సుద్దపూస లెక్కలు చెప్పకు..| Retd Judge Ramakrishna Reveals Peddireddy Land Scams | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • సుద్దపూస లెక్కలు చెప్పకు..నీ చిట్టా మొత్తం తీసుకొచ్చా | Retd Judge Ramakrishna Reveals Peddireddy Land Scams | ABN
    🔴LIVE : ఊళ్లో రాముడు..అడవిలో రావణుడు | Peddireddy Ramachandrareddy Kabja Forest Lands | THE DEBATE | ABN
    #thedebate #thedebatewithvk #peddireddylandkabja #ysjagan #abntelugulive
    WATCH ABN LIVE HERE: • ABN Telugu News LIVE |...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
    ► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
    ► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
    ► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
    ► For ABN Sports: www.youtube.com/ @ABNSports
    ► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
    ► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
    ► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
    ► For ABN Agri : www.youtube.com/ @abnagri
    ► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
    ► For ABN Health : www.youtube.com/ @abn_health
    ► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 66

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 7 дней назад +22

    పెద్దిరెడ్డి ఆంధ్ర వీరప్పన్ లాగా తయారయ్యా.డు

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 7 дней назад +4

    రేపు వైసీపీ నాయకులు సీబీఎన్ గారి వూరిలో ఆయన ఆస్తులు లాకున్నా, లేక ఇప్పుడున్న ఇల్లు ఆక్రమించినా అయన బయటకు పోతాడేగాని నోరు విప్పడు అనిపిస్తుంది. అదే సీబీఎన్ గారి గొప్పదనం.

  • @keravindra3659
    @keravindra3659 7 дней назад +24

    కూటమి పెద్దల ఆస్తులు ఆక్రమించినా కూడా కూటమి ప్రభుత్వం పెద్ద రెడ్డి ని ఏమి చేయలేదు. ఇది పక్కా

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 7 дней назад +3

      నూరు గొడులుతిన రాబందు గా లి వానకు ‌ ఢాం‌‌ ఢాం😂

    • @gopalgopi2874
      @gopalgopi2874 7 дней назад

      👍​@@PrlPrl-zv6ll

    • @cswarajyabharathi2458
      @cswarajyabharathi2458 7 дней назад

      Enduku ee aham kaaram

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 7 дней назад +9

    మదనపల్లి ఫైల్స్ దహనం
    రఘురామ మీద హత్యా యత్నం
    సినీ హీరోయిన్ జెత్వనీ
    మద్యం నగదు అమ్మకాలు
    ఇసుక దందా
    వేల ఎకరాల భూములు ఆక్రమణ
    రిషికొండ గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం..... చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటిపోయినా ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. అభివృద్ధితో పాటు దుష్ట శిక్షణ చేసేవాడే నిజమైన నాయకుడు. మీ చానెల్స్ వారికి కంఠ శోష తప్ప కూటమి నాయకులకు చలనం లేదు.

  • @subramanyaml3680
    @subramanyaml3680 7 дней назад +4

    * రేషన్ బియ్యం కుంభకోణం -- పేర్ని నాని, ద్వారంపూడి - పౌర సరఫరాల శాఖ - నాదెండ్ల మనోహర్
    * అటవీ భూముల ఆక్రమణ - పెద్ది రెడ్డి, జగన్ సరస్వతి పవర్- అటవీ శాఖ - పవన్ కళ్యాణ్
    * రిషికొండ అక్రమ భవనాలు - రోజారెడ్డి - పర్యాటక శాఖ - కందుల దుర్గేష్
    వైసీపీ వాళ్ళ దారిద్య్రం ఏంటో కానీ అందరూ పోయి జనసేన మంత్రుల చేతుల్లోనే పడుతున్నారు .

