Yesu chethi // యేసు చేతి //MM Keeravani// Latest Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 261

  • @jesussaves2658
    @jesussaves2658 Год назад +4

    మాయలు అనే కంటే పనులు/క్రియలు/అద్భుతాలు అని, అనిఉంటే బాగుండేది.

  • @truechristian5597
    @truechristian5597 Год назад +5

    గానంలోని ఆధ్రత, సంగీతం ఇస్తున్న స్వాంతన, యేసు నామములోని మాధుర్యం వివరించిన వైనం "వెన్నెల్లో పడవ ప్రయాణం"చేసినట్లు ఉంది.... కానీ ప్రారంభం ఆయన(దేవుడ్ని)గూర్చి వాడిన పదాలు తీవ్ర అభ్యంతరం... వాక్యానుసారం కాదు. ఇక్కడ చాలా మందిని సంతోషి పెట్టింది కానీ దేవుని ఎంత మాత్రము సంతోష పెట్టదు.

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 Год назад +41

    ఏసుచేతి చాటున ఎన్ని కళలంట..
    ఏసు చేయు అద్భుతాలు ఎంత సొగసంట...
    తెలియలేనిది ఏసులీల భావ శిల్పమట..
    కనులపండుగ చేయు తీరు చిత్రమేనంటా...
    అన్ని కళలకు ఏసు నిలయం కీర్తి తనదంట...
    ఇంత అందం మనకు సొంతం చేసినాడంట...
    ఏసుచేతి చాటున ఎన్ని కళలంట..
    ఏసు చేయు అద్భుతాలు ఎంత సొగసంట...
    పూలమాలకు తేనెపూసి రంగులేసేనులే....
    ఏటినీటికి వేగమిచ్చి పరుగు నేర్పేనులే
    పిల్లగాలికి గన్ధమద్ది ప్రతిభ చాటేనులే
    కడలి కడుపున సిరులనుంచి అలలు లేపేనులే.. యేసే...
    ఏసుచేతి చాటున ఎన్ని కళలంట..
    ఏసు చేయు అద్భుతాలు ఎంత సొగసంట...
    గండు కోయిల గళములోన రాగముంచెనులే..
    మబ్బుచాటున మెరుపునుంచి
    చిత్రమేసేనులే..
    రాతికన్నెకు చుక్కలున్న చీరనేసేనులే
    చందమామకు వెన్నెలిచ్చి మనసు దోచెనులే.. యేసే..యేసే..
    ఏసుచేతి చాటున ఎన్ని కళలంట..
    ఏసు చేయు అద్భుతాలు ఎంత సొగసంట...
    తెలియలేనిది ఏసులీల భావ శిల్పమట..
    కనులపండుగ చేయు తీరు చిత్రమేనంటా...
    అన్ని కళలకు ఏసు నిలయం కీర్తి తనదంట...
    ఇంత అందం మనకు సొంతం చేసినాదంట... #2#
    ఏసుచేతి చాటున ఎన్ని కళలంట..
    ఏసు చేయు అద్భుతాలు ఎంత సొగసంట...

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Год назад +140

    మాయలు కన్నా క్రియలు అని ఉంటే బావుండు

    • @phinehasganta9735
      @phinehasganta9735 Год назад +4

      Yes

    • @prabhanupa9110
      @prabhanupa9110 Год назад +4

      Yes

    • @bro_krupakar3257
      @bro_krupakar3257 Год назад +3

      Yes

    • @gthimothi6353
      @gthimothi6353 Год назад +2

      Yes

    • @jameslwattson85
      @jameslwattson85 Год назад +12

      # The music composition is Splendid....but, in Lyric "MAYALU" is not advisable & bad word...He (Jesus) is not a magician..did miracles, If (Mahimalu) look to be nice, Plz beware of Sacred songs, and to keep up its sanctity sir...Thq ❤

  • @thinker445
    @thinker445 Год назад

    ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.౹ ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి
    రోమా 1: 19‭-‬20
    God is good all the times❤... Thank you keeravaani garu for responding to God's goodness🙏🥰
    Praise the Lord..

