#TelanganaFormationDaySong2019
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Telangana Formation Day Song 2019 | Full Song | Mangli | Tirupathi Matla
#Mangli #TirupathiMatla #TelanganaFormationDaySong #telanganaformationdaysong
Click For Latest Songs : bit.ly/MictvLa...
Click For Kanakavva Hit Songs bit.ly/Kanakav...
Click For Mangli Hit Songs bit.ly/MangliH...
Listen to Telangana Formation Day Song 2019 On Your Favorite Music Apps
Follow On Gaana :bit.ly/3PR60t4
Follow On jiosaavn : bit.ly/3x73nMh
Follow On Spotify : spoti.fi/3MfAylq
Follow On RUclips Music :bit.ly/3PSeYWV
Follow On Amazon music :amzn.to/3zfHFqX
Follow On Wynk Music : bit.ly/3akSQEA
Social Media Links
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
Director - Damu Reddy
Lyricist - Tirupathi Matla
Music - SK.Baji
Singer - Mangli
Rap-MEGH-UH-WATT
DOP - Tirupathi
Editing- Uday Kumbham
Sound - Shiva Prasad Balla
Gfx - Mittu Aretty
Co-ordinator - Satish Dama(BBNagar)
Execution - Satish Manjeera
Producer - Appi Reddy
Dress Courtesy - Parvathi kumar couture
Colourist- Sanjeev Mamidi (Rainbow)
Chorus - Indira
Percussions - Anil Robin
Guitar - Himan Munda
Mictv.in is one of the finest RUclips platforms in the South of India. It has not only created larger than life artists like #Mangli & #Kanukavva therefore by paving way for biggest hits in the world of #Folkmusic. #SankranthiSong , #GinneRama #GinneRama , #MedaramJatharaSong , #Avvamanavadipaata being some, Then again not stopping there massive hits like #Bathukammasong , #Shivarathrisong , #TelanganaFormationDaySong changes the way people view #FolkSongs. Apart from that #Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like #FolkStudio.
Mictv has led the digital movement in #Telugu states and is here to stay.Mictv Owned by APPIREDDY VENTURES LLP.
One of the best song I had ever heard...Iam from Rayalaseema...but I love Telangana more than any state in India....I love the culture and the boldness of the people...love u Telangana...love u sapithrakka...n bithiri sathi...and finally my lovely Mangli madam...love u madam...you r very sweet n kind human being....
Thanks for your valuable comment abt TS tq
@@msanthoshkumar7981 /
Super bro telangana bidda ne
I am also Telangana but staying in Maharashtra
Thank
నా జన్మభూమి రాయలసీమ. కానీ నా కర్మ భూమి తెలంగాణ నా కావాలని నా కోరిక. ఎందుకంటే 14 సంవత్సరాలు గా నా తెలంగాణ నాకు ఎంతో చేసింది. అందుకే అంత ఇష్టం నాకు. జై రాయలసీమ. 🙏 జై తెలంగాణ.✊
Anna Telangana Rayalaseema ani difference ledu anna... We are brothers born from Telugu thalli... I am proud of u for u r affection
Hfhf
తెలంగాణ అంటేనే వీరులకు పుట్టి్నీళ్లు సూపర్ సాంగ్ మంగ్లీ అక్క
నేను ఆంధ్రలో పుట్టి పెరిగి ,హైదరాబాద్ లో జీవిస్తున్న అనేకమంది తెలుగువారిలో నేనొకడ్ని...ఈ పాట ఇప్పటికే వంద సార్లు పైగా వింటూ చూశాను,చూస్తూ విన్నాను..విన్నా ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకుంటూనే వున్నాయి..చూసిన ప్రతిసారి మనసు పులకరిస్తునే వుంది...
ఇది నా తెలంగాణా.. మన తెలంగాణా..
జై తెలంగాణా...ఈ పాటలో కనిపించినా కళాకారులకు,,కనిపించని కళాకారులకు...అందరికీ వేలవేల🙏🙏🙏🙏😍💪👌👍👏🙏🙏🙏🙏
మాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి చాల గొప్పగా చెప్పారు..
