Bhakta Kannappa Songs - Shiva Shiva Sankara - Krishnam Raju - Vanisree
HTML-код
- Опубликовано: 30 сен 2011
- Watch Krishnam Raju Vanisree's Bhakta Kannappa Telugu Old Movie Song With HD Quality
Music - Aadinarayana Rao & Satyam
Lyricist - Aarudra
Veturi Sundararama Murthy
C Narayana Reddy - Видеоклипы
శివుని ఎక్కువ ఎవరు నమ్ముతారో వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ......🙏🙏🙏🙏🙏
Nene nammutaanu
Nanu
YES
Shivaya my nannaa garu
🙏🙏🙏🙏🙏
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
మాఱేడు నీవని ఏరేరి తేన
మారేడు దళములు నీ పూజకు
మాఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని....
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేన నీ సేవకు...
Super
🕉️శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కరుణ కటాక్షాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటున్నా 🙏 మీ శివ శంకర్
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం
కోటిజన్మల పుణ్యఫలమే శివభక్తికి కారణం
అవునా సార్ 😭
@@venkatasrinivas777 గారు అవును.
@@hemanth7119 నేను శ్రీ వేంకటేశ్వరుని 10 సంవత్సరాల నుండి సేవిస్తున్నాను.అయినా నా లైఫ్ లో కొంచెం అయినా మంచి జరగలేదు.కానీ గత పది రోజుల నుండి శివాలయం కి వెళ్లి శివుణ్ణి సేవిస్తున్నాను.కొంచెం మార్పు వచ్చింది.బాగా మైండ్ టెంక్షన్ తగ్గింది...సమయానికి తగిన సహాయం అందింది
@@VeereshGoud-vx7to గారు ధన్యవాదాలు.
రెబల్ స్టార్⭐కృష్ణంరాజు⭐ గారు మాత్రమే కన్నప్ప పాత్ర చేయగలనని నిరూపించుకొని శివుని పాటలో అద్భుతంగా నటించిన కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడుఈపాట చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🙏🙏🙏
Mana dharmamlo punrjanmani nammutamu kabatti atma ki shanti anedi manam cheppamu. Paramatma lo leenamayyaru ani cheptamu. Anduke shivaikyam chendaru ani antamu. Ade kaivalyam .
Om shantihi
I like this movie.....very much Rebel Star Krishnam Raju gaari performance excellent ....he is perfect hero to this role
Jai shambo❤
శివ భక్తులు ఒక లైక్ వేసుకోండి..
👌👌🍒🍑👌
👍👍
@@reddyreddy3080 iq1
@@reddyreddy3080 4ww
Ok bgm
కృష్ణంరాజు గారి ఆత్మ శాంతించాలి అని అందరు ప్రారదించి లైక్ చేయండి,ఓం శాంతి🙏🙏🙏
Ku
E movie prabhas cheyyali malli
ఈశ్వర పరమేశ్వర తండ్రి. ......అనంతకోటి వందనాలు తండ్రి నీకు.
శివ నామ స్మరణతో పాట విన్నంత సేపు మనసు ప్రశాంతంగా వుంటుంది....
Omenamashivaya
2023లో విన్నవారు లైక్ వేసుకోండి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
నిన్ను తలవని రోజు లేదు . తలవని రోజు వుంటే అది నా ఆత్మ నిన్ను చేరిన రోజే స్వామి
Om namah shivaya 🙏🙏🙏
Melo oka kavi unnadu brother super
@@chpullannakarthiksuri9761 tq broo om namah shivay 🙏 🙏🙏
పాటలో ఏముంది ?
శివశివ శంకర
శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది .
శివశివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో !
శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం ! శబ్ద , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం !
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల సేయాలి నీ సేవలు || శివ శివ ||
మరింత విశ్లేషన కోసం ,క్లిక్ చేయండి ఇక్కడ www.teluguoldsongs.net
- బమ్మెర
Nice bro
@@hindi-old-songs-bammera 👍
అరుణాచల తండ్రి. ......అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
శివునికి కావలసినది నిర్మలమైన భక్తి, సదాశివుని నమ్మినయెడల సదా మనను కాపాడుతూ, మన వెన్నంటి ఉంటు మనను ఆదుకుంటాడు.
