500 రూపాయలతో మన ఇంట్లోని పాత మంచాన్ని కొత్తగా మార్చుకోవచ్చు||Old Bed frame remodeling||B like Bindu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 793

  • @BLikeBINDU
    @BLikeBINDU  3 года назад +106

    అందరికీ నమస్కారం🤗🙏. ఈ వీడియో లో నేను చూపించిన మంచాన్ని రీ- పెయింట్ చేయడం కోసం 1000 రూపాయలకు రెండు పెయింట్ డబ్బాలు , 2 రోలరు బ్రష్ లు, రెండు శాండ్ పేపర్ షీట్లు, మాములు బ్రష్, పెయింట్ థిన్నర్ కొన్నాను. ఆ మంచానికి రంగు వేయడానికి ఒక డబ్బా పెయింట్ సరిపోయింది. ఇంకా కొంచెం మిగిలింది కూడా...అందుకే 500 రూపాయల్లో అయిపోయింది.ఈ వీడియో లో నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. శాండ్ పేపర్ కొట్టిన తర్వాత మంచాల్ని గట్టిగా పిండిన తడి బట్టతో శుభ్రంగా తుడిచి ఆరిన తర్వాత పెయింట్ వేయడం మొదలు పెట్టాలి. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో ఆరిపోతుంది. మరియు ఈ వీడియో లో నేను కొన్ని చోట్ల cot అని ఉపయోగించాల్సిన స్థానంలో అనాలోచితంగా బెడ్ అన్నాను. అక్కడ బెడ్ ఫ్రేమ్ అనాల్సింది పోయి అలా అన్నాను. అర్ధం చేసుకోగలరు. ధన్యవాదములు.🤗🙏

    • @shaheenaparveen4589
      @shaheenaparveen4589 3 года назад +1

      Chalabaga chesaru ...sarileru meekevvaru..u r..multi talented bindu 😘😘🤗🤗

    • @umaranibavisetty2485
      @umaranibavisetty2485 3 года назад +6

      Teak wood cot కి paint వేసే శారా? ప్చ్!పోలిష్ చెయ్యాల్సింది, antic piece కదా!

    • @ullasangautsahangawithmadh6138
      @ullasangautsahangawithmadh6138 3 года назад +2

      Awww bindu entha cute ga unnavo patha clippings lo. Ninnu chusthey nuvvu antha emotional anipinchavu😍🥰👌💐

    • @malluarjunmallu3159
      @malluarjunmallu3159 3 года назад +3

      తప్పుగా అనుకొండి ఈ విడియా నేను మా అమ్మ గారు చుసి మూ అండి అందుకు మీరు వారానికి రెండు రోజులు తోటలు వుంటారు కాని నేను మా అమ్మ తోటలలో వుంటమ్మ... కాదు ఉదయం 8 గం "" ఎళ్ళి తిరిగి సాయంత్రం 6 గుంట లక వుంటు మా అమ్మా గారు మీ విడియా చూసిరా అండి అందుకు

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +2

      @@malluarjunmallu3159 అయ్యో అస్సలు లేదండీ మీరు అడిగిన సందేహమే ఇంకొకరికి కూడా రావొచ్చు అని ఇలా వివరంగా రాశాను అండీ...

  • @kishorgv1526
    @kishorgv1526 3 года назад +1

    చెల్లెమ్మా...చక్కగా చాలా ఓపిగ్గా తెలియ చేసారు...ధన్యవాదాలు.

  • @sadasivasreenivasu9202
    @sadasivasreenivasu9202 2 года назад +1

    మంచి వీడియో అంతకు మించిన గ్రేట్ మెమోరీస్ అమ్మా! ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళి తిరిగి రావడం జరిగింది నాక్కూడా నిజంగా ! టేకు వార్నిష్ కోసం వెతకడం జరిగింది. ఈ వీడియో నాకు ఉపయోగం లేదు కానీ... Great Video You have posted here. God Bless You అమ్మా !

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 года назад

    మేడం మీలాంటి జనరేషన్ ఇప్పుడు వాళ్లు నేను చూస్తేనే అసలు నేనే లేరు మేడం కానీ మీ జనరేషన్ మీ ఆలోచనలు మీ విధానం మాకు చాలా బాగా నస్తది పైగా ఆయుర్వేదం కషాయాలు ఇవన్నీ చాలా లైక్ చేస్తాడట థాంక్యూ

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 3 года назад

    Sister ...nenu chinna illu House construction chestunanu ...chala varaku me ideas nenu vadukuntunanu....chala chala. Tnq sister.