  • @samuelpaul135
    @samuelpaul135 Год назад

    యేసు చేయు కార్యములు అని రాసి ఉంటే భావుండు. సాంగ్ చాలా వినసంపుగా ఉంది

  • @kageyamatobio-ll3bv
    @kageyamatobio-ll3bv Год назад

    ఆయన అదృశ్యలక్షణములు,అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి రోమా 1:20

  • @Solomonking-777
    @Solomonking-777 Год назад

    యేసు క్రీస్తు అందరకీ దేవుడు

  • @ravikumarcheemala6129
    @ravikumarcheemala6129 Год назад

    యేసు చూపిన ప్రేమలో ఎంత మాధుర్యమo taa

  • @kkpersonalisedgifts
    @kkpersonalisedgifts Год назад +1

    Kriyalu ani peditey bagunddu sir

  • @bonthusrinugovindaraju3678
    @bonthusrinugovindaraju3678 Год назад +36

    యేసు చేయు అద్భుతాలు ఎంత విలువంటా... (మాయలు బదులుగా) 🙏

  • @sivaprasadholy5404
    @sivaprasadholy5404 Год назад

    మాయలు అని కాకుండా మహిమలు లేదా క్రియలు అని వుంటే బాగుంటుంది.

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 Год назад

    ఆమెన్🙏🙏🙌🙌🛐🛐❤❤

  • @hephzibahkatumalla1047
    @hephzibahkatumalla1047 6 месяцев назад

    AMEN AMEN AMEN 🙏

  • @DG-nd9ui
    @DG-nd9ui Год назад

    A hindu singing christian song shows our brotherhood. Sabka malik ek hai.

  • @Shyamalareddy939
    @Shyamalareddy939 Год назад

    అవును మాయలు సరైన పదం కాదు . ఇది కానీ పదం ,దుష్టుడికి ఆపాదించే పదం ఆలోచన చేయాలికదా సహోదర దేవుని నామాన్ని అవమానించి నట్టుగా ఉంది

  • @Viralrajsubcribe85
    @Viralrajsubcribe85 Год назад

    Ayannu stuthinchantaniki Enno padalu unnavi varnnicha chalani prema naa yesuni prema 😢😢😢 naa esuni talachukunte chalunu

  • @abrahamredapangu992
    @abrahamredapangu992 Год назад

    యోబు 9:10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.ఆమేన్

    • @abrahamredapangu992
      @abrahamredapangu992 Год назад

      ఆయన చేసినది" మాయలు "కాదు..

  • @alexandermerugu547
    @alexandermerugu547 Год назад +1

    మాయలుఆనదనికన్న క్రియలు అని మార్చగలరు. పాట చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్🙏

  • @Kishorekumar-nx4nx
    @Kishorekumar-nx4nx Год назад

    Excellent song keeravani sir praising his name god bless you

  • @johnvasele7626
    @johnvasele7626 5 месяцев назад

    Wonder fullsong... keeravani garu.....praise god jesus

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 11 месяцев назад

    Yesu cheyu Kriyalu.

  • @mksraju7369
    @mksraju7369 Год назад

    యేసు చేయు మాయలు కాకుండా
    యేసు చేయు కార్యాలు బాగుంటుంది

  • @kamathamjayapal4285
    @kamathamjayapal4285 Год назад +4

    Yesu cheyu mayalu anakudadu

  • @anandhtheophilus8243
    @anandhtheophilus8243 Год назад

    చాలా బాగుంది కాని దయచేసి యేసు చేయు మాయలు అనకుండా యేసు చేయు అద్భుతాలు అనండి

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du Год назад

    Tq U M M కీరవాణి Sir

  • @barnabasbinkam5072
    @barnabasbinkam5072 Год назад

    అవును మాయలు కాదు, మహిమలు అంటే చాలా బాగుంటుంది.

  • @aparnashyam3570
    @aparnashyam3570 Год назад +1

    పాట చాలా బాగుంది కానీ,
    యేసు చేసింది మాయలు కాదు,
    పూర్తిగా యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకుంటే బాగుండేది BROTHER

  • @pathijagadeesh70
    @pathijagadeesh70 Год назад

    లిరిక్స్ రి చెక్ చెయ్యాలిసుండే...