2020 2021లోశివుని పాట విన్న వారు లైక్ వేసుకోండి ఓం నమశివాయ హర మహాదేవ శంభో శంకర🙏🙏
%% % %%. %
Om nama shivaya
@Bharath Banny Q
@@srinup764 Q&A
Om Nama Shivaya 🙏
ఇంత గొప్ప సాహిత్యాన్ని ప్రేక్షకులకు అందించిన కవిగారికీ శతకోటివందనలు 🙏🙏
శ్రీనివాస ప్రెస్ మద్దూర్
ముందు అడుగు వేయించి వాడు ఆయనే వెనుక అడుగు వేయించి వాడు ఆయనే ఆయన లేనిదే సృష్టి ఎక్కడ అంతా ఆయన నడిచి న నెల నే ఆట. మొదలైంది ముగింపు ఎక్కడ తెలుసుకో దైవం లేని చోటు అనేది లేదు 🙏🙏🙏🙏🙏
😮
Lll llq
🙏రోజుకు ఒక్కసారి అన్న ఈ పాట వినకుండా నాకు మనసుకు పట్టదు ఓం నమశ్శివాయహర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🥀🥀🌺🌺🌺
2023
Sambosankara hara hara. ..........anthakoti vandanalu thandri miku.
శివ,శివ,శంకరా.... భక్తవ శంకరా శంభో హరహర నమోనమో...ఓ.....(2)
పుణ్యము, పాపము ఎరుగని నేను
పూజలు, సేవలు తెలియని నేను (2)
ఏ పూలు తేవాలి నీ పూజకు..(2)
ఏ లీల చెయ్యాలి నీ సేవలు ( శివ,శివ,శంకరా...)
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దలములు నీ పూజకు....(2)
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు...(2)
I like very much this song tsrao
8142218485
Rambabu
Onamasivaiah
Onamasivaiah
నిజంగా భక్త కన్నప్పను తలపించిన దిగ్గజం సీనియర్ రెబల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారు గారి అకాలమరణం జీర్ణించుకోలేక పోతున్నా మీ ఆత్మకు శాంతిని,మీ కుటుంబీకులకు ఆత్మ స్థైర్యాన్ని చేకూర్చాలని భగవంతున్ని వేడుకుంటున్నాను🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ శివోహం🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
ఈశ్వర తండ్రీ. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
ఈ పాట వినే ప్రతి ఒక్కరినీ ఆ పరమశివుడు చల్లగా చూస్తాడు ఓం నమః శివాయా హర హర మహదేవా శంభో శంకర ప్రతి ఒక్కరు మారేడు ధళంతో ఒక్కసారైనా ఆ శివయ్య కు అభిశేకం చేయండి అంతా మంచే జరుగుతుంది
🙏
ఒక సినిమా మూలంగా మనందరికీ పరిచయమైన ఈ పాట భక్తులందరికీ ఇది ఒక వేదమంత్రమే. ఓం నమః శివాయ .
QQQ1 QQqQ
Om namashivaya
P
@@nithyasri6100 llookpplopoklp
00
శివ శివ హర హర తండ్రి. ....అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది.
ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు.....
Ramaswethe
L
krishna balu
Murari&toopranmaydakgella(30-10-2019)(10-13am
MAYAJALAMUNA MUNIGEVU NARUDA song in kalahaste mahatyam movie please watch . your opinion same in that song
Wretched
ఈ పాట విన్నప్పుడల్లా మనసుకు హాయిగా వుంటుంది , ప్రశాంతంగా.., ఒళ్ళు గగుర్పొడుస్తుంది... 💕💕🌹💐 ఓం నమః శివాయ...🙏🙏🙏💐🌹💕
¹¹pppp⁹00utþþtu0
ఓం నమః శివాయ గౌరీ 🙏🏻🙏🏻🙏🏻💐🌹💗😍🥰
శివ శివ శంకర. .......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
మాఱెడునీవని ఏరేరి తేనా మారేడు దళములు... భక్తవశంకర... వశంకర... వా శంకరా... 🙏🙏
superb
ఓం పితృదేవోభవ మాతృదేవోభవ తండ్రి ఈ ఈశ్వరుడు అమ్మ జగన్మాత ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శివాయ నమః. ఓం దుర్గాయై నమః
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
🤗🤗🤗🤗దయచేసి మీరు పాట వింటే వినండి అంతేకాని పరమ పవిత్రమైన ఈ పాటను కించపర్చకండి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Super comment bro
చాలా బాగా చేపేరు 👏👏🙏🙏
ఇది కరెక్టు..
