Interview With Education Commission Chairman Akunuri Murali | ఆకునూరి మురళితో ముఖాముఖి

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 126

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 12 дней назад +38

    *ప్లీజ్ సార్ pramotions తగ్గించి SA లలో 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి.. 🙏*

  • @balrajvanupali315
    @balrajvanupali315 12 дней назад +25

    DSC లో School Assistant పోస్టులు 100% Direct Recruitment ద్వారా B.Ed వారిచే భర్తీ చేసేలా చూడాలని,SGT teacher లకు ఇచ్చే 70% ప్రమోషన్స్ ని పూర్తిగా రధ్దు చేయాలని కోరుతున్నాము.

    • @jayachandras7182
      @jayachandras7182 12 дней назад +1

      Service లో ఉన్న sgt లు retirement వరకు promotions vadda మాస్టారు....

    • @jayachandras7182
      @jayachandras7182 12 дней назад +1

      కొత్తగా వచ్చిన మీకు మాత్రం SA లు ఇవ్వాలి...

    • @raparthisathish9210
      @raparthisathish9210 12 дней назад +1

      7O% promotions Oka nancence issues.....

    • @shankereerlapally3417
      @shankereerlapally3417 10 дней назад

      B. Ed chesikuda kaliga undalsi vastundhi kabatti b. Ed valaku 100% b. Ed varike ketayinchali

  • @Sureshvarma683
    @Sureshvarma683 12 дней назад +89

    ✊ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల బి ఎడ్ అభ్యర్థులను పట్టించుకోండి. పాత GO 108 (1998) ను సవరించి SGT లకీ 70% ప్రమోషన్స్ తగ్గించి 100% SA పోస్టులను B.ed వారితోనే భర్తీ చేయాలి. విద్యలో నాణ్యత పెంచాలి ✊

    • @balrajvanupali315
      @balrajvanupali315 12 дней назад +5

      తెలంగాణ విధ్యా కమీషన్ ఛైర్మన్ శ్రీ ఆకునూరి మురళీ సార్ గారికి తెలియజేయునది ఏమనగా మన రాష్ట్రంలో 6L-7L B.Ed నిరుద్యోగులు ఉంటారు.Go.Ms.No-108 ద్వారా గత 12 సంవత్సరాలుగా మేము చాలా అన్యాయంకి గురయ్యాము.దయచేసి ఆ GO ని రద్దుచేసి మా SA పోస్టులను DSC ద్వారా 100% Direct Recruitment ద్వారా భర్తీ చెయ్యాల్సిందిగా ప్రార్థన.అక్కడ SGT అవకాశం కోల్పొయ్యాము,ఇక్కడ 70% ప్రమోషన్స్ ద్వారా SA పోస్టులు కోల్పోతున్నాము.కేవలం 30% Direct Recruitment ద్వారా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.దయచేసి దీనిని సరిదిద్ది మాకు న్యాయం చేయగలరని మనవి.

    • @ramaswamysanjay8771
      @ramaswamysanjay8771 12 дней назад +2

      100 % అనేది అనైతికం... ఎందుకంటే ప్రతి వ్యవస్థలో ప్రమోషన్ అనేది హక్కు... 50-50 is correct

    • @venkannakanchugatla352
      @venkannakanchugatla352 12 дней назад +1

      25 సంవత్సరాలకు కూడ ప్రమోషన్ లేక Sgt గానే రిటైర్ అవుతున్నారు bed వాళ్ళు.bed వాళ్ళు only DSC నే కాదు గురుకుల,kgbv, కేంద్రీయ schools ,hwo అన్నింటికీ అర్హులే. ప్రమోషన్ వద్దనడం మూర్ఖత్వమే

    • @venkannakanchugatla352
      @venkannakanchugatla352 12 дней назад +2

      9 వేలగురుకుల posts వేశారు bed వాళ్లకు. అందులో D Ed వాళ్లకు అవకాశమే లేదు. అలాగే మోడల్ schools, కేజీబీవీ, కేంద్రీయ schools. ఇన్ని అవకాశాలు ఉండగా డీఎస్సీ లో SA లు 100శాతం ఇవ్వాలని promotions అవసరం లేదని అడగడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.

    • @Sureshvarma683
      @Sureshvarma683 12 дней назад +4

      @@venkannakanchugatla352 SGT పోస్టులకు మేము అనర్హులు అన్నప్పుడు SA లకీ మీరెలా అర్హులు...

