అసెంబ్లీలో జగన్ పై గర్జించిన అనిత... షాక్ ఐన పవన్, నాదెండ్ల | Minister Vangalapudi Anitha | Prime9

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #vangalapudianitha #tdpparty #apassembly2024 #jagan #ycpparty #prime9news
    అసెంబ్లీలో జగన్ పై గర్జించిన అనిత... షాక్ ఐన పవన్, నాదెండ్ల | Minister Vangalapudi Anitha | Prime9
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

Комментарии • 386

  • @vasudevpalakurthi6239
    @vasudevpalakurthi6239 2 месяца назад +157

    ప్రియమైన ప్రజా ప్రతినిధులారా!
    దయచేసి ఆలోచించండి. సమయం వృధా చేయవద్దు. దయచేసి ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కరించండి. మీ ప్రతి క్షణాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు

    • @ERUKALASHIVUDU-wf7wr
      @ERUKALASHIVUDU-wf7wr Месяц назад +1

      అవును నిజమే నీకు పని పాట లేకపోతే జగన్ మీద ఎన్ని రోజులు మాట్లాడతా ఉంటావ్ ఇదేనా అభివృద్ధి,,, మొగుడికి సంసారం చేయలేనమ్మ శ్రీ రంగా నీతులు చెప్పడం అంటారేమో

    • @yadaiahk1286
      @yadaiahk1286 Месяц назад

      😮

    • @udugundlaadi573
      @udugundlaadi573 Месяц назад

      ,000,

    • @GghGgg-tm2ex
      @GghGgg-tm2ex Месяц назад

      X7b0887⁷😮😢😮😊​@@ERUKALASHIVUDU-wf7wr

  • @user-kc7mp8jz2w
    @user-kc7mp8jz2w Месяц назад +64

    Madam మీరు ప్రజల సమస్యల మీద మనసు పెడితె చాల బాగుంటాది

  • @rameshguptagupta1865
    @rameshguptagupta1865 2 месяца назад +175

    అనిత గారు రోజా లాగా హై లై ట్ కాకండి ఫోకస్ ఆన్ యువర్ వర్క్

    • @Naninani-ss2rd
      @Naninani-ss2rd Месяц назад +13

      Roja ki matadatam radhu.... Adhi oka bhajana mantrulalo oka mantri.... So no comparison

    • @Raja_rama
      @Raja_rama Месяц назад

      ⁠yes

    • @kranthireddy3122
      @kranthireddy3122 Месяц назад

      Kothi chetikiki kobbarichippa

    • @Raja_rama
      @Raja_rama Месяц назад +1

      @@kranthireddy3122 yes but she is using it wisely. We like it. Previous kothulu are hiding with fear of beating.

    • @balasubrahmanyamaduri5434
      @balasubrahmanyamaduri5434 Месяц назад

      Ñ?!​@@Raja_rama

  • @hnh396
    @hnh396 Месяц назад +22

    అంతా భ్రాంతియే...ఈవియం మాయయే....కాకపోతే మీడియాలో రెచ్చగొట్టేలా మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో సుద్ధపూస నీతులు చెప్పడమేంటీ కలికాలం గాకపోతేనూ.....దానికీ గర్జన అనే థంబ్ నైల్ ఒకటీ😂😂

    • @saiprasad9132
      @saiprasad9132 Месяц назад

      Manduthunattu vundi miku

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 Месяц назад

      బహుశా "గ్రామ " మర్చిపోయారేమో!!!

  • @MedidhiFactHunter
    @MedidhiFactHunter Месяц назад +25

    గత ప్రభుత్వం చేసిన అదే తప్పు
    మీరు కూడా చేస్తున్నారు
    మీ ఫోకస్ పెట్టాల్సింది
    ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీపై కాదు
    జన సమస్యలపై పెట్టండి

  • @pdpnews9740
    @pdpnews9740 Месяц назад +46

    అమ్మ ఎన్ని రోజులు అక్కడ ఉంటారో తెలీదు ఎందుకమ్మ ఫోకస్ అవుతారు

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo Месяц назад +94

    మేడం ఓడిపోయిన పార్టీ వారి గురించి అంతసేవు మాట్లాడి, టైమ్ వేస్ట్, 🙏

    • @user-xm1qy2kk6g
      @user-xm1qy2kk6g Месяц назад +1

      మీరు ఎలా గెలిచారో గుర్తుందా అది మాట్లాడు నీకు మొగుడు అంటే గౌరవం లేదు. అయ్యన్నపాత్రుడు అంటే నీకు ఎందుకో అంత లవ్. వాడికి నెత్తి మీద ఒక ఈక కూడా లేడు వాడు ఆ పట్టబుర్రతో పని కనీస్తాడు అందుకే నా ఇలా మాట్లాడుతున్నావు