ఆడ బిడ్డలను అడవి తల్లులను అమ్మ లుగా కొలిచే జనం రా ఏమి లైన అన్న లైన్ రాసిన వాళ్ళకి పదిన mangili గారికి ధన్యవాదాలు..
మంగ్లీ అక్క నీ సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ సంస్కృతి మీద పోరాటం మీద ఇంత మంచి పాటలు పాడుతున్నావ్ నిజంగా మీరు సూపర్ అక్క మీ పాటలు మీరు సూపర్ మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా మా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అక్క మీరు తెలంగాణ సంస్కృతికి రథసారధి మా తెలంగాణ ఆడపడుచు నువ్వు
Super mangli garu,as a retired joint collector telangana state I always appreciate to you as an artist..I love always music and good meaningful songs..
ఇంకా ఇలాంటి మంచి పాటలు తెలంగాణ ఆవిర్భావ దీనోత్సవ కు పడాలని మంగ్లీ అక్క ను కోరుకుంటూ సూపర్ సాంగ్ జై తెలంగాణ
పాట లో తెలంగాణ గురించి చాల బాగ చూపించుర్రు. ....ఈ పాట వినేటప్పుడు goosebumps అంతె ఈగా.....చెప్పలేం మాటలు లేవు ......
తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమానికి నడుంబిగించిన ప్రతి ఒక్కరికి, లాఠీలు తూటాలు తిన్నా! ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినటువంటి విద్యార్థులకు, ఎన్ని ఆటంకాలు కలిగినా వెనకడుగు వేయని ఉద్యమకారులకు, ఎన్నో ఆశలు కోసం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అటువంటి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని మరియు ఏ ఆశయం కొరకు అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని అనుకున్నామ్మో దాని కొరకు మరింత కృషి చేయవలసిందిగా, పోరాటం చేయవలసిందిగా ముందుకు సాగాలని కోరుకుందాం. ఈ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఉద్యమం కోసం పోరాటాలు చేసిన వారి కంటే ఉద్యమాన్ని అణగదొక్కాలని అనుకున్నా వారే ఎక్కువమంది ప్రభుత్వంలో పని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఉద్యమం కోసం చాలా కష్టపడ్డ వాళ్ళు తక్కువ మంది ఈ ప్రభుత్వంలో పని చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారుడుని గుర్తించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతుంటాయి. అవకాశాలు అందరికీ వస్తుంటాయి, పోతుంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా రాగద్వేషాలు ఉండకూడదని తెలియజేస్తూ మంచి పరిపాలన కోసం ప్రభుత్వంపై పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
By the people
Do the people
For the people
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి
జై తెలంగాణా
జై హింద్ 🇮🇳
మన తెలంగాణ యాసను . సంప్రదాయలను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి నా శతకోతి వందనాలు✍✍🙏🙏🙏🙏 మంగ్లి పాటకి ఒక లైక్ 👇👇👇🥰🥰🥳🎉✊✊
మంగ్లీ గారు చాలా బాగా పాడారు..చాలా బాగుంది..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సాంగ్..👌👌
సూపర్ మంగ్లీ తెలంగాణ గొప్పదనం అద్భుతమైన పాట రూపంలో చెప్పావు ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి గ్రేట్ ని అక్క ఉద్యమ కలభివందనలు జై తెలంగాణ ప్రభుత్వం
పాట వింటుంటే అక్క మనసు పలకరించి పోతుంది .ని గొంతు ఈ పాటకి ప్రాణం పోసింది ధన్యవాదాలు అక్క........
పాట చాలా చాలా బాగుంది తెలంగాణ గురించి చాల గొప్పగా పడినావ్ మంగ్లి గారు తెలంగాణ ప్రజలందరికీ 💐తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు💐🌷🌷🌹
✊🙏🙏
My Telangana ❤na Telangana na praname❤
ఇదేర తెలంగాణ ఉద్యమాల ఇలాక
ఇదేర తెలంగాణ పావూరుశల పతాక...