  • @devadulauma7889
    @devadulauma7889 3 года назад

    ELAGA ANDARU NERCHUKONI CHESUKOVALI...PAINTERS MEDA DEPEND AVUTUNTE VALLU CHALA DEMEND CHESTUNNARU. EDE KADU CHINNA CHINNA PLUMBER WORKS KUDA CHESUKOVALI PEDDA KASHTAM AMI KADU UNEDUCATED VALLE CHESTUNNAPPUDU MANAM ANDUKU CHEYYALEMU....SUPER

  • @rajanigundapu655
    @rajanigundapu655 3 года назад +1

    Chala Manch idea 👍

  • @ushaberu3170
    @ushaberu3170 3 года назад +1

    Mee views ,ideas chala baguntai. Pathadananni ala preserve cheyyalanukovadam, old things ni, memories ni kapadukovadam .. adorable

  • @snktelugu6549
    @snktelugu6549 3 года назад

    బాగుంది సిస్టర్,సండే లేక హాలిడేస్ లో చేసుకోవచ్చు.సూపర్ .

  • @rohithrayalaseema305
    @rohithrayalaseema305 3 года назад +1

    Very nice, chaala usefull vedio. Pathavatini padeyakunda repair chesi vadukovadam anedi chaala manchi vishaya. Naaku ee alavatu vundi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Namastey andi..Thank you so much...manchi alavatu andi

  • @S4sadhanala
    @S4sadhanala 3 года назад +1

    Excellent andi... మేము కూడా మా పెళ్ళికి మా అత్తగారు 1997లో ఇచ్చిన ఒక పాత teak wood మంచాన్ని remodel చేసి వాడుతున్నాము. And ఇంకో విషయం నేను కూడా మా పిన్నిని అనసూయా.... అని పేరు పెట్టి పిలిచేవాడిని. మా అమ్మ అలా పిలిచేది అందుకే నేను కూడా పిలిచేవాడిని. ఇప్పుడు కాదులెండి... చిన్నప్పుడు. మీరు చెప్తుంటే.... ఆ స్వీట్ memories గుర్తొచ్చాయి... Thank you very much..

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +1

      Super andiiమీ అమ్మగారు మీకు ప్రేమతో ఇచ్చిన మంచాన్ని అంతే ప్రేమగా ఇప్పటికీ వాడుతున్నారు. పిన్ని అంటే మనకు జస్ట్ లైక్ సిస్టర్ కదా..అమ్మ తిట్టినప్పుడు పిన్నే కదా గారాబం చేసేది. పిన్నిని ఎలా పిలిచినా ఒకే. ఆనందంగా ఉంటుంది.🤗🙏

    • @S4sadhanala
      @S4sadhanala 3 года назад

      @@BLikeBINDU thank you....

  • @nirmalanaidu5003
    @nirmalanaidu5003 3 года назад

    Hai andi...miru cheppinatteee chesam....superb vachaiii
    Thank you for your ideas

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 3 года назад

    వెరీ గుడ్..మీ క్రియేటివిటీ కి అభినందనలు..నేను కూడా ఇలాంటివే చేస్తూ ఉంటాను

  • @swapnabachana6250
    @swapnabachana6250 3 года назад

    Bindu gaaru nijamga meeru multitalented and down to earth untaru
    Enta clear ga evaru explain cheyaru kaani meeru ala anukokunda detailed ga cheptaru...

  • @mounikatalari8221
    @mounikatalari8221 3 года назад

    Easy ga dennaina ammeyochu, vatitho mudipadunna gnapakalani ammeyalemu , meeru cheptunnappude naaku yedupochindi, thank you madam

  • @gorantlakrishna1815
    @gorantlakrishna1815 3 года назад

    బిందు గారూ మీరు great andi
    అన్ని పనులు చేయగలరు

  • @boddulurikusuma3101
    @boddulurikusuma3101 3 года назад

    chala bagundi. yedichesina perft ga cheyyadam needaggaranerchukovali.