  • @kannagudila8189
    @kannagudila8189 Год назад

    Adbhuta getham

  • @varigatestanlybabu7779
    @varigatestanlybabu7779 Год назад +8

    కీరవాణి గారు...పాటలలో...రారాజ చంద్రుడు అల్బామ్ లో ఇదొక అద్భుతమైన పాట....🥰🥰🥰

  • @holygodholygod11
    @holygodholygod11 Год назад

    పద సాహిత్యం బావుంది. కాని వాక్యం తెలిసిన వారు రాస్తే..... అర్ధాలు మారకుండా వుండేది. లీలలు, మాయలు etc

  • @keyuranran
    @keyuranran Год назад +5

    కీరవాణి గారి వాయిస్ క్రైస్తవ పాటలకి పదదానికి చక్కని స్వరము

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +1

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @gantalarani9262
    @gantalarani9262 Год назад +5

    Yesayya maayalu cheyyaru adbuthaalu chestaaru

    • @gracen3969
      @gracen3969 Год назад

      Exactly, I'm supporting this

  • @dasmarla3900
    @dasmarla3900 Год назад +11

    యేసు చేయు అద్భుతము లు ఎంత sogasanta అని వుంటే బాగుండేది any way nice song God bless u sir

  • @kanchupatidavid8992
    @kanchupatidavid8992 Год назад

    Mayalu it is objectionable word

  • @G.42577
    @G.42577 Год назад +21

    చాలా చక్కటి పాట..❤
    సాహిత్యం కూడా చాలా బాగుంది..
    కీరవాణి గారు ఈ పాటను అనుభవిస్తూ పాడినట్లు ఎంతో స్పష్టంగా తెలుస్తుంది...
    సమస్త మహిమ దేవునికే కలుగును గాక.. ఆమెన్
    👏👏👏👏😊

  • @percisphysio1023
    @percisphysio1023 Год назад

    First thanks to God nd keeravani sir

  • @kirthinipaul339
    @kirthinipaul339 Год назад +3

    Pata. Chaala. Tappu raasaaru. Maayalu. Dhagaara. Aacharyamulu. Amti. Baaguamdidhe

  • @prasanthandphoebepaul5859
    @prasanthandphoebepaul5859 Год назад +5

    Yesu chese mayalu kaadu
    It's wonders

    • @gracen3969
      @gracen3969 Год назад

      Yes exactly, should be very careful in forming a sentence and writing lyrics

  • @Rubenkaruna741
    @Rubenkaruna741 Год назад

    Right brother Rajesh. మాయలు చేసి వాడు కాదు కదా. క్రియలు అంటే బావుండేది.

  • @pagalasudheerkumar428
    @pagalasudheerkumar428 Год назад

    Yesu maayalu marchandi please

  • @joshuakolluri777
    @joshuakolluri777 Год назад +1

    రాగం అద్భుతం.. గానం అత్యద్భుతం... కానీ అక్షరమే అతి ఘోరం.

  • @rajasekhardidla564
    @rajasekhardidla564 Год назад +1

    అద్భుతంగా పాడారు. 👌👌👌 🙏.

  • @MadhavariManik
    @MadhavariManik Год назад

    Praise tha lord ❤

  • @Ravinalagatla
    @Ravinalagatla Год назад

    Sir daya chesi maya ane padanni tolaginchandi Sir please

  • @timothynagadasari633
    @timothynagadasari633 Год назад

    మాయలు తీసివేయండి brother good song

  • @shaikjilani8392
    @shaikjilani8392 Год назад +2

    Sir yesu cheyu mayalu ane badulu yesu cheyu melulu ani vunte bagundedi any way nice music sir praise the lord 🙏🙏

  • @gracen3969
    @gracen3969 Год назад +4

    Jesus did Miracles not tricks. Sir, you are a great musician and Singer. Your entire family we know as you gave good number of Christian songs. The word "Mayalu" means "Tricks". As a believer and knowing the Holy Scripture very thoroughly, cannot accept it. We cannot take God's Love & Word for granted.
    Please modify the lyrics sir, "Mayalu" into "ADBHUTHAALU". Its a humble request. Many Christian believers won't accept the lyrics.

  • @kgskumari
    @kgskumari Год назад +11

    కీరవాణి గారు. చాలా అనుబూతి చెందుతూ పాడారు.

