Saree Function| 4K | Village Boy Ep 10 | Village Comedy | Creative Thinks
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #Sri Venkateswara Shopping Mall #Mancherial #Bellampelli #Pedhapelli
#fashion
This Is Village Boy Season 🔥This Series is Different and we can Motivate you in fun way 💚
Written & Direction : శ్రీ
Cinematography : Mounika Eppala
Music: Gummadi Vani
Editing : Sri, Mounika rendla
Poster design :Rayudu EFX
Subtitles : - None -
Facebook Page / creativethinksofficial
Follow Me on Insta / creative_thinks_sri
Mana Twitter / creativethinkss
మన channel page / creative_thinks_offical
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
మన 3rd channel / creativethinksadventure
మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
Copyright © 2014-2023. Creative Thinks. All Rights Reserved.
Good *Morning*🥰 సారీ *Function* Video ఎలా వుంది 😀
మంచి Offers and Discounts కోసం మన శ్రీ వెంకటేశ్వరా Shopping Mall కి వెళ్ళండి Mancherial ,Bellampelli and Pedhapeli 😍
Mens All brands 50% discount & *Shravana Masam* Sale is Running 🔥
Thank you for your fast *Response* 😍 Have A Nice Day 👋
Good morning sri
big fan ❤
Hi sree good morning
Hii anna good morning frst like nd comment
Luv from kadapa Sree anna ❤❤
అందమైన,అమాయకమైన,అచ్చమైన, తెలుగింటి,పల్లెటూరి ఆడపిల్ల:సాత్విక❤
ఎన్నో రోజుల నుండి దాగిన కడుపు మంట ఇవాళ బయట పడ్డట్టు అనిపిస్తుంది 😂😂... ఎవరు ఉన్న లేకున్నా నువ్వు దూసుకుపోతూ ఉంటావు అన్న.. ❤❤
,👌👌👌👌 మీ team నుండి వెళ్ళి పోయినవారికి మీ వల్లే మంచి పేరు వచ్చింది . అయిన మీరు పాజిటివ్ థింకింగ్ తో ఇంకా మంచి మంచి videos తీస్తూ ఎంతో మందికి inspiration కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము all the best anna.
Anna Edhi gagajela story lane udhi nijjam good msg 💥👌👌😍😍
Lekha ni chusthe gangajala gurthosthi ......rama ni chusthe chittemma gurthosthundi brooo😊 super 👌 video 📸
Yes
Yes andhi
Correct anna sri bro ni anndharu elagay mosam chaysaru andhukay e video vala manasuki thagalali
Excetly
Yes
అన్న ఇదేదో యాక్ట్ చేసినట్టు అసలు లేదు నిజంగా సాత్విక ఫంక్షన్ చేసుకున్నట్టు ఉంది ఆఆ చుట్టాలు రావడం, గిఫ్ట్స్, anni😂సూపర్ ❤❤❤❤🥰🥰🥰🥰🥰🎉🎉🎉🎉🎉🎉
ఈ లేఖ story, గంగజల రియల్ story లాగుందే 🤔😂కొద్ది రోజులు చేసి, hand ఇచ్చి పోయిన మిగతా వాళ్ళకి కూడా sweet warning లాగుంది 😜😂
Yes
Avunu
Yes
🧐
Avnu
Super meeru chala Baga undali💐💐💐💐
శ్రీ నీవు ఎపుడు కష్టపడుతునవుకనుక నీకు అంతా మంచి జరుగుతంది పార్టీ సూపర్ గా ఉంది
సాత్విక ఫ్యాన్ ఆదిలాబాద్ ❤️ మిత్రులారా సాత్విక కోసం ఒక్కలైక్ వేసుకోండి 🤩
Andhra Pradesh Nellore big fan of swatika
ఆదిలాబాద్ లో ఎక్కడ అన్న నాది ఆదిలాబాద్ ఏ
@@prakash_x45.__ ఆదిలాబాద్ లో సెంటర్ సిటీ లో బ్రదర్
Am nzb
Metpally
నీ లైఫ్ లో జరిగిన విషయాన్ని ఈ వీడియోలో చూపించావు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు😊
శ్రీ అన్న గంగజల కి మంచి జలక్ ఈచవ్ అన్న 😂😂
Y Gangajala is not coming to videos bro
@@sriduponna8411She is doing her videos with her Fiancy
Ekkdokoduthundhie cina e vido 😂🤣🤣
A parson exit the creative Thinks family She is a Theefff
విడియో సూపర్ శ్రీ సాత్విక చాలా బాగుచేసిందీ👌👌👌👌👌👌👌👌
