మాత్రం బాగు పడలేదు మీరు మళ్ళి వచ్చి వుంటే ఆంద్ర అడక్కు తినాల్సిన పరిస్థితుల్లో వుంచారు యిది భవిష్యత్తులో జరగబోయే మంచిని చెడుని చూశారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు
      ఆ ynr జనర్లిస్ట్ అనే దా నికి మచ్చ లాంటి
      మనిషి రాష్ట్రం కోసం అలోచించడం మంచి ది మనిషి కో సం కాదు

  • @M.s-c9h
    @M.s-c9h 2 месяца назад +89

    డేట డేట డేట డేట డేట డేట
    డేట డేట డేట రోడ్ మ్యాప్ అంటూ ఎలక్షన్ టైం వరకు గడిపి last month ఇస్తారు 😂😂😂😂😂😂😂😂😂

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 месяца назад +78

    ఏఎన్ఆర్ గారు జనాలకి అంత తెలుసు సంపద సృష్టి నమ్మి ఓటేసినా ఒక్క నెలకి తెలుసుకున్నారు
    చంద్రబాబు నాయుడు చెప్పింది చెయ్యడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +94

    ఇప్పుడేమయినా అమలావుతున్నాయా.. రెండు నెలలు అవుతోంది రైతు భరోసా లేదు.. విద్య దీవెన వసతి దీవెన లేదు.. తల్లికి వందనము లేదు..

    • @simplemurthy3777
      @simplemurthy3777 2 месяца назад +8

      నాన్నకి ఇందనం వుంది కాదఆఆ..............

    • @innaallam9344
      @innaallam9344 2 месяца назад +2

      Nethanna hastam
      Law Nestham
      Vahana Mitra 🫢

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +277

    EVM లు చేసిన మేలు "ఉల్లి" కూడా చేయలేదు! 😀😀😀

    • @yourmuralikrishnaa
      @yourmuralikrishnaa 2 месяца назад +3

      😂

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 2 месяца назад +3

      😅😅😅😅😅

    • @Bonaboyina777
      @Bonaboyina777 2 месяца назад +2

      2019 lo evm pani chesayi eppudu cheyaledu antav me 39.5 % Mararey inka 😂😂

    • @srimanp1
      @srimanp1 2 месяца назад

      Fox cbn ulli undi ga, AP people such that

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 месяца назад +1

      Hallucination hallucination ycheap

  • @venkataramana6190
    @venkataramana6190 2 месяца назад +45

    అవును, జగన్ ముందే చెప్పారు కదా, సూపర్ సిక్స అమలు కష్టం అని...

  • @krishnababu9316
    @krishnababu9316 2 месяца назад +116

    వారహి పూజారి ఎక్కడ? నాకు పూజారి మాటలు వినాల్ని ఉంది

    • @Kkkk-s9c2s
      @Kkkk-s9c2s 2 месяца назад +15

      వారి ప్రవచనాలు అసెంబ్లీలో వినండి 😂😂

    • @Appolitics2420
      @Appolitics2420 2 месяца назад +13

      శిఖండి యుద్ధ సమయం లోనే వస్తాడు (ది )

    • @kumarmallavarapu4186
      @kumarmallavarapu4186 2 месяца назад +14

      చంద్రబాబు ది నోట్లో పెట్టుకున్నాడు ఎలా మాట్లాడతాడు బ్రదర్

    • @srinivasvs108v2
      @srinivasvs108v2 2 месяца назад +7

      ​@@kumarmallavarapu4186
      Correct✅

    • @swamidas8658
      @swamidas8658 2 месяца назад

      Vaadi notlo CBN ice candy 🍬 unnatlundi., asi karagaali vaadu noru vippaali., in between snake 🐍 gaadu edo okati jabardasth lo vaaginatlu vaagi issue ni divert chestaadu vedava. CBN = droham + vennupotu + ( Aurangazebu ani Legendary leader vedio) + Nayavanchani becoz I am observing him since 1983. Tentuloki camel.durinatlu ,owner ni nayatiki pampinatlu paapam ,NTR garini ela.himsinchi manasikanga champaaru.,So NTR gari usuru oorkey pothada. Kaala mahimo.,NTR gari mahimo.Sarvarogaalu ani.court ney buridi kottinchi bail pending vaadiki amayaka AP people entha.Eri kori.techhukonna mogudu egiregiri tanninatlundi.vaari situation.Baf luck people, oka.system continue ayithey results veruga vudedi., I think during this period Jagan may concentrate on development if he wins. SEC and EVMs mahima. CBN never fulfilled his promises, hoe the people r believed particularly government employees because CBN is pro privatization kada .

  • @nrn7146
    @nrn7146 2 месяца назад +79

    నేను ప్రశ్నిస్తాను అన్న పెద్ద మనిషిని ప్రజలు ప్రశ్నించాలి
    గబ్బర్ సింగ్ ను నిలదీయండి

    • @Janabai-c9k
      @Janabai-c9k 2 месяца назад +8

      Vaadu gabbaru singh kaadu.........gabbu singh 😂😂😂

    • @SaiDarshini-y7e
      @SaiDarshini-y7e 2 месяца назад +1

      Vakil sab emi chesthunnav

    • @Janabai-c9k
      @Janabai-c9k 2 месяца назад

      @@SaiDarshini-y7e vakil Saab kaadu.....vaadu pakir saab

    • @suryaraothota9812
      @suryaraothota9812 2 месяца назад

      Labbar singh​@@Janabai-c9k

    • @suryaraothota9812
      @suryaraothota9812 2 месяца назад +2

      Pavan ekkadaraa babu

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 месяца назад +54

    ముందుంది ముసళ్ల పండుగ.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 месяца назад +44

    5 సం,లు వాళ్ళు హ్యాపీ గా అమరావతి పెత్తందారులు కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు.

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 2 месяца назад +53

    ముసలోడికి భయం తో ఉచ్చ కారి shoe సాక్స్ తడిసి పోతున్నాయి ప్రతి గంటకు మారుస్తున్నాడు

  • @garalamunormal5316
    @garalamunormal5316 2 месяца назад +50

    మేము చెప్పేదంతా గాలే .. అందరూ బుద్ధిలేనికొడుకులూ కూతుర్లే .. మమ్మల్ని ఎవడురా నమ్మమన్నాడు?

  • @muralikrishnabandaru7610
    @muralikrishnabandaru7610 2 месяца назад +118

    Cbn ప్రజలను ప్రతిసారి ఎర్రి పప్పలను చేస్తాడు, ఈ సారి కొండ ఎర్రి పప్పలను చేశాడు.........
    😂😂😂😂😂😂😂😂😂😂

    • @rajeshmuppidi9721
      @rajeshmuppidi9721 2 месяца назад +3

      Anna e sari c b n tho patu package pavala kuda kalisadu c b n ni nammaru kabatti pavala ganni esukoni adi kuda kashtamame ani e v m la dwaar gelucharu

  • @malli5903
    @malli5903 2 месяца назад +45

    హామీలు మాత్రమే ఫ్రీ......😂 సూపర్బ్ ఆంధ్రప్రదేశ్ జనాలు వాళ్ళు వంచి పని చేయాలి ఈ 5 సంవత్సరాలలో జనాల కొవ్వు కరగాలి..... మా బాబు సూపర్బ్ 😘

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 месяца назад +40

    దేవుడా కనీసం ఐదు సంవత్సరాలు కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో రాకుండా కాపాడు🙏🙏🙏
    ఈ పరిస్థితుల్లో కరోనా విలయతాండవం చేస్తే ఆంధ్రప్రదేశ్ స్మశాన వాటికలా మారిపోతుంది😮😮😮😮😭😭😭😭
    ఆదుకుంటా వాలంటీర్లు కూడా లేకుండా పోయారు😮😢😢

  • @Nationlover11
    @Nationlover11 2 месяца назад +42

    ఇప్పుడు 6 గ్యారంటీ లు అమలు చేయాలంటే భయమేస్తుందా , ఈ 14 ఏండ్లు ముఖ్య మంత్రి, 40 ఏండ్ల ఇండస్ట్రీ కి?? అంటే వీడొక వెర్రి పుష్పమ లేక గెలిపించిన ప్రజలు వెర్రి పుష్పాలా?? అయితే ఈ వెర్రి పుష్పాన్ని, ప్రజలు ఈడ్చి కొట్టొద్దా?? పక్కన ఉండి, పథ కాలకు నాది హామి అన్న, పిల్గాడు పవన్ ని ప్రజలు ఏమి చెయ్యాలి??? వీళ్ళు రోడ్ల మీద తిరగాలంటే భయం, జనం రాళ్ళు ఇచ్చుకు కొడతారని, అందుకే , చంద్రబాబు, లోకేష్ తో పాటు, పవన్ కి కూడా z plus సెక్యూరిటీ కావాలంట...

  • @suryak4224
    @suryak4224 2 месяца назад +34

    అతిగా ఆశపడే ఆంద్రోడు... తెలివి లేని తెలంగానోడు బాగుపడినట్టు... చరిత్రలో లేదు 🙏

  • @Nationlover11
    @Nationlover11 2 месяца назад +36

    14 లక్షల కోట్ల అప్పు అన్న, పుర్రు ఆంటీ, ఏ తొర్రలో దాక్కుంది...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి, పుర్రు ఒక లక్ష కోట్లు ఇప్పించ వలసింది..జుట్టు పొలిగాడు, పవన్, మోడీ గుండెల్లో ఉన్నాడు అంటాడు, మరి బడ్జెట్ లో ఏమి తెచ్చాడు, ఒకే ఒక 15 వేల కోట్లు అప్పు తప్ప.

  • @SeetaRam-o3j
    @SeetaRam-o3j 2 месяца назад +4

    Best journalist YNR 👌🙏🙏

  • @BaddamRameshreddy-ry4fl
    @BaddamRameshreddy-ry4fl 2 месяца назад +24

    సూపర్ సిక్స్ పథకాలకుచంద్రబాబుఅడ్డాకత్తెర

  • @noorbashasyed6409
    @noorbashasyed6409 2 месяца назад +12

    చాలా బాగా వివరించారు

  • @raviteja8242
    @raviteja8242 2 месяца назад +3

    🙏🙏🙏🙏🙏, 🙏 🙏
    Super ga chepparu sir

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 месяца назад +18

    బాబు నిన్ను చూస్తే ‌మా కు కూడా భయం తో పాటు గుండె దడ మొదలైంది ఇప్పటి నుండి ఇంకన్ని అబద్ధాలు మోసాలు ఘోరాలు చేస్తారో అనే

  • @skramesh1012
    @skramesh1012 2 месяца назад +30

    చంబాగాడికి అసలు administration తెలియదు

    • @Bonaboyina777
      @Bonaboyina777 2 месяца назад

      @@skramesh1012 jalaga she em administration chusey prajalu 11 echaru

    • @Appolitics2420
      @Appolitics2420 2 месяца назад

      యెల్లో మీడియా మహిమ

  • @skramesh1012
    @skramesh1012 2 месяца назад +17

    చంబాగాడికి ఇపుడే ఏముంది, ముందుంది ముసళ్ల పండుగ

  • @aravindanyayapati6636
    @aravindanyayapati6636 2 месяца назад +5

    YCP ఓడిపోయిన తర్వాత మీ విశ్లేషణలు చాలా బాగుంటున్నాయండీ.‌
    ఎప్పుడైనా మీడియా అనేది ప్రతిపక్షం పాత్ర పోషిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది.
    అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన‌ వీడియోలు అంత బాగుండేవి కావు.
    కానీ ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. ❤❤

  • @rdreddy
    @rdreddy 2 месяца назад +20

    7 బదులు 10laks crores చూపిస్తే ,3 laks crore దొబ్బోయ్ వచ్చు. అదే సాకు గా స్కీమ్స్ ఎగ్కోట్టై వచ్చు . ఎన్నో లాభాలు 😆

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 месяца назад +39

    సూపర్ సిక్సులు కొట్ట లేకపోతే కొట్టలేకపోయారు🤭🤔🤔
    కనీసం సింగిల్ రన్ లాగా తల్లి కి వందనం సంక్షేమ పథకాన్ని అయినా నెరవేర్చి పిల్లల జీవితాన్ని నిలబెట్టండి🙏🙏🙏😭😭😭😭

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 2 месяца назад +28

    EVM CM 420 CM🔥🔥

  • @simplemurthy3777
    @simplemurthy3777 2 месяца назад +26

    ఆగండి సర్ మేము రోడ్డు ఎక్కి మ్యాప్ వేస్తున్నాం

    • @namb5038
      @namb5038 2 месяца назад +2

      😂😊 avunu

    • @durga155
      @durga155 2 месяца назад

      Haha😂

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 2 месяца назад +6

    Excellent 👌

  • @AnkegangaGanga
    @AnkegangaGanga 2 месяца назад +13

    అప్పుడు శ్రీలంక అయ్యేదే ఇప్పుడు సింగపూర్ అయితది

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 месяца назад +10

    YNR ఒక్కరే వైసీపీ కి మంచి జర్నలిస్టులా కనపడుతున్నాడు.

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 месяца назад +12

    సంపద సృష్టించే బాబు... కి భయం ఏమిటి? జనాలు వెర్రివాళ్ళు.. బాబు బీద అరుపులు జనాలు కొత్త గా వింటున్నారా?

  • @schoolsspoken360
    @schoolsspoken360 2 месяца назад +15

    ఐనా noo pb sr, ప్రజలలో వ్యతిరేకత వచ్చినా no pb .. వాళ్ళు already formula కనుక్కునారుగా technical గా how to win అనీ..

  • @prasadpantangi
    @prasadpantangi 2 месяца назад +27

    మీరు తప్పు చెపుతున్నారు. హామీ అమలు చేసిన వొడిస్తారు

  • @analyst-z7o
    @analyst-z7o 2 месяца назад

    Super విశ్లేషణ

  • @sureshnandachintapalli4681
    @sureshnandachintapalli4681 2 месяца назад +3

    Best analysis

  • @sivareddy3186
    @sivareddy3186 2 месяца назад +4

    సార్ సంపద సృష్టి అమరావతి లో జరుగుతుంది. అది ఎలా అంటే రాష్ట్రానికి వచ్చిన నిధులతో భ్రమరావతిని అభివృద్ధి చేసి ప్రాఫిట్ కమ్మవకి పంచటం అభివృద్ధి

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +17

    బ్రో.. మొన్న ఎన్నికల లో ap లో పోల్ అయిన ఓటల కంటే అదనముగా 49 లక్షల ఓట్లు లెక్క తేలాయట. దీని గురించి వీడియో చెయ్యలేదు.. ఎందుకు?

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 месяца назад +18

    SAVE ANDHRA PRADESH FROM CBN AND PAVAN

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 месяца назад +6

    సంపద సృష్టించడం అనేది పచ్చి బూటకం. జనాలు కూడా రాష్ట్రం ఎటుపోయినా ఫరవాలేదు, ప్రభుత్వం నాకు ఏమి ఇస్తుంది అనేదే తప్ప, మరొకటి ఆలోచించడం లేదు. అందుకే సాధ్యం కాని హామీలు ఇచ్చినా, అవి ఎలా నేరవేరుస్తాడో అని కూడా ఆలోచించలేదు. గొర్రెలు లాగా వెళ్లి ఓట్లు వేశారు. ఇప్పుడు చంద్ర బాబు అందరినీ నిజంగానే గొర్రెలు చేసేశాడు. ఇప్పుడు ఇక చేసేదేమీ లేదు. అందుకే ఓటు వేసే ముందు ఆలోచించాలి.

  • @abdulrasheedraheed4989
    @abdulrasheedraheed4989 2 месяца назад +23

    ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు వివరాలు గా ఈ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమ్ములు చేసేదానికి ఈ బడ్జెట్ సరిపోదు నేను ఇచ్చే పథకాలకు 70 వేల కోట్లు అవుతుంది చంద్రబాబునాయుడు ఇచ్చే పథకాలకు లక్ష 25 వేల కోట్లు వేల కోట్లు కావాలి ఇది సాధ్యం కాదు అని మొత్తుకున్నాడు అయినా కూడా ప్రజలు చంద్రబాబునే నమ్మారు ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేస్తాడు ఏమి ఏమవుతుంది మహా అయితే ఐదు సంవత్సరాల వరకు ప్రజలు గొర్రెల్లాగా ఎదురు చూడాల్సిందే

  • @elishapasala-b2n
    @elishapasala-b2n 2 месяца назад +19

    Ap ke pattena daredram babu and co

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 месяца назад +15

    CBN WILL NOT IMPLEMENT 6 SCHEMES IT IS IMPOSSIBLE

  • @YashSharma-c4y8p
    @YashSharma-c4y8p 2 месяца назад +10

    15,15,15,15 ..18,18

  • @KumarKumar-i8c2u
    @KumarKumar-i8c2u 2 месяца назад +6

    చంద్రబాబు హామీలు 2029 జనవరి నుండి మొదలు పెడతారు 😂

  • @HariLopinti-y4j
    @HariLopinti-y4j 2 месяца назад +14

    Vadu yeppudu ayana cheppinivi chesada haa record vunda u turn babu pakka

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 2 месяца назад +20

    Cbn means u turn

  • @ap24d70
    @ap24d70 2 месяца назад +10

    ఒక బూతు సామెత గుర్తుకు వస్తుంది...... పెళ్లి అవ్వంగానే సరిపోదు.......------- పడే పాటు చుడు అని....

  • @Rajjua310
    @Rajjua310 2 месяца назад +2

    Evm tho gelicham memu cheyyamu 😂😂

  • @jsnmurthy47
    @jsnmurthy47 2 месяца назад +3

    Good analysis

  • @sarpanchshirajunnisa3918
    @sarpanchshirajunnisa3918 2 месяца назад +3

    JAGAN అన్న పేదల సంక్షేమమే పరమావధి గా పని చేసిన అనుభవం ఉన్న నాయకుడు అర్జునుడ

  • @ohhhnoo123
    @ohhhnoo123 2 месяца назад +12

    అప్పులతో పప్పులు ఎవ్వరూ ఎవ్వమన్నారు?
    5 సం. తరువాత చేస్తాం.. అంతవరకు వైసిపి..కి రెస్ట్

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli 2 месяца назад +1

    Babuuuu
    Babbbuiuu.15000..
    ..
    .bhabhuuuu.
    15000😂😂😂

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 2 месяца назад +8

    Sir intension is not there right from the heart they were eager how get back the power. Once they got it. They are assured for five years. They do not bother rest. This attitude is crystal clear.

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 2 месяца назад +18

    చేపలను పంచడం కాదు చేపలను పట్టించడం నేర్పిస్తారు పవన్ బాబు గారు

  • @chintalapudivenkatarao4609
    @chintalapudivenkatarao4609 2 месяца назад +2

    Ynr..sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ynr.sir

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 месяца назад +4

    మద్యం రద్దు గురించి కాదు మంచి మందు గౌర్నమెంట్ షాపుల్లో ఉంచక పోవటం బ్రాండ్ మందు అందుబాటులో లేక

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 2 месяца назад +4

    Ynr garu dhanyavaad sir

  • @SanthoshNikkula-o4i
    @SanthoshNikkula-o4i 2 месяца назад +1

    ముందు సూపర్ 6 అమలు చేయండి లేకపోతే జనాలు ఎగిరెగిరి తంతారు 🔥🔥🔥

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 месяца назад +1

    మాయ బాబు 😮

  • @raghavareddy8442
    @raghavareddy8442 2 месяца назад +11

    Janalaku kuda thelusthundhi ippudu asha undachu kani athyasha unda kudadhu

  • @malakondaiahgolla973
    @malakondaiahgolla973 2 месяца назад +3

    ఆనందం కాదన్న పరమానందం. పైశాచిక ఆనందం అని వ్యతిరేక పార్టీ వాళ్లు ఏడ్చినా సరే వారు మోసగాల్లు కొత్త బిరుదు మాయల ఫకిరు అని నెత్తి నోరు బాదుకున్న నమ్మలా మీతో పాటు మమ్మల్ని ముంచారు అనుభవించండి

  • @SSSomsai
    @SSSomsai 2 месяца назад +14

    టీడీపీ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి అత్యంత విశ్వసనీయ రాజకీయ పార్టీ గా పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచే పార్టీ అని భావించే వారు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారిని CBN గాడు వెన్నుపోటు పొడిచి, అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబసభ్యులను మోసం చేసి CBN గాడు అదే పార్టీన దౌర్జన్యం, మోసం, అవినీతి, అసత్యం, ఆర్థిక, భూ కబ్జాలు లాంటి పునాదుల మీదకు తీసుకువచ్చి పార్టీని పూర్తీగా సర్వనాశనం చేసి, ఇప్పుడు కేవలం పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ ను, ఇసుక, మద్యం, భూ కబ్జాలు, ఆర్థిక దోపిడీ, సినీమా రంగం, ప్రైవేట్ వైద్య, ప్రైవేట్ విద్య, పదవిలో ఉన్న వారు, పదవీవిరమణ చేసిన తన కమ్మనైన సామజిక వర్గానికి చెందిన అంతరిక్ష మేధావుల పేర్లు పెట్టుకుని నటిస్తున్న సామజిక ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని ఎల్లవేళలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు ఏ ఒక్క ఆధారం లేకుండానే విపరీతమైన దుష్ప్రచారాలు చేస్తూ కేవలం ఒకటే ధ్యేయం తన కమ్మనైన సామజిక వర్గానికి చెందిన వారు అమరావతీ ప్రాంతంలో నల్ల ధనం మొత్తం పెట్టుబడిగా బినామీ పేర్లతో అమరావతీ ప్రాంతంలో మొత్తం భూములను కబ్జాలు, ఇతరత్రా దారులలో భూ బకాసురులు తమ మాఫీయా కొరల్లోకి తెచ్చుకున్నారు దానిని ఏదో ఒక విధంగా ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి జమ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రజల నిధులు, అప్పులు అన్ని కలిపి అమరావతిని అభివృద్ది చెందిన నగరంగా చేస్తే టీడీపీ పార్టీ కి ఫండ్ రూపంలో దోచుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి సిద్ధమై, రాష్ట్ర ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి, EVM లలో గోల్ మాల్ చేసి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన పార్టీగా తెలుగు దొంగల పార్టీ అనే స్థాయికి CBN గాడు తన తప్పుడు హామీలతో, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసుకునే బ్రతుకుతున్న సిగ్గూ, శరం లేని వాడిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ అయితే జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఆగ్ర నేతలలో అంతర్గత చర్చ అయితే జరుగుతోందట.....

  • @SeetaRam-o3j
    @SeetaRam-o3j 2 месяца назад +1

    Best channel 🎉🎉

  • @vickythatavarthi3248
    @vickythatavarthi3248 2 месяца назад +6

    Don't worry Sir.. Our visionary will give last six month of his term and manipulate the people

  • @abdulsuban6666
    @abdulsuban6666 2 месяца назад +3

    JAI JAGAN

  • @mnreddy2785
    @mnreddy2785 2 месяца назад +4

    YNR GARU
    YOU ARE ALLWAYS CORRECT SIR.
    LACKS OF PUBLIC AEE YOUR FOLLOWRS.
    IF KUTAMI IS NOT GOING TO IMPLEMENT
    SIX GUARANTEES.
    PUBLIC WILL HIT TO SIXER TO CHANDRA BABUNAIDU GARU.

  • @sureshboyella6421
    @sureshboyella6421 2 месяца назад +1

    అన్నా, ఇదే నిజానికి, అబద్దానికి ఉన్న తేడా... అబద్ధం చెప్పే వాళ్లు నిరంతరం భయపడుతూ బతకాలి మన చంద్రబాబు గారి లాగ...అదే వాళ్లకు శిక్ష...నిజం మాట్లాడే వాళ్ళు తాత్కాలికంగా ఓడిపోవచ్చు కాని అంతిమ విజయం నిజానిదే... మోసానిది కాదు. చీటింగ్ కి అలవాటు పడినవాడు ఏ రోజుకైనా ఓడిపోవలసిందే... ఇదే ధర్మం చెప్పే మాట...

  • @user-fq1jc3ng8z
    @user-fq1jc3ng8z 2 месяца назад +6

    E ప్రజలకు CBN Correct

  • @venkatesha7686
    @venkatesha7686 2 месяца назад +3

    Nice anyalsis sir I am from Bangalore really impressed

  • @veerakiran3086
    @veerakiran3086 2 месяца назад +16

    మద్యం గురించి నిన్న జగన్ గారు చెప్పింది వినలేదా వై ఎన్ ఆర్ గారు ఒక్కకొత్తbrand కూడా నేను సంతకం పెట్టలేదు మొత్తం అన్ని చంద్రబాబు పెట్టిన సంతకాలు అని జగన్ గారు చెప్పారు వినలేదా

  • @rps2686
    @rps2686 2 месяца назад +3

    40 ఇండస్ట్రీ అంటాడు బడ్జెట్ పెట్టే దమ్ము లేదు వెదవకి

  • @LakshmiGorela
    @LakshmiGorela 2 месяца назад +2

    YNR గారు భయపెట్టాలని చూసినవాడు భయపడితే ఎవరికి ఆనందంగా ఉండదు.That is jagan.

  • @VinodKumar-x4e3b
    @VinodKumar-x4e3b 2 месяца назад +4

    Data Inka raledhu. Oka 4 yrs lo vasthundhi ventane immediately amaluchestharu.
    No problem

  • @sripadareddy5337
    @sripadareddy5337 2 месяца назад +5

    I requested to the govt to realse white paper on manifesto

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 2 месяца назад +2

    ప్రజలు కు అలవాటే ముందు నమ్ముతారు ఆ తరువాత బాధపడతారు

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 месяца назад +2

    మొత్తం మీద చంద్రబాబు గారు ఎప్పుడూ నాకు నలబై సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెబుతుంటారు కాని ఎలక్షన్ ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలియకనె నోటికి వచ్చిన హామీలన్ని ఎలా ఇచ్చాడు దీన్నిబట్టి చూస్తె రాజకీయ అనుభవం ఏమిలేదనుకోవాలి లేదా తెలిసికూడ ప్రజలను మోసం చేయడానికె హామీలన్ని ఇచ్చారనుకోవాలి ఇందులో ఏదో ఒకటి అయ్యుండాలి

  • @VijayaLakshmi-z5s
    @VijayaLakshmi-z5s 2 месяца назад +2

    U turn ki brand ambassador cbn

  • @kumarboddeda1546
    @kumarboddeda1546 2 месяца назад +2

    Wow what a analysis ßir

  • @suryaprakasaraokorrapolu5952
    @suryaprakasaraokorrapolu5952 2 месяца назад +7

    YNR, సత్యాన్ని ప్రజలకు చే రవేయటములో నిర్భయంగా ఉండగలరు. నేను మీ రిపోర్ట్ నమ్ముతాను. జగన్ను భూతుగా చూపి తప్పించు కోవడానికి చూస్తున్నారు.CBN&PK.nail them

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 2 месяца назад +5

    సార్ వైఎన్ఆర్ గారు .ఇంతకీ ఏదో 49 లక్షల ఓట్లు లెక్కింపు.తేడా విషయం మీద కూడా చేయండి సార్.ఎందుకంటే 2019-2024 టైమ్ ను చెప్పారు బాగుంది అయినా గాని ఏదో 49 లక్షల ఓట్లు EVM లు టాంపరింగ్ అంటున్నారు అది కూడా చూడండి

  • @tirupathirao1504
    @tirupathirao1504 2 месяца назад

    జై జగనన్న♥️♥️♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @blessedshilpa2993
    @blessedshilpa2993 2 месяца назад +2

    Super analysis

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 2 месяца назад +2

    Praja Thirugu Batey, Saranyam

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 2 месяца назад +9

    Cbn ✂✂✂✂✂🤛🤛🤛🤛🤛🤛🤛

  • @Srinivasareddy-n3i
    @Srinivasareddy-n3i 2 месяца назад +6

    Vote vecina prajalu CBN niartham chesukuntaru

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 месяца назад +1

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 2 месяца назад +2

    చంద మామ వెలుగులు 1814 రోజులు అందులో 46 రోజులు కరిగిపోయాయి.
    ఇంద్రావతి గృహప్రవేశం ,పోలేశ్వరమ్మ పరవళ్లు సూపర్... కలలు కలలు.

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 месяца назад +2

    మా TDP చంద్రబాబు ఆనవాతి ప్రకారం ఎన్నికలు మూడు నెలలు ఉంది అనగా అన్ని పథకాలకు కలిపి ఏదో కొంతమందికి పసుపు కుంకుమ కింద ఒక ఐదు వేలు ఇస్తాము

  • @ambatia3531
    @ambatia3531 2 месяца назад +4

    జనాలు వెర్రి......మన బాబు మహా దెబ్బ అదుర్స్ కాదు.....

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 2 месяца назад +5

    Ap cm Chandra babu Super 420cmsir