వేములవాడ రాజన్న | Vemulawada Rajanna Songs | Spb Special Song | Lord Shiva Songs | Sp Balu Songs |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июл 2020
  • వేములవాడ రాజన్న | Vemulawada Rajanna Songs | Spb Special Song | Lord Shiva Songs | Sp Balu Songs |
    #vemulawadarajannasongs #spbalusongs #lordshivasongs #spbtelugusongs
    Special Thanks to: Sri Rajarajeshwara Swamy Devasatanam
    Lyrics-Direction: Vaddepalli Krishna
    Music: A.A.Raju
    Singer: Sp.Balasubrahmanyam
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర . కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర
    గరళం సేవించావు అమృతం అందించావు
    హర హర యని కొలువగానే త్వరగా వరమిచ్చేవు గరళం సేవించేవు అమృతం అందించావు హర హర యని కొలువగానే త్వరగా వరమిచ్చేవు సిరి సంపదలెన్నెన్నో శివ భక్తులకు ఇస్తావు చిత్రంగా నీవేమో భిక్షాటన చేస్తావు అర్థం కాలేవు నీవు అర్థనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    బూడిద ధరి ఇస్తావు ముక్తి ప్రసాదిస్తావు భూతనాధుడిగా
    ఇ భువనాలను పాలీస్తావు
    బూడిద ధరి ఇస్తావు ముక్తి ప్రసాదిస్తావు భూతనాధుడిగా
    ఇ భువనాలను పాలీస్తావు
    తలను గంగ కలిగున్న నొసటి కంట మంట యంట నీ కేమి
    యు లేకున్నా నిఖీలం అందిస్తావట
    అర్థం కాలేవు నీవు అర్థనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    లిరిక్స్ సేకరణ Dr.బోయిని గంగాధర్
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 364

  • @saikumarbonala313
    @saikumarbonala313 3 года назад +76

    ఏ లోకానా ఉన్నాడో ఆ మహనుబావుడు #SPబాలసుబ్రమణ్యం గారు నా తండ్రి శివయ్య పాట‌కు ప్రాణం పోశాడు
    హర హర మహ దేవ శంభో శంకర

  • @malleshkatla9397
    @malleshkatla9397 Год назад +21

    చాలా అద్భుతమైన పాట బాలసుబ్రమణ్యం గారు గ్రేట్ 🙏🏽🙏🏽🙏🏽

  • @bachusridhar8617
    @bachusridhar8617 9 месяцев назад +4

    మీరు ఎక్కడున్నారో తెలియదుకని ఈ పాట వింటుంటే మాతోటే ఉన్నట్లుంది మీకెవరు సాటిలేరు సాటిరారు సరిలేరు మీకెవ్వరు. అద్భుతం మీ గానామృతం. నన్ను నేను మర్చిపోతున్న ఈ పాట వింటుంటే ఏమి అవసరంలేదు మనకి. ఆ పరమేశ్వరుడి లీలలు అంత ఇంత కాదు దానిని కళ్ళకు కట్టినట్లు పాడిన మీరెక్కడున్నా మళ్ళీ పుట్టి ఇలాంటి పాటలు పాడాలి బాలసుబ్రమణ్యo గారు 🙏🙏

  • @srinivassrinu5795
    @srinivassrinu5795 Год назад +15

    అసలు ఇలాంటి పాట వింటే మన బాధలు అన్నీ మరచిపో యి మనకు నిజంగా శివుడు
    ప్రతేయక్షం అవుతాడు అనిపిస్తుంది .
    బాల సుబ్రమణ్యం గారు ఎక్కడ ఉన్నారో ఈ పాట ఎంత మధురంగా ఉంధి సార్ మీరు మాతో నే ఉన్నట్టు ఉంధి.సార్

  • @tandurkurradu5713
    @tandurkurradu5713 2 года назад +11

    🚩శివాజ్ఞ లేనిదే
    చిన్న చీమైనా కుట్టదు 🐜😍🚩🚩🙏🙏
    హర హర మహాదేవ్ 🚩🚩🙏🙏🙏

  • @malesmales5305
    @malesmales5305 Год назад +11

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు 🙏🙏🙏🙏🙏

  • @trilochanshortfilms8659
    @trilochanshortfilms8659 3 года назад +60

    మాటలకందని ఆనందం కలుగుతుంది ఈ పాట వింటుంటే. ధన్యవాదాలు.
    శ్రీ రాజరాజేశ్వర కృప కటాక్ష సిద్దిరస్తు....