  • @keravindra3659
    @keravindra3659 7 дней назад +13

    కూటమి పెద్దల ఆస్తులు ఆక్రమించినా కూడా కూటమి ప్రభుత్వం పెద్ద రెడ్డి ని ఏమి చేయలేదు

    • @gopalgopi2874
      @gopalgopi2874 7 дней назад

      నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాటుకే కూలిపోయింది ఇదీ అంతే

  • @Shiv-nv6zh
    @Shiv-nv6zh 7 дней назад +1

    జడ్జి గారిది వృషణయసం తప్పా అక్కడ ఏమీ జరగదు

  • @CCI2002
    @CCI2002 7 дней назад +3

    JAGAN,పెద్దిరెడ్డి ,VISAREDDY, & ఇతరుల అరాచకాలు విని విని విసుగుపడుతుంది. వీరిని CBN ను అరెస్ట్ చేసి లాక్కు పోయి నట్టు లాక్కు పోలేరా? ఈ CBN పాలన అర్ధం కావడం లేదు. పోలీసు లు, రెవెన్యూ వారు, CBN గారు ఏం ప్లాన్ చేస్తున్నట్టు? ప్రజలను CONFIDENCE లోకి తీసుకోండి. తక్షణం చర్యలు ఉండాలి.లేదంటే CBN బాధ్యుడు.

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 7 дней назад +1

    రామకృష్ణ గారు కంఠసోష తప్ప ఏమికాదు. మదనపల్లి ఫైల్స్, తిరుమల ఫైల్స్, జోగి రమేష్ ఇష్యూ, నాని రైస్ ఇష్యూ, భువనేశ్వరి గారిని అవమానించడం, సీబీఎన్ గారిని జైల్లో పెట్టడం అన్ని ఎక్కడికి పోయాయో. ఏమైనా వైసీపీ వాళ్ళు పిరికివాళ్ళు కారు.

  • @adinarayana7711
    @adinarayana7711 7 дней назад

    ప్రతి ఒక్కరూ అంటే చాల మంది ఇలా తయార్ కావడానికి.స్వార్థం.ఇక్కడే ఉంటాము.అని భ్రమపడి.పోయే తప్పుడు తీసుకొని పోము అని తెలిసి ఇలా చేస్తున్నారు అంటే.జ్ఞానం లేక అందుకే.ప్రతి ఒక్క నాయకుడు.భగవద్ గీతను చదవక ఇలా తయార్ ఐనారు.జన్మ జన్మలకు కష్టాలు తెచ్చు కొంటున్నారు.

  • @Murpaprabhakar
    @Murpaprabhakar 6 дней назад

    సర్, ఈ కూటమి ప్రభుత్వం లో దమ్ములేని వైకిరే గత వైసీపీ మూకలు చేసిన దోపిడీదారులు ఇప్పుడు విచ్చలవిడి ప్రెస్ మీట్స్ పెట్టీ ధైర్యంగా తిరుగుతున్నారు. మదనపల్లి ఫైల్స్ నుండి పట్టి అంగల్లో అరాచకాలు వరకు జరిగిన విషయం మరచి ఈ ప్రభుత్వం ఊరకే ఉంటే మరి దొంగలు ఇలానే ఉంటారు.
    నాయుడు, బెంగళూరు

  • @VenkataRamanaChintakula
    @VenkataRamanaChintakula 7 дней назад

    First suspension concerned Officer's and book case's 👍

  • @369pus
    @369pus 6 дней назад

    అటవీ భూమి రికార్థుల ప్రకారం , అటవీ శాఖ తమ భూమి కి ఫెన్సింగ్ వేసుకోవటానికి ఎందుకని వెనకాడటం. అక్రమ ఆక్రమణ లు స్వాదీనపరచుకోవ టానికి, అక్రమ కట్టడాలని నిర్మూలించటానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తున్నట్లు. ఆక్రమించటానికి ఆడికి లేని శష భిష లు ప్రభుత్వానికెందుకు.

  • @spac139
    @spac139 7 дней назад

    ఏమి చెయ్యరు ఎన్ని తప్పులు చేసిన ఇంతవరకు ఒక్కరికి శిక్ష పడలేదు.. కాలక్షేపం కోసం ఈ debt

  • @venkypadala8463
    @venkypadala8463 7 дней назад

    🙏👍

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 7 дней назад

    4, Years RED Book 📖 Tho Time pass 😢😮😂😊🎉

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 7 дней назад +3

    CBN..no.action.sir..time.waste.