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 12 дней назад +12

    ఏపీ, తెలంగాణ లో SA పోస్ట్ లకు SGT లకు ప్రమోషన్స్ నిలిపివేయాలి.100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించాలి.

  • @PurnaThirumani
    @PurnaThirumani 2 дня назад +1

    Mana education system ala vundhante MBBS (B.ed) chadivina doctor only operation (SA)matram cheyyali injection(Sgt) cheyadaniki panikiradu .but nurse (D.ed) chadhivina vallu 15 years Injections (Sgt) cheste doctor (SA) ga pramotions echi operations (higher classes) cheyyochu antaru, great education system, great India 🙏🙏🙏🙏🙏🙏

  • @malleshgoudkoukuntla8485
    @malleshgoudkoukuntla8485 12 дней назад +11

    Bed వాళ్ళకు SA పోస్టులు 100% కేటాయించాలి

  • @raghavendarreddy383
    @raghavendarreddy383 12 дней назад +2

    మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ల కి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చిన విధంగా MTS ఇవ్వాలని విజ్ఞప్తి సార్.. దాదాపుగా 800 మంది విద్యార్థులకు ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాము. ఇలా 10 సంవత్సరాలుగా తీవ్రమైన పని ఒత్తిడి కలిగి తక్కువ జీతంకి ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు చేస్తున్నాము... కావున మీరు మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి 🙏

  • @rameshbomma4085
    @rameshbomma4085 11 дней назад +7

    Ews వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి మాట్లాడాలి రేవంత్ రెడ్డి. ఆయన కూడా ews కేటగిరి కదా.

  • @salavathipandu5993
    @salavathipandu5993 12 дней назад +19

    సారు మా bed చేసిన వారి బాధని అర్దం చేసుకోండి 70% ప్రమోషన్ కాకుండా 100% డైరెక్ట్ గా రిక్రిట్ మెంట్ చేయండి

  • @VENU-d7t
    @VENU-d7t 12 дней назад +14

    మాతృభాషలో బోధనకు నోచుకోకుండా... అర్థం కాని ఆంగ్లమాధ్యం బోధనతో... 90 % విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం రాకుండా పోవడం గమనార్హం!😮

  • @shayambare6650
    @shayambare6650 12 дней назад +5

    100% S.A post lanu B.ed valla thone Direct requrment tho fill cheyni sgt vall ki pramotions evvodhu

  • @kotagirikiran7375
    @kotagirikiran7375 12 дней назад +15

    విద్య వ్యవస్థలో రోజు రోజుకు కొత్త పాలసీలు వచ్చిన వాటికి పాతబట్టలు తొడిగినట్లు cce మెథడ్,టెట్ వంటివి వచ్చిన అదేధోరణితో SGT వాళ్లకు 70% ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఎంత న్యాయం.చేయగలరు.అదే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం. కాబట్టి విద్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలంటే Sgt వాళ్లకు ప్రమోషన్స్ తగ్గించి,6th -10th వరకు బోదించేందుకు B.ed graduates ki 100%Direct recruitment ద్వారా మాత్రమే న్యాయం చేయగలరు.Ex: ఒక sgt teacher pramotion రావడానికి మినిమం 20yrs-30yrs వరకు సమయం పడుతుంది.అప్పటి వరకు వయస్సు రీత్యా, కొంత పరిసరాల ప్రభావం వల్ల వాళ్ళు సెకండరీ లెవెల్లో సరైన న్యాయం చేయలేకపోతున్నారు.కాబట్టి 100%డైరెక్ట్ recruitment ద్వారా S.A పోస్టులను B.ed వారిచే భర్తీ చేయాలి..✊✊✊

  • @kirannimmala9731
    @kirannimmala9731 11 дней назад +2

    సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ బెస్ లో దాదాపు 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా SSA సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల గురించి ఆలోచించండి సార్ చాలి చాలని జీతాలు సార్

  • @shekarvaishalimathstutoria6278
    @shekarvaishalimathstutoria6278 12 дней назад +9

    💥💥💥TSPSC JUNIOR LECTURER posting fast ga ecchi, tharvatha DSC 2024 down merit list,2 nd merit list ecchela chudandi sir 🙏🙏🙏🙏🙏

  • @sri_makuri
    @sri_makuri 12 дней назад +2

    Please Save B.ed Students And Fill SA with b.ed students only

  • @sudharani9300
    @sudharani9300 12 дней назад +15

    B. Ed student ki nyayam cheyali. Dsc remaining postlu fill cheyali please sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vangalsairishithreddy1683
    @vangalsairishithreddy1683 12 дней назад +7

    B. Ed students ki nyayam jaragali sir

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 12 дней назад +3

    *PET posts DSC ద్వారా భర్తీ చేయండి..*

  • @mahankalidivya551
    @mahankalidivya551 12 дней назад +7

    Gurukulam lo down merit list ivvandi sir..