మాటల తూటా మనసూ పూవుల తోట...💐👌👌👌
Lyrics is Superb
Beautiful song by Mangli
Andhukeynaa poraadi poraadi kcr chethilo pettinam.
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకించి పోతుంది నా తెలంగాణ....😍😍
ఇదేరా మా తెలంగాణా సకల జనుల కలయిక ..
చాలా గర్వంగా ఉంది నేను తెలంగాణా గడ్డ మీద పుట్టి నందుకు.. పాట తో ప్రాణం పోసిన మా మంగ్లి అక్క కి ధన్యవాదాలు..
Correct brother....
yes bro that is telangana
@@panugantikrishna3663 hkjh
మంగ్లి గారు తెలంగాణ గీతాన్ని పడాలంటే నీ తరువాతే ఎవరైనా...
నీ మధుర గానం అద్భుతం...
Joke
Surebr
Super song for Ts
Suri don superb song
Super
ఇదేరా ...ఈ సారి తెలంగాణ అవతరణ దినోత్సవ దుమ్మురేపే మంగ్లీ సత్యవతి అక్కా పాట...
Mundhuga ee pata padina mangli gariki hadsaff.... Ee pata vintee variki unna badhalu kastha marichipotharuu... Suprb 🎶song.......
తెలంగాణ సాంగ్ సూపర్ 👍👍🙏🏼👍👍🙏🏼 మంగ్లీ గారు
చాలా చాలా బాగుంది... పాట చిత్రీకరణలోని అందరికీ వందనాలు🙏
మంగ్లీ అక్క నువ్వు సూపర్ నీ సాంగ్ సంగీతానికే కాకే తెలంగాణ అమరా వీరులకు తెలంగణా గడ్డాకే నీ తీయ్యనీ రాగంతో ఉపీరి పోస్తున్నవు. తెలంగాణ ప్రజలంతా...నీకు అభిమానులు అయ్యారు.
...జై తెలంగాణ. ...
ఫలకనుమా దాస్ మూవీ హిట్
మా మంగ్లీ అక్క సాంగ్ పాడితే సూపర్ హిట్.
Telangana... Aa Peru Vinna Prathi Sari Goose bums Vasthai.
JAI TELANGANA
మంగ్లీ అక్క నీ పాట వింటే ఎలాంటి ఉన్న కూడా పోతుంది. ....... సూపర్ వాయిస్ లవ్ యూ అక్క😘😘
Na Telangana ante na pranam ❤
Every word exactly resembles the soil and people of telangana. The soil itself inherits some special characters.Hats off to Tirupati matla and Mangli. I am Proud to be born on this land
మాట్ల గీతం
మంగ్లీ గానం...
బాజీ తాలం...
ఉట్టి పడుతున్న తెలంగాణ వైభవం......😍😍
mgle pata supr
Super
Suer
Super
Baji Anna music super
ఎక్సలెంట్ పాడతావా అక్క నువ్వు తెలంగాణ సాంగ్స్ ఇంకా ఎన్నో పాటలు పాడిన మేము ఎదురు చూస్తున్నాం
Hats off Tirupathi Matla bro..... Lyrics are awesome... getting goosebumps... perfect amalgam to best portray the Telangana Nature and feel. Meeru choose chesukunna padaalu amogham, really manasu pulakarinchipothundi... Nijamaina Telangana bidda ku epaata vinte, yes ma telangana ilage untadi memu ilage untamu anipisthadi bro.... awesome .... hats off to all the crew involved in bringing this song....
ఏ గడపను తాకిన మా తెలంగాణా దైర్యం కనపడతది రా ..
మా మాట రాష్ గా ఉన్నా మనసు మాత్రం వెన్న భయ్య జై తెలంగాణ ..
Peekeru teei andhra veligipotundi
@@singhd4674 evari sontha oour gurinchi vallu prema untundhi respect evvu don't coment
👌👌👍👍💪💪✊✊
@@singhd4674 lanjodka
@@singhd4674 😂 ports valla kastha development undi bruh midi villages ki pothe chala goram untadi midi ma villages well developed tourism miku plus point but economical ga ela chusina meme high 😎 pakkakelli aduko 😂 spl status annaru ekadaki poindi anna
ఇదీ వింటుంటే కంటికి నీరు వంటికి పౌరుషం వస్తుంది ....