  • @ravireddy7558
    @ravireddy7558 Год назад

    Mam, it's very understable. Saved my money

  • @rajiniliju4394
    @rajiniliju4394 2 года назад

    Iam shocked to see dis ....my bed is like dis ...aaahh...ur views are just like me ....so sweet of u...keep going on ....iam addicted to u baby bindhu...ur simplicity

  • @sivarajk6208
    @sivarajk6208 3 года назад

    First time chustunna mi video chudaganea subscribe chesanu chala useful videos chestunnaru

  • @padminiganti3740
    @padminiganti3740 3 года назад

    Supper Bindu Garu. Mana house lo vastuvulani maname Reemodel chesukovadam, aa feel adbhutam

  • @avnarayana3825
    @avnarayana3825 3 года назад

    Chala baga chepparu, alage patha gnapakalu gurthu cheyencharu, Tq andi.

  • @anithathirlapuram5383
    @anithathirlapuram5383 3 года назад +1

    Hi Andi... good idea..menu Kuda try chesthamu colour veinchadaniki

  • @rameshbhirisetty4176
    @rameshbhirisetty4176 3 года назад +2

    నమస్తే madam....
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి.... ధన్యవాదాలు... ఐతే ఇప్పుడు మధ్యతరగతి వారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు ఆవుతోoది.... కేరళ, తమిళనాడు లో interlocking brick system ద్వారా లో బడ్జెట్ లో తక్కువ ఖర్చు లో ఇల్లు కడుతున్నారు .... వాటి వివరాలు తో ఒక వీడియో చేయగలరు...

  • @jayamadhuriyalamanchili8537
    @jayamadhuriyalamanchili8537 3 года назад

    Meeru chupinchevi chusi nenu Chala inspire avutanu 👍

  • @Mahesh-raju27
    @Mahesh-raju27 3 года назад +1

    U have very good ideas..every women should be like u..mee Laaga unte prathi Ellu baagupadthundhi..

  • @aneesshaik4949
    @aneesshaik4949 3 года назад +7

    Your videos are very peaceful and very relaxing. I correlate with my old memories 👍🏻

  • @buradaguruprasad5795
    @buradaguruprasad5795 3 года назад

    You are rich but simple and hard worker.

  • @manojmanoj-xq5oz
    @manojmanoj-xq5oz 3 года назад +23

    Bindu akka you are multi talented and versatile person

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +7

      talent emundi maa..avasrame annee nerpisthundi... 🤗

  • @phanikumar1259
    @phanikumar1259 3 года назад

    నిజంగా great idea... Madam..Tq...

  • @mallishwarigovind7578
    @mallishwarigovind7578 3 года назад +1

    Hi Bindu garu chala baga chesaru🤗🤗stickers vestene bavuntadhi veyyandi

  • @pottabathinipavani8853
    @pottabathinipavani8853 3 года назад +1

    Hello akka.... Asusual meeru em chesina Naku nachestundi bcz meeru yeppudu oka positive vibe tho chala opigga aa pani ni anandhistu chestaru and yem jarigina positive ga tiskune mi nature. Lots of love to you akka🤗🥰🥰🥰

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +1

      HI maa Pavani Thank you so much maa🤗😍

  • @penumetsasubbarajuvenkata3679
    @penumetsasubbarajuvenkata3679 2 года назад

    బాగుంది మీ ఆలోచన

  • @revathisivakumar2120
    @revathisivakumar2120 3 года назад +2

    Hi Bindu garu
    U r really great
    Mee ideas ki, thinking ki fidaa 😍😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Hello Revathi garu..Thank you so much andi

  • @vinnylucky3378
    @vinnylucky3378 3 года назад +1

    Manchi aalochana bindu garu. Dhanyavadalu

  • @Ravikumar-yb1un
    @Ravikumar-yb1un 3 года назад

    As woman u working hard n showing leftest idia s to every lazy ladies tq Medan B like B

  • @gantisomeshwar8496
    @gantisomeshwar8496 3 года назад +1

    Stikers Chala Bagundi Bindu Garu

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 года назад

    ఎక్కువగా మేడం మాకు ప్రకృతి విధానం ప్రకృతి ఆయుర్వేదం ఇలాంటి నేను చాలా లైక్ చేస్తే మేడం నా పేరు మహేష్ మేడం ఈ కషాయం అంటే చాలా చాలా ప్రయాణం మేడం నాకు ఫాలో అవుతాను థాంక్యూ మేడం

