మురుడేశ్వర్ గురించి చాలా చాలా చెప్గారు నందా గారుఇంకా చాలా చాలా చూపించారు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూపించిన టెంపుల్ అన్ని మాకు చాలా నచ్చాయి ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక
మురుడేశ్వర పోవాలి అని పోతూ ఉంటిని కానీ కరోనా ఉన్నది మీరు పోవద్ధ అని చెబితే ఆ రోజు పోలేదు ఈ సారి పోవాలి మీరు అన్ని వివరాలు చాల బాగా చెప్పారు ఈజీగా ఉంటాది
ప్రకృతి ఎంత బాగుందో మీరు వర్ణించే విధానం కూడా అంతే బాగుంది.. వీడియో చూస్తుంటే నిజంగా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు అన్పిస్తుంది.. చాలా ధన్య వాదములు.. అంతేకాకుండా బడ్జెట్ గురించి అక్కడికి వెళ్ళే బస్సు ట్రైన్ వివరాలు అందిస్తూ అందరికీ ఉపయోగం గా ఉండేలా వీడియో కవర్ చేస్తున్నారు.. థాంక్స్ అలోట్.. బ్రదర్.. గుడ్ వర్క్.. 🎉🎉
Bro a big thanks from my side for beautiful vedio and good job bro , mi cover chesy vedio chusthy chala peaceful ga vuntundi bro inka mi information chala clear ga vuntundi
Hi Nanda, yes I agree with Padma..this is one of the best vedios of yours. I believe you'd definitely cover Kolluru Mookambika kshetram. Look forward to it.
నిజంగా నా జన్మ ధన్యం అయింది ఆ దత్తశ్వరుడే సాక్షత్ దర్శనం భాగ్యం కలిగింది మి vedio వల్ల hara hara maha deva shiva shambo shankara jai sai guru datta....🙏🙏🙏🙏❤❤💕💖❣❣
@@prasadreddykovvuri8062Karnataka is very big state in South India at present moment after division of Andhra .....but less population compared to other states
Annayya ee sari murudeswar velite tryin Lo vellandi journey chalabaguntundi erli morning 5:30 ki train untundi Arbiya samudram meeduga train velutundi super locations chudavachu
మురుడేశ్వర్ గురించి చాలా చాలా చెప్గారు నందా గారుఇంకా చాలా చాలా చూపించారు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూపించిన టెంపుల్ అన్ని మాకు చాలా నచ్చాయి ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక
Thank you Anna మీ వీడియోలు మా తీర్థయాత్రలాకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీకు మా ధన్యవాదాలు🙏
Namma naadu Sundara naadu KANNADA NAADU🙏🙏🙏Illi Huttode Punya Kaananna ...Bengaluralli enu illa Suththro Kannadanaadanna💪💪💪Jai Karnataka...one state Many worlds
రెండో సారి లైక్ కొట్టే అవకాశం లేనందుకు బాధపడుతున్న
Well Said..!! You expressed my feeling too..!! 👌👌👍👍
మూడో సారి ఉంది గా.
@@subbubodha6508 😂
Mee comment ki memu Like kodathaam
Andke Nanda bro tarapuna nenu kotta like ❤️
No one can make detailed videos like you…all your videos are very useful for travellers. Keep it up sir.
మురుడేశ్వర పోవాలి అని పోతూ ఉంటిని కానీ కరోనా ఉన్నది మీరు పోవద్ధ అని చెబితే ఆ రోజు పోలేదు ఈ సారి పోవాలి మీరు అన్ని వివరాలు చాల బాగా చెప్పారు ఈజీగా ఉంటాది
Dear Mr. Nanda.. Simply Superb..!! Your Voice, Video Clarity, Presentation.. what not.. Everything.. EXCELLENT..!! 👌👌👍👍🙌🙌
ప్రకృతి ఎంత బాగుందో మీరు వర్ణించే విధానం కూడా అంతే బాగుంది.. వీడియో చూస్తుంటే నిజంగా ఆ ప్రదేశానికి వెళ్లినట్లు అన్పిస్తుంది.. చాలా ధన్య వాదములు.. అంతేకాకుండా బడ్జెట్ గురించి అక్కడికి వెళ్ళే బస్సు ట్రైన్ వివరాలు అందిస్తూ అందరికీ ఉపయోగం గా ఉండేలా వీడియో కవర్ చేస్తున్నారు.. థాంక్స్ అలోట్.. బ్రదర్.. గుడ్ వర్క్.. 🎉🎉
Excellent and marvelous brother. చాలా మంచి వీడియో అండి ఇది. చిత్రీకరణ చాలా చక్కగ చేశారు, ధన్యవాదములు.
