బుద్ధిలేని జగన్..అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేసావ్ | Kutumbarao Shocking Comments On Jagan | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 25

  • @sln7983
    @sln7983 6 дней назад +12

    బుద్ధిలేని గాడిదలు ఎవర్రా, 2019లో టైం కి ఆంధ్రప్రదేశ్ అప్పులు లేవా, చంద్రబాబు దిగే టైం కి చంద్రబాబు కేవలం 100 కోట్లు మాత్రమే ఉంచాడు, అది యనమలరామకృష్ణ చెప్పాడు, కానీ జగన్ దిగిపోయే టైంకి 5 వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉంచాడు, బుద్ధిలేని గాడిదల, ఆఖరికి మీకు పిల్లల పుట్టకపోయినా జగన్ కారణం అనే స్థితికి వచ్చారు మీరు😮😮

  • @TeluguSongsHits
    @TeluguSongsHits 5 дней назад +4

    ఎలక్షన్ ముందు తెలియదురా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు కి

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 6 дней назад +3

    Modi BJP suport తో గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన సాగించింది.. అదే మోడీ బిజెపి తో జత కట్టి పరిపాలన చేస్తున్నారు
    వెళ్లి మోడీ బిజెపి నీ అడగండి

  • @ks9072
    @ks9072 5 дней назад +2

    ఎలక్షన్ కీ ముందు తెలీదార గూట్లే

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 6 дней назад +2

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీ జగన్ గారిని సీఎం గా కాదు అని ఎందుకు శ్రీ చంద్రబాబు గారికి సీఎం పదవికి అవకాశం ఇచ్చారు ?👇
    ✍️శ్రీ జగన్ గారికి ప్రజా పరిపాలన రాదు. అందుకే శ్రీ చంద్రబాబు గారికి మళ్ళీ సీఎం గా ఎన్నుకున్నారు. ఇంకా ఎన్నో ఎందుకంటే 👇
    ✍️ జగన్ గారు సంక్షేమ పథకం ఇవ్వటం తప్పు కాదు. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బట్టి సంక్షేమ పథకాలు అమలు చేయటంలో జగన్ విఫలం అయినారు.అంతేకాదు రాష్ట్ర ఆదాయం పెంచే వాటి పైన సొమ్ము ఖర్చు చేయాలి. కానీ జగన్ గారు అనాలోచితంగా ఒక నిర్ధిష్టమైన ఆర్ధిక ప్రణాళికలు లేకుండా ఎన్నో వ్యవస్థలను ఏక కాలంలో ఏర్పాటు చేశారు. అందుకే అన్ని వ్యవస్థలు 20% పూర్తికాలేదు. ఏది ఏమైనా జగన్ గారు కేవలం YSR పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచించిన శ్రద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించలేదు అనేది నిజం.
    ✍️ జగన్ ఇప్పటికి అయినా అహంకారం వీడి, ప్రజలతో, ప్రజా నిధులతో వాస్తవం చెప్పటానికే పార్టీ అధినేతగా బాధ్యతతో వ్యవహారించాలి. లేదంటే YSR పార్టీ మనుగడ ఇక ఉండదు అనేది సత్యం.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే కోరుకుంటున్నరు. 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన 6 హామీలు పట్టించుకోలేదు. ఎందుకంటే 👇
    ✍️ 2029 ఎన్నికల నాటికీ శ్రీ చంద్రబాబు గారికి ప్రజలు ఇచ్చిన
    బాధ్యతలు చూడండి. 👇
    1) ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని కావాలి. ఆ రాజధాని అమరావతి మాత్రమే కావాలి.
    2) పోలవరం ఉన్నత ప్రమాణాలతో పూర్తి కావాలి.
    3) స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ అనేది భవిష్యత్ లో లేకుండా కొత్త చట్టం చేయాలి.
    4) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య,ఉచిత వైద్యం, అందించాలి.
    5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థిర, ఛరాస్థులను ఎవరు దోచుకోకుండా ఒక కొత్త చట్టం చేయాలి.
    6) మహిళల భద్రత అంటే చట్టాలకే పరిమితం అనే ఆలోచన లేకుండా కఠినంగా ప్రభుత్వం వ్యవహారించాలి.
    7) నిరుద్యోగులు మరియు కార్మికుల వయసు వృధా కాకుండా త్వరగా ఉద్యోగాల కల్పన కోసం కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో నికి తీసుకుని రావాలి అప్పుడే అందరికి ఉపాధి దొరికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ప్రగతి సాధిస్తుంది. అంతేకాని సంక్షేమ వలన అభివృద్ధి జరగదు.
    ✍️ ఇలా ఇంకా కొన్ని బాధ్యతలు ఇచ్చారు, వీటిని కనీసం 60% అయినా 2029 ఎన్నికల నాటికీ పూర్తి చేయగలిగితే మళ్ళీ శ్రీ చంద్రబాబు గారికే సీఎం బాధ్యతలు ఇస్తారు. ఇదే సత్యం
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @GaliPrathap-g5i
    @GaliPrathap-g5i 6 дней назад +1