Ok...
ఈరోజు సెలవు తీసుకున్న శ్రీ కృష్ణంరాజు గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి..🙏🙏
My misyou
Bi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అరుణాచల. ....అరుణాచల.....అరుణాచల. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం,
మధుర మంజుల గాత్రం, అద్భుతమైన నటన. 👌👌👌👌👌👌అందరికీ 🙏🙏🙏🙏🙏
11 months tarwata Maha shivaratri rojuna ippudu malli chustuna..na comment vundi..💗💐🌹🥰😍
ఓం నమః శివాయ గౌరీ 💗💐🌹🥰😍
నిస్వార్థమైన భక్తితో దేవుడిని కలిస్తే తప్పకుండా వరమిస్తాడు
100%
👍yes u r right... 🙏👍💐🙏శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,. పెరటి చెట్టు వైద్యానికి తప్పకుండా పనిచేస్తుంది.ఉల్లి తల్లిలాంటిది.పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలే ( అశ్వ గంధ ) మందు. ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి.దేనికీ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
ruclips.net/video/NZkmDXePgEU/видео.html
భక్తి భావం ఈ పాటలలో చూసి ఏ మనం తెలుసుకోవచ్చు నాకు చాలా ఇష్టమైన పాట
శివ శివ శంకర భక్తవ శంకర అద్భుతం అమోఘం నీ నామం 🙏🙏🙏🙏🙏🙏
1990 లొ విన్నావారు 👍👍👍 లైక్స్
ఈశ్వర పరమేశ్వర. .......అనంతకోటి వందనాలు thandri miku.
ఈశ్వరా తండ్రి..... అనంతకోటి వందనాలు తండ్రి నీకు. 💐💐💐🙏🙏🙏💐💐💐
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట
S anna
Nijame
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
Yesss
ఇలాంటి పాటలు అధ్బుతమైన పాటలు ఎన్నిసార్లు విన్న జన్మ ధన్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💛❤️
పరమేశ్వర తండ్రి. .....అనంతకోటి వందనాలు మీకు.
శివ శివ శంకర నీ నామము పలుకుతే చాలు తండ్రి మనసు పులక రిస్తుంది స్వామి శివయ్య
ఉదయం అప్పుడు ఈ పాట వినండి దయచేసి ఈ పాట వింటుంటే హృదయం హృదయమంతా ఉత్సాహభరితంగా ఉంటుంది
శంకర హర హర. .....అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
మనం దేవుడి ముందు వెలిగించిన అగరవత్తులు సువాసనలు పరిమళాలు వెదజల్లుతున్న అప్పుడు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనసుకు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనకు కలుగుతుంది .
కైలాసవాస ఈశ్వరా తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
I am from Nepal. I love this song
Jay hind❤
నిజంగా భక్త కన్నప్ప ఇలాగే ఉండేవాడేమో...
శంభోశంకర హర హరమహధేవ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
మంచి చిత్రం, పాట. చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
నిజమైన భక్తికి నీమ నిష్టాలు లేవు. మనసు అలోచనలు పవిత్రంగా ఉంటే పరమాత్మ నిలోనే కొలువైన ఉంటాడు. కేవలం బాహ్యపూజలకే పరిమితమై. లోక దృష్టిని వీడే ప్రయత్నం పరమ వ్యర్థం. పూజ అంటే సమర్పణ భావం.అది మనలోనే ఉంది. కామ క్రోధాలకు .లోభ మోహాలకు.మద మాత్సర్యాలను నియంత్రించుకుంటే మనిషే "మహర్షి" అవుతాడు.
నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది.
ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు.....
✍ మున్నా
Munna VDS
Meru Hindus mi ainaa ...anni ardalu maku kuda theliaduu andi...nijamga bhakthi unti..devudu ela aina siwikaristhaduu100%crt ...meku hates off andii.. .me cmnts ki memu abhumanulamuu💐💐💐💐💐💐💐💐💐💐meru andarivaruu...not only Muslim 👏👏
ThankQ for all
Naaku chala isttamaina paata. Crt ga chepparu athma shuddi leni pujalu vyardhame. Merru marenni manchi paatalaku cmnt peduthune undali. Vayasulo naa kanna chinnavarani ekavachanam tho sambodhisthunna. Ayushmaan bhava
Munna VDS excellent ga chepparu
SivaKamakshi Suddapalli ThankQ very much
శంకర హర హర తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రి నీకు.
శంకర హర హర తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
భగవంతుడా నీ ధరికి రావటానికి నాకు దారి చూపండి తండ్రి 🙏🙏🙏🙏
పంచాక్షరి మంత్రాన్ని జపించండి. కష్టనష్టాలకు మీరు చేసే మంత్ర జపానికి సంబంధంలేదనుకుని, సాధన అనేది మీకోరికల కోసం కాకుండా జపం చేసి ఆ మంత్ర జప ఫలితాన్ని కూడా ఆయనకే అర్పించి, మీకు తోచిన దానిని నైవేద్యంగా సమర్పించండి. అంతే.🙏
Siva
Listen or say or write god's names or songs always
భగవంతుడి దగ్గరకు వెళ్లాలా? అంటే ఇప్పుడు మీరు ఉన్న చోట భగవంతుడు లేడా? ఉన్నా మీరు చూడట్లేదా?
AmmaNanna paadala daggara kurchunte devudini cherinatte manam ....Ade kadaa Ganapathi and Kumarswamy story lo cheppindi Bro...
అద్బుతమైన పాట నాకెoతో ఇష్టo
ఓం నమః శివాయ 🙏 సూపర్ సాంగ్స్ ❤️❤️
Im from Karnataka I know telugu it's really very nice I like Bhakthi songs
Om నమః శివాయ 🙏
ఏంతో మంచి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
🙏ఓం నమఃశివాయ నమః 🙏
శివ శివ హర హర. ....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
RIP to bhakta kannappa krishnam raaju gaaru
సాంబశివ. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
I watched this movie when I was 4 years old . Some how song stick to memory and was recorded by my Ist class teacher and still I have it in memory very fresh .
Nijame మనసు పవిత్రంగా వుండాలి అప్పుడే మనము chese ప్రతి pooja దేవునికి cherutundhi
2020 Lo vinnavalu okkalike vesukonidi 💟😘😘😘
Noob
పాటలో ఏముంది ?
శివశివ శంకర
శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది .
శివశివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో !
శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం ! శబ్ద , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం !
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల సేయాలి నీ సేవలు || శివ శివ ||
మరింత విశ్లేషన కోసం ,క్లిక్ చేయండి ఇక్కడ www.teluguoldsongs.net
- బమ్మెర
అరుణాచల. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం
Super
Madhu Nagam
9
thorra ravi 9
Madhu Nagam
Murari&toopranmaydak(14-11-2019)(07-46pm
శివరాత్రి సందర్భంగా ఈ పాట వింటూ, చూస్తే like వేసుకో0డీ
భగవంతుడు శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.🙏
సాక్షత్ ఈ పాట లో శివుడు ఉన్నాడు శివమ్
0
నిజం......దేవుడున్నాడు మీ కామెంట్ నాకు హాయినిచ్చింది....శివుడే స్వయంగా ప్రసన్నమయ్యాడు thank u
Sivudu andarilona vuntadu kondaru chudaleru
@@musicsharer1401 Lii lloLloyd is p ppppllllloo9o LoPppp
అవును..
