Next Big Videos 🤩 and Best food Party 😋
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Address Of వంటిల్లు Restaurant Veg & NonVeg Fine Dining - Take Away - Catering
Next to Royal Enfield Show Room, Hitech City, MANCHERIAL - 504208 (TS)
Cell: 8247888422 , 9866881088 and 9550377145
Touch in Facebook - / creativethinksofficial
Follow me on Twitter - / creativethinkss
Follow me on Instagram - / creative_thinks_sri
Subscribe To Our Main - / creativethinks
For business enquiries- : Creativethinks007@gmail.com
ఇ Video meku nachindhi anukunta 🤗
Mana channel ni Subscribe chesukondi... 🥳
Thank you so much for watching..😍
Me support ni yeppatiki marchipolenu..🤗🙏
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
Song: ASHUTOSH & TVARI - Bailar
Music provided by Vlog No Copyright Music.
Video Link: bit.ly/3H4lQhf
Song: Fablik - Dreamer
Music provided by Vlog No Copyright Music.
Video Link: bit.ly/3mYSl9C
Song: Dizaro - Redemption
Music provided by Vlog No Copyright Music.
Video Link: • Dizaro - Redemption (V...
Copyright © 2021-2023. Creative Thinks. All Rights Reserved.
Hi Good *Afternoon* Sorry for late Uploading Rain Effect 😤
Bagunnava sri anna
Hi sri anna
Hi Anna ❤️
Hi anna
Good afternoon ☺️
CT టీం అందరికి పెద్ద హాయ్....మా సాత్విక కి ఇంకా పెద్ద పెద్ద హాయ్....సాత్విక ఛానెల్ బ్లాక్ అయింది అని తెలిసింది. చాల భాద కలిగింది.శ్రీ అన్న మీరు సాత్వికకు మాత్రం బ్యాక్బోన్ లాగా సపోర్ట్ ఉండాలి....ఇట్లు మి ఫ్యామిలీ మెంబర్..వెంకట్ కన్న (యాదాద్రి భువనగిరి)
అసలు స్వాతిక ఛానల్ ఎందుకు పోయింది బ్రో
మీ వీడియో వచ్చింధి అంటే ఈ వర్షం కీ ఎంజాయ్ చేస్తూ చూస్తా వీడియో. శ్రీ అన్న ❤ ఫ్యాన్స్ 🔥
Thank you anna
🎉🎉hi ann
@@CreativeThinksAdventure........ Satwika income gurinchi video thesaru mari meeku 4 channel unnayi vati income kooda video thesi pettandi meemalni choosi inka entho Mandi inspiration ga thesukuntaru
Hii వంటిల్లు restaurent శ్రీ చేపిండు అంటే పక్క విజిట్ చేసుడే పక్క ❤❤❤❤ I am from vemulawada 🎉🎉🎉🎉🎉
అన్న మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటావి వీడియోస్ కోసం ఎదురుచూస్తా అన్న మీరు అంటే బాగా ఇష్టం
మీరు ఎక్కడికి వెళ్లిన ఫుడ్ వేస్ట్ చెయ్యడం ఉండదు అందరితో అదే చెప్తారు సూపర్ కాన్సెప్ట్ అన్న ❤❤❤😊😊😊
మీరు ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలని, సుఖ, సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..❤❤
Merru chala Great anna evvari help lekkundda mi swayam krushitho ekkadiki vellina merru aney gurthu lekkunda mannamu aney gurthinppu thechukunnaru supper 😊😊😊
హాయ్ శ్రీ బ్రో.... Good afternoon😍😍.... మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్న ఇంకా వీడియో రావడం లేదు ఎందుకా అని ఇవాళ వచ్చింది... మీ ఫుడ్ పార్టీ చూస్తుంటే మాకు వాళ్ళు తినాలి అనిపిస్తుంది 🤩🤩 సాత్విక వెరీ ఫన్నీ 🥳🥳
మీరు మంచిర్యాలలో తిన్నారు .మేము సంగారెడ్డి వంటిల్లులో చాలా సార్లు తిన్నాము .సూపర్ వుంటుంది అన్ని ఐటమ్స్ బావుంటాయి.పేరుకు తగట్టే వుంటాయి.