    • @sgtogarlasg2157
      @sgtogarlasg2157 3 года назад

      Super song

    • @rajuraparthyraju5451
      @rajuraparthyraju5451 Год назад

      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 3 месяца назад +2

    Tandri Vemulawada Rajanna andarni kaapadu Tandri please❤❤❤❤❤❤❤❤

  • @jalsagoud5945
    @jalsagoud5945 3 года назад +121

    Ee song kosam 10 సంవత్సరాలుగా వెదుకుతున్న ఇపుడు దొరికింది రాజరాజేశ్వర

  • @Mallesh828
    @Mallesh828 6 месяцев назад +3

    సూపర్ వేములవాడ రాజన్నా సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 года назад +48

    కైలాస నిజనివాస ఓ మహేశ్వరా .....! వేములవాడ ప్రవాస రాజేశ్వరా ..... కైమోర్పులు గైకొనరా రాజ రాజేశ్వరా..... కైవల్యం మా కిడరా రాజేశ్వరా...
    ఈపాట వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మనసుకి మాటలకందని ఆనందం కలుగుతుంది.

  • @maggidigangadhar5689
    @maggidigangadhar5689 День назад

    బాలు గారు మీకు ధన్యవాదములు చాలా రోజుల తరువాత మీ పాట విన్నాను మీరు స్వర్గంలో ఉన్న మీ పాటలు సూర్యచంధ్రులు ఉన్నంత వరకు బ్రతికే ఉంటాయి 🌹💐🙏🙏

  • @metasky458
    @metasky458 2 года назад +14

    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర . కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర
    గరళం సేవించావు అమృతం అందించావు
    హర హర యని కొలువగానే త్వరగా వరమిచ్చేవు గరళం సేవించేవు అమృతం అందించావు హర హర యని కొలువగానే త్వరగా వరమిచ్చేవు సిరి సంపదలెన్నెన్నో శివ భక్తులకు ఇస్తావు చిత్రంగా నీవేమో భిక్షాటన చేస్తావు అర్థం కాలేవు నీవు అర్థనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    బూడిద ధరి ఇస్తావు ముక్తి ప్రసాదిస్తావు భూతనాధుడిగా
    ఇ భువనాలను పాలీస్తావు
    బూడిద ధరి ఇస్తావు ముక్తి ప్రసాదిస్తావు భూతనాధుడిగా
    ఇ భువనాలను పాలీస్తావు
    తలను గంగ కలిగున్న నొసటి కంట మంట యంట నీ కేమి
    యు లేకున్నా నిఖీలం అందిస్తావట
    అర్థం కాలేవు నీవు అర్థనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర ....కై మొర్పులు గైకొనరా రాజా రాజేశ్వర ..కైవల్యం మా కీడరా రాజేశ్వర .
    లిరిక్స్ సేకరణ Dr.బోయిని గంగాధర్

  • @gundijagadeswarsharmasinge8008
    @gundijagadeswarsharmasinge8008 5 месяцев назад +1

    Wow ఎంత బాగుంది ఈ song, రేవతి రాగం లో బాలు గారు అద్భుతం గా పాడారు,

  • @njlovebeats9561
    @njlovebeats9561 6 месяцев назад +2

    ఓం నమః శివాయ....
    ...ఈ పాట విన్నవారు బాధలు తొలగి..ఆనంద జీవనం గడపాలని మా తండ్రి శివయ్యను కోరుకుంటున్నాను........ ఓం నమః శివాయ🌺🙏