  • @MeerasHobbies
    @MeerasHobbies 3 года назад

    Mee lanti vopika andari ki vundali kadandi ,naku ela cesukovatam estam super nice

  • @zeenathusman3652
    @zeenathusman3652 3 года назад

    Very nice 👍....chala interesing ga untayi mee videos

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад

    హాయ్ బిందూ గారు శుభోదయం చాలా బాగున్నాయి బాగా చేయించారు ,చాలా బాగున్నాయి పాత కాలం నాటి వస్తువులు అభినందనలు మీకు,మా పొలాల్లో కూడా పొగాకు వేసేవారుస రోజులు మళ్లీ తిరిగి రావు మధుర జ్ఞాపకాలు నైస్ వీడియో 👍

  • @rudraanusha3584
    @rudraanusha3584 3 года назад

    You have done a good job madam you teach me more like money saving nice madam

  • @sigirisettipriya4678
    @sigirisettipriya4678 3 года назад

    అక్క మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది ఇంకా 👌 మీ తోటి చాలా బాగున్నాయి అక్క నీ ఓల్డ్ హౌస్ కూడా చాలా బాగుంది

  • @swathip2149
    @swathip2149 3 года назад +6

    I like the clarity and the way you speak -complete info in every thing about the video what you do . Vadakam basha antaru so we usually say bed instead of bedframe so that's
    ok .

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +1

      Thank you so much Swathi garu... Thanks andi ardham chesukunnanduku...🤗😊🙏

  • @ashok5526
    @ashok5526 3 года назад +1

    Spray.paint theesukovalsindi ma... You have multiple talents..I too have two teak wood cots. Now I have an idea after watching your vedio. Thankyou somuch ma.
    Ashok Uncle. Hyderabad.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Namasthey andi...Spray cans kudaa techamu..adi next sofa remodeling ki vadadamu ani pakkana pettanu andi... Thank you so much andi ..you are welcome🤗🙏🙏

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 3 года назад

    Beautiful idea akka chala bagachesaru

  • @mvvpadmavathi1588
    @mvvpadmavathi1588 3 года назад +1

    Hi bindu....
    You are awesome. Mee ideas chaslaa simple gas motivation gaa vuntaayi. I love your attitude. Form vlogs chaalaa chaaalaa baaguntayi. simple gas natural gas vuntaayi. B like bindu laagaa alochinchaali, vundaali. Keep it up.❤️

  • @srinivasjula3272
    @srinivasjula3272 3 года назад +1

    వీడియో చాలా బాగా నచ్చింది మాం

  • @rbchennuru
    @rbchennuru 3 года назад

    Madam, for the last three months I have been doing same thing at my home for 20 yr old cots. surprised to see your video. Thumbs Upto you.

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 года назад

    చాలా నచ్చింది మంచి ఐడియా పూర్తి వివరంగా, thankyou.💚

  • @kishore1640
    @kishore1640 3 года назад

    నిన్ను మనస్పూరతిగా పొగడ లేకుండా ఉండలేకున్నను. 👍 God bless you

  • @krishnamanasa3143
    @krishnamanasa3143 3 года назад

    Ahii bindhu garu mee vedios chala bavuntunnee anni vedios chusthunnamu ... voice clarity and prati chinna vishayam clarity ga chepthunaru .. all the best looking forward for more vedios...

  • @yphanisaikrishna4103
    @yphanisaikrishna4103 3 года назад

    Mee thought s Chala bagunnai meeru kuda naalagane aalochistarani ardam autundi

  • @madugulasunilkumar4828
    @madugulasunilkumar4828 3 года назад +1

    Hi bindugaru I am sunitha mi sweet memories chala bagunnayi low budget lo cots remodel chala baga chupincharu miru super andi

  • @vanajapotharam5239
    @vanajapotharam5239 3 года назад +2

    Nice Bindu garu nenu mee videos regulour ga chusthanu prashanthanga anipisthundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Thank you so much Vanaja garu

  • @himambieshaik2187
    @himambieshaik2187 3 года назад +1

    Hi bindu,idea chala bagumdi ,so creative.