హాయ్ శ్రీ ఒక మధ్యతరగతి కుటుంబం లో పడే కష్ట సుఖాలను చక్కగా వివరించారు బ్లాక్ సూపర్. ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ సాత్విక sisiter
అన్న నీకు ఎవరు హ్యాండిచ్చిన ఇయ్యకపోయినా మీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ నీకు సపోర్ట్ గానే ఉంటాం
Thank you for your respone 🤗 and *Support* 🥰
Avunu anna
మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు.మీ వీడియోస్ మొదటి నుండి చూస్తున్నాను .వీడియోస్ తీయాలంటే కెమెరా కూడా ఉండేది కాదు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చారు మీరు ఇలాగే మంచి స్థాయిలో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను.All the best 👍💯Anna
Anna kani. O padhijashalu konte ai
povu
Gangajala character pettava kadha .. hahaha 🤣🤣
Sathwika looks great in traditional wear...
All the best whole team for upcoming videos.
Pakkavalla badha ni rdham chesukoni leni vallaki sahayam cheyyadam chala goppa vishayam.dabbbu lenivallu ala normal ga sardukupotunnaru,but satwika ki help cheyyadam lo chala happy SREE IS SUPER HERO naku nachina vishaym ade helping---- ee video lo visyam emiti ante leni varaki entho kontha help cheyyadam ichna dantlo santhoshapadatam.super videO🤣😁😍😍
E story lo gangajalla ne chupinchav anna😂
Avnuu
Pakka 💯💯
Yes
Naku thelusi valla gurunche pettindu anukunta e video
Y gangajala is not coming to videos
గంగజల లాగా ,లేఖ బాగ acting చేసింది అన్న😮
Exactly
Lekha = Laxmi
Yes
హాయ్ శ్రీ 👌👌 వీడియో ఇందులో నీ బాధ నీ కష్టం కనపడుతుంది శ్రీ,, very ఎమోషనల్ శ్రీ & very hurting words from లేఖ శ్రీ, మనల్ని కాదు అని వెళ్లిన వాళ్ళు ఎప్పుడు మనవాళ్ళు కాదు శ్రీ, మనవేంటే వెన్నంటి వుండేవాళ్ళు మనవాళ్ళు శ్రీ... Be happy and stay strong.. All the best sree🫡
Yes nuvvu cheppindi nizam yedugala chusi evaru orvaru😢kani nevu ala kadu, nevu super 🎉👌💯🎉🎉🎉🎉
🙏
Chala members video s chesthu mathyalo velaru sathiwika metho uthi eppudu ayppudu undali she is beautiful life in future ☺️🤩 keeping smile 😘😘
Lekha character same gangaajal inka vala bava gurinchi a tusinsttu undhi sri Anna😍
💯💯💯💯💯
Yes bro naku alane anipinchindi
Chala bagundhi natural ga undhi acting Sathwika ke real ga saree function ani anukunam😂. Creative Thinks whole team ke tq full ga navisthunanduku ND gud luck Sri 👍
నువ్వేం సితార కాదు... మీ అయ్యేం మహేష్ బాబు గాదు......😂dilouge of the day👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤
Sree anna me manchi manasuki👌👏anna...me helping nature and me team lo vallaki adigina prateedi teeriste anyanga mimalni ila madyalo vadilesi hand ichi poyevallaki and Gangijala ki manchi punch paddatlu indi anna
Hi sri.mana teem andhariki hi.prati video lo me creativeti chala baguntadhi . super sri 👌👏👏all tha best for next video 👍
ఇన్ని సంవత్సరాల నీ యూట్యూబ్ జీవితం అంత ఇందులోనే కనిపిస్తుంది నిజమేనా శ్రీ 🤝
వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలి అనిపించేలా ఉంది
Real saree function laga. Ne undhi.....superr ❤️
Hiii sri garu endhulo sathwikaki nijangane sari function chesinattu undhi super chesindhi sathwika and super video...