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 12 дней назад +5

    2024 Gurukula recruitment lo backlogs lekunda fill cheyandi..sir please 😂😂1:2 lo unnavallu vastharu

  • @venkataswamygangarapu3631
    @venkataswamygangarapu3631 12 дней назад +2

    SA Posts pillled with 100% Bed student

  • @leninnampelli2282
    @leninnampelli2282 12 дней назад +3

    100% direct recruitment cheyaali school assistant posts ni.

  • @palthyanaveen2483
    @palthyanaveen2483 12 дней назад +4

    B.ed ki sambandhichina 70:30 gurinchi government ki cheppandi sir 🙏🙏🙏

  • @shayambare6650
    @shayambare6650 12 дней назад +4

    B.ed valla ki 100% S.A post lu evvali

  • @mdshadullababa4870
    @mdshadullababa4870 10 дней назад

    చాలా సంవత్సరాలుగా బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది సార్...
    దయచేసి 100% SA పోస్టులు బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోండి సార్....
    దయచేసి బిఈడి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడండి సార్....

  • @g.nirmalabhaskar4696
    @g.nirmalabhaskar4696 12 дней назад +3

    కెసిఆర్ ఫ్యామిలీ మొత్తానికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులకు మాత్రం ఒక ఉద్యోగం చేయకుండా మోసం చేశారు

  • @sheelambhadraiah
    @sheelambhadraiah 10 дней назад

    ప్రభుత్వ చదువులో కూడా పోటీతత్వం ఉండాలి.

  • @kudukalasrinivas496
    @kudukalasrinivas496 11 дней назад

    DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 💯% B ed చేసిన వారితో ఫిలిప్ చెయ్యాలని కోరుకుంటున్నాము సార్ SGT లకు70% ప్రమోషన్ ఇచ్చేది పూర్తిగా తీసెయ్యాలి.స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 100% B ed చేసిన వారితో ఫిలిప్ చెయ్యాలి ఇది గమనించగలరని కోరుకుంటున్నాను 🙏🙏🤝🤝✊✊

  • @Rohan-z9v6e
    @Rohan-z9v6e 12 дней назад +2

    Gurukulam lo down merit list ivvali sir please

  • @poornasamala3926
    @poornasamala3926 12 дней назад +1

    # save BEd candidate

  • @korimillidhathu2576
    @korimillidhathu2576 10 дней назад +1

    NATIONAL EDUCATION POLICY ప్రకారం ప్రతి పాఠశాలల్లో ఒక లైబ్రరీ లైబ్రేరియన్ ఉండాలి దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు దీని గురించి ఆలోచించండి సార్

  • @Mom00009
    @Mom00009 12 дней назад

    Teachers performance assessment every six months ki okasari cheyali..
    పిల్లలను higher classes ki neruuga promote cheyatam ఎప్పుడు ఆగి pothundho అప్పుడే education lo quality peruguthundhi..

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 12 дней назад

    Sir, Provide ,create learning environment--- total development-- play ground, library, plantation, toilets, etc,.

  • @ramuch-pj9kw
    @ramuch-pj9kw 9 дней назад

    సార్ SA టీచర్ తో కచ్చితంగా డైరెక్ట్ రిక్రుమెంట్ చేయగలరు. కాంట్రాక్టు ఎంప్లాయ్ లను రెగ్యులర్ చేయగలరు.

  • @anushachinthalapally4203
    @anushachinthalapally4203 12 дней назад +1

    Gurukul down merit list plz sir....

  • @sheelambhadraiah
    @sheelambhadraiah 10 дней назад

    పట్టణ ప్రాంతాల్లో మోడల్ స్కూల్ లను ఏర్పాటు చేయాలి. మోడల్ స్కూల్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించింది. వీటి ద్వారా ప్రభుత్వ విద్యలో మొట్టమొదటిసారిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు.