  • @moka.sramjiprasad8542
    @moka.sramjiprasad8542 Год назад

    Well,you many more write sing songs

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +1

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @robinsonml306
    @robinsonml306 Год назад

    What ever Jesus do that is real no maya

  • @uumessh4530
    @uumessh4530 Год назад +6

    Praise the lord all glory to king Jesus for ever and ever❤❤❤❤❤

  • @janakisaranu8764
    @janakisaranu8764 Год назад

    Wow thank you Father, thank you Sir,may God continue to bless you abundantly and use you for His glory

  • @varalaxmi1722
    @varalaxmi1722 Год назад +6

    I ❤ you Jesus ❤❤❤❤❤❤❤❤

  • @sudhakardasari745
    @sudhakardasari745 Год назад +4

    One of the best lyrics in Christian literature.

  • @sunithkumar9433
    @sunithkumar9433 Год назад

    Exlent bro

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Год назад +1

    ప్రారంభం.ప్రారంభమే.సంగీతం.
    మ్యూజిక్‌.అద్భుతం.

  • @sunnynaresh9516
    @sunnynaresh9516 Год назад

    మీరు పాట రాయటం , పాడటం గొప్ప విషయం , మీరు మరిని పాటలు రాయుల గా దేవుడు ప్రిపించును గాక ..

  • @rajeswarimangalagiri466
    @rajeswarimangalagiri466 Год назад +2

    To the extent he knew Jesus Christ, he wrote the lyrics. No two words about his voice, excellent. For a beginner in Christian lyrics writing, we appreciate him. As he comes to know Jesus more, his lyrics will also have depth.

  • @manthanaluka932
    @manthanaluka932 Год назад +1

    Great singar❤🎉

  • @israelraju2604
    @israelraju2604 Год назад +1

    Praise the lord Shalom 💒

  • @koteswararaodavuluri4821
    @koteswararaodavuluri4821 Год назад

    Mayalu ane padam teesivesi adbhutaalu ani paadandi sir.Thank you.

  • @Jesus-xl6bm
    @Jesus-xl6bm Год назад +6

    Super God bless you glory to God🙌👏👏👏👏👏🙏

  • @badradolinki
    @badradolinki Год назад +7

    సాంగ్ చాలా బాగుంది సార్ సంగీతం చాలా బాగుంది సార్ ❤❤❤

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Год назад +2

    Prise the lord 🙏 🙏🙏Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. చాలా చక్కటి లిరిక్స్.

  • @messiahblessingministry9833
    @messiahblessingministry9833 Год назад +5

    యేసు చేయు మాయలు కాదు....కార్యాలు, అద్భుతాలు అని పెట్టండి సర్

  • @sarita8535
    @sarita8535 Год назад

    మహిమలు చూపుతడా? మాయలు చేస్తాడా యేసయ్య?

  • @SanthoshKumar-ie5os
    @SanthoshKumar-ie5os Год назад

    అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును

  • @ramugantenapalli
    @ramugantenapalli Год назад

    Excellent song

  • @pavankumar-dg7gg
    @pavankumar-dg7gg Год назад +1

    Very nice sir

  • @syamulraju1723
    @syamulraju1723 Год назад +6

    చాలా బాగుందండి పాట అద్భుతంగా పాడారుబైబిల్ స్టడీ చేసిన క్రైస్తవులు కూడా అలా పాడలేరు అంత అద్భుతంగా పాడారు

  • @sailajagurrala4103
    @sailajagurrala4103 Год назад +2

    Marvelous no words to describe🎉🎉🎉🎉

  • @merugusamuel8220
    @merugusamuel8220 Год назад +1

    Thanks to all those who are joined to make it melodious

  • @vijaykumarpulavarthi
    @vijaykumarpulavarthi Год назад +1

    Thank you, keeravani garu
    Dear brothers, keeravani gariki a padalu vadalo teliyakapovachu
    Pls don't misunderstand him,and don't criticize him
    PRAISE THE LORD 🙏 🙌

  • @pjdkumar8057
    @pjdkumar8057 Год назад +1

    Wonderful composition and fantastic rendition with superb expressions in your voice sir. May God richly bless you 🙏🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹

  • @burgulahome9555
    @burgulahome9555 Год назад +1

    Shravani padinru.involve ayi padinaru.praise to God. Plz continue to sing more.Experiese His love.