శ్రీ అన్న మంచి కౌంటర్ ఇచ్చినవ్ అన్న .... ఇన్ని రోజులకు శ్రీ ఫ్యాన్స్ ఇక్కడ 👍👍👍👆👆🤔
సాత్విక కి నిజంగానే ఫంక్షన్ చేశారా శ్రీ చేసినట్లే వీడియో తీశారు. Superbbb
శ్రీ నీకు ఎవరు హ్యాండిచ్చిన ఇయ్యకపోయినా మీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ నీకు సపోర్ట్ గానే ఉంటాం
Super video....life lo eppudaina manaku annapettina vallani marchipothe last ki life undakunda pothadi
Sri e video lo neku jargina sangatana kanabadthundi. Nuvu cinema direction chesaka valu feel avatharu. Mana family ankuna vallu epudu netho untaru and untam. All the best future🎉🎉
All credits goes to satwika..... Ee character cheyadam antha easy kadhu... Antha challenging character chesinanduku thana dhairyaniki 🙌👏👏🙌lots and lots of love to you girl.. Keep rocking ❤❤
ఇన్ని రోజులు నీతో నడిచిన వాళ్ళను కూడా మంచి మనసుతో nagitive కాకుండా సున్నితంగా హ్యాండిల్ చేశావు ఈ వీడియోతో creative thinks అంటే నీ creativite కి పదును పెట్టి చేశావు.. చాలా సూపర్ & సాత్విక సారీ function episode చాలా బాగా చూపెట్టావు..🙌👌👌👌👌😍😍😍🎂🎂
Sri 30mins video 3mins lo ainattu anpinchindi 😢😢😢 meeru andariki oka emotion anthe....keep going god bless you all❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ma thammudu eppudu great happy ga undali Sri nuvvu mana family 😊😊😊
Happy birthday creative thinks channel nindu Nurellu chalamdhi adharanatho undalani subscriber's 3mlns lo thvoralo raaavalani korukuntunnanu okka msg comment miku achi miru chusina happy good morning and have nice day andhariki chikki AnnaYya all the best rock the future
మీ వీడియోస్ చూస్తూ ఉంటే పల్లెతనం ఉట్టిపడుతుంది...హాట్సోఫ్ శ్రీ బ్రో
కష్టపడి ఎదిగామని చాలా మంది చెప్పగా విన్నాను కానీ శ్రీ మిమ్మల్ని చూస్తున్నాను All the best Sri మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🎉🎉🎉🎉
Real story laa undhi bro full feel ayinam niku maa full support untadi bro. Sathvika super👌👌👌
సూపర్ వీడియో సాత్విక శారీలో చాలాబాగుంది gaad bles you. సాత్విక..