Love from nizambad anna ❤️🔥
Superb video bro Apollo fish ani satvika antu unte bale navvu vachindi 😉😂 sri bro t shirt bagundhi meedi 😊 be happy always keep smile ✨😊 ba bye.. good night 🌃 dinner chesaru aa bro?!
🌧hai ⛈️💥good afrenoon🌨⛈️ sri anna super❤️😎
Hmmmmmm food chusthanee thinalanpichidi .I love nonveg ❤❤❤❤
Ela vunnaru andharu varsham lo shooting thisetappudu jagratha anna have a nice day love from SIRCILLA (Mustabad) ❤
Even Sangareddy lo kuda food jabardasth untadi.. Maa regular spot. Try if u come this side guys
అన్న వీడియో కోసం చాలా సేపటి నుండి చూస్తున్న 👌👌👌💝
ఈ వానాకాలం లో ఇంట్లో ఉంటూ మీ వీడియో చాలా ఎంజాయ్ చేశాం..శ్రీ... సూపర్ వీడియోస్ చేస్తున్నారు..గుడివాడ లోకేష్..పేరు ఎందుకంటే మీకు చాలా కామెంట్స్ వస్తాయి కానీ పలనా అని గుర్తు ఉంటుంది మీకు.. కాలర్ బ్లూ టూత్ మైక్..voice purpose .. nenu media lo work చేస్తాను..మికు అవసరం లేకపోతేనే పంపగలరు..దీని గురించి అయితే అడగట్లేదు.తప్పుగా అనుకోవద్దు శ్రీ....నిజంగా మి వీడియోస్ అన్ని సూపర్ గ ఉంటాయి..మ ఇంట్లో నేను మా అమ్మ బాగా చూస్తాం..మి కొత్త ముచ్చట ఏం పెడతారా అని..wait చేస్తూ మి వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తాం..మి రిప్లై పెట్టగలరు..
Me expressions while eating ❤❤ I Just enjoyed it ❤️❤️❤️
Super video n. Vantillu maintaining is too good ❤❤
Hai good afternoon all team 👋 mi video s chusthe chala happy ga untundi ❤ movie update em isthaleru eduru chusthu unna 😊 🤗 🥰
Mi video vachinaduku challa manchugundi mi video chudapoythya naku nindra patadu 😊😊 love from dongathurthy sri garu miru na comment of the day peatytandi 😊
Good afternoon sir anna 😁 varshalu paduthunai ⛈️and waiting for pariksha 🥳 love❤ from Vemulawada 💗
Hotel promotion చేసినట్టు అనిపించింది , ఇలా అన్నానని ఏమి అనుకోవద్దు, అనిపించింది చెప్పాను💐
Mancherial valu like kotandi
Chala bhagundhi video super❤
ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..
*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
జీవితం కూడా అంతే...
*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.
• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*
ధన్యవాదాలు..❤❤
Super
Chala baga chepparu
@@CreativeThinksAdventure 👍Sri
❤❤❤
Chala baga chepparu👏👏👏
Ekda. Hotel velina first staturs thinthru Evie common meru ela thinadm vatini explain chydm chla happy aniepinchnd akshu from Hyd.
Anna thumbnail lo Spelling mistake anna LOCTION KADU ANNA location 😅😊
Meru Hyderabad vachinappudu statters n Street food try cheyandi...it's will be awesome...Sathwika nuvvu Baga enjoy chestav food lo...
హాయ్
శ్రీ అన్న. మీరు ఇంకా మీ టీమ్ మెంబెర్స్ అందరితో ఇంకా ఇంకా ప్రదేశాలు తిరగాలని కోరుకుంటున్నాను.
Thank you anna
Hii
Super video sri❤e restaurent location cheppu bro..manchiral lo ekkda
ఈ వర్షాకాలంలో రోజుకి రెండు ,మూడు వీడియోలు పెట్టిన మేము చూడడానికి రెడీగా ఉన్నాము శ్రీ అన్న..ఎందుకంటే ఈ వర్షాలకి బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాము కదా😂...
