Na Prananaki Pranam Niveynayya Cover Song By bro K.Arjun Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024
  • Na Prananaki Pranam Niveynayya Cover Song By bro K.Arjun Rao #Telugu Christian gospel Worship Song#
    నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
    స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
    నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా
    ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
    కన్నీటి సమయములో ఒంటరిని చేసారు
    ఆస్తులున్న వేళలో అక్కున చేరారు
    ఆపద సమయాలలో అంతు లేకపోయారు
    జంటగా నిలిచితివి నా ప్రాణమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి …
    నీవే నా ప్రాణమని కడవరకు విడువనని
    బాసలన్ని మరచి అనాథగా నను చేసారు
    నేనున్నానంటూ నా చెంతన చేరావు
    ఎవరు విడచినా నను విడవనన్నావు
    జంటగా నిలిచితివి నా ప్రాణమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి …
    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు.
    క్రైస్తవ పాటల రచయితలకు, క్రైస్తవ సంగీత దర్శకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
    నాయెక్క కోరిక ఈఛానల్ ద్వారా ఈ కడవరి దినాలలో నా యెక్క పరిచర్య భారమును బట్టి నేను అనేక మందిని విస్వాసములో బలపర్చాలని నేను రచించి,స్వరకల్పన చేసి పాడిన పాటలు అలాగే మరి కొంతమంది రచయితలు రాసిన మంచి పాటలు ఈ చానల్ లో పాడి పెట్టియున్నాను ఒకవేళ మీ పాటలు ఏవిధముచేతనైన మీ పాటల హక్కులకు భగం కలిగించునట్లు మీకు అభ్యతరంగా ఉన్న యెడల దయతో మాకు సమాచారం అందించగలరు మీ కోరిక మేరకు ఆ వీడియోను తొలగించెదము.
    Contact Us: 9440772539, 8500792924.
    E-mail : emmibunga@gmail.com
    2020/2021 christimas action songs/christmas festival 2016/jesus birthday songs/New letest action songs/telugu christian christmas charoals/children christmas action songs
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu /Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
    Tags :
    telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2017 / 2016 new telugu christian songs 2017 / telugu christian songs 2017 / christian new telugu songs 2017 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2017 / christian telugu songs 2017 / raara thammudu latest telugu christian song 2016 / raa ra thammudu telugu christian song 2017 / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song na yesayya naamamrutham / heart touching telugu christian song 2016 / neffi cba // pas.k.yakobu // christian brethern assembly / ananthapuram / all latest telugu christian songs 2017 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2017 /telugu worship songs 2017 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian sunday school action songs/telugu christian new calvary temple songs/telugu christian 2017 christmas songs/telugu christian 2016 christmas songs/telugu christian kids worship songs/telugu christian raj prakash paul songs.christian brethern assembly ananthapuram/Nefficba//NEw Letest albums Nee Manasse chalunaya Album Songs/ Shalem Raju Songs/
    Pranam kamalakar Songs/ jk Kristapar Songs/
    2021 christian Songs

Комментарии • 21