Neenu two times chusa bro..chala bagundi Great KARNATAKA
Thank you anna మీ ప్రతి వీడియోలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి 🙏🙏🙏🙏🙏
చాలామందికి వెళ్ళి చూసే వీలు ఉండదు
మీరు కనులు విందుగా స్వామిని, గుడిని చూపించారు ధన్యవాదాలు🙏🙏🙏
Bro a big thanks from my side for beautiful vedio and good job bro , mi cover chesy vedio chusthy chala peaceful ga vuntundi bro inka mi information chala clear ga vuntundi
మీ వీడియోస్ చూస్తే నిజంగా మేము వెళ్లి చూసిన ఫీలింగ్ వస్తుంది అన్న 💙
మీరు చేసిన వీడియో మురుడేశ్వర్ స్వయంగా చూసినట్టుంది మీకు ధన్యవాదాలు
You made the video even more beautiful with soundtrack ❤️ from Karnataka
హాయ్ నందా నమస్తే మురుడేశ్వర్ టెంపుల్ చూపించినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻
ఫోటోగ్రఫీ 📽️సూపర్ గా ఉంది.
జై హింద్ 🇮🇳
అనంతపురం ♥️
Excellent Visuals. Mee Explanation kuda chaala clear ga undhi. 👌👏👏
It's completely a visual delight to watch it nandhu! Keep going 👍
Mee voice chaala unique and clear ga untundi sir.
Karnataka is beautiful.
సూపర్ గుంది అన్న టెంపుల్ చాలా బాగా చూపిస్తున్నారు చక్కగా చెప్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👍👍👍👍👍👍
చాలా బాగుంది , మాటలు చాలవు, మీకు చాలా చాలా ధన్యవాదాలు... 🙏
Guruvagaru me videos chusi tamilnadu lo chala tempels vellanu me expeletation superb tq very much guruvugaru....❤
One of the best video with your outstanding presentation and information...
Tnq bro
Thanks Nanda Garu for sharing detailed information, we are watching all your Travel Videos.
Dear Nandas Sir, very super video viewing & Topper explaining this MUDESWAR
అన్నయ్య మీ వీడియో స్ అన్ని చాల చాలా బాగుంటాయి..చాల క్లియర్ గా ఉంటాయి.. తాక్యూ ధన్యవాదాలు మీకు 👌👌👌👌🙏
Nicely covered & explained video.
Nandaji very grate information given to AP people. Your very great. I feel you are protecting Hinduism.
Lord Shiva blessings will be with you.
Dear Nanda Sir mee prathi video nenu choosthaanu, prathi video superb
Hi Nanda, yes I agree with Padma..this is one of the best vedios of yours. I believe you'd definitely cover Kolluru Mookambika kshetram. Look forward to it.
Kolluru mookambika temple chala bagundhi nice place
@@nagulapalliramesh9676 yes
10 days back వెళ్లాను. I fell in love with this place. మళ్ళీ వెళ్ళినప్పుడు minimum one day stay చేయాలని డిసైడ్ అయ్యాను 😊
Yes really amazing place....memu vellam but malli vellali
Amount antha avuthundi cheppandi please
Amazing journey Bro💐💐💐
Super, nenu mee channel lo ee video kosame wait chesa
Meru great 👍 bro explanation super cheptharu me Indai lo vundali thanks so much bro 😎
Last year mee vedio chusu velmau with family nandu Garu thanks a lot ...
Incredible temple Nanda Garu..thanks for providing the top view!!
Good information bro I can see this temple 2019 most beautiful place in Karnataka from machilipatnam Zp center
Amazing journey brother.
నిజంగా నా జన్మ ధన్యం అయింది ఆ దత్తశ్వరుడే సాక్షత్ దర్శనం భాగ్యం కలిగింది మి vedio వల్ల hara hara maha deva shiva shambo shankara jai sai guru datta....🙏🙏🙏🙏❤❤💕💖❣❣
Amazing vlog most attractive place in world
Thank you brother for your wonderful videos .