Job chesukochu kada
Intlo kurchoni em chestaru varsham padite work cheyara
Maa work kuda agindhi anna
but i will try anna
@@vijaylaxmivijay5667 😃😃
🙋 hi anna goodofternoon mi videola koraku wait chesi wait chesi 🧐🧐😅 kandlu kayalu kasthunnayi 👍 thondara Thondara petturi videolu varsham paduthundhi intakada undi time pass videolu chuddam ante Sunday video pettale miri eroju Kufa pedatharo pettaro anukunna Kani pettirru santhosham 🤗andhari ki happy wedness Day 😊🥰🥳😁😃😅
Good afternoon creative thinks family 🎉 Happy to see your videos 😅 kotha channel lo kuda vedios plan chesthara anna
Good afternoon creative thinks teams happy Wednesday and congratulations to all teams big videos 🎥🎥🎥
Good Afternoon Creative Thinks. ..🥰😊😊
hello sri.....any resturant u go try one other food and check the menu of food list that they everytime ok
చాలా బాగుంది శ్రీ గారు మీరు మీ టీమ్ ఎప్పుడు ఇలానే ఉండాలి సుమిత సంపత్ from gdk
Thank you andi
Kotha video vachindante mem full happy ga chustam
Good afternoon anna ❤
Love from Hyderabad ❤
Hi anna
ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూసినట్టు ఉంది 😀😀netural కామెడీ
Dharmaram dhgara banjerupally lo location baguntadhi ma vooru a, ocheseyurri
Good afternoon bro ❤
Love from adilabad 😍
Good *Afternoon* anna
I am a big big fan of creative thinks team please tondarga pettandi videos
Love from karimnagar 😍
Anna album song chey vachu kada Anna❤❤❤
అన్న వీడియోస్ kosam వెయిటింగ్ ఇప్పుడు వొచ్చింది....❤ from వరంగల్..... శ్రీ అన్న ఫాన్స్ అసోసియేషన్ 💐💐💐💐💐💐💐
Thank you andi
naku kuda fans ha anna
Hai anna..gd aftrnn.....mi వీడియో ఎప్పుడు peduthathara అని wait chesthunnam....final ga vachechindhi,hpy now😍
Sri association from hanumakonda❤❤
abba anna
Mee perentidhe 😍
Hii Anna me video kosam nenatinunchi wating eroju mem natu vesthunam brother andoky video chudatam late aendhi 🌷🌷🌷🌷
Congratulations Bro... 🎉🎉
I'm watching your videos from the beginning of your RUclipsr journey.... నిజంగా సక్సెస్ అంటే ఏంటో నీ లైఫ్ చూస్తే అర్దం అవుతుంది... అవరోధాలను కూడా సన్మార్గం గా మార్చుకొని సక్సెస్ అయ్యావు... Keep it up. And help the new youtubers..❤
Hi ann
Hlo sri anna videos chaala late vastunnay pls koncham tondaraga CHEYYADANIKI TRY CHEYYANDI BRO PLS❤LOVE FROM SIDDIPET
Hi sri anna love from nirmal ❤
Vantillu Lo food super ga untadhi maa intiki dhagarilonee in location acc
చల్లటి వాతావరణం లో మీ వీడియో రావడం ❤❤❤
Aunu bro
Hi ann 3:52
Pramoshan kuda Creative ga vundhi Sri andharu baga act chesharu nuvvemo pollagandlaku acting radhu antav. Super
Good Afternoon Team ❤
Have a nice day 💖
Daily chustunna Anna apudu notification vastada ani ...