  • @babumachukoori7221
    @babumachukoori7221 12 дней назад +1

    💯 recruitment school assistant gaa fill cheyandi

  • @BoyapatiSwathi-j4z
    @BoyapatiSwathi-j4z 12 дней назад +2

    Gurukula lo separate warden vundalo

  • @AithaRajitha
    @AithaRajitha 12 дней назад +3

    Sir bed chadivinavallaki nyayam cheyagalaru

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 12 дней назад

    Please do justice to b.ed students.. please increase SA posts

  • @rachakondabros2408
    @rachakondabros2408 12 дней назад +1

    Physical education teacher chala school lo PET PD posts unaye sir vatini fill chyandi sir

  • @Bpro8621
    @Bpro8621 11 дней назад

    100%B.ed fill up cheyali

  • @VeerababuAnabathula
    @VeerababuAnabathula 11 дней назад

    దయచేసి sa B. Ed వారితోనే భర్తీ చేయండి సార్

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 12 дней назад +1

    Sir telangana Total Degree lecturer notification evandi and public administration moocs lo kakunda physical classes undela chudandi , D.L public administration posts undela chudandi

  • @Veerpadh
    @Veerpadh 12 дней назад +1

    Prati Schools lo kuda liberarian staff undali

  • @narasimhanelakurthi8500
    @narasimhanelakurthi8500 2 дня назад

    Model schools dsc notification amindi sir??

  • @edigimahender1320
    @edigimahender1320 12 дней назад +1

    Primary level lo school lu devlopment cheyandi

  • @SRIKRUTHIKAPATEL
    @SRIKRUTHIKAPATEL 12 дней назад +1

    Ierp lanu regular cheyagalaru special teacher SSA employee

  • @edigimahender1320
    @edigimahender1320 12 дней назад +2

    Full teachers koratha vundhi

  • @karunakarreddy9498
    @karunakarreddy9498 12 дней назад

    SPECIAL POSTS NIMPANDI SIR PLEASE

  • @jagruthisenapathi2127
    @jagruthisenapathi2127 12 дней назад +1

    Bed 70:30 💯 bed vallatho fill cheyali SA posts

  • @asrinivas8858
    @asrinivas8858 11 дней назад

    Bed పోస్టులు bed వారికి మాత్రమె కేటాయించండి sir. 70% promotion ఇవ్వడం దారుణమైన పరిస్థితి

  • @vilaswankhade-k3z
    @vilaswankhade-k3z 12 дней назад +1

    Prathi school Art & Craft teacher kavali, other state lo govt schools lo art teacher unnaru mana state ki amaindi, next DSC lo art teacher compalsary fill cheyali

  • @esnamgarirameshwarreddy1484
    @esnamgarirameshwarreddy1484 12 дней назад +1

    Please sir SA Posts total fill complete only bed aspirations

  • @kirankumar1152
    @kirankumar1152 11 дней назад

    Sir B.ed vallaki 100% SA post lu ketayinchamani govt ki suggest cheyandi

  • @sjvipulteluguvlogs2852
    @sjvipulteluguvlogs2852 12 дней назад +1

    Pet postlu penchsndi next dsc lo

  • @SureshSrujanaponnam
    @SureshSrujanaponnam 12 дней назад +1

    Gurukula relinquishment

  • @readbooks2580
    @readbooks2580 12 дней назад

    justices for Bed aspirant

  • @sravandegala4150
    @sravandegala4150 12 дней назад +1

    Sir bed chesina vallaku 100/ jaregetattu chudanti sir, school assistant job daggari daka vachhi eppudu raleka poindi sir.

  • @panugantisudhakar297
    @panugantisudhakar297 11 дней назад +1

    SA postulu 100% b.ed vaarithone nimpaali.G.O 108 savarinchaali.

