వేళంగణీ మాత సుప్రభాతం | Our Lady Of Velankanni Suprabhatam |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 29

  • @santhipidathala
    @santhipidathala Месяц назад +11

    మీకు మంచిగా రిపోర్టు రావాలి మరియ తల్లి దీవెనలు నిండుగా మెండుగా మీ కుటుంబాన్నికి రావాలని వేళాంగణిమాతను ప్రార్థిస్తున్నాను మాకోసం సకలమానవాలి కోసం ప్రార్థించండి ఆమెన్ Praise the lord

  • @santhipidathala
    @santhipidathala Месяц назад +4

    ఉదయకాల సమయంలో వేళాంగణి మాత సుప్రభాతాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించు తల్లి వారి మనవులను ఆలకింపుము వారికి కావలసిన సకల అవసరములు తీర్చుము మీశరణు కోరవచ్చు ప్రతి ఒక్కరిని కాపాడుము తల్లి మాకొరకు సకలమానవాళికొరకు ప్రార్థించు వేళాంగణి మాత ఆమెన్ god bless you

  • @lakshmanaraoesai
    @lakshmanaraoesai 19 дней назад +2

    Amma velankanimatha ma kosam pradenchandi mariamma

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 13 дней назад +1

    Amma matha Sumaliniki manchi jeevitha bagaswamy dorikaelaga prardanacheyyavamma.🎉❤🎉Amen 🎉Amen 🙏

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 13 дней назад +1

    Amma matha thank you for giving 🙏 ❤ 💖 your son Jesus christ as our saviour 🙏 amma 🎉Amen 🙏 Amen 🙏

  • @santhipidathala
    @santhipidathala Месяц назад +1

    అమ్మ మీ ప్రార్థన సహాయం కోరే ప్రతి ఒక్కరిని కాపాడుము వారి మనవులను ఆలకింపుము వారికి కావలసిన సకల అవసరములను తీర్చండి ఆమెన్

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 13 дней назад +1

    Amma matha pray 🙏 🤲 for my family members, brothers & sisters all their childrens families too for good health,happiness and wealth 🙏 forever & ever 🎉❤🎉Amen 🙏 Amen 🙏 makai pradhana cheyyamma🎉😢🎉

    • @santhipidathala
      @santhipidathala 10 дней назад

      అమ్మా ఈకుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి వీరి తలంపులు నెరవేరునుగాక వీరందరూ శాంతి సమాధానం ఆయురారోగ్యము కలిగివుండులాగున దీవించి కాపాడండి ఆమెన్ Praise the lord

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 13 дней назад +1

    I 🙏 🤲 pray for the good health of Vinodinnamma & all my friends wherever they are,amma matha please 🙏 pray 🙏 🤲

    • @santhipidathala
      @santhipidathala 10 дней назад

      మీకుటుంబములోని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయాలని మీ తలంపులు నెరవేరాలని పరిశుద్ధ వేళాంగణి మాత ద్వారా వేడుకొను చున్నాను ఆమెన్ Praise the lord

  • @santhipidathala
    @santhipidathala Месяц назад +2

    సాగర్ గారు మీ ప్రార్థనను వేళాంగణి మాత నెరవేర్చునుగాక మీకు సంతానభాగ్యము కలగచేయాలని మాకొరకు సకలమానవాలికొరకు ప్రార్థించు వేళాంగణి మాత ఆమెన్ god bless you

  • @haibai4186
    @haibai4186 Месяц назад +1

    Mariatalli... Vandanam.. Abhivandanam... Amen... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 13 дней назад +1

    Na test reports elanti anarogyam lekunnda chudamma veilanginimatha amma.🎉❤🎉

  • @pusthelasagar7383
    @pusthelasagar7383 Месяц назад +2

    అమ్మ మాకు పెళ్లి అయి 6 సంవత్సరములు అయింది అమ్మ మాకు సంతానం కలగలేదు అమ్మ మాకు సంతానం కొరకు ప్రార్ధన చేయండి అమ్మ..

  • @santhipidathala
    @santhipidathala Месяц назад +2

    రమణా గారు మీకోసము మీ కుటుంబంకోసం ప్రార్థన చేస్తాను మళ్ళీ మీకుటుంబాలు కలవాలి అని వేళాంగణి మాత ద్వారా మీకోరిక నెరవేరునుగాక ఆమెన్ god bless you

  • @ravikolakani9800
    @ravikolakani9800 21 день назад +1

    Amma Vellangani maatha maa Koraku pardana Cheyandi 🙏🙏

  • @lakshmanaraoesai
    @lakshmanaraoesai Месяц назад +1

    Amma velakanni ma family kosam 4

  • @SweetyRaita
    @SweetyRaita Месяц назад +1

    Amen maaa mari I love you maaa

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 Месяц назад +2

    Amma parisudda velankani Mariya Matha ma koraku prardhinchandi Amma na korikanu tirchandi Amma na mokalla prardhana mokku ni tirchukune Bhagyam dayacheyandi Amma Amma Amma Amma Amma Amma Amma🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻

    • @santhipidathala
      @santhipidathala Месяц назад +1

      మీకోరికలు తీరాలని మీ మొక్కుబడి కూడా త్వరగాతీరాలని మీకుటుంబంలో శాంతి సమాధానం ఆయురారోగ్యం కలగాలని వేళాంగణి మాత మీకు దయచేయాలని ప్రార్థించుచున్నాము ఆమెన్ god bless you

  • @muralichintada775
    @muralichintada775 Месяц назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanaraoesai
    @lakshmanaraoesai Месяц назад +3

    Amma velankanni matha ma kosam pradenchandi

  • @lakshmanaraoesai
    @lakshmanaraoesai Месяц назад +5

    Esai joseph Lakshmanarao family kosam pradenchandi

  • @m.pushpa3509
    @m.pushpa3509 Месяц назад +3

    Amma checkup ki వెళుతున్నాను.report బాగున్నటులు cheyyamma. Normal report ivvavamma.

  • @VenkataRamana-g3w
    @VenkataRamana-g3w Месяц назад +1

    Amma family to mataladi 13 years family to undali please prayar

  • @AmruthaRajani
    @AmruthaRajani Месяц назад +1

    క్రిస్టియన్ వారికి సుప్రభాతం వుండదు కథా
    రామాయణం లో విశ్వామిత్రుడు బ్రహ్మమూహూర్తంలో లో రాముడిని నిద్ర లేపాలి అని కదా కౌసల్య సుప్రజ రామాపూర్వ సంధ్య పవర్థతే
    అనే సుప్రభాతం రాశారు
    ఎనీ వే మీరుకూడా రామాయణాన్ని ఫాలో అవుతున్నారు

  • @pavankalyangarishe2064
    @pavankalyangarishe2064 29 дней назад +1

    సుప్రభాతం????
    క్రిస్టియానిటిలో సుప్రభాతం ఎంటీ ?
    Or atleast indulo vaadina padaalu, raagam ki credits ichara ?
    Mahishasura Mardhini Stotram laaga undi, kaneesam Aadi Shankaracharyula gaariki credits ichara ?
    You've copied the raagam, words from one culture and made a song without any mention of the original composer ?
    Forceful conversions ke fine vesi jail lo pedutunnaru, deeniki eh punishment teeskuntaru ?