Sathwika ne amayakathvaniki fidha ayinam video chala bagundhi sri all the best movie appudu thesthunnaru 🎉🎉👌👌👍👍
Hai sri 👋 మన వీడియో కోసం అప్పటి నుండి చుస్తున్న ఇప్పడు వచ్చింది ❤ Love from DOHA QATAR 🇶🇦🥰
Thank you anna
K😅🎉❤😅😮😮😢🎉😂😅😊
Ila
Varsam me video okesari vachai chala njoy chesthu chusamu maa family antha 🎉🎉
Mana mancherial ni chala miss avtunna anna. But mi videos valla malli ila chusi ayina hpy ga fel avtunna 😊❤
Anna intha fast ga edit chasava anna supper anna niku pedha fan anna ninu❤❤
మీ వీడియోల కోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది
😍 అయినా వీడియో చూస్తే బాధంతా పోతుంది
Thank you anna
Mi videos anni sarlu chusina chudalane untadi sri anna❤🎉
నేనెప్పుడూ అనుకోలేదు శ్రీ వీడియోని మొదటి view గా చూస్తా అని, i am so happy
Thank you 🙏🏻 for your fast Respond
చల్లటి వాతావరణం లో మే video chusthu enjoy చేసం anna❤️❤️
Late ayina latest ga untay mi video lu.. chusina koddi chudalanipistundi
Gud aftr nun sri ....madi mancherial ey ninna nyt ey velamu memu kuda vantillu restaurant ki same place pina ne kurchunamu meru apudu ocharu sri maku dagara
Bhayya main rood nundi mi intiki cc rood veyamanadi chala gouranga unnadi
Hii bro meru big boss lo vasthe chala baguntundhi waiting to see in bb screen how many are waiting
Mem kuda mncl vellinapudu tryy chestam e restaurant lo
Eppudu vasthunda ani prathisari RUclips on chese chusthe eppatiki vachindhi
Rain lo kuda vedios chestunnaaru super Bro full time pass maaku from bhadadri kothagudem
Thank you
Hii bro good morning.. video kosma waiting.. machi food thenapudu.. feeling verela utade 🤩😋
Satvika challa bagunav raa really so beautiful and also your dress ,hairstyle bagundhi 😍😍😍
Mi videos kosam waiting Sri ♥️....tvaraga upload cheste Break ivvadaniki ready ga unnam🥳🫶❣️
Good afternoon sri anna... ❤ Challani weather lo me video super combination
cemera shoot avaru chesaru anna
Video Super Anna Sti❤❤❤❤❤
శ్రీ మీ వీడియోస్ సూపర్ మా పిల్లలు మీ వీడియో పెడితేనే అన్నం తింటారు సాత్విక బాగా ఇష్టం మా పిల్లలకి శ్రీ మీరు కూడా
How much cost
వర్షం బాగా పడుతుంది శ్రీ ఉరుములు మెరుపులు వస్తున్నాయి బయటికి రాకండి శ్రీ
Mncl లో under bridges రెండు నిండి పోయాయి వీలు అయితేనే వీడియో లు తీయండి జాగ్రత్త శ్రీ ❤❤❤❤
Em aindhi brother please koncham RUclips lo ella upload chesthavo and Multi videos pettacha koncham chepu brother please🙏🙏🙏🙏🙏🙏🙏
Thapakunda mimu Kuda try chestam annaya
#love from Godavarikhani ❤
🤗
Varsham lo mirchi bajji enjoy chestharu but mi video chusthu enjoy chesanu super ❤
👌మీరు తింటుంటే మాకు నోరు ఉర్తుంది శ్రీ బ్రో 👌మి expression కీ అర్థం అవుతుంది taste Yela ఉందో 🤞
Super nice waiting bro👍
ఈ హోటల్ లో చాలా మంచిగా ఉన్న ఆహారం తిని చాలా మంచిగా ఉన్నాయి చూపిస్తున్న శ్రీ బ్రదర్ కి తిన్న అందరికి శనర్తులు మీ గాంగరాజు బింగి గల్ఫ్ నుంచి
హాయ్ శ్రీ మేము సంగారెడ్డి లోనే ఉంటాము మన వంటిల్లు రెస్టారెంట్ కి వెళ్తాము ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు
Sri Anna Mee videos challa bagavuntayi appudu appudu kotha videos upload chestharani chustham I like your videos 📷🎉
Hi anna mana old video malli chustunna epudu kotha di vachindi
Good afternoon sri anna enjoy your day ❤❤🎉😊
Yevarevaru pareshan movie chusaru oka like vesukondi.raju bro bhaga chesadu and vala mom kuda anukunta❤
Hi anna bagunnara videos late aiyna superga untavi malli videos kosam edhuru chusthunta
Hii Anna gud afternoon..... notification vachindhoo ledhooo video lo em undho Ani takkuna chudadam ....anthala adict ayyam me videos ki....
Good morning Anna how are you and Monika akka and creative things I hope all are fine your video so nice I am big fan of you annaya
Vov super beryani 🥰🤗👌
Sri ......car servicing bike repairing ilanti videos pettaku nv ante ne videos ante chala istam manchi content comedy videos theyandi bro plz.....
శ్రీ మీ వీడియో చూసింది నాలుగు సార్లు చూస్తారు మా పిల్లలు చిన్ని సాత్విక శ్రీ మీరు ముగ్గురు మా పిల్లలకి ఇష్టం 👌👌👌👌