జై తెలంగాణ
Naadhi Telanganaloni Jagitial, maaku thelusunu adhi oka donga ugravadhamu, udhyamamumusugulo bagupadina varini dhochukuntaniki communistlani vadukuni chesina dushta udhyamamu, kullubothu professorlu, avinithi parulaina rajakeeyanethalu vari padhavulakosamu amayakulani sati telugu prajalameedha dhurmargapu matalu cheppi dhummu ethi posi entho mandhini rechagotti pottana pettukunna dhurmargapu ugravadhamu, udhyamamu musugulo. donga udhyamala gedda chesinaru, otti sayudha poratamu asalaina udhyamamu
Telangana evarinaina cheradeesthadi....
Excellent culture of Telangana.
Iam from Kerala Song nannayittund Semma irukk... Your sound awesome
ನಿಮ್ಮ ಮಾತೃಬಾಷೆ ಮತ್ತು ನಾಡಿನ ಮೇಲ್ಲಿರುವ ಅಭಿಮಾನಕ್ಕೆ....ಅಭಿನಂದನೇಗಳು..🙏
తెలంగాణ అది ఒక మహా గొప్ప రాష్ట్రం....అప్పిరెడ్డి అన్న గారు మీకు ధన్యవాదాలు... తెలంగాణ రాష్ట్రం గురించి మీరు పాదించే పాటలు అద్భుతం...
మాటలు లేవు మాట్లాడుకోవడం లేదు దంచికొట్టి దుమ్ము లేపినవు మంగ్లీ తోపు చింపేసినవు జై మంగ్లీ✌🙏
I love you mangli akka sathyavathi garu
R it see it see see W see do see see Ae
Batthula Muthyam be
kavulu kalakarulanu kanna nelidhi
aksharala aggipuvvu laku porudosindhi
na telangana avarinina cheradhisthadhi
athma gouravam tho thalayethuku bathakamantadhi.....
awesome lines....
I am from Vizianagaram in Andhra Pradesh... The song was so nice.. Happy telagana formation day to ts peoples..
From Andhra Pradesh state people
Tqs bro
I am from TS,but now am present in vizianagaram.
Tq kaka
Thank you 😊
Tq chicha
我是台灣人但是我喜歡泰倫迦納歌曲 I'm Taiwanese but I like Telangana songs
Love you bro
Superb It's my Telangana
మాటలే తూటా..మనసు పూవుల తోట. Goosebumps song...hatsoff #mangli,#Thirupathi matla and Damanna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗
Yes currect
బాజి గారి సంగీతం బాగుంది.
మంగ్లీ గారి గానం మరియు న్రుత్యం చాలా బాగుంది..
తిరుపతి మాట్ల గారి రచన చాలా చాలా బాగుంది...
👌👌
Proud to say Telangana bidda ❤i love my Telangana ❤🎉
JAI TELANGANA ....
Such a nice people... I have ever seen so, sweet of your love.....
From AP
I spent one year in Hyderabad
TREATED ME AS A OWN BROTHER...
JAI TELANGANA.....
Tnq bro
hii
ĺ
l
l
ఎంతో మాట్ల అంకిత భావం తో చేసిన సాంగ్ formation day సందర్బంగా సూపర్ డూపర్ hit అవుతుంది ...
Awesome మాట్ల అన్నా ...ఆ lyric,dance,music, everything is good congrats 💐💐
Super akka
Awesome song thanks to whole team
Telangana me sab log khushi aur peace full reh te hai hindu muslim ek saath har religion ke log khush rehte hai yeh hai hamara Telangana
I am from Karnataka.. Bangalore... I like Telugu people very much by heart... recently I had been to ಹೈದರಾಬಾದ್...very beautiful place...I saw ರಾಮೋಜಿರಾವ್ film city...
❤️
varaa face ..paaga vatiyathu varum..