    • @kranthireddy3122
      @kranthireddy3122 Месяц назад

      Amelia sense ledu brother weellu show maatrame chestaru panulu cheyyaru same as 2014 to 19

  • @ramamurthy4731
    @ramamurthy4731 Месяц назад +43

    చంద్రబాబు 2019 లో సంప్రదాయం పాటించాడా

  • @vasundharabevara1120
    @vasundharabevara1120 Месяц назад +33

    అమ్మ గడిచిన కాలం ఎందుకు తల్లి ఆలా తవ్వుకోవడం. పదవి వచ్చింది కదా భవిష్యత్ అలోచించి పనులు చేయండి. 🙏. ఆలా పాతరోజులు లో ఎందుకు ఉంటారు 🙏

  • @ALLINONE-em4tu
    @ALLINONE-em4tu Месяц назад +44

    అన్నీజనాలు చూస్తున్నారు మీరువిమర్శలు వదలి లా&ఆర్డర్ పై దృష్టి పెట్టండి గొడవలు ఆపండి లేకపోతే జనంలో తిరుగుబాటు మొదలౌతున్నది జాగ్రత్త గుండాల 🎉

    • @bhushanbiddika4911
      @bhushanbiddika4911 Месяц назад +5

      అవునన్నా YCP గూండాలకి ఈ విషయం అర్థం కావట్లేదు...

    • @ALLINONE-em4tu
      @ALLINONE-em4tu Месяц назад

      @@bhushanbiddika4911 అర్ధం అయినవాడు ఉంటాడు కానివాడు చెప్పేదిలే

    • @Sumathi5034
      @Sumathi5034 Месяц назад +1

      ఈమె కూడా ఒకప్పుడు నోరు పారేసేది ఏది బడితే అదే మాట్లేది కానీ ప్రజలు రోజా గారి మాటలు పట్టించుకున్నట్లు ఈమె మాటలు పట్టించుకోలేదు

  • @vanaparlapratap9729
    @vanaparlapratap9729 Месяц назад +59

    అమ్మ అనిత అక్క ఇలానే హేళన చేస్తే మారాల జనాలు చూసి పాతలానికి తొక్కుతారు

  • @elishadigumarthi932
    @elishadigumarthi932 Месяц назад +2

    ఇది రాజకీయ సభ లేక ప్రజల ప్రయోజనం కొరకు నడుపుతున్న సభ

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Месяц назад +79

    ఒట్టి మాటలు కట్టిబెట్టి గట్టి మేలు తలపెట్టు!

  • @user-kp9xe8sd8g
    @user-kp9xe8sd8g Месяц назад +4

    అసెంబ్లీలో ప్రజలకు అవసరమైన ఏంటనే దాని గురించి చర్చించండి మీరు తిరిగే ప్రతి రూపాయి మీ విలాసాలకు చేసే ప్రతి రూపాయి ప్రజలని గుర్తుంచుకోండి టైం టైం వేస్ట్ చేసి గత ప్రభుత్వం చేసిన పని మీరే ఓవర్ గా మాట్లాడి రోజా గారి పరిస్థితి ఏమైందో

  • @tallusainath9436
    @tallusainath9436 Месяц назад +12

    అమ్మ తల్లి జగన్ గురించి కాదు మా నీకు గురించి మాట్లాడడానికి ఓట్లు వేసింది నీ గౌరవం నువ్వు చేసే పనులను బట్టి ఉంటుంది

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 Месяц назад +2

    అమ్మా , అనిత గారు గతంలో రోజా గూడా మీలాగే ప్రతిసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదే పనిగా విమర్శించి ఈరోజు రోడ్డు న పడ్డది. నువ్వు గూడా ప్రతిసారి జగన్ ను విమర్శిస్తూ నీ శాఖ పని మరిచ్చిపోకు. మంచిగా మంత్రిగా గౌరవంగా నడిచి ఆ శాఖకు వన్నె తెస్తే బాగుంటుంది.

