బైక్ ట్రాలీతో రైతు అనేక పనులు చేయొచ్చు | Ashok Bike Trolley

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #raitunestham #farming #agritechnology #ashok
    గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా బైక్ , పవర్ వీడర్ ట్రాలీ రూపొందించారు.
    మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రైతునేస్తాలు ఈ పవర్ వీ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 13

  • @Raitunestham
    @Raitunestham  3 месяца назад +6

    మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.

  • @savitrip1649
    @savitrip1649 3 месяца назад +2

    చాలా మంచి ఆలోచన రైతులకు తేలిక అవుతుంది

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 3 месяца назад +4

    Good

  • @Rkvideos2206
    @Rkvideos2206 3 месяца назад +2

    అమౌంట్ ఎంత అవుతుంది అన్న

  • @mmadhusudhanreddy3380
    @mmadhusudhanreddy3380 3 месяца назад +1

    4 వీల్ బైక్ తయారు తయారు చేస్తే పొలంలోకి కూడా బాగుంటుంది

  • @nagarjunareddykadari5927
    @nagarjunareddykadari5927 3 месяца назад +1

    ఆశోక్ గారు మీ అడ్రస్ తెలుపండి

  • @RamireddyPotteti
    @RamireddyPotteti 3 месяца назад

    Varshapowartalikavalirate

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 3 месяца назад

    Ekkada bro phone number ivvandi

    • @perurihanuma551
      @perurihanuma551 3 месяца назад

      Address & phone number video description lo undi brother.