    Meru marara munda

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 дней назад

    విజయచంద్రకి గారు మీరు ఈ ప్రభుత్వం ఇవ్వటం ఆలస్యం అవ్వచ్చు గాని ఇస్తారు అన్నదానికి ఈ చర్చ పెట్టారు..
    కానీ దాని వెనుక కారణం గురించి మీరు చెప్పకపోవడం చాలా తప్పు దావ పట్టిస్తున్నారు ప్రజలను.
    దానికి కారణం ఏంటి ?ఇంతకుముందు కేంద్ర పథకాలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించుకుంది
    అప్పుడమాట్లాడని కేంద్ర ప్రభుత్వం యుసిలిస్తేనే గాని కొత్తగా కేంద్ర పథకాలు ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు
    అందుకని ఆ పథకాల కేంద్రం విడుదల చేసిన నిధులను ముందు ఖర్చుపెట్టి
    మరలా కేంద్ర పథకాల నిధులు రాష్ట్రానికి వచ్చేలాగా చేశానని నిన్న చంద్రబాబు గారు చెప్పారు
    96 కేంద్ర పథకాలను జగన్ రెడ్డి వదిలేసాడు
    అందులో 75 పథకాలను పునరుద్ధరించారు అని చంద్రబాబు గారు చెప్పారు అది మీకు అర్థం కాలేదా అమ్మ?
    అమ్మ 3000 కోట్లు అరే ఏం పర్సంటే బకాయిలు వదిలిపెట్టి వెళ్లారు జగన్ రెడ్డి వాటిని చెల్లించకపోతే పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వము అన్నారు.
    అందుకని మొన్న జిఎస్టి నిధులు రాగానే సంక్రాంతి ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు అది కూడా ఒక కారణం ఇచ్చిన హామీ అమ్మకు వందనం అమలకు కొంత ఆలస్యం చేయటానికి..
    జగన్ రెడ్డి ధాన్యము నిధులు 1750 కోట్లు బకాయిలు పెట్టారు ఆ ముందు ఆ బకాయిలు చెల్లించాల్సి రావటంతో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా కి ఇస్తానన్న నిధులు ఆలస్యం అవటానికి కారణం.
    ఇంకా సిపిఎం గారు మీరు జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయలేదు స్టేటస్ గురించి ముందుకు రాలేదు మరియు కేంద్ర పథకాల నిధులు దారి మళ్ళించారు కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా తీసుకొని దారి మళ్ళించారు అంటే ఇటు విశాఖపట్నం భూములు తాకట్టు పెట్టి నిధులు దారి మళ్ళించారు రాబోయే మద్యం ఆదాయంపై అలాగే రాయలసీమ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 9000 కోట్లు తీసుకొని అవి కూడా దారి మళ్ళించారు మరి మీకు అప్పుడు మటుకు కనీసం మాట నోరు విప్పడానికి కూడా మనసు రాలేదు ప్రజల కోసం.
    అలాగే సీఏజీ చెప్పిన రసీదులు లేవని చర్యలు తీసుకోవటానికి కేంద్ర వ్యవస్థలకు కూడా ముందుకు రాలేదు జగన్ ప్రభుత్వం పై.
    అందరూ చెప్పేది జగన్ రెడ్డి ఎన్నుకోవడం అనే పాపం ఆంధ్రులు చేశారు కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించాలి అని.
    ప్రజలకు కూడా అది అర్థమయ్యే పాప విముక్తి కోసం చంద్రబాబు గారి నాయకత్వానికి పూర్తి మెజారిటీ రాష్ట్రంలో. కేంద్రంలో టిడిపి మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది.
    లాటరేట్ తవ్వకాలతో సహా దోచుకున్నారు ఆరోజు లో కనీసం ప్రశ్నించలేదు
    కోటమికి తెలిసే హామీలు ఇచ్చారు అంటే సిపిఎం గారు ఇప్పుడు కూడా నెరవేరుస్తానని అంటున్నారు

