Special Discussion With Dr. P. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2021
  • Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 39

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 года назад +26

    మీకు లాగా మాట్లాడేవారు, ఆలోచించేవారు ఇలా బహిరంగంగా మాట్లాడితేనే దేశద్రోహులకి బుధ్ధి జ్ఞానం వస్తుంది..... 🙏🙏🙏

  • @jangaiahm3728
    @jangaiahm3728 2 года назад +8

    వావీ వరుసలు లేని, నీతి నిజాయితీ లేని సెక్యులర్ గాడు ఆ పెరియర్ గాడు🤦

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +15

    శ్రీ రామచంద్రుని ఎందుకు కొలుస్తున్నామంటే, ధర్మం కారణం.
    రావణాసురుని లో ధర్మం వుండి వుంటే ఆయనే మన దైవం అయివుండేవాడు.రావణుడు
    స్థానికుడైనంత మాత్రం చేత,సమర్థించలేముగదా.
    జై శ్రీ రామ్ 🙏🌼🌹

  • @Upendra126
    @Upendra126 2 года назад +11

    నిజం చెప్పారు సార్

  • @Incredible_India_123
    @Incredible_India_123 2 года назад +19

    మీరు వాస్తవ పరిస్థితిని చెప్పారు.కొంతమంది మీడియా ఫోకస్ కోసం వితండవాదం చేస్తారు.వారు మాట్లాడే తీరు పిచ్చి పిచ్చిగా ఉంటుంది.

  • @shekargopu6949
    @shekargopu6949 Год назад

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది సార్...

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 2 года назад +6

    Namaste sir
    Jai sri ram
    Jai bharat..

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 2 года назад +4

    ఎప్పుడో జరుగని విషయాలని వీళ్ళ మనసుల్లో నూరిపోసి విడగొడుతున్నారు ఇందువల్ల కనపడకుండా వాళ్ళు మనం నష్టపోతున్నాం జైహింద్ జై భారత్

  • @prakashn4309
    @prakashn4309 Год назад

    Excellent

  • @Tharunkumar-kr7kp
    @Tharunkumar-kr7kp 2 года назад +2

    Oka manchi vishayam telusukunna thrupthi labinchindhi... danyavadhalu😊💐

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад +4

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @rajap5751
    @rajap5751 2 года назад +7

    Correct sir ... Monnane yedo media channel vaaru oka movie star tho discussion lo anatam jarigindi.. raavanudiki unna integrity ramudiki ledu ani, daaniki mana movie star javaabu "nenu ramudu antha manchi vaadini kaadu kaani raavanudi antha manchi vaadini ani"...

  • @jayhind3731
    @jayhind3731 2 года назад +6

    ఖచ్చితమైన మాట పలికారు.... అగ్యానులకు.

  • @Suryudu968
    @Suryudu968 2 года назад +2

    జై శ్రీ రామ్

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 года назад +2

    Jy Sriram jy Modi 🙏💐👍

  • @somupeguda3218
    @somupeguda3218 2 года назад +2

    👌🙏🇮🇳jai hind

  • @prakashn4309
    @prakashn4309 Год назад

    Adbutam

  • @s.damodarreddy9396
    @s.damodarreddy9396 2 года назад +3

    According to the boon given to the demons in the Ashokavana by mother SITA all the demons will born in Kali Yuga with her thousand names and forms. It is not easy to recognise the demons just by the name and form but by charector only. 👍🙏🌹

  • @nibujji5965
    @nibujji5965 2 года назад +2

    ♥️👏👏👏

  • @auroraju4884
    @auroraju4884 2 года назад +1

    🙏🙏🙏👏👏👏👍👍👍

  • @katurusreenivasulu553
    @katurusreenivasulu553 2 года назад +3

    Periyar drohi brahmanula meedha kopam tho hindhu dharmaniki droham chesadu . Agnananni penchi poshinchadu

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 года назад +5

    ధన్యవాదములుగురువులు మాది రాక్షస జాతి అనేవారు రావణ శూర్పనక తమ పిల్లలకు పేర్లు పెట్టుకుంటారా సమాజములో చీలిక తెచ్చే వారినీ తరిమి తరిమి కొట్టాలి జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @atharali376
    @atharali376 2 года назад

    Athanu pettu ko laydu ga aa peru, talli tandrulu pettaru.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +2

    పేరు మాత్రమే రామునిది అంతరంగం రావణుడు

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 года назад +1

    kula vivaksha manjithi kathu. kula pichutho yemi Sadhinjaleru

  • @venkatanageswararaopachhip9073
    @venkatanageswararaopachhip9073 2 года назад +1

    Midi midi gnanam tho mattlada batcha kadha

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 года назад +1

    Vala perulo nunty rama ne theesi veste kukkalu kooda valne gurutu pattaru gouravinjaru

  • @sunv8500
    @sunv8500 2 года назад

    Yevaru ye kulam,ye matham ani vidadeesi chudatam kaadu.............manaki vyaktitvam vunnatamga vundali ani mana chaduvu samskram penchukovali...............yeppudo jarigina godavla gurinchi kaadu..ippudu jarigey vishayalu ardhavatamga vundali anukovali tappa vitanda vadam chesukovdam ardharahitam

  • @samba369
    @samba369 2 года назад +1

    మీరు రాజకీయాల్లోకి వెళ్లేతే బగుంటూంది.

  • @mahendarramancha4503
    @mahendarramancha4503 2 года назад

    Ambethkar ma kulapodu
    ma mathapodu ani avadanedu
    poni papamani
    avadu avakasham evvaledu
    Aanadu baratha deshamlo
    Anthati vidya gnyanam vivekam samardatha lekane
    athaniki rajyangam rase badyathanichharu
    chinna Kulamani kadu
    pichhi panditha

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 2 года назад +1

    మనిషిని మనిషిగా చూసే ఆలోచన ముందు మీరు నేర్చుకోండి.
    అంబేద్కర్ గొప్పవాడని గౌరవిస్తున్నామని బయటికి చెబుతూ ఆయన ద్వారా బయటి ప్రపంచానికి పరిచయమైన భావాలను తప్పని అంటున్నారు... మరి మీరు ఏ విధంగా అంబేద్కర్ గారిని గౌరవించినట్లు
    కుల నిర్మూలన కోసం డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించిన రెండు విషయాలు
    1) కులాంతర వివాహాలు 2)కులానికి హిందూ మత గ్రంధాలలో ఉన్న మద్దతు తీసేయాలి. అన్నాడు... @nationalist hub వాళ్లు నిర్వహిస్తున్న చర్చలు దమ్ముంటే ఈ రెండు విషయాల పైన పెట్టాలి....
    ప్రతిసారి పసలేని చర్చలు కాదు ఇలాంటి ఘాటయిన చర్చలు పెట్టండి.. ఫలితం కనిపిస్తుంది.