  • @profvenugopal
    @profvenugopal 3 года назад

    మీరు స్వయంగా ఇవి చేసి చూపడం గొప్ప అండి, అంటే అమ్మాయిలకు మాంచి inspiration (స్ఫూర్తి దాయకం) అనీ నేను సంతోషం గా అనిపించింది...👏🏻👏🏻👏🏻👏🏻
    నాకు ఇంకా ఈ పని/పద్ధతులూ తెలుసుకోవాలని ఉంది...
    Keep it up అండి...🙏🏻

  • @anuthanam2708
    @anuthanam2708 3 года назад

    Fantastic Bindu garu

  • @kavithareddy9802
    @kavithareddy9802 3 года назад

    Nenu kuda chinna Chinna panulu intlo try chesthunna. Buy a sanding machine , a drill unit and a jig saw. Ivi vunte chaala experiments cheyyochhu. Bird feeders, water feeders, wood benches for garden... u can play a ton
    I like the effort u put in. You are Such a down to earth person and an inspiration to plenty of girls.you can use stencils to paint a pattern instead of stickers

  • @nagalakshmip2782
    @nagalakshmip2782 3 года назад +1

    Nice Bindu garu, mee videos chala baguntayi.

  • @sjm469
    @sjm469 3 года назад +11

    We admire your life style and happy sole.

  • @chagantisanjanavarshitha8840
    @chagantisanjanavarshitha8840 3 года назад +2

    Namaskaramandi Bindu garu 🙏chala bagunnai me cots paint kuda chala baga vesaru🤩😍👌🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +1

      Namasthey andi... Thank you sooooo much🤗😍🙏

  • @rajareddy9754
    @rajareddy9754 3 года назад

    Super Akka ..ur ideas so nice akkaya garu

  • @divyavani3979
    @divyavani3979 3 года назад

    Me bedsheets chala bagunnay.. Ekkada theskunaro chepthara koncham

  • @shyamtumma19
    @shyamtumma19 3 года назад +1

    Masthu undi Akka me idea.Superb!

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 3 года назад +1

    I Appreciate your work Bindu -G 👏👏👏👍

  • @Deepikaborugadda
    @Deepikaborugadda 3 года назад +1

    Hello akka.... Nijanga naaku ee video chaala use avthundhi thank you 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Hello maa manchidi... nuvu paint vesthe elaa vachindi naaku cheppu

  • @neelimarao5815
    @neelimarao5815 3 года назад

    Bhondhu meeku hates up super chalaa use full gaaundhi tq so much meeku hb ki

  • @likithreddy4120
    @likithreddy4120 3 года назад

    I like your simplicity and hard working nature...hats off Bindugaru

  • @lankajayakumar6420
    @lankajayakumar6420 3 года назад

    Super sister, chaalaa chaalaa baagundi

  • @mvlramani3150
    @mvlramani3150 3 года назад +1

    Very useful vedio bindu garu.very nice

  • @east2westthejourneyofaheart
    @east2westthejourneyofaheart 3 года назад +1

    Chalabaga renovate chesaru Bindu

  • @sarithachikati8192
    @sarithachikati8192 3 года назад +1

    Hi.bindu akka.so nice nuv chala naturalaga utav mee video s chustutanu.papa. Ela undi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      HI maa Thank you so much... maa ammayi pareekshalaku chaduvukuntundi maa..baagundi... 🤗😍

  • @vijayvarma4728
    @vijayvarma4728 3 года назад +1

    First comment good videos good mom

  • @dinahmoses1859
    @dinahmoses1859 3 года назад

    Nijanga super idea icharandi బిందు గారు కాని మేము teak wood vee icheaamu ee video kocham mundu ainte Avi ఉండేవేమో any way thanks for your idea

  • @Veronica-bt7gu
    @Veronica-bt7gu 3 года назад

    Bindu Garu mee manasthatham, mee activities chustunte nannu nenu chusukunnattundi...Naku kuda chinna naati ammamma kalapu gnapakaalu eppudu gurtu chesukunta...madhuramaina gnapakaalu...meeru chese aa panulu anni chustunte akkadiki vacheyalanpistundi..Naku avanni chala ishtam...kani ippudu Naku 55 (age)..mimmalni chusthe muchatestundi I like you ma

  • @saashritha1563
    @saashritha1563 3 года назад

    Nice idea bindu...hats off to your patience

  • @maanasgamer_yt6330
    @maanasgamer_yt6330 3 года назад

    Nice👌👌 first centre lo vuna vatiki colour vesi tharvatha outside vesthey dress ki paint antadhu

  • @manjulasrija5475
    @manjulasrija5475 3 года назад

    Superb Bindu gaaru...
    Me idea chala bavundi..