Your video helped me to go to Murudeshwar temple .
superb anna
Great journey bro , I really appreciate you because ur work hardly , thank you very much for great information and good videos ..
One of my favourite place Bro
Video Chaala Baagundi
Best videos of murudeshwar tour videos u r the best of all vlogs ur voice is also very clear and beautiful sir
Really Awesome brother ❤️❤️❤️
Karnataka is a very big State and very famous for temples i love this karanataka ❤️
NOT BIG STATE
MAIN TEMPLES 4 OR 5 TEMPLES
@@prasadreddykovvuri8062 Why are you jealous
NOT BIG STATE EQUAL TO AP
MP SEATS WISE
@@prasadreddykovvuri8062Karnataka is very big state in South India at present moment after division of Andhra .....but less population compared to other states
I know Tamilnadu had more ancient temples
Hey Nanda, your videos are very informative, inspiring and in detail, keep doing, very helpful for first time visitor. 🔥💯🕉️
Your attention to detail is excellent. Keep it up brother.
Good sir with detail shoot and neat explanation.
My upcoming visit❤️
Thanq brother 👍
Nandaji your explanation and details are simply superb....keep it up....
Yoir vedios are very informative Nanda thnk u from Rajaskhar Newyork
TQ ANNA lOVE FORM KADAPA GOOD EXPLAINENG🥰
Chala baga explain chesaru
Very good explanation
Sir repu memu gokarinika vellutunam sir maku akkada nuchi murudeshwar, Udupi,mukhanbikatemple srugenri ,horunudu temple Ela vellallo ekkada nunchi ekkadiki vellalo chepandi sir please
చాలా బాగా వివరించారు .... ధన్యవాదాలు🙏🙏
Excited video superb sir 👍
Excellent NANDA bro...
Very useful information, thank you so much 🙏om namasivayaa
Video clarity super and bgm nice thank you
Nice video,useful information
Annayya ee sari murudeswar velite tryin Lo vellandi journey chalabaguntundi erli morning 5:30 ki train untundi Arbiya samudram meeduga train velutundi super locations chudavachu
Train route from Hyderabad?
@@ranjithgavvala16 Gokarana to Murudeswar
Not Hyderabad
super coverage. I like my nellorian doing this. proud bro
Your presentation super nanda garu
Wow ❤️ma favourite place
మురుడేశ్వర వీడియో లో బ్యాక్ గ్రవుడ్ మ్యూజిక్ చాలా బాగా ఉంటాది ఎక్కువగా ఈ మ్యూజిక్ నే వేయండి ఎక్కువ వీడియూలకు చాల బాగా ఉంటాది
Video is very beautiful, but don't know telgu but some English in sentence, helps me lot.
Good
Super bro nice vedio and all the best
Excellent, I have seen it long back, but again I want to visit soon
Nicely Captured all details. 👏🏻
Excellent🙏🙏🙏
Kudos for your efforts bro 👏
Oh my god intro is so speechless 🤐
చాలా బాగా చెప్పారు అన్న గారు
Thank you sir Great video 👍👍👍
జై శ్రీరామ్ మీ ద్వారా భక్తులకు చాలా వుపయోగ ము వుంది ధన్యవాదాలు
Thank you for such a great video.
Great place to visit 🙏
Brother hubli to Mrudreshwar ki busses untai
What a superb photography
Your video are very usefull thank so much 🙏
Super anna 👏👏♥️♥️♥️
Thanks.chalamanchigachupistunnaru
Thank you for complete details 🙏
Chala bagundi❤
Super explanation bro clear voice
Superb analization
This video is vere level ante
Thank you sir, wonderful treat for eyes.
Nice narration
Chala Baga vivarincharu anna
Superb❤
VERY INTERESTING STORY OF MURUDESWARASHIVA. VERY GOOD 3 VIEW POINT LOCATION S HIGHEST SHIVA STATUE. TEMPLE SURROUNDING AREA S EXCELLENT NANDA GARU
Back ground music 🎶😍👏👌🙏
Super bro ❤️
Awesome bro, whether is good now. Full greenary