కేవలం ప్రభుత్వ టీచర్ల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి అనడం తప్పు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు ల్లో చదివించాలి.
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఇప్పుడున్న ఉపాధ్యాయులందరికీ సామర్థ్య పరీక్ష నిర్వహించాలి. వారి వారి సామర్థ్యాలను బట్టి తరగతులకు బోధించగలరు నిర్ణయించి అందుకు తగ్గట్టుగా ఆయా తరగతులకు నియమించాలి. ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్లను తొలగించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు సామర్ధ్య పరీక్ష నిర్వహించాలి.ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్రపు ఫీజు వసూలు చేయాలి. వచ్చిన డబ్బులు మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించాలి. పాఠశాలలను ఆధునికరించాలి.
బాగా చెప్పారు. టీచర్లకు వాళ్ళ మీద వాళ్లకు ఉన్న అపనమ్మకంతోనే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. పాపం ఆ పిల్లలు పెనం పైనుండి పొయ్యిలో పడుతున్నారనే విషయం అర్ధం కావడంలేదు వాళ్ళకి. పెర్మనెంట్ ఉద్యోగమే కదా అనే ధీమా వీళ్ళదైతే, అపారమైన భారంతో వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.
తెలుగు మీడియాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. మాతృభాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. తెలుగు మీడియం చదివివారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలి కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మీడియం ఉండాలి
Sir school education time nundi students ki daily news oka subject laa enduku pettakudadu....national and international issues and relations, summets......
Competitive exams lo telangana Sadhana,kcr role syllabus lo nunchi teeseyyataniki sketch. Tgpsc ni prakshalana chestam ani upsc ki poi,vere states ki poi study chestam ani .....teera g.o.29 techinattu idi edo kutra ...pakka
ఎస్జీటీ కి బీఎడ్ వారికి అవకాశం కల్పించాలి లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పూర్తిగా బీఎడ్ చేసిన వారితోనే భర్తీ చేయాలి
కేవలం ప్రభుత్వ టీచర్ల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి అనడం తప్పు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు ల్లో చదివించాలి.
ప్రతి.....govt jabaar
సూపర్. గురుకులాల్లో చదువు చెప్పేదానికంటే రికార్డ్స్ రాయడమే ఎక్కువ వుంది
సమస్యలు తెలువవకుండా సొల్యూషన్ ఎలా వెతుకుతావ్...
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఇప్పుడున్న ఉపాధ్యాయులందరికీ సామర్థ్య పరీక్ష నిర్వహించాలి. వారి వారి సామర్థ్యాలను బట్టి తరగతులకు బోధించగలరు నిర్ణయించి అందుకు తగ్గట్టుగా ఆయా తరగతులకు నియమించాలి. ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్లను తొలగించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు సామర్ధ్య పరీక్ష నిర్వహించాలి.ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్రపు ఫీజు వసూలు చేయాలి. వచ్చిన డబ్బులు మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించాలి. పాఠశాలలను ఆధునికరించాలి.
B. Ed vallaki Dsc lo ekkuva posts isthe inka better ga untadi sir
బాగా చెప్పారు. టీచర్లకు వాళ్ళ మీద వాళ్లకు ఉన్న అపనమ్మకంతోనే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. పాపం ఆ పిల్లలు పెనం పైనుండి పొయ్యిలో పడుతున్నారనే విషయం అర్ధం కావడంలేదు వాళ్ళకి. పెర్మనెంట్ ఉద్యోగమే కదా అనే ధీమా వీళ్ళదైతే, అపారమైన భారంతో వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.
ప్రజా ప్రతినిదులు, అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి.
మనం b,ed వాళ్ళం మురికి sir ki clear ga చెప్పాలి మన బాధ...
తెలుగు మీడియాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. మాతృభాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. తెలుగు మీడియం చదివివారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలి కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మీడియం ఉండాలి
ఇండియా లో ఇంగ్లీష్, ఉర్దూ మీడియం స్కూల్స్ మొత్తం ban చేయాలి. ఇంగ్లీష్ లో మాట్లాడితే కొట్టి చంపాలి. చట్టం చేయాలి ఏమంటావ్.
మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు
@mosheatla6840 నా mesg delete చేసాడు అంటే ఎక్కడ study అన్నది అర్ధం చేసుకోవాలి.
@mosheatla6840 ఆఘోరి దగ్గర చదువుతున్నాడు.
@@mosheatla6840 తెలుగు మీడియం
Super boy
👨🏻🏫2:50___03:10 💥👊Failure BRS💥🚗
Yes. That's true.....No teacher is joining their children into their own school where they are working
Sir University ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి.
1 Imp Question -Art teacher POSTS dsc lo evvani ఏకైక raastam ఏమిటి?
Ans-1AP 2 up 3 TG 4 mp
మాతృభాష వదిలి సాహాసం చేయరాదు.
ఇప్పుడున్న పెద్ద పెద్ద లీడర్లు...మాతృభాషలో నేర్చుకున్నవారే...తమిలనాడు ప్రజలు మాతృభాషను వదలలేదు..
అందరు అన్ని కోరుకుంటారు కానీ exam పెట్టె విధానం మారాలి. తక్కువ ప్రశ్నలు ఇచ్చి ఎక్కువ మార్కులతో మొత్తం సిలబస్ కవర్ అయ్యేవిధంగా ఉండాలి.
ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వ విద్యాసంస్థలు లో చదివించకపోవడానికి కారణం తమ మీద నమ్మకం లేక కాదు. సౌకర్యాలు లేకపోవడంతోనే
జర్మనీ,జపాన్,రష్యా,అమెరికా లో ఎడ్యుకేషన్ వాళ్ల మాతృబాష లో ఉంట్టున్నది
What is your said that's true
Sir school education time nundi students ki daily news oka subject laa enduku pettakudadu....national and international issues and relations, summets......
High school students ki study hour kuda pedithe benefit untadi students ki
Gadwal intha open gaa Yekkada chesaaru sir 😮😮
100% carcat sir
I academic books there are only about Ramayana,Bharath stories that is the reason for not developed our country
Do want bible stories😅😅
Tell me Sunday school student
Syllabus too much undi
B.ed valaki anyayam chestunaru.
Maths , chemistry mottham vacchaa veediki😂
Competitive exams lo telangana Sadhana,kcr role syllabus lo nunchi teeseyyataniki sketch. Tgpsc ni prakshalana chestam ani upsc ki poi,vere states ki poi study chestam ani .....teera g.o.29 techinattu idi edo kutra ...pakka
Sir meeru kuda KCR gari peru lekunda matalu vastalevu.
Apara madhavi
Kcr అంత కాదు 80 వేల పుస్తకాలు చదవలేదు 😂😂