శ్రీ మీ వీడియో d t s.. Mujic సౌండ్ చాలాబాగుంది 👌👍👌👍
Hai Sri 🤝 Edhi Village boy kakunda creative thinks Sri biography laga nakanipittandhi
Mi nija jeevithamlo jarigina sangatanalu miru yedurkonna samasyaslu mi life lo jarigina anubavalu matho cheppakane cheptunnattuga ma kallaki kattinattuga chupistunnaru
Miru chana great Sri 💐
మీ videos చూస్తున్నంత సేపూ నా tenctions అన్ని మర్చి పోయి హ్యాపీ గా ఉంటుంది చాలా రిలీఫ్ గా ఉంటుంది❤ all the best Sri for your New videos
త్వరలో final soon పెట్టండి అన్న Good Evening Sri అన్నయ్య గారు❤❤😊
Super video sri anna❤ sathwika acting next level ❤🔥🔥🔥
Abba nuv super sri real ga jariginavi chupinchaav vaallaku buddhi vastadhi idhi chusi👍👏👌👌👌
Spr vdo mee videos lo evarunna lekunna sathvika ,Raju unna baaguntayi 😍
Gangajela story la vundhi kadhaa sri 😂😂
Finally episode 10 vachisiide 👏👏.. good morning bro.. ❤❤ superb 🎉
సాత్విక ఆఫ్ సారీ లో చూడముచ్చటగా వుంది ❤
Saree thaga boluse kutechukuntye bagundu sis mali mali ravu elanti moment so ala antuna don't feel sis u so beautiful😍💓
నీ ఇన్ని సమస్రాల కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చుపించావ్ ప్రతివాళ్ళు నిన్ను మోసం చేసినవారే కానీ నువ్వు మాత్రం ఏరోజు ఎవ్వరికి ఏమాత్రం అన్యాయం చేయలేదు అందరికి మంచి లైఫ్ ఇచ్చావు ఆఖరికి నిన్నే వదిలిపోయారు ఏది ఏమైనా మేము ఎల్లపుడు నీతోనే ఉంటాం శ్రీ ❤❤❤నిజామాబాద్ ప్రస్తుతం కువైట్ లో
❤ ఒక పల్లెటూరిలో సారీ ఫంక్షన్ ఎలా చేస్తారో అలా ఉంది అన్నయ్య.😘వీడియో మాత్రం సూపర్ ఉంది❤️💖✨ good night sweet dreams all of you creative things family members😘❤️💖
రాజు అన్న సూపర్ కామెడీ 😄
Hi Sri anna video 30 minutes unna 3minutes unnatte anipisthundhi video chusthunnantha sepu asalu time e thelavatledhu next episode konchem fast ga pettu anna ❤❤
Wish you many more happy returns of the day shree❤❤❤❤❤❤❤❤❤
Super story... Madya taragathi ammayela kala vala life elane vuntadi..❤❤❤ tq sri good morning❤❤❤...
Finally vachindi video.. sri anna thank you.. good morning creative thinks family members ❤
Thaka valsinollaki ekkado thakinattundhi 😂😂😂
చాలా మంచిగా సాత్విక ఇంట్లో పంక్షన్ చేసినట్లు చేసినారు.చాలా మంచిగా బట్టల దుకాణం లో మంచిగా సిరెలు తీసుకొని అందరూ. భోజనాలు చేసినారు.అందరూ .ఆధానరు అని షూటింగ్ మానేయడం అనేది మన కోసం మనం కష్టపడి పని చేయాలి.బాధ పడకూడదు.చాలా మంచి పనిచేస్తూ మనలో పేరు తెచ్చుకోవాలి. చాలా బాగుంది.వీడియో అందరికి ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ నుంచి
Gangajala unte dance baga chesthunde
Super chesthadhi😊😊
Superb sri manchiga anipinchindi vedio 🎉🎉🎉sathvika saree function chusinatu voundi.
Andaru characters realstic ga chala bagunnay concept super good 😍you are really hardworker🎊just move on all the best😍👌
1# on trending shri Anna...keep going..❤️🥰
Ee episode ki sathwika highlight.....acting super ...saree lo chudamuchataga undi bro...🎉🎉🎉🎉🎉❤❤❤❤
❤❤Super video anna hazare chala chala bagunadhi evaru video cheyaka poeina nivu matharam apaku nuvu director avuthavu anna🎉🎉
మీకు లైఫ్ లో జరిగే యదార్థ సంఘటన తీశారు చాలా బాగుంది వీడియోలో స్వాతిక యాక్టింగ్ సూపర్
Super ga undi anna mastu wite chesinam de ikosam sathwika super asalu me move kosam waite anna adikuda super success kavali🎉
Entha మంది నీకు వెన్నుపోటు పొడిచిన నువ్ ఇంకా ఎత్తుకు ఎదగాలి శ్రీ 💐💐💐❤️❤️❤️
గుడ్ బ్రో అందరు స్టోరీ అనుకుంటున్నారు but ఇది ని రియల్ స్టొరీ అని కొందరికే తెలుసు బ్రో❤❤ all ways support you next video lo sathwika acting chestadi ❤❤
హాయ్ తమ్ముడు శుభ బుధవారం ఇప్పటిదాకా ఫోన్ చూసి ఇప్పుడే ఫోన్ పక్కన పెట్టి వంట చేస్తున్న వీడియో వచ్చింది శ్రీ🎉😊❤
Thank you akka
am kura vanduthunnavu akka 😋
పులిహోర పులుసు తమ్ముడు☺
ఎపిసోడ్ చాలా బాగుంది తమ్ముడు🎉
Happy birthday creative thinks channel enno days nunchi e okkaru cheyyakamundhu diffrent ga miku cheyyali miru naku reply eyyali anukuntta chikki AnnaYya all the best and congratulations 8years aiendhi petti 9eega ante nenu inter lo start chesa videos eppadi varaku chuusthunna 7 1/2 year nenu chudabatti video's mivi naku ma ammaki chala estam mi videos
Edhi Sri biography Sri RUclips journey ne village boy web series 😊
Naku kuda mi video s chala estam sathvika matladuthunte chala baguntundhi ma full sapot miku vuntundhi sri
Inthis videos all are acted natural, keep going Sri, good luck.