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 дней назад

    విజయ్ చంద్రిక గారు కారణం కూడా మీరు చెప్తే ప్రజలకు అవగాహన పెరుగుతుంది కుటుంబరావు గారు మాత్రమే కాదు మీరు కూడా చెప్పాలి
    ఆలస్యం అవ్వచ్చు అన్న దానికి చర్చ పెట్టారు నిజమే కానీ కారణం కూడా చెప్పాలి కదా మీరు
    బాగుంటుంది మరింత అవగాహన ఈ ప్రభుత్వం పట్ల పెరుగుతుంది అని చిన్న సూచన దమ్మున్న ఛానల్ కదా అందుకని
    దాని తోడు ఇప్పుడు ఎఫ్ ఆర్ బి ఏం పరిమితి దాటి జగన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులకు అనుమతించింది కేంద్రం
    మరియు కార్పొరేషన్ల నిధులను దాన్నుంచి మినహాయించింది
    మరల ఐదు సంవత్సరాల ఆర్థిక లోటును. నిధులను మూడు సంవత్సరాలకే వాడేసుకున్నారు.
    అంటే ఇప్పటి రెండు సంవత్సరాల నిధులు కూడా ముందే జగన్ రెడ్డి వాడేసుకున్నాడు కేంద్రం కూడా ఇచ్చింది.
    అందువలన ఈ ప్రభుత్వానికి అందని రెండు సంవత్సరాల ఆర్థిక లోటు నిధులు జగన్ రెడ్డి వాడుకున్నాడు
    మరియు ఎఫ్ ఆర్ బి ఎం పని మితి దాటి తీసుకున్న నిధులపై ఇప్పుడు కోత విధిస్తున్నారు.
    కేంద్ర పెద్దలు కూటమి ఉండటం వలన మేలు ఏమి జరిగిందో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది
    చంద్రబాబు గారు తన మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వమైనప్పటికీ కి పోలవరం కి స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన నిధుల పట్ల కృతజ్ఞత చెప్తారు
    కానీ చెయ్యని దాని పట్ల ఎవరిని ఏమనరు ప్రజలు జగన్ రెడ్డిని ఎన్నుకొని నష్టం చేశారు కాబట్టి
    ఆ నష్టాన్ని ఎదుర్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో
    ఇక్కడ మీరు ప్రాజెక్ట్ చేయాలి. కేంద్రం అప్పుడు అనుమతి ఇచ్చి ఆర్థిక ఎమర్జెన్సీ ఉండాల్సిన సమయంలో అప్పు అప్పకు అనుమతించి . దారి మళ్లించిన వాటిపై చర్యలు తీసుకోకుండా తిరిగి ఖజానాకు జమ చేయకుండా.అనుమతించి అడ్డగోలుగా
    ఇప్పుడు దాని మీద అంత రికవరీ చేస్తున్నారు అది కూడా ఒక కారణం
    ఏమైనాపటికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారు
    అందుకని ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతారు అనటానికి ₹7,000 నిధులు రాంగానే సంక్రాంతి ముందు
    కాంట్రాక్టర్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ కి పోలవరం నిర్వాసితులకి అమరావతి రైతులకి ఉద్యోగుల జిపిఎఫ్ కి వరుసనే జమ చేసిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని
    విజయ్ చంద్రిక గారు గమనించగలరని ఆశిస్తున్నా
    ఆలస్యమని చెప్పే దానికి చర్చ పెట్టి ప్రాజెక్ట్ చేయబోయే మందు దానికి కారణం చెప్పాలి
    అప్పుడు ప్రజలకు కూడా అవగాహన పెరుగుతుందని జర్నలిస్ట్ గారికి చిన్న సూచన.
    ఎందుకు అంటే ఈ చంద్రబాబు గారు చెప్పినప్పుడు బాగా అర్థమైన ఒక జర్నలిస్ట్ ఏమన్నారు అంటే రెవెన్యూ స్టీల్ ప్లాంట్ లాగా రివైవ్ ఏపీకి ప్రత్యేక నిధులు అడగమని కూడా అన్నారు ఓక జర్నలిస్ట్. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి రాష్ట్ర సమస్యల పట్ల అన్న చిన్న సూచన విజయ్ చంద్రిక గారు.