  • @user-gi2hg3is1w
    @user-gi2hg3is1w 10 месяцев назад +4

    నా ఈ జన్మ శివుడు కి అంకితం ఓం నమః శివాయ

  • @user-qt3gp6tj5v
    @user-qt3gp6tj5v 5 месяцев назад +2

    Om namah sivayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivasureshkasarla3418
    @shivasureshkasarla3418 3 месяца назад +2

    Na talli tandri kapudu mammulanu dhivinchurri rajanna shenkara tandri bless me pls talli tandri kapudu mammulanu dhivinchurri❤❤❤❤❤

  • @m.g.collections635
    @m.g.collections635 2 года назад +5

    ఈ పాట వింటుంటే తల్లిదండ్రులు పిల్లలు మీద చూపించే ప్రేమ కనిపిస్తోంది.పరమేశ్వరుడు ☘️🙏🏻🙏🏻🌺

  • @madarapuraju3301
    @madarapuraju3301 3 года назад +21

    Om sri వేములవడ రాజ rajeswara swamy🙏

  • @boppa6294
    @boppa6294 2 года назад +1

    బోలా శంకర భక్తవ శంకర కాపాడు తండ్రీ

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Vemulawada Rajanna Tandri andarni kaapadu Tandri please 🙏🙏❤❤

  • @mallaiahmallaiah1248
    @mallaiahmallaiah1248 3 года назад +11

    బాలుగారు.సూపర్.మల్లినీవు.puttalayya

  • @paneendramokide2052
    @paneendramokide2052 7 часов назад

    Om namah Shivay 🙏🙏🙏🙏

  • @NagaendrababuKolakani-rw8jm
    @NagaendrababuKolakani-rw8jm Год назад +1

    Jai rajrajeswra swamy namah

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 8 месяцев назад

    Sri Vemulawada Raja rajeshewaye namaha om nama shivaya 🙏🙏🙏🙏🙏

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Tandri Shivaya andarni kaapadu Tandri please 🙏🙏🙏🙏

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 3 месяца назад +1

    Om Namashivaya ❤❤❤❤

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 3 месяца назад +1

    Om Namashivaya❤❤❤❤❤

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 8 месяцев назад

    Maaku istam ayina devudu ma vemulawada rajanna.raja rajeshwari.thalli..om nama shivaya 🙏🙏🙏🙏🙏

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 3 месяца назад +1

    Om Namashivaya❤❤❤❤

  • @narenderreddyraja436
    @narenderreddyraja436 Год назад +2

    🙏🏽🌹oam నమహ శివాయ 🙏🏽ప్రస్తుత నా sankata పరిస్థితి నుంచి బయట పడేసి మళ్ళీ నీ garbhalaya సేవా భాగ్యం త్వరగా అనుగ్రహించు స్వామీ 🙏🏽🙏🏽🙏🏽

  • @Chintu_11210
    @Chintu_11210 9 месяцев назад +1

    Rajarajeshvara....🙏🏻🙏🏻

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 Год назад +1

    Om namah shevaya🙏🙏🙏🙏🙏

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Om Namashivaya ❤❤

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Om Namashivaya 🙏❤️

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Om Namashivaya 🙏🙏

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Om Namashivaya 🙏🙏❤❤

  • @DineshSharma-vr4dw
    @DineshSharma-vr4dw 3 года назад +3

    Om namashivaya

  • @mmrkrlx123
    @mmrkrlx123 2 года назад +1

    Nice song

  • @smsongs1332
    @smsongs1332 2 месяца назад

    ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 Год назад

    Naku challa istam ayina shivaya pata. Om nama shivaya 🙏🏼🕉️🙏🏼

  • @rsr4956
    @rsr4956 3 года назад +6

    🌹🙏ఓం శ్రీ రాజరాజేశ్వరాయ నమః🙏🌹

  • @kgangareddy3210
    @kgangareddy3210 3 года назад +6

    Om NaMhoshivaya. Namaha

  • @shivasureshkasarla3418
    @shivasureshkasarla3418 3 месяца назад +2

    Sri krhodha nama nuthana sawantshara shubhakanshalu talli tandri❤❤❤❤❤

  • @shekharmamathayoutubchanne4745
    @shekharmamathayoutubchanne4745 3 года назад +11