  • @Word_of_the_Lord
    @Word_of_the_Lord Месяц назад +10

    నీపని నువ్వు చూసుకో పనికిమాలిన మాటలతో కాలక్షేపం కబుర్లు వద్దు

  • @lakshmikumari5022
    @lakshmikumari5022 Месяц назад +22

    దీన్నే మొహానికి జగన్ గారి నీ ఒకసారి అయినా తలుచు కోవాలి కాకపోతే రోజు గడవదు.

    • @user-mm6uc6ii6o
      @user-mm6uc6ii6o Месяц назад +4

      జగన్ మొహానికి చంద్రబాబు నాయుడు ని రోజుకు ఒక సారన్నా తలచుకోకుంటే నిద్ర పట్టదు.

    • @suvarnarajukokkiligadda212
      @suvarnarajukokkiligadda212 Месяц назад

      నీ మొకనికి ,జగన్ మోకనికి . కనీస జ్ఞానం లేదు కదరా .

  • @GvPurushotham
    @GvPurushotham Месяц назад +2

    తల్లి ని కంటే KNOWLIDGE వున్న వాళ్లు యంత మంది పోయారు. కొంతమంది మీరు యంత కాలం ఉంటారు అని చుస్తునారు.. కొంత సహనం తో ఉండాలి..

  • @kalim2811
    @kalim2811 Месяц назад +39

    ఇక రోజు దీని ముఖం చూడాల, ఖర్మ

  • @user-cd8cv9vp7o
    @user-cd8cv9vp7o Месяц назад +1

    కక్ష సాధింపులు కాక మీరిచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చండి అది సంస్కారం కాదు కూడదు అనుకోని ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం మానండి అపరిచితుడు చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Месяц назад +7

    దళిత నాయకులెవరూ అత్యుత్సాహంతో రాజకీయలలో ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచకుండా మిగిలిన సమాజానికి దళితులు అజాతశతృవులనే పేరు,తీసుకురావలసిన అవసరం చాలావుంది. కనుక శ్రీమతి అనిత ఆ సాంప్రధాయాన్ని పాటించాలి. నాచంబానా ఏమి సుధ్ధపువ్వు కాదు, దళిత ఐక్యతను నాశనం చేసిన దుర్మార్గానికి పర్పడిన నిజం జగమెరిగినదే. మీకు ఒక అవకాశమిచ్చినది ఏదో కుయుక్తితోనే అయ్యివుంటుంది. ఒక దళిత స్త్రీని ఉఫయోగించి తన రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు, మావోయిస్టులు దళితుల జోలికి అదీ దళిత మహిళకు వ్యతిరేకంగా వెళ్ళరనే ఉద్ధేశ్యమే. కనుక ప్రతి అడుగూ ఆలోచించి వేయండి.

  • @shortsct3853
    @shortsct3853 Месяц назад +1

    అమ్మ మీరు అప్పుడు 2014లో కూడా మీరు ఇదే ఆవరణ చేసినారు

  • @vhn8346
    @vhn8346 Месяц назад +1

    సరైన వ్యక్తి కాదు కాబట్టి మీకు సమ్మగా వుంటే ఆయన ప్రవచనాలు వినండి

  • @jayalaxmi1410
    @jayalaxmi1410 Месяц назад +2

    అమ్మ ఎన్నాళ్ళు ఇలాగే మాట్లాడుతారు. విని విని విసుగు వస్తుంది. టైమ్ వేస్ట్ కదా. కొత్త విషయాలు మాట్లాడండి.

  • @bro.devavarmaatp3844
    @bro.devavarmaatp3844 Месяц назад +1

    అనవసమైన చర్చలు ఆపీ... ప్రజాసమస్య ప్రస్తావించండి

  • @agsarkar2017
    @agsarkar2017 2 месяца назад +33

    అసెంబ్లీ కి అవసరమైన విషయాలు మాట్లాడాలి సభా సమయాన్ని వృథా అవుతోంది

    • @chdevendhar8860
      @chdevendhar8860 Месяц назад +5

      ఈ కొత్త ప్రభుత్వం వచ్చి అంతా నెల రోజులు కాలేదు, ఎక్కడ టైం వేస్ట్ చేశారు,నీకు ఎక్కడ తట్టుకుంది, అభివృద్ధి, ఏ గత ఐదు ఏళ్ళలో ఎన్ని సార్లు నిలదీసావు,గత ప్రభుత్వాన్ని ,ప్రతి వాడు ఉచిత సలహాలు ఇచ్చేవాడే,😂😂😂😂😂😂

