శరణం తల్లి అమ్మ దయ అపారం అమ్మ ప్రేమ అపారం జై జగన్మాత ఆండాళ్ తల్లి శ్రీ గోదాదేవి తిరుప్పావై శరణం 🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💛❤️🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️💚🤎🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️🩷🩵🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️💙💕💜🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🌸🌺🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🍏🍋🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐🕉️🪻🫐👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️👏🥥🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️🪔🙏🕉️
Pranams Guruvugariki
గురుభ్యోనమః🙏
కృష్ణాయ నమః🙏
గోదాదేవియేనమః🙏

ఓం నమో నారాయణాయ
ఆండల్ తిరువాడిగలే శరణం 🌹💐🌺🪷🕉️🙏🙏🙏
Adiyen dasohamulu swamy variki
ఆండాల్ తిరువడి గలై సేరణం 🌷🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః జీయర్ స్వామివారికి మా నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ మాత్రే నమః జై శ్రీమన్నారాయణ
Om namo narayana
Oom
Namonarayana🙏🙏🙏🙏🙏🌷🌷🌷
🙏🙏 ఓం నమో భగవతే వేంకటేశాయ 🙏🙏
BAGA chepthunnaru swami
అనియానతిచ్చె కృష్ణుడర్జునునితో విని
యాతని భజించు వివేకమా!..పల్లవి
"భూమిలోను జొచ్చి సర్వ భూత ప్రాణులనెల్ల
ధీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటిదేవుడనేను."...అన్నమయ్య ...చరణం.
"గామావిశ్య చ భూతాని ధారమామ్యహ మోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః||" ...
పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి,పోషించు చున్నాను రస స్వరూపుడనై -అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికీ పుష్ఠిని చేకూర్చు
చున్నాను...భగవద్గీత..
...అనియానతిచ్చె కృష్ణుడర్జునునితో
వినియాతని భజించు వివేకమా |
"దీపనాగ్నినై జీవ దేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడనేను
ఏపున యిందరి హృదయములలోన నుందు
దీపింతుతలపుమరపైదేవుడనేను"...అన్నమయ్య..చరణం
... భగవద్గీత..
"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధమ్ ||
నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును."
"వేదములన్నిటిచేత వేదాంత వేత్తలచేత
ఆది నేనరగ దగిన ఆ దేవుడను
శ్రీ దేవితో గూడి శ్రీ వేంకటాద్రిపై పాదైన
దేవుడను భావించ నేను "...అన్నమయ్య. చరణం.
భగవద్గీత..
శ్రీ భగవాన్ ఉవాచ.
"సర్వశ్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మ్రతిర్ జ్ఞాన మపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంత కృద్వేద విదేవ చాహమ్ ||"
వేదముల ద్వారా తెలిసికొన దిగిన వాడను నేనే. వేదాంత కర్తను,వేదజ్ఞుడను గూడ నేనే. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నా నుండియే స్మ్రుతి, జ్ఞానము, అపోహనము (సందియమును తొలగించుట) కలుగు చున్నవి.
ద్వాపర యుగంలో నరనారాయణులైన కృష్ణార్జునులే
ఈ కలియుగమందున అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరులు.
ఓం నమో వేంకటేశాయ. జై అన్నమయ్య గురు దేవ.
మదీయ గురుదేవులు కీర్తిశేషులు సముద్రాల లక్మణయ్య గారికి నమస్సుమాంజలి.❤❤❤
This great pravachanam is most interesting,marvellous and most excellent,wonderful by pujyaguruvugaru 🙏🙏🙏.
Danyavaadamulu thankyou so much sir
Om namo narayanaya namah Govinda Govindaa
Om namaha Siva ya namah 🌹👃🏾🦻🌹
🙏🙏🙏🙏🙏
Om aadhi sheshaya namah .... Govinda Govinda 🙏...
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
Great Explanation Thank 🙏you
Ohm! Namo Venkatesaya 🙏🙏
Om Namo Narayanaya 🙏
🌹🙏🌹💚❤🕉🔥🔥🔥🌺🌺🌺
Omnamobagavathavasudhavaya❤