Im from andhra pradesh but I love telangana more than andhra pradesh
Jai Telangana I Love 💕 my Telangana ❤❤❤❤ తెలంగాణ లో పుట్టడం నా అదృష్టం
I'm from maharashtra, but ma mummy Telangana so Naku koncham Telugu vasthadhi....I like mangli voice...so beautiful voice of her♥️😘
iLv
0000
@@karnakarreddy1195 naku interest undhi. Kani slang ela nerchukovali sir. I lv telangana slang❤👌
मस्त आहे आवाज खूपच
Nicee contact Mee I am from Andhra we will marriage
Super song sathyavathi (mangli) gaaru.....
Jai TELANGANA ✌️🤝
మంగ్లీ గారు....దేవుడు మీకు ఇఛ్చినా... గొప్ప వరం .......మీ స్వరం.........
Music is the one of the best way to express your art, emotion , feelings. Language is not barrier for the music .mageli voice is mesmerising 💐💐💐💐💐💐💐
Wow... Nice lyrics.... Jai Telangana from Andhra Pradesh
Andhra and Telangana brothers Laga kalisi India lo number one position lo vundali ani korukuntuna,I am from Andhra Pradesh,twin cities matrame ipati daka chusaru andaru ,ipati nunchi twin states ante elavuntayo chupidam andariki Manam kalisi
Mangli .....🎤🎶🎷🎧
Super rocking..💃💯💃
Super Singing..🎤💃💯💃
Nice performance doby by mangli.... Super song by her...
I am tamilnadu your song very super in magnetic voice I like it wow amazing......
i am proud to Telangana bidda❤
Her voice represent TELANGANA VIBES 🙏. mangli voice and her songs , telangana vibes spread to entire world
Song vintunaappudu okkachota kuda naku goosebumps aagaledu assalu ❤️❤️ starting nunchi ending daka goosebumps 😍😍😍😘😘
Same felling
నాది ఆంధ్రప్రదేశ్ మంగ్లీ అక్క ని పాటలు అంటే నాకు చాలా ఇష్టం నీకు నేను పెద్ద ఫ్యాన్ చాలా మంచిగా పడుతావ్ థాంక్స్
Goose bumps ❤️❤️..proud to be telanganite
Iam from Karnataka but my first experience in Telangana was just amazing and the peoples behavior even with other states people are just worth remembering, always overwhelmed. U rock Mangli Akka😍
its in our soil and blood------Andhra Telangana
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲಿ...? ನಾನೂ ಕೂಡಾ ಒಮ್ಮೆ ಹೈದರಬಾದ್ ಗೆ ಹೋಗಿದ್ದೆ.. ನಿಜಕ್ಕೂ ತೆಲುಗು ಜನರು ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು
great to hear......oka rayalaseema ammayi.....telangana song paduthundi.....edi telugu nata ante.....jai telugu talli
Mattikunna mahima idera ma telangana😍😍😍😍...be proud moment
I am full happy.... Because my mangli darling is back.... Always Love you mangli....
Super manglia bhaii
Entire south India lo anni states vallu istapadi settle aina state ma Telangana..
Telangana evarinaina cheeradhistadhi
That's the power of Telangana people love
Great experience singer 🎶
I am Tamil . I like telugu so much after my Mother tongue..
మంగ్లీ గారికి అభినందనలు
గానం సూపర్
Tone is very nice
Mangli all the best for better songs
మన తెలంగాణ గురించి చాలా గొప్పగా చెప్పావ్ అక్క
I'm from kadapa ., Big fan of mangli., Superb song 👌👌
Super
Kaasi Arjruclips.net/video/QMrmbTrUYwY/видео.html
Iam t.s tq b ro
Kaasi Arjun
Mangli also from rayalaseema kadapa only
Mangli Garu mi songs ma mummy ki Chala istam
Balveer Singh dance❤....
Mangli song super 😎😍
Advace Happy formation day😍😍
Proud to be telangana bidda💪💪
Mangli Born in ananthapur dist from AP
Wr ru from
@@RupasridaraveniRupasridaraveni I'm from AP amaravathi. But that doesn't matter. We are Telugu People and we are one.
@@KishorebabuBanka heyyy just adiganu anthe ayyayyo
bhavani singh bunny
తిరుపతి గీతానికి బాజి సంగీతం కలిస్తే దానికి మంగ్లీ గాత్రంతో పాటు ఆట కూడా తోడైతే.. ఇంకేముంది.. మరింకేముందీ.. దుమ్ము రేగటమే..
🤗💝👌👍🤗👍💝👌🤗👍💝
ట్రైలర్ విడుదల నుంచి పాట మనముందుకు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను.. మొత్తానికి నేను ఊహించిన దానికంటే బాగుంది..
🤗👌🤗👌🤗👌🤗👌🤗👌🤗
చాలా బావుంది.. కృతి.. శృతి.. లయా.. అన్నీ ఆల్ రైట్.. ఎడిటింగ్.. కెమెరా.. అన్నీ ఆల్ కరెక్ట్.. మొత్తానికి టోటల్లీ పర్ఫెక్ట్..
🤗💐🤗💐🤗💐🤗💐🤗💐🤗
🆒 RAMON
Very Sweet Melody Really Mangli is
Gods Gift to Telugu People
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am odia but I love telengana songs 🎧🎵🎵love you from odisha 😍😘
మాట్ల రచన..
మంగిలి గానం..
బాజి సాహిత్యం....
తెలంగాణ ఐక్యతను చాటిచెప్పేది...
Am From Andhra but Hattsoff to Telangana Amaraveerulu and people's anukunnadhi sadinche vykthututvam
Ultimate Song. I loved it. Nice compose. నాకు మన ఈ తెలంగాణ పాట చిత్రీకరణ పూర్తిగా నచ్చింది. ధన్యవాదాలు మంగ్లీ. చాలా చక్కగా పాడవు. " ఇదేరా తెలంగాణా ఉద్యమాల ఇలాకా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పటాకా". Good and keep it up. Ur's CPrk 🌟
Mangli always rock... Love from andhra
Ame Andra nee from ananthpur
దేవుడు మీకు ఇచ్చిన వరం మీ గొంతు ...మీరు ఇంకా ఎదగాలని ఆశిస్తున్నా
Simply superb...
వెనుకడుగే వెయ్యం గమ్యం తెలిసేదాక
Aakka hai nenu niku,baga fane nenu kuda pryaktis cheyalnukunttunna
Nice
Super voice akka e song 2021 lo vennavalu oka like vesukondi
👍👈👌
Mangli Garu meeru chala update ayyaru. Patalakena mana Telangana, development ekkada undi...
Love you Sister,, I'm fan of your energetic voice.. neeku Telangana,Paina abhinam super.. God bless you sister. 👍
Tv9live
Excelent mangli akka super song akka❤❤💯💯💖💖💙💙💜💜🇨🇮🇨🇮
Very good song.singer mangli bai sung very fine. Thanks
Nice song mangli garu...... ur voice is always beautiful....keep rocking guys 👍
Nice comment
mic tv means ##cultural festival's ki important isthu music tho mesmerise chesedi and mic ni mangli ki ichi maja cheyadam that's mic tv special 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Vanakkam....mam ..voice semmaiya iruku....Tamil oru padal padunga.... வணக்கம் ... குரலில் பாடல் கேட்கும்போது சிறப்பாக உள்ளது.தமிழில் ஒரு பாடல் கேக்க .... I'm waiting.....super Ur voice........this is semma song...i not know this language.....but morning song this ... create positive vibes....in everytime
And mangli gaaru me voice kekandi paatani feel avthu paadaaru grt and telangana ki pandagalaki sabandinchina songs anni meere paadalani korukuntunna
i am from ap but i love telangana hyd super realation chicha kaka
It's my Telangana
Thelangda song is super go,od & mangli songs👌👌👌🙏🙏🙏👏👏👏
I'm from Tamil Nadu but mangli big fan 🖤my favourite singar mangli ❤️
Mm
Happy telangana formation Day💐💐Mangli darling and all of u👍👌
Too Exallent song by singer Mangly