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu 7 дней назад +1

    It seems present govt officers are under control of jagan

  • @bujjisuresh3692
    @bujjisuresh3692 7 дней назад +4

    Kutami peda ready ami chanydu

  • @Godschoices
    @Godschoices 7 дней назад +1

    Tirupathi lo 1 .5 acres ganu 2 acres undhi anta land survey chayali

  • @muralikrisha838
    @muralikrisha838 7 дней назад

    Asalu yee vishayam lo involve ayina prathi okka government employee medha kuda charyalu tesukovali appudu jeevitham lo inko vadu cheyadu

  • @ksraokarra2367
    @ksraokarra2367 7 дней назад +3

    మీడియా mottukodam తప్ప noaction

  • @KmkKmk-u5y
    @KmkKmk-u5y 7 дней назад +1

    Bhumi pillalu peduthundi teliyada

  • @SreenivasareddyGundlapalle
    @SreenivasareddyGundlapalle 7 дней назад +1

    Sir i am licensed surveyor. I want to talk with you

  • @MeenaRao-b7b
    @MeenaRao-b7b 6 дней назад

    Jai tdp cbn friend pedireddy next cm pavan

  • @sooriapragass1088
    @sooriapragass1088 7 дней назад

    Deal with him like how UP cm Yogi do.

  • @jayanaganna3109
    @jayanaganna3109 5 дней назад

    Hou much wealth sufficient for a person to be happy or satisfied. Particularly politicians are looting public and private properties in discriminately. They don't care any legal authority. Politicians are thinking, power given to them is a license to loot. What will happen if all policians think like this. Regular ethical classes are required for political leaders.

  • @devararamana1373
    @devararamana1373 7 дней назад

    Vadini, book lo, vayyala, annaya

  • @raviveeramachaneni2636
    @raviveeramachaneni2636 7 дней назад

    Stop unnecessary debates VK garu, no value to anyone, other than people getting frustrated with all this nonsense when no actions taken.

  • @కామసానివెంకటరెడ్డి

    రావణుడే భూ bhakhaasurudu peddi reddye భూ baxakudu raaxasa raaja విలాసం

  • @tmmurthy6641
    @tmmurthy6641 7 дней назад

    Peddi Reddy padi pedathanu soon

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 7 дней назад +1

    PEDDI REDDY GARU DEFAMATION SUE FILE CHESTARATA,?

  • @bhaskarraochandolu7057
    @bhaskarraochandolu7057 7 дней назад

    మీడియా నిద్రపోతున్నారా

  • @munikilaparthi5792
    @munikilaparthi5792 7 дней назад

    సూపర్ సిక్స్ ఇవ్వలేం అన్నే సరికి డైవర్స్ పొలిటికల్ షార్ట్ చేసేశారా సొల్లు కిట్టు ❤

    • @harishkota3562
      @harishkota3562 7 дней назад +1

      Orey paytm...ikada inta clear ga proofs unte diversion politics antawenti ra nayana...manishiwa jagan wa nuwu

  • @TharigondaGopalakrishnaiah
    @TharigondaGopalakrishnaiah 7 дней назад

    Eapateki kudda adekarulu vallaku anukulamga vunnaru meru vallanu eami chayalayru

  • @PothireddyGangireddy
    @PothireddyGangireddy 7 дней назад

    Mee cm ku damnute peddi Reddy ni arrest cheyandi

  • @nagendarmudavath7981
    @nagendarmudavath7981 7 дней назад

    Oreai venknktniki pani ledhu lavada ledhu

  • @TharigondaGopalakrishnaiah
    @TharigondaGopalakrishnaiah 7 дней назад

    Ex jarggaru meru jagartagavunnamdde valu manchevalu kadu

  • @SwaroopaRani-se5ip
    @SwaroopaRani-se5ip 7 дней назад

    Tdp ki ammudupoyina. Vedhavalu. Channels petti. Prajalni. Divert chestunnaru

  • @PothireddyGangireddy
    @PothireddyGangireddy 7 дней назад

    Waste debate venkata krishna

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 5 дней назад

    పెద్దిరెడ్డి గా నీకు కరెక్ట్ మొగుడు రామకృష్ణ గారే

  • @viduradevraman6785
    @viduradevraman6785 3 дня назад

    పెద్దిరెడ్డి కి ఏమి కాదు ఎందుకంటే పర్మిషన్ ఇంచిన govt accept చేసిన ఆఫీసర్లు మొత్తం పోతారు అందుకే కాంప్రమైజ్ అవుతారు పవన్ pp అవుతాడు