  • @SrinureddySomu
    @SrinureddySomu Месяц назад +1

    Evm లతో గెలిచిన వారు కూడ గట్టిగా మాట్లాడుతావెందుకు

  • @shortsct3853
    @shortsct3853 Месяц назад +7

    అమ్మ మీరు ఎంత అయితే జగన్ ని ఈ మోపిన విమర్శిస్తారు జగన్ కూడా అదే విధంగా మళ్లీ పైకి లేస్తాడు మీరు మీరు ఇప్పుడు నిజమైన గెలుపు కాదు ఈవీఎంల గెలుపు మీది

    • @rajuarajuraju1717
      @rajuarajuraju1717 Месяц назад

      cheta kani matalu avi

    • @geetadevi7210
      @geetadevi7210 Месяц назад

      Ante malli rastanni goti low padestavaa ? Malli malli vaaste polalato patu illu kuda yehhe AP land anta vadu vadi pellam pettu kuntadu. Malli vadiki vote veste jarigedi ade next elections vundavu Kim lagaa niyanta

  • @bosureddy1779
    @bosureddy1779 9 дней назад

    ఈ 70 80 రోజులు పాలన చూస్తూనే ఉన్నాం మీ పాలన లాంటివి దేశంలో ఎక్కడా చూడా బోము, దేశంలోనే ఐకాన్ మీ పాలన

  • @rangareddym8322
    @rangareddym8322 Месяц назад +1

    గతంలో సీతారాం విషయం మర్చిపోయావా అప్పుడు నువ్వు చెరువులో చేపలు పట్టేదానివిగా

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Месяц назад +20

    వాడు గడ్డి తినే వాడు, correct గా చెప్పాలంటే ప్రజా అశుద్ధం తినటం అలవాటాయింది. చదువు కొన్న, కొన్న వాడికి సంస్కారం ఎలా వస్తుంది !?

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm Месяц назад +2

    We Love jagan he his best cm And also pm also next he his the pm also God bless him forever

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 Месяц назад +12

    ఎంత సేపు ఈ ముచ్చటేనా? ప్రజాసమస్యల గురించి మాట్లాడేది ఏమైనా ఉందా?

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 Месяц назад

    ఎంతో మంది ఈ శకుంతల దృశ్యంతుల చెప్పారు. చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇంత బాగా వివరించారు.

  • @rnageshwaro4204
    @rnageshwaro4204 Месяц назад +6

    అమ్మ తల్లి తెలుగుదేశం నాయకురాలు ఎమ్మెల్యే గారు ఇది చాలా సమయం వృధా చేస్తున్నారు ప్రజల కోసం పని చేయండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయండి వార్తలు నిలవాలి ప్రజలను ఆకర్షించాలి అనుకోవడం తప్పు ప్రజలకు మీరు చేయండి జగన్ గురించి ఆలోచించకండి జగన్ బాగానే పని చేసిండు జగన్ వ్యతిరేకించి ప్రజలు తప్పు చేశారు మీలాంటి వాళ్లు ఎంత ఓవర్ చేస్తే జగన్ కి అంత మీరు జరుగుతుంది

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Месяц назад +1

    తూ మీది ఒక జన్మా అబద్దాల పుట్ట పాపాల పసనము రక్తపాతం స్మశానం మీవి ఒక జన్మ

  • @MadasuGanesh-m3p
    @MadasuGanesh-m3p Месяц назад +1

    Madam మనకు ఆ గౌరవం వున్నది మేడం

  • @lakshmibhavanipbhavani6460
    @lakshmibhavanipbhavani6460 Месяц назад +16

    చెల గ్వరమైన పార్టీ మీది అందరకి తెలుసు కూర్చో అమ్మ

  • @D.s.vali3
    @D.s.vali3 Месяц назад

    అవసరం లేని గౌరవం ఇవ్వమని ఎవరు చెప్పారు.సాంప్రదాయాలు కాదు రాజ్యాంగం ప్రకారం పని చేయండి

  • @aryansaimothersoncreativit8218
    @aryansaimothersoncreativit8218 Месяц назад +1

    Avinda 2 mint matalditene time waste antunnaru Mari jagan unnappudu 151 Mandi only bhajana chesinappudu em ayindi time

  • @ChintannaBirudukota
    @ChintannaBirudukota Месяц назад

    అనిత గారు మీ లిమిట్ దాటి మాట్లాడుతున్నారు. మాజీ సీఎం అనే విషయం మరచిపోయారు

  • @BaduguDavidraju
    @BaduguDavidraju Месяц назад

    అధికారం శాశ్వతంగా వుండదు అహంకారం మంచిది కాదు

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 2 месяца назад +1

    Mam yes what you said is correct now it's high time to take action who does not follow the assembly protocol or rules and regulation and go further prajala samsyalu assembly is meant to raise problem of people band how to solve them

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf Месяц назад +2

    Jagan gurinchi matladadaniki kadhu neeku otlu vesindhi

  • @tvrao3353
    @tvrao3353 Месяц назад

    Good position.... good angle..... nicely set.

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Месяц назад

    రాష్ట్రాసమస్యలపై మాట్లాడితే సమయం వృధా అవదు

  • @user-sx9vd9rc4o
    @user-sx9vd9rc4o Месяц назад

    ఆల్ఫా బేటా ప్రకారం పిలవటం కరక్టు కాని మీరు రూల్స్ తప్పేరు మీరు అన్ని తప్పే చస్తారు.

  • @user-zl6uw4ig2u
    @user-zl6uw4ig2u Месяц назад +2

    గతం లో cbn సభలో ఉండి స్పీకర్ నీ అలాగే కూర్చోబెట్టార రికార్డు లో ఒక సారి చూసుకుంటే మంచిది, ముందు ప్రజా సమస్యలు చూడండి గౌరవ హోం మంత్రి నీ గారు

  • @bhaskarkumar1173
    @bhaskarkumar1173 2 месяца назад +13

    వాళ్లకు సాంప్రదాయాలు అంటె ఏంటో తెలియని మూర్కులు

  • @bosureddy1779
    @bosureddy1779 9 дней назад

    భార్యలను, భర్తలను వేలెత్తి చూపించడమే నేర్చుకుంటాను తప్ప,!; వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ!; డిఎన్ఏ లు పరికిస్తే!; పాపాలు బయటకు వస్తాయి

  • @SampathKumar-zr7qp
    @SampathKumar-zr7qp Месяц назад +10

    బలే సంప్రదాయం నీది తు

  • @apparaorao3300
    @apparaorao3300 Месяц назад

    ఇందులో గర్జన ఏముంది?
    విషయం ఏమీ లేకపోయినా షోకు గా చెప్పింది తప్ప?

  • @venkateswarlu.a1904
    @venkateswarlu.a1904 Месяц назад

    టీడీపీ.ప్రభుత్వం వైసిపి ఎంఎల్ఏ లకు ,.జగన్.కు మంచి గౌరవ మర్యాదలు ఇస్తున్నారని దేశమంతా అనుకుంటున్నారు. కాలయాపన చేస్తూ, విమర్శలు చేస్తూ టైంపాస్ చెయ్యకండి.చెప్పెడొకటి,చేసేడొకటి.

  • @badriyenduri5493
    @badriyenduri5493 Месяц назад +6

    బోసదికే అన్న నాకొడుక్కీ గౌరవం ఇవ్వాలా???

  • @bakkareddydharmolla4970
    @bakkareddydharmolla4970 Месяц назад +1

    Anitha garu meeru kuda roja laga avutharu. Adhi kuda 5 years lo meeru kuda roja lagane ahankaram.

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад

    ఏంటి మీ సాంప్రదాయం జగన్ని
    వోడించగలిగామే గానీ అతను చా
    వలేదు గదా అన్న దుర్మార్గుడు
    ముందు జగన్ కుర్చోవాలా.