  • @ramadevibhukya608
    @ramadevibhukya608 12 дней назад +1

    Sir BED vallathony .100 % direct rekurment SA postlu bharthi chiyalii

  • @raghunandanraghu3301
    @raghunandanraghu3301 12 дней назад

    Primary schools lo minimum eddharu teacher's vundali sir

  • @HARIPRASAD-gv3bm
    @HARIPRASAD-gv3bm 12 дней назад +1

    100% B.ed varithone SA jobs fil cheayali.🙏🙏🙏

  • @evijaya4775
    @evijaya4775 12 дней назад +1

    317 Go cancel cheyandi sir

  • @SaraiahThundla
    @SaraiahThundla 12 дней назад

    Justice for b ed akunuri sir

  • @KasagoniBhavani
    @KasagoniBhavani 5 дней назад

    Sir degree lo mpcs thisukunte sA anduku evvatam ledhu sir bed lo physics and msc physics chesamu adi appudu thelika a group thisukunte ela ma life ni west avuthunay sir plzzz sir ardam chesukondi sir

  • @subashbose180
    @subashbose180 11 дней назад

    No promotion from Sgt to SA. CONDUCT DIRECT RECRUITMENT FROM B.ED PROGRAM FOR SA POSTS

  • @srinivasambati9723
    @srinivasambati9723 12 дней назад +1

    CCE INTRODUCED BY NCERT & THEY ARE NOT FOLLOWING.KINDLY REMOVE CCE PATTERN WHICH IS NOT USEFUL FOR HIGH SCHOOLS

  • @rathodlavakush9687
    @rathodlavakush9687 11 дней назад

    100% bed వాలకు ఇవ్వండి sir

  • @SHIVAKUMA_8-8
    @SHIVAKUMA_8-8 12 дней назад

    నూతన విద్యా విధానం మన రాష్ట్రంలో 2025 లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందా?

  • @nareshseema4905
    @nareshseema4905 12 дней назад +2

    Kgbv lo contract teachers crts,pg crts,so non teaching stop ssa contract employes ku minium time scale ichi regular ayye vidam ga cheyandi sir

  • @shekarvaishalimathstutoria6278
    @shekarvaishalimathstutoria6278 12 дней назад

    HWO,DAO, TSPSC JL posting fast ga ecchela chudandi sir

  • @edigimahender1320
    @edigimahender1320 12 дней назад +1

    School lu devlopment chesi teachers ni niyaminchandi

  • @KaluvalaCharles
    @KaluvalaCharles 9 дней назад

    Good morning sir Bed 100 % SA postulu direct requrment cheyandi sir pls alochichandi

  • @satyamusn5666
    @satyamusn5666 12 дней назад

    బీఎడ్ నిరుద్యోగులురా అసలు గత ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 కి పెంచి మీకు ద్రోహం చేసింది ఈ ప్రభుత్వం చేత రద్దు చెయ్యాలని ఎందుకు గట్టిగా అడగటం లేదు. ఇంకా కళాశాలలో రిటైర్మెంట్ అయిన వాళ్ళతో చెప్పిస్తూ కొత్త వాళ్ళని తీసుకోవడం లేదు. మీకు బుర్ర వుందా అని అడుగుతున్న. ఇది చాల దారుణం. ప్రమోషన్ లు వద్దు అంటున్నారే తప్ప ఇంకేమి పట్టించుకుంటలేరు

  • @buchibabub1189
    @buchibabub1189 12 дней назад

    need to remove reservations is teacher selections...Only talent should teach kids. Telangana is having excess teachers , 16 kids has a teacher.

  • @sudharani9300
    @sudharani9300 10 дней назад

    Sir dsc lo S A postlu chala chala less sir dsc remaining postlu fill cheyandhi please sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagillasridevi7484
    @nagillasridevi7484 11 дней назад

    Pet postlu penchadi sir

  • @srishylamkurma718
    @srishylamkurma718 11 дней назад

    School Assistant postulu 100% Direct recruitment process lo B.ed vallathone filop chesi B.ed vallaku nyayam cheyandi sir please.

  • @srikanthnagunoori3816
    @srikanthnagunoori3816 12 дней назад

    School premises lo pan shops and public cigarette smoking stop cheyandi

  • @rathodlavakush9687
    @rathodlavakush9687 11 дней назад

    Bed వాలకు నాయ్యం చేయండి సార్

  • @chigurusushmitha3285
    @chigurusushmitha3285 12 дней назад

    SA post 100percent direct recruitment chyli sir B.Ed vallaki nyam chyle

  • @venkataswamygangarapu3631
    @venkataswamygangarapu3631 12 дней назад +1

    100%SA POST PILLED WITH Bed stugent omly

  • @shayambare6650
    @shayambare6650 12 дней назад

    S.A valla ki pramotions evvadam ledhu kada alane sgt valla ki kuda pramotions evvodhu