  • @jayachandra8525
    @jayachandra8525 Год назад

    All Glory n honour be to Almighty Sovereign Authority.. Amen 💐
    Really auspicious time.. Mr M M Keerawani gaaru, excellent talent.. Holy God bless u abundantly.. Amen 🙏

  • @vhtrenz1985
    @vhtrenz1985 Год назад

    ఒక అన్యుడై ఉండి ఇంత బాగా రాసి పడడు సూపర్ సార్

  • @subbaraju1472
    @subbaraju1472 Год назад

    sir
    we are expecting from you Andhra kristava keertan lu old songs

  • @kksministris6217
    @kksministris6217 Год назад

    ఏసు చేయు మాయలు అనే బదులు ఏసు చేయు మహిమలు అనే పదం రాస్తే బాగుంటుంది

  • @karm8543
    @karm8543 Год назад

    Our Almighty lord Jesus bless all those who are part of making this song. It's really beautiful.

  • @ephraemsangati9676
    @ephraemsangati9676 Год назад +5

    ❤ nice song God bless you 🙏💐 kiravani garu

  • @jayasethi2252
    @jayasethi2252 Год назад

    Keeravani gari ke manasu poorthiga Vandana❤

  • @karunakarKeys
    @karunakarKeys Год назад +1

    వందనాలండి ఈ పాటలోని భావాలను అర్ధము చేసుకుంటే మీరు మీ మనసులో ఆ ( యేసు ) ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధమవుతుందండి.

  • @SusmithaSusu-yy3ms
    @SusmithaSusu-yy3ms Год назад +2

    Super song sir

  • @btsjoel6741
    @btsjoel6741 Год назад

    Yesu cheyu kriyalu yentha sogasantaa....

  • @GODSPOEMS
    @GODSPOEMS Год назад +3

    దేవునికి స్తోత్రం ✝️🛐
    వందనాలు కీరవాణి గారు.

  • @prasadbendalam5843
    @prasadbendalam5843 Год назад +1

    దేవుని సృష్టి ఎంత అద్భుతంగా విపులికరించారు...

  • @Josephprakash-
    @Josephprakash- Год назад +1

    Yes it is అద్భుతాలు & ఆశ్చర్యకార్యాలు not మాయలు మంత్రాలూ బ్రదర్ ప్లీజ్ try to understand He is the Creator,
    Praise the Lord brother 🙏

  • @gollapudijohn5549
    @gollapudijohn5549 Год назад

    Thank you keeravani garu mee adhbutha voice tho dhevuni paata

  • @johnsundarammallavarapu9612
    @johnsundarammallavarapu9612 Год назад +1

    " Yesu Cheape matalalaku " annadi sir, exllent Ga untundi.

  • @quotespro_official
    @quotespro_official Год назад +1

    Excellent composition and feel good song ❤❤❤

  • @prasanthkumar624
    @prasanthkumar624 Год назад

    Amen❤

  • @eliezerministries2457
    @eliezerministries2457 Год назад +1

    హ్యాట్సాఫ్ కీరవాణి గారు

  • @kiranjohnson2225
    @kiranjohnson2225 Год назад

    Very Beautiful Song

  • @kalyancreatives9260
    @kalyancreatives9260 Год назад

    కీరవాణి గారి గాత్రం ఒక.. మత్తవుంది... నా ఫేవరేట్.. Singer spb... And.. రఫీ.. గారు తరువాత... మంచి మాధుర్య గాత్రంగా.. కీరవాణి.. గారిది అని చెప్పొచ్చు... అయితే.. మాయలు.. అనే పదం... బాలేదు... కొంచెం సవరించి.. పాడితే బాగుంటుంది.. సార్ plz 🙏🙏🙏🙏🙏

  • @redsandalmaaheshwari
    @redsandalmaaheshwari Год назад +1

    అప్పటిలో ఉన్న బ్రాహ్మణులు మన దేశంలో మారినపుడు వాళ్ళకి తెలిసిన బాషలో రాశారు సోదరా