Kodanda Ramudu Songs - Kodanda Ramayyaku - J D Chakravarthi, Rambha, Laya
HTML-код
- Опубликовано: 29 сен 2024
- Movie: Kodanda Ramudu,
Cast: J. D. Chakravarthy, Rambha, Laya, Brahmanandam,
Director: S. V. Krishna Reddy,
Music: S. V. Krishna Reddy,
Producer: Ramakrishna Reddy,
Release date(s): 2000,
Country: India,
Language: Telugu.
Songs List :
Mounika Mounika
Sannajaji Theega
Kodanda Ramayyaku
Mani Puri Nadakalatho
Idi Kakula
Ee Lahiri
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
2024 lo listening people like veskondi 😊
I big fan of s v krishnareddy
2023 lo vinnavaru oka like vesukondi
Kodhanda ramayyaku kalyana vela
Excellent Song Super Marriage Mining Song
"Ram weds Sitha"
Excellent old song
By Ramanamurthy
nice song
Very nice sang
Exilet song
nice song
aishwarya
Ya
Old is gold😎😎😎😎
Nice song🎶
Song chala bagundiga!,
I love song
G. Amosh
అమ్మ నిర్మలమ్మ మెహంలో హావభావాలు అద్భుతం.పద్మశ్రీ లాంటి అవార్డుకు అర్హురాలు,సినీపరిశ్రమ నానమ్మకు సరియైన గుర్తింపు ఇవ్వలెని దిక్కుమాలిన
సినీపెద్దలు భజనగాళ్లు.
Currect
Correct Ga cheppavu brother
She is a legendary actress of black and white era, she deserves oscar.
Most underrated actress ever.
ruclips.net/video/l6vj3FveCSM/видео.html
One more beautiful 🤩
200%
Sv కృష్ణారెడ్డి గారు ఒక సంగీత దర్శకుడు, దర్శకుడు,హీరో ఒక్క మనిషిలో ఇన్ని ప్రతిభలు..ఇప్పటి డైరెక్టర్స్ మొత్తం గ్రాఫిక్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు అందులో డైరెక్టర్ చేసేది ఏం లేదు హీరో చేసేది ఏం లేదు.మొత్తం గ్రాఫిక్స్ కానీ కోట్లు సంపాదిస్తున్నారు...sv కృష్ణారెడ్డి లాంటి డైరెక్టర్స్ ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం... ఇలాంటి వారు వెయ్యి లో ఒకరు కూడా ఉండరు.evv సత్యనారాయణ,sv కృష్ణారెడ్డి లాంటి దర్శకులు ఇప్పుడు లేకపోవడం మన తెలుగు ఇండ్రస్ట్రీ దురదృష్టం..
లలఠ
2021 lo avarina unnara chusevallu chala bagundi ga e song
Q
2021 lo song chusinavallu 👌
Nenu ippude 1st time vintunna... chala bagundi song.... 👌👌👌👌👌
Old is gold...👌👌👌👌
2022👌👌super song
Me
ruclips.net/video/l6vj3FveCSM/видео.html
Wonderful song
@@PNaveen. o99oooooo9o; Mann. .0p
ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అందరూ ఫోన్ల వాట్సాప్ లలో ఇదే పాట
anta ledhu
Today 🙏🏻
@@pvsreddylocalofficial4416 undi status ade
పెళ్లి క్యాసెట్ లో ఈ సినిమా పాటను పెడుతున్నారు
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
సిరిమువ్వ నడకల్లో తిళ్లనాలు పలక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా
సరిగంచుల్లో సరిగమలేన్నెన్నో
పెట్టిన చీరకు ప్రేమలు జతపడగ
పైటంచుల్లో పