పొలం చుట్టూ కొబ్బరి తోట పెట్టాను | Coconut Farm

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 85

  • @bandollanaveen7698
    @bandollanaveen7698 Год назад +79

    అన్నా ఒకసారి పంజాబ్ వెళ్ళాలి అన్నా. అక్కడ రైతులు బాగా టెక్నాలజీ వాడుతున్నారంట ఒక్కసారి వెళ్ళితే బాగుంటుంది.

    • @KishoreGutta-d4u
      @KishoreGutta-d4u Год назад +1

      👍

    • @villegeveerareddy903
      @villegeveerareddy903 11 месяцев назад +1

      Nuvu estava charge money

    • @Pavandv1349
      @Pavandv1349 11 месяцев назад +2

      Netherlands vellu inka advance technology vadutunnaru

    • @Sureshi271
      @Sureshi271 9 месяцев назад +1

      Followers increase avvalante a matram cheyyali bro...Mari nedharland avasaram ledule

  • @wizjean
    @wizjean Год назад +8

    మంచి వీడియో. పొలంలో సూక్ష్మ వాతావరణం పెంచడానికి రెండు వరుసల కొబ్బరి చెట్లు నాటడం ఉత్తమ ఆలోచన. అయితే ఈ రైతు ఎంచుకున్న వైరైటీ పేరు... సీఓడీ-చౌకాట్ ఆరంజ్ డ్వార్పు రకం అంటారు. దీనికి చీడపీడల సమస్య అధికం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ రకం కొబ్బరిని సాగు చేసే రైతులు... విపరీతంగా పురుగుమందులు వాడుతారు. నిజానికి పసుపు రంగులో కనిపించే ఈ కొబ్బరి బొండాలు తాగకపోవడమే మంచిది. కొన్నిచోట్ల ఈ మందుల వినియోగం శ్రుతిమించింది. ఈ రైతు పోషణ యాజమాన్యం కింద సాధారణ మందులే వాడుతున్నాడు. రసాయనాలు వాడనిదే ఆశించిన దింపు రాదు. అయితే టెండర్ కోకోనట్ గా ఈ రకం బాగా ప్రాచుర్యం పొందింది.
    రసాయనాలుబదులు సేంద్రియ ఎరువులు వాడితే... ఈ బోండాలు తాగే వారి ఆరోగ్యం కాపాడిన వారవుతారు.

    • @kishorthegrate
      @kishorthegrate 5 месяцев назад

      Very valid comment.. mee anubhavam lo ye variety aithe manchido teliyacheyagalaru.. considering investment and return with less maintenance

    • @wizjean
      @wizjean 5 месяцев назад

      @@kishorthegrate Eastcoast tall variety is native and good

  • @mamamemesra
    @mamamemesra Год назад +11

    Anna నేను కొబ్బరు గురుంచి అడిగాను చేశావు thanks

  • @jaleelpashashaik1455
    @jaleelpashashaik1455 11 месяцев назад

    నమస్తే సార్ మీరు చేస్తున్న వీడియోలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ముందుగా మీకు ధన్యవాదాలు నా పేరు జలీల్ పాషా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీరు దయచేసి మా ప్రాంతానికి పునాస మామిడి కొబ్బరి గురించి తెలియచేయగలరు

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 5 дней назад

    Reeddey garu chala baga chepparu good👍

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Год назад +6

    చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు అన్న ధన్యవాదాలు 🙏🙏

  • @tharanreddypanyala
    @tharanreddypanyala Год назад +2

    1st comment broo..
    Naku kuda agriculture chala istam.. agriculture cheyadam inka chala istam....

  • @sangachaitanya5423
    @sangachaitanya5423 Год назад +2

    కర్నూల్ లో ఉన్న రైతులు మహేష్ యాదవ్ నుండి చాలా నేర్చుకోవాలి...
    మీరు ఇలాగే కొబ్బరి చెట్ల గురించి మిగితా రైతుల కు అవగాహన మరియు వివరాలు సమకుర్చనండ్డి
    మీలాంటి రైతులు కర్నూల్ కి గర్వకారణం..

  • @nareshnar9103
    @nareshnar9103 Год назад +4

    Super mahesh garu .. nice innovative work.. and dedication towards farming and agriculture.. wish you all the best

  • @lakshmikanthveena1536
    @lakshmikanthveena1536 Год назад +1

    As a progressive farmer you are inspired farmers .your farm is maintaining like a beautiful cultivation.farm is very nice to see.Mr Mahesh yadav you are inspiration. As a kurnoolian iam proud of you.

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 5 дней назад

    Very good👍👍

  • @motapothulachennakeswarlu4026
    @motapothulachennakeswarlu4026 Год назад +2

    Nice very nice explanation

  • @MrAdityadv
    @MrAdityadv Год назад +4

    Kommu pururu, rhinoceros bettle ki em chesthunnaru

  • @rameshr5809
    @rameshr5809 Год назад +2

    Land rate also ask bro, aa area lo entha value undo per acre, so useful

  • @padakantisaikumar7955
    @padakantisaikumar7955 Год назад +1

    anna drogan fruit gurunchi oka video cheyandi

  • @madhukarethineni9656
    @madhukarethineni9656 10 месяцев назад +1

    Anna mee videos chustunte naaku kuda vyavasayam chesukovalanipistundanna

  • @srikanthkorra5772
    @srikanthkorra5772 Месяц назад

    Anna trees ki m aina paina kakuknta kind m aina mamdhu untey chepandi anna kodutanu

  • @sivasankar9482
    @sivasankar9482 11 месяцев назад +1

    Pallam bhumi lo kobbari work out avuthundha

  • @akhilb4817
    @akhilb4817 Год назад

    Hi anna,
    Waiting for this video.

  • @shalini0103
    @shalini0103 Год назад +2

    Year ki enni sarlu kapu vastundi??

  • @kodamagundlasatheesh5954
    @kodamagundlasatheesh5954 Год назад +3

    Anna nu real rythu bidda🫡

  • @mudekrishnanaik
    @mudekrishnanaik 7 месяцев назад +1

    సార్ మాకు 450 టెంకాయి చెట్టులు ఉన్నాయి. టెంకాయి చెట్టుకు పీచు మరియు ఎండు ఆకులు తీయువారి నెంబర్ అంటే పంపాలి

  • @sharfuddin5677
    @sharfuddin5677 Год назад

    very good

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад

    Good information sir ❤

  • @Komaram648
    @Komaram648 10 месяцев назад

    Tq

  • @anudeeproyal8304
    @anudeeproyal8304 Год назад +3

    Real raithu bidda rajendra anna

  • @kalaveena0297
    @kalaveena0297 Год назад +1

    Mahesanna farmer real farmer

  • @mahipalreddyyalla4877
    @mahipalreddyyalla4877 5 месяцев назад +1

    Telangana lo vastada

  • @Letsstart77
    @Letsstart77 7 месяцев назад

    Distance between trees?

  • @jayasreenimmagadda7607
    @jayasreenimmagadda7607 11 месяцев назад

    👌👌

  • @jsrinivas2736
    @jsrinivas2736 Год назад

    Super bro 👌

  • @ThinkBigBro123
    @ThinkBigBro123 Год назад

    Kayalu kayavvvv e trees

  • @HappyForestTrees-xo9pz
    @HappyForestTrees-xo9pz 8 месяцев назад

    వరి సాగు చేసిన పోలము కొబ్బరి చెట్టు పెంచ వచ్చ తెలివి జేయయండి.

  • @viswaagritech7265
    @viswaagritech7265 9 месяцев назад

    అన్న రైతుకి కొబ్బరి సాగు మీద ఎంక అవగాహన రాలేదు.. మాది అనంతపురం జిల్లా జూటూరు గ్రామంలో ఇదే రకం మేము కూడా తోట పెట్టము 6 సంవత్సరాల మొక్కలు.. సగటు గా ఒక చెట్టుకి 250 కాయలు వస్తున్నాయి.

    • @Mr.farming2025
      @Mr.farming2025 7 месяцев назад

      Me number isthara, maadi kadapa district

  • @yasodaravarma8129
    @yasodaravarma8129 Год назад +1

    Rajendra Reddy Sir
    good morning
    very useful information to the farmers for additional income
    please try to provide the number of the person who is coming from Vijayawada to purchase the tender coconut from the farmers please

  • @prakash_B3412
    @prakash_B3412 Год назад +1

    Hi anna

  • @pratnasekharsharmila230
    @pratnasekharsharmila230 Год назад +1

    ఇలాంటి కొబ్బరి కాయలు 20రూపాయలకు వస్తున్నాయి

  • @pittachiranjeevulu7245
    @pittachiranjeevulu7245 Год назад

    👍👍👍

  • @gnagaraju8673
    @gnagaraju8673 Год назад

    Hi..brother ❤❤

  • @surendranathareddykothakot8872

    రాజేంద్ర రెడ్డి గారూ నమస్కారం. మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాను. నేను ప్రస్తుతం 3.5 ఎకరాల భూమిలో కొబ్బరి చెట్లు వేయాలనుకొంటున్నాను. చిత్తూరు జిల్లాలో లేదా చుట్టూ ప్రక్కల ఎవరైనా కొబ్బరి సాగులో అనుభవమున్న రైతుల పేర్లు తెలుపగలరు.

    • @laxminarayanakukkapalli5667
      @laxminarayanakukkapalli5667 11 месяцев назад +1

      DJ coconut వెరైటీ మొక్కలు నాటండి
      3rd year nundi కాస్తుంది
      First year 100 to 150 nuts per plant వస్తుంది
      4th 5th year nundi
      Upto 300 వరకూ eilding వస్తుంది
      Plants బయట ఎక్కడా దొరకవు
      Only DJ nursary
      Ap లో రాజమండ్రి, పెనుగొండ
      TN లో ఆంబూరు, polachi
      గోవా
      KA లో honnavara లో అమ్ముతారు
      Please try

    • @viswaagritech7265
      @viswaagritech7265 9 месяцев назад

      కదూ... సులోన్ లేదా మలేషియా చెన్నంగి వేసుకోండి ఏయ్ నెలలో అయినా కాపు దిగుబడి బాగా వస్తుంది ఇప్పటికే మాకు సులోన్ రకం 200 మొక్కలు 6 సంవత్సరాలు ఉన్నాయి మాకు ఒక చెట్టుకి సగటున 250 కాయలు ఏడాదికి వస్తుంది.

    • @nrcreations8540
      @nrcreations8540 7 месяцев назад

      Polam lo penchavacchaa

  • @loveuall2303
    @loveuall2303 Год назад +1

    ❤❤

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Год назад +5

    ఇసుక నేలలో కొబ్బరి చెట్లు వస్తాయా అన్న

  • @jothikarnam430
    @jothikarnam430 Год назад

    👍🙏

  • @chkurma9263
    @chkurma9263 Год назад

    అన్న ని ఓల్డ్ వీడియో చూశా aopllo టైర్స్ గురుంచి పెట్టినవ్వు నాకు అటువంటి వి కావాలి అన్న కొద్దిగా తెలుసుకో అన్న మళ్ళీ వీడియో అన్న చెయ్ అన్న pls అన్న replay ఇవ్వు

  • @chkurma9263
    @chkurma9263 Год назад

    కొద్దిగా నెంబర్ ఉంటే కూడా పెట్టు అన్న pls అన్న

  • @dileeprudraraju
    @dileeprudraraju Год назад +14

    Ma side dongalu ekkuva bro kobari chetlu pettalemu 😢

    • @Pogirimeghana
      @Pogirimeghana Год назад

      Which village sir

    • @dowhatudo4762
      @dowhatudo4762 Год назад +1

      😂

    • @meghabachu
      @meghabachu Год назад

      Dongalu evaru leru... Veyandi emi kadu vallu kuda manushule marutaru le

    • @AdityaMajji
      @AdityaMajji Год назад

      Fencing vesko bro

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 Год назад

      సోలార్ ఫ్యాన్సింగ్ వేసేయడమే..

  • @bhukyaashokasha8242
    @bhukyaashokasha8242 Год назад

    Bro in khammam near where i will get three's bro please help me

  • @TAKEAIMYT
    @TAKEAIMYT Год назад

    Please respond andi Nenu me team valaki kuda call chesi inform chesanu but no response from ur side please help my sister andi

  • @mahaboobbasha8177
    @mahaboobbasha8177 Год назад

    😂😂kerala rakam ledu original rakam peru cheppaledu ivi unte choghat undocchu

  • @KothapallikumariKumari-d1b
    @KothapallikumariKumari-d1b 3 месяца назад

    Anna number pettandi maku bondalu kavali 3000 bondalu number please

  • @mallikarjunareddyedula3862
    @mallikarjunareddyedula3862 Год назад

    Rajender reddy gaaru Naa daggara LCA 643 MIRAPA KAAYA VUNDI SEED KOSAM YEVARIKAINA REFER CHEYYANDI OP RAKAM.

  • @Manapalle2ru
    @Manapalle2ru Год назад +1

    Ary video length kosam adiginde aduguthunav 😅😅😅😅

    • @prathaplic4421
      @prathaplic4421 Год назад

      లేదు బ్రో, రైతుల కు అర్దం అవడం కోసం,వాళ్ళు మనలా బాగా చదువు కున్న వాళ్ళు కాదు గా