  • @nsrreddys9686
    @nsrreddys9686 6 дней назад +3

    Bollodu APPULU CHEYYALEDA

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 6 дней назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీ చంద్రబాబు గారి రాజకీయ అనుభవం అర్ధం చేసుకుంటే, కొత్తగా రాజకీయాలలోనికి వచ్చేవారికి, వచ్చిన వారికి మంచి పరిపాలన నేర్చుకోవచ్చు. ఎందుకంటే 👇
    ✍️ శ్రీ చంద్రబాబు గారు 2024 ఎన్నికల సమయంలో 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పి 2024 ఎన్నికలలో గెలిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కానీ శ్రీ చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 ఆరు హామీలు ఇస్తే బాగుటుంది అనే ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వున్నారు. కానీ శ్రీ చంద్రబాబు గారు ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా ఆరు హామీలు అమలు చేయగలరు. కానీ భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆర్ధికంగా వెనకపడిపోతుంది.అలాగని తను ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతే TDP పార్టీ మనుగడకు కష్టంతో పాటు కూటమి లో వున్న పార్టీలతో విభేదాలు 100% వస్తాయి. అందుకే శ్రీ చంద్రబాబు గారు ఇటు ప్రజల భవిష్యత్, అటు పార్టీల భవిష్యత్, ఈ రెండు కూడా చాలా ప్రధానం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవలసిన ఆర్థిక లోటులోవున్న వాస్తవాన్ని బయటకు తెలియచేసారు. దీనినే రజనీతి అంటారు 👈.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు వాస్తవం ప్రజలకు, కూటమి పార్టీలకు చెప్పటం వలన ఇటు ప్రజల సహకారం, ఇటు కూటమిలో పార్టీలలో 6 హామీల చర్చలు ఇక అంతగా వుండవు. 👇✍️ ఎందుకంటే ప్రజలు సంక్షేమ పథకాలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నారు అనేది సత్యం.
    ✍️ నాయకుడు అంటే శ్రీ చంద్రబాబు గారి లాగ సమయస్ఫూర్తితో ఆలోచించి ఏకభిప్రాయం కోసం అందరి అంగీకారంతో అడుగులు ముందుకు వేసిన వారే రజనీతి తెలిసిన గొప్ప నాయకుడిగా చెప్పవచ్చు. ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @johndayakar5282
      @johndayakar5282 5 дней назад

      నిన్ను ఏమని తిట్టాలో కూడా తెలియడం లేదు? రాజా నీతి ఆహ్? నువ్వు ఎవడికైనా అప్పు ఇచ్చి వాడు ఎగ్గొట్టి... నీతో ఇది రాజ నీతి అంటే ఏమంటావు రా?
      14సంవత్సరాలు సీఎం చేసినోడికి అవి వల్ల కానీ హామీలు అని తెలీదా? నిక్కచ్చిగా నేను పథకాలు చెయ్యలేను అభివృద్ధి చేస్తాను అని చెప్పవచ్చుగా? మోసం చెయ్యాలని మనసులో నిర్ణయించుకొని ముందుకొచ్చారు. జగన్ గారు మొదటి సారి ఓడిపోయినప్పుడు రుణ మాఫీ నేను చెయ్యలేను అని చెప్పి ఓడిపోయాడు. తర్వాత చేస్తాను అని చెప్పినవన్నీ చేశాడు. కరోనాలో కూడా మాట తప్పలేదు. పథకాలతో పాటు విద్య, వైద్యం, పోర్టులు, సచీవాలయాలు, 17 మెడికల్ హాస్పిటల్స్, ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, వాలంట్రీస్... ఇంకా ఎన్నో చేశాడు.
      అలా ఒక్క రోజు బ్రతికిన చాలు రా... జిత్తులుమారి గుంట నక్కలా 100 సంవత్సరాలు బ్రతకడం కంటే... సిగ్గు లేకుండా మోసం చేయడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు.