  • @nagulmeera_Official786
    @nagulmeera_Official786 12 дней назад

    Sgt pramotion tisi 100 percent SA lo B.Ed varithone recruitment cheyyali

  • @atozchanel3255
    @atozchanel3255 12 дней назад

    నేషనల్ అచీవ్మెంట్ సర్వే విద్యార్థులకి మాత్రమే కాదు టీచర్లు కూడా నిర్వహించాలి. అందురు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సరిగా చధవట్లేదు అంటున్నారు కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులకి తగ్గట్లు టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవట్లేదు. ముందు అది కూడా దృష్టి పెట్టండి

  • @karthikdurgam1722
    @karthikdurgam1722 11 дней назад

    Veedu inko dsc veyanivvadu emo😂

  • @madhu-6891
    @madhu-6891 12 дней назад +1

    నేను బి.ఎడ్ ద్వారా ఎంపికైన
    S.G.T గత 15 సంవత్సరాల నుండి ఉపాద్యాయునిగా పని చేస్తున్నాను.నేను మొదటి ఆరు నెలలు ప్రాథమిక పాఠశాల భోదనకి ఇబ్బంది పడ్డాను.తర్వాత D.ED వారికంటే సమర్థవంతంగా బోధన చేస్తున్నాను చెప్పుటకు అదేవిధంగా నాతోటి బి.ఎడ్ చేసి S.G.T లు పనిచేస్తున్న మిత్రులు కూడా TTC వారితో సమానంగా బోధన చేస్తున్నారని చెప్పగలను.S.A గా ప్రమోషన్ పొందిన SGT లు చెప్పకపోవడం వలన ప్రమాణాలు పడిపోయాయి అనడం 100% తప్పు.దానికి ఏమేమి కారణాలో ఒకసారి బి.ఎడ్ పూర్తిచేసిన వాళ్ళు మీకు సమీపంలోని పాఠశాల లేదా మీరు చదివిన పాఠశాలని సందర్శించి కారణాలను కేస్ స్టడీ చేయండి.
    అందులో మీరు గమనించిన విషయాలు మీ గ్రామ అభివృద్ధి కొరకు మీ గ్రామాల్లోని సర్పంచులు లేదా విద్యాభిమానులతో చర్చించండి.
    బి.ఎడ్ వారికి అవకాశాలు లెవనుకోవద్దు.కేవలం అవకాశాలు మారాయి.మీకు అన్ని రకాల గురుకులాలు,ప్రైవేట్ పాఠశాల్లో,హాస్టల్ వార్డెన్లు గా అవకాశాలు ఉన్నాయి.

    • @shankerpower8192
      @shankerpower8192 12 дней назад

      అంత దమ్ముంటే ఎక్సమ్ రాశి బి.ఎడ్ వారితో పోటీ పడి జాబ్స్ కోటండి వద్దన్నారు 70% చాలనష్టం ప్రమోషన్ కోసం కన్నా ఎక్సమ్ లో పోటీపడండి ఆహ్వానిస్తాం🎉

  • @Mom00009
    @Mom00009 12 дней назад +1

    First.. CCE Method marchandi ra baabu.. First Alphabet reading, writing raavatleddu... Sigguchetu..

  • @narrakutumbarao9703
    @narrakutumbarao9703 11 дней назад

    Promotion s enduku istunnaaru.pillala strength kaneesam oka teacher enroll cheyagalgutunnara .e base meeda istunnaru.work experience ny batti iste vaarwm kotta work chetatlede

  • @kk-nz3od
    @kk-nz3od 8 дней назад

    E sir ekadundu...pedda intellectual go 29 meeda enduku matladataleru...Mee knowledge ekada poyindi

  • @edigimahender1320
    @edigimahender1320 12 дней назад +1

    Jagan ki ap lo patina gathi paduthadhi miku

  • @ramakrishnaboini5689
    @ramakrishnaboini5689 12 дней назад

    He is a egoistic person and now calm with misgovernanxe rule of congress.next term,congress will get single seat
    Always on previous govt,say what will u do now

  • @pswathi4753
    @pswathi4753 11 дней назад

    Pet postlu veyandi.... Sir.... Plzzzz

  • @mylifejourneys
    @mylifejourneys 11 дней назад

    Akunuri mida reapect undedi but inni issues vachina kuda noru muskoni undadam badakaram😢

  • @Rohan-z9v6e
    @Rohan-z9v6e 12 дней назад +1

    Gurukulam lo down merit list ivvali sir please