  • @sirishpm7670
    @sirishpm7670 3 года назад

    Hii Bindumam lots of love from karnataka

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 года назад

    U r simple site is great

  • @bhavyayellapu184
    @bhavyayellapu184 3 года назад +1

    Hi Bindu garu naku ma pillalaki me videos ante chala istam anduloni framing videos ante inka istam...Ma babu ki 9yrs old meru chesinattu Dondakaya pachadi cheyamantunadu...

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Hi andi... mee pillalaki naa videos nachutayi annanduku chala santosham andee... dondakaya pachadi chesi pettandi chala baaguntundi.. 🤗😍

  • @bindureddykalvapalle
    @bindureddykalvapalle 3 года назад +1

    All rounder akka nuvvu...entho mandiki inspiration...keep going..👍

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Thank you so much maa ...Bindu ..sure😘😍

  • @jyothipadmaja8542
    @jyothipadmaja8542 3 года назад

    Nice bindu ma intlo ammamma echhina ponderi moncham undi

  • @sudhakanchi6222
    @sudhakanchi6222 3 года назад +2

    Super idia amma bindu god bless u

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      Namasthey andi elaaa unnaru? Thank you so much for your blessings andi

  • @suryarao6433
    @suryarao6433 3 года назад +1

    Maaku kooda patha jnapakalu gurthukosthunnayamma.
    God bless u

  • @shashidas8117
    @shashidas8117 3 года назад

    Very nice Bindu.. Plain will look very elegant... That's my view..

  • @indira8361
    @indira8361 3 года назад +7

    I like ur way u of talk nd simplicity in ur videos bindu garu nd u r the only one you tuber who don't ask like subscriber nd share in ur videos

  • @niharikaravimalli1598
    @niharikaravimalli1598 3 года назад +1

    U r something... Different... Manchi andalo.... Cool watermelon Tinna feel vastundi... Mee videos choostey... 😀

  • @VijayaLakshmi-sl1ul
    @VijayaLakshmi-sl1ul 3 года назад

    Nice video 👍
    Takewood colour putti ekkada dorukutundi link ivvara pls

  • @sailakumari9946
    @sailakumari9946 3 года назад +1

    Nice information and pata vastuvula colaction is very good

  • @uma9687
    @uma9687 3 года назад

    After seeing youR video made me to think use our grand parents cot...Old is Gold

  • @sreelatha909
    @sreelatha909 3 года назад

    Super ga chesaru

  • @bhagyan6856
    @bhagyan6856 3 года назад +8

    Techy, more respect to old customs, easily adoptable to new things, hard working, perceivarance, versatile, multi tasking, multi talented though truth supporting , Facts talking beautiful soul is our Bindu. God Bless Your Family.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад +1

      Namasthey andi🤗🙏. Thank you soooo much for your blessings🙏

  • @madhupriyacreations4036
    @madhupriyacreations4036 3 года назад

    Your video very nice 👍
    You making hard work
    Totally good video 👍

  • @vegisripavani1853
    @vegisripavani1853 3 года назад +1

    Super bindhu ,chala baaga chesaru stickers antinchakandi natural look undadhu,idhi naa opinion maatrame

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 года назад

      anthe antaara... naaku alaage anipinchindi..anduke first just petti chusi baaaguntene pedadamu anukunnanu...sare andi

    • @sirihanumaagencies4374
      @sirihanumaagencies4374 3 года назад

      @@BLikeBINDU stickers veste new model cot la vuntundhi old look radu mam

  • @shobhanathnath3657
    @shobhanathnath3657 3 года назад

    So useful Papa thank u pl

  • @ramaraosamanthula7235
    @ramaraosamanthula7235 3 года назад

    Thanks Amma for your patience

  • @kbapuji
    @kbapuji 3 года назад

    Bindhugaru madi kuda westgodavari Dwarakathirumala daggara me bed chala bagundhi patha vasthuvulu enni years ina vati value andaraku Theledhu meeru chupinchina patha vasthuvulu ma daggara kuda unnavi memu prathi year Sankranthi ki Amma valla urilo andharamu velathamu chala baguntundhi MissBapuji

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 года назад

    Very sentimental....... Bindu. Nice to see you like this