    🙏🥥ఓం నమ:శివాయ🙏🥥

    • @venkataiahvenky4903
      @venkataiahvenky4903 3 года назад +1

      ఓం నమః శివాయ నమః 🙏🙏🙏

  • @kishanambati2141
    @kishanambati2141 Месяц назад

    👌👌👌super songs

  • @dandugulamallesham3473
    @dandugulamallesham3473 3 года назад +14

    ఓం నమః శివాయ గౌరీ దేవి నమః బద్దీ పోచమ్మ నమః శ్రీ మల్లన్న నమః

  • @yamavenkatesh5857
    @yamavenkatesh5857 Год назад +1

    వేములవాడ రాజన్న ❤❤❤

  • @Kkanulu
    @Kkanulu 2 месяца назад

    🔥🔥🔥❤❤ ఓం నమశ్శివాయ❤❤ 🔥🔥🔥

  • @uveeramaleswarao8982
    @uveeramaleswarao8982 Год назад

    శివయ్య . సంతనం . ప్రసదిం సు . స్వామి

  • @gourishankarbollam3508
    @gourishankarbollam3508 4 месяца назад

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @GudlaNiranjan
    @GudlaNiranjan 28 дней назад

    🙏🕉🔱🪔ఓం నమః శివాయ🔱🕉 🙏🪔

  • @rasugantichandramohan6460
    @rasugantichandramohan6460 Год назад

    Na chinnappati nundi vintunna e song ni. Madi vemulawada

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 года назад +3

    Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Sri Vemulawada Sri RajaRajeshwara Swamy 🙏🙏🙏🕉️🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @lakumsuresh3162
    @lakumsuresh3162 3 года назад +4

    We song kosam enno rojuluga eduru chusthunnanu thanq very much

  • @chatharajurajender1234
    @chatharajurajender1234 3 года назад +5

    Om namah shivaya Sri rajarajeshwara swamy 🙏🙏🙏

  • @nagajyothi3572
    @nagajyothi3572 Год назад +1

    ఒక శివ స్తుతి కూడా పెట్టండి వెతికి ఏమిటి అంటే శివుడు హృదయ నిలయుడైన జీవితం ప్రశాంతమౌ మానసం వసంతమౌ అద్భుతం అసలు ఎక్కడైనా దొరికితే పెట్టండి plz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramuakul2448
    @ramuakul2448 3 года назад +4

    Super pata 🙏🙏🙏

  • @lathabachhu1000
    @lathabachhu1000 Год назад

    Super song janma danyam aendhi

  • @ramulueduru4102
    @ramulueduru4102 25 дней назад

    Om namah shivay ❤

  • @saladhishankar5470
    @saladhishankar5470 Год назад

    Super sar

  • @sreekanthnerella1723
    @sreekanthnerella1723 5 месяцев назад

    Om namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikrampola8391
    @vikrampola8391 Месяц назад

    Rajarajeshwara om namah shivaya

  • @NagaendrababuKolakani-rw8jm
    @NagaendrababuKolakani-rw8jm Год назад +1

    Om rajrajaswara Nomo 🙏

  • @srujanasamakommula6675
    @srujanasamakommula6675 3 года назад +5

    Om namshivaya 🙏🙏

  • @krishnagoud59
    @krishnagoud59 14 дней назад

    ఓం నమః శివాయ 🙏

  • @kanchanapallysharathchandr3642
    @kanchanapallysharathchandr3642 3 года назад +8

    చాలా చాలా బాగుంది పాట 💐💐💐👌👌👌🙏🙏🙏

  • @thallaravivarma5061
    @thallaravivarma5061 2 года назад

    Song ki pranam posad 🙏🌼🙏

  • @saikumaryadav6078
    @saikumaryadav6078 2 года назад +2

    Om namashivaya 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 5 месяцев назад

    Om nama shivaya 🙏🏼🕉️🕉️🕉️🕉️🕉️🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 3 года назад +5

    ఓం నమః శివాయ నమః 🙏🙏🙏

  • @yalalaravindar6935
    @yalalaravindar6935 2 года назад +3

    అద్భుతమైన పాట,ఓం నమః శివాయ

  • @rajachityala3295
    @rajachityala3295 3 года назад +10

    Om namasivayah, recent I was done darshan...great temple...