ఒక మధుర అను భూతి కలిగి మనసు ఎంతో ఆహ్లాద కరంగా ఏదో తెలియని ఆధ్యాత్మికo లో తేలియాడుతుంది 🙏🏻రామకృష్ణ గారి కంఠం ఒక అమృత జలపాతం
Krishnam raju heart petti chesadu
ఈశ్వర పరమేశ్వర తండ్రి........అనంతకోటి కోటి వందనాలు తండ్రీ నీకు.
శివ. ..శివ. ...హర హర. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
ఎప్పుడన్న పాటలతో పోల్చుకుంటే ఈ పాట వెయ్యి రెట్లు గొప్ప...super సాంగ్ in తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.....
👍👍
నా మనసు బాగా లేనప్పుడు
ఈ పాట వింటాను...
నాకు చాలా ఇష్టమైన సాంగ్ 🌹ఓం నమఃశివాయ 🙏🙏
I may be the only black person here, but lemme be the first to say, SHAMBHOOOO HARA HARA! NAMO NAMOOOO! 🕉🕉🕉🕉🕉
మా నాయనమ్మ నన్ను ఓల్లో పడుకోబెట్టుకొని ఈ పాట పాడేది. నా చిన్నప్పుడు
Adrustavantudivi
You are so lucky,
Sweet memory
మరి ఇప్పుడు?
Great grandmother
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
Veturi
Arudra
C Narayana Reddy ముగ్గురూ కలిసి రాసారా ఈ పాట?
Veturi ఒక్కరే అందరి కవుల కలయిక వేటూరి 😘
Siva siva.....I pity them who disliked this divine song with simple but powerful words...Kannappa is not a scholar he is an innocent jungle man this song shows the heart of the innocent devotee like him/me....moreover there is one beauty in second charanam...the word MAAREDU is used for different meanings...MAA REDU neevani ereri tenaa MAAREDU dalamulu..first MAA REDU means Our King(Maa =our,Redu=King) second MAAREDU=Bilva leaf which is used in Lord worship. OM NAMAH SHIVAAYA
Super bro inni sarulu vinnanu kani ippudu ardham aiendhi chala thanks
In his past life he is Arjuna naa brother
అంతా బాగుంది కాని కామెంట్ తెలుగులో రాస్తే ఇంకా బాగుండేది
Very nice 👍👌 శివు ని నమ్మండి
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ ఓం నమశ్శివాయ శివయ్య పరమేశ్వర నా తండ్రి
ఈశ్వర పరమేశ్వర. .......అనంతకోటి వందనాలు thandri నీకు.
ఓం నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన పాట 🙏🏼జోహార్ కృష్ణం రాజు గారు
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏గొప్ప కామానియమైన పాట
No visual effects no 3D no 4D. Perfect master piece
శివ శంకరుని ఈపాట ఎంతబాగుందో
రుద్ర. .........అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
ఈ పాట ఇంత మధురం గా చిత్రించిన వారందరికీ నా నమస్సులు
శివుని పాటలలో నాకు అత్యంత ఇష్టమైన పాట
శివ శివ శంకర భక్తవ శంకర
Rest in peace krishnaam Raju garu😓😓
I am a great admirer of Ramakrishna garu.. His style of singing is unique and romantic songs come out very well in his voice as other type of songs.. He has sung all types of songs and most of his songs were super hits and heard,appreciated even today
Very good singer.
Yes sir rightly said
శివుని భక్తులకు చాలా గొప్ప గీతం
08-03-24 ఈ రోజు మహాశివరాత్రి... ఈ పాట వింటూ ఈ రోజంతా ఆ శివనామ స్మరణలో గడిపేస్తున్నాను.
I am listening this song since my childhood. Ramakrishna garu has sung this song with his mesmerising voice. Today also this song appears as fresh as it was when this song made.
నా చిన్నప్పుడు మా శివాలయం పైన ప్రతి రోజు ఈ సాంగ్ వినేవన్ని.
మహాద్భుతమైన పాట ❤️❤️❤️
ఈ సినిమాని స్వర్గీయ కృష్ణoరాజు గారి వారసుడు ప్రభాష్ రిమేక్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తే.. మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం భావితరాలకు అర్ధమవుతుంది. 🇮🇳