    • @NEENUNAADESAM
      @NEENUNAADESAM 5 дней назад

      @johndayakar5282
      🇮🇳 నేను నా దేశం 🙏
      ✍️ నమస్కారములు 🙏
      ✍️ మీ YSR పార్టీ నాయకులు, కార్యకర్తలలో కొంచెం మార్పులు వస్తున్నాయి. ఇలాగే వుండండి, మీరు అధికారంలో వున్నప్పుడు బూతులతో స్వాగతం పలికే వారు. ప్రస్తుతం మంచి భాషతో మెసేజ్ లు చేస్తున్నారు. చాలా సంతోషం.నన్ను తిట్టాలి అని మీరు ఆలోచించటం అది మీ అసహనం తెలియచేస్తుంది.పరవాలేదు.
      ✍️ రాజకీయాలు అంటే మహా సముద్రం లాంటిది. మీరు ఈ ప్రపంచంలో మంచి వారు అయినా, చెడ్డవారు అయినా అలలు దాటి సముద్రం లోపలికి వెళ్ళగలిగితేనే గమ్యానికి చేరుతారు. అదే విధంగా (రాజకీయంలో ప్రజల ఆలోచనలు సముద్ర కెరటాలు వంటివి వారు అనేది సత్యం )నేను నిజాయితీ పరుడిని, బలవంతుడిని, మంచి వాడిని అని కెరటాలకు ఎదురెళ్లిన వారు ఎవరైనా జీవితంలో ఒడ్డును చూడలేరు. సమయ స్పూర్తితో కెరటాలను దాటాలి.
      ✍️ రాజకీయాలలోనికి వచ్చే వారికి 100% రాజనీతి తెలియక పోతే ఏమవుతుంది? 👇
      ✍️ రాజనీతి తెలిసినవారు వివేకవంతులుగా చరిత్రలో నిలుస్తారు. రాజనీతి తెలియని అవివేకవంతులు చరిత్ర హినులుగా నిలుస్తారు.
      ✍️ నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒక్కటే. నేను ప్రస్తుతం మన దేశంలో జరిగే రాజకీయ విషయాలు ప్రజలకు తెలియచేస్తున్నాను.
      ✍️ నేను ప్రజలకు చెప్పే రాజకీయ విషయాలలో కేవలం నా అభిప్రాయం మాత్రమే తెలియచేస్తున్నాను.
      ✍️ ఏ పార్టీ నాయకులు అయినా ప్రజలు చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం కన్నా ప్రజలు చేసిన విమర్శలలో నిజం లేదని నిరూపించుకున్న నాయకులు ఈ సృష్టి వున్నంతవరకు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేది సత్యం.
      ✍️ ఆలోచించి అడుగులు వేస్తే అపజయం కొంత దూరంగానే ఆగి పోతుంది. ఇదే సత్యం
      ధన్యవాదములు 🙏
      🇮🇳 జైహింద్
      🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
      ఇట్లు
      భారతదేశ పౌరుడు

  • @nsrreddys9686
    @nsrreddys9686 6 дней назад +3

    Orey ABN BADAKAV EMI HEDDING PETTAV RAA LANGA

  • @SkhadarBasha-f3s
    @SkhadarBasha-f3s День назад

    😡😡😡😡😡😡😡😡😡😡🧟‍♀️🧟‍♀️🧟‍♀️👍👍👍👍👍👍

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 6 дней назад

    Kulala varega vedepoena medhavulu meru bhavsshatu tarala gurenche aakarala cbn chesena ap ke vachena aakasham nasanam chesaru nalugureke meeluchesetatulu chepale

  • @kvnreddy6295
    @kvnreddy6295 2 дня назад

    Jagan appulu entra neeyammaabaddala ki askar ivala

  • @kvnreddy6295
    @kvnreddy6295 2 дня назад

    Are kutambarao Anni kutumbalu nasanam chestnnara vedavallara