  • @ParlaNagamani-vq5mk
    @ParlaNagamani-vq5mk Месяц назад

    ఓం నంమ శివాయ

  • @smsongs1332
    @smsongs1332 2 месяца назад

    ఓం నమశ్శివాయ❤

  • @gbalaraju116
    @gbalaraju116 5 месяцев назад

    Super song

  • @kutururaju2847
    @kutururaju2847 3 года назад +2

    Om nama shivaya

  • @agadiraju3416
    @agadiraju3416 Год назад

    Om navashivaya E song vintunte purthiga nannu nenu marchi pothunannu

  • @rajudevara5530
    @rajudevara5530 3 года назад +2

    హర హర మహాదేవ శంభో శంకర...
    శ్రీ వేములవాడ రాజరాజేశ్వర...
    కరుణతో మమ్ము కాపాడారా ...
    సమస్త లోకాన్ని దీవించరా...

  • @gurralagondhiprshanth579
    @gurralagondhiprshanth579 Год назад

    Om namah shivaya🙏🙏🙏

  • @rasugantichandramohan6460
    @rasugantichandramohan6460 Год назад

    ఎంత వెర్రి వాడవయ్యా నీవు మోసపోయి నావు ఓ బోలా శంకరుడా గౌరీ శంకరుడా ఈ పాటని అప్లోడ్ చేయండి

  • @user-gq1pc4oj4b
    @user-gq1pc4oj4b 6 месяцев назад

    Edo teliyani anandam❤❤❤❤❤❤

  • @yadagirilingala6783
    @yadagirilingala6783 3 года назад +4

    om Namashivaya 🙏🙏🙏🙏🙏

  • @thummanapellynarendra1198
    @thummanapellynarendra1198 2 года назад

    Om namah shivaya

  • @gadepochaiah3
    @gadepochaiah3 3 года назад +2

    వేములవాడ రాజన్న

  • @kumaraswamykandikonda9521
    @kumaraswamykandikonda9521 3 года назад +4

    Exlent song balu sir hatsuf

  • @gurralagondhiprshanth579
    @gurralagondhiprshanth579 Год назад

    Om namah shivaya 🙏

  • @hanvikareddy6437
    @hanvikareddy6437 3 года назад +3

    Om namaha shivaaya

  • @VRamulu-wl8yd
    @VRamulu-wl8yd 21 день назад

    ఓం నమఃశివాయ

  • @bhumeshchinna8645
    @bhumeshchinna8645 10 месяцев назад

    🙏🙏 Om Shree Raja Rajeshwara Swamy 🙏🙏

  • @karunakarravula8221
    @karunakarravula8221 Год назад

    Om nama shivaya 🙏🙏🙏🙏 om nama shivaya 🙏🙏🙏🙏 🙏

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 8 месяцев назад

    Naku istam ayina song......🙏🙏🙏🙏

  • @shankaraiahbellam2951
    @shankaraiahbellam2951 3 года назад +1

    Shiva shiva

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 Год назад +1

    Vemulawada Rajanna andarni kaapadu Tandri please ❤❤❤❤❤❤❤❤

  • @narenderreddyraja436
    @narenderreddyraja436 Год назад

    Oam🙏🙏🙏🙏🙏 namaha shivaya... 5 dashabdala taravata ni nijarupa garbhalaya darshana savato na janma tarinchindi swami.. Ama darshanam pavanam

  • @user-xt6eb7bt2x
    @user-xt6eb7bt2x 8 месяцев назад

    🙏ఓం నమశ్శివాయ🙏

  • @user-wm2hy4ek8n
    @user-wm2hy4ek8n 8 месяцев назад

    Naku chala istam ee song

  • @jakkulasrinivas6781
    @jakkulasrinivas6781 Год назад

    super song

  • @sivakumarchapa2916
    @sivakumarchapa2916 2 года назад

    Ie song upload chesi nandhuku thanks