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw Месяц назад

    మీరు చాలా కంగారుగా మాట్లాడుతున్నారు నిన్ను తీసి పక్కన పెట్టె రోజు దగ్గరలో ఉంది

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 Месяц назад

    నిండుసభలో జగన్ హేళనగా మాట్లాడారు అది ప్రజలు గుర్తుపెట్టుకుని
    కొలుకోలేని లోతులో ముంచారు మీరు రాష్ట్రానికి ప్రజలకు సుపరిపాలన ఇవ్వండి మాజి ముఖ్యమంత్రిని అనడానికి మీ అమూల్యమైన సమయం ఇకపై వృదా చేయరని జనంతలపోస్తున్నారు డబ్బులు ఇస్తే తిని బ్రతుదాం అనే ప్రజలను వారే దానం చేసే స్థాయికి తేవాలని ఆలోచించండి మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుండుగాక జైశ్రీరామ్ జైహింద్

    • @geranatha4400
      @geranatha4400 Месяц назад

      Jagan Helanagaa eppudu maatlaadaru, Sri Ram.
      2015 nundi Sabha lo Mick ivvandi evaru, Vumaa gaaru, Ayyanna gaaru emi maatlaadaru Choodandi Sri Rama.

  • @prrjyothi4276
    @prrjyothi4276 Месяц назад

    It is very difficult to do 😮😮😮

  • @bosureddy1779
    @bosureddy1779 9 дней назад

    ఓడిపోయిన పార్టీని గురించి ఎంతసేపు మాట్లాడడం టైం వేస్ట్!; మీ పాలనా పటిమ లో సబ్జెక్టు జీరో నేమో అని అనిపిస్తుంది!!!;

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 2 месяца назад +2

    Please discuss about problems of commons..please please leave past past is past ..they are waste raskels..now please we do good to common people's there are many pending problem don't waste valuable assembly time..minute also valuable..please..pavanji.please you at least co.ordinate..assembly discussion s..please

  • @ramadevipithani5216
    @ramadevipithani5216 Месяц назад

    అమ్మో నువ్వు కూడా జగన్ అన్న గురించి
    మాట్లాడటం మొదలు పెట్టావ
    పర్వాలేదు కానీ

  • @BoyaRaju-nc7lo
    @BoyaRaju-nc7lo 2 месяца назад +31

    Sollu apu mundu ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి

    • @sivalahari3393
      @sivalahari3393 2 месяца назад

      గత ఐదేళ్లు సొల్లు కు అలవాటు పడ్డావుగా సోదరా

    • @saisridharlanka3202
      @saisridharlanka3202 Месяц назад +5

      రోజా నేనా మొరిగేది దొర,

    • @BoyaRaju-nc7lo
      @BoyaRaju-nc7lo Месяц назад +1

      మొరగడం kadu dora ఇచ్చిన హామీలు అమలు చేయండి ముందర

    • @harisiddhardha1681
      @harisiddhardha1681 Месяц назад +2

      Sugar Amina vnda bayya?

    • @kirankumarkancherla5341
      @kirankumarkancherla5341 Месяц назад +3

      గత ప్రభుత్వాన్ని కూడా ఇలానే అదిగోచ్చుగా. అసలు అడిగే అవకాశం ఇస్తేగా... నోరు నొక్కుడు మాత్రమే జరిగింది

  • @bosureddy1779
    @bosureddy1779 9 дней назад

    మీ గౌరవాన్ని గురించి మీ హామీలను గురించి మీ గొప్పతనం గురించి చెప్పకుండా అమ్మ అన్ని యూ టర్న్ లేకుండా బోలెడన్ని విలువలు పాటి స్తారు మీరు

  • @user-sl1dc9ly8h
    @user-sl1dc9ly8h Месяц назад

    నీలాంటి వారి మొఖం చూసే డానికి ఇష్టం లేక

  • @SanthoshiAYACHUTULA-rb9hs
    @SanthoshiAYACHUTULA-rb9hs Месяц назад

    Anna navvaleka chastunam u guys are rockkkkkkkkk🎉sohit anna ni malli tendi Andi me combo excellent ga untundi

  • @tvenkataramana8704
    @tvenkataramana8704 Месяц назад

    Akka akka. Sampradayam. Goppa. Meedeey akka. Athaya charalu. Manabangalu. Hathyyalu jun 4 th nundi baaga chupistunnaru akka. Supar.

  • @Kubera8825
    @Kubera8825 2 месяца назад +2

    Ori baboi.. asambly lo athani kanna emea ekkuva feel avtunatlu undhi..
    Ministers tareata pramana swikaram chepincharu ani mandutunnatlu undhi..
    Roja2 start ayyindi.. inka assembly antha time waste eaaa..

  • @kotiswaraomallela3927
    @kotiswaraomallela3927 Месяц назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mazalife.
    @Mazalife. Месяц назад +1

    A1 ni sheeM chesthe Ela untado chusaru sheddu ki pamparu..Lyt madam..A1 gurinchi matladi time waste..be happy and do ur work

  • @v.santharaovinjumuri9437
    @v.santharaovinjumuri9437 Месяц назад

    భూతుల స్పీకర్, హోం

  • @muralikrishna3554
    @muralikrishna3554 Месяц назад

    పథకాలు ఎప్పుడు ఇస్తారు

  • @user-gv5dk8eq2k
    @user-gv5dk8eq2k Месяц назад

    Jai Jai Jagan Mohan Reddy Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @moyyetirameshkumar9513
    @moyyetirameshkumar9513 Месяц назад

    🎉 superb

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u Месяц назад

    Excellent comments sister.thankyou.

  • @rammohan6920
    @rammohan6920 Месяц назад

    Super editing bro ... Please check the BG

  • @user-lf5yo5bn5y
    @user-lf5yo5bn5y Месяц назад

    Ni బ్రతుకు నాశనం కావటానికి ఇంకా 4years ఉంది ఎక్కువ ఎగరకి

  • @CharanCharan-in7hn
    @CharanCharan-in7hn Месяц назад

    👌👌🙏🙏🙏🙏

  • @user-sj6eg7kj3y
    @user-sj6eg7kj3y Месяц назад

    Nice ✌️

  • @user-mo1hb5qo9c
    @user-mo1hb5qo9c Месяц назад

  • @chandrasekharreddy9753
    @chandrasekharreddy9753 Месяц назад

    Stop Jagan japam, madam.....

  • @user-lh4zh4sx1l
    @user-lh4zh4sx1l Месяц назад

    Good Sister🎉

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 Месяц назад

    U don't bother madam.take care of ur work

  • @vinodraobadipati4457
    @vinodraobadipati4457 Месяц назад

    AP God father Jagan sir 💯 yes

  • @harshavardhandyavanapelli1850
    @harshavardhandyavanapelli1850 Месяц назад

    What is work of home minister she is unfit

  • @PratimaDRRoy
    @PratimaDRRoy Месяц назад

    Opposition status is redefined here😢

  • @kasanikrishnaswamigoud111
    @kasanikrishnaswamigoud111 Месяц назад

    👍

  • @Vduthanagarjuna
    @Vduthanagarjuna Месяц назад

    Arhatha undali aniitha

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p Месяц назад

    Jai janasena ✡️ Jai TDP ✌️

  • @tirumalapratap
    @tirumalapratap Месяц назад

    @Prime9news mee thumbnail ki shock ayyindhi pawan nadendla kaadhu shock ayyindhi memu endhukante anita garu speech chepthundaga pawan back side lo kurchuni vunna anita garu ante iddaru anitalu vunnaraa assembly lo🧐

  • @ksriramulu5304
    @ksriramulu5304 Месяц назад

    5 yers weight chai madam మీకంటే సంప్రదాయంగా గౌరవిస్తాం

  • @vemanaprabhakarvemana2126
    @vemanaprabhakarvemana2126 Месяц назад

    Akkayagaru Mee speech very well

  • @srinivasaraobonda9399
    @srinivasaraobonda9399 Месяц назад

    Super 6 first after taking

  • @mahalakshmimedicals1141
    @mahalakshmimedicals1141 Месяц назад

    మీ హయాంలో మీరు పాటించారా

  • @nagarjunavoota8555
    @nagarjunavoota8555 Месяц назад

    11 E LEVEN MOHAN REDDY 💯 SUPER SUPER

  • @mikeysdairy3831
    @mikeysdairy3831 Месяц назад

    Shmt: Vangalapudi Anitha - Minister of Tampering.

  • @user-xt7qh8eo1i
    @user-xt7qh8eo1i Месяц назад

    Jai sri rama new world soul ❤❤❤🎉

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 Месяц назад

    Jagan didn't ask.u cld him first.

  • @SavaraJagannath
    @SavaraJagannath Месяц назад

    Daya chesi mana state abhihrudhi gurin hi aalochinchandi