నీ స్క్రిప్ట్ ఎప్పుడు చాలా బాగుంటుంది తమ్ముడు నిజాన్ని కూడా చాలా చక్కగా నిర్భయంగా మంచి స్క్రిప్ట్ తో చూపించావు చాలా బాగుంది❤❤❤
Thank you for your respone 🤗 and *Support* 🥰
నువ్వెప్పుడూ మా వాడివే తమ్ముడు మన మధ్య థాంక్స్ ఎందుకు
Sree anna nv great super creativety 🎉gangajala chesina mosam epudu ardam ithundi
Anna nv video kuda real ga thysthav sathvika real saree function chusinatte undhi nice Sri Anna antene special videos late aiena latest ga untay andharila cheyyav.... Nilanti oka style untadhi
❤Good Afternoon sre anna ,satveka chala chala bagunai vedeos ❤all gruop members ki❤I Love you❤🎉🎉satveka❤❤
Obula.Ashwini
Simply Superb episode #Sri Anna sweet warning to ganga..la😂🔥💁🏻♂️🤞🏻
😂😅
Trending - 1 Video Sree👏👏👌👌Good night My Creative thinks Family😴😴...ఏంటి శ్రీ మీ లైఫ్ లో జరిగినా సన్నివేశాలతో మంచి Emotional Real Story తో మా మనసును కట్టిపడేశారు శ్రీ😞😔👍👌Final Episode Kosam Waiting Sree
చాలా బాగుంది తమ్ముడు వీడియో
సాత్విక కు నిజంగా సారి ఫంక్షన్ చేసారా !?చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన వీడియో అంటే ఇదే
Sri Anna first laxmi akka vallatho videos chesaru kadha ippudu amindhi kani videos matram super fentastic Anna 🎉
Super Annayya mee videos chusthunte tentions anni marchipoyi manchiga anipisthundhi 😊 Nuvvu manchi director avuthavu Annayya all the best Annayya 🎉🎉🎉🎉🎉🎉😊😊
Satwika dance matram crazy 😂
Extraordinary vedio 👌Sathwika super❤
Good morning creative thinks family 🎉 ☀️ finally vedio vachesindhi 🎉Sunday nundi wait chusthuna anna vedio kosam
వీడియో బాగుంది సూపర్ 👌👌💐💐🌹🌹👌👌
Happy birthday creative thinks channel ki e channel dwara payiki vachhina chikki AnnaYya ki kuda mi channel petti creative thinks 8 years nenu epppadi nundi waiting 1st reply evvadaniki vilu kadhu chikki AnnaYya but ela aiena cheddam ani unna time ki charging aiepoyindhi petti chesthunna mi channel enka entho pedda ettulu edhagali ani korukuntu mi chikki chelli
📽Finally episode 10 vachisiide 😍💥good morning ❤️sri ànna superp💐💐
Congratulations sri and team🎉for trending🔥🔥 1
Real came into reel .... we r with you sri nd team .... #Kurnool ❤
Nijjaga e video chusina prathi okkariki gangga jala elage vaylli poedhi ani anipisthudi nijagga sri
మీ కష్టానికి falitham ఎన్నటికీ వృధా పోదు శ్రీ అన్న . Elage మంచి మంచి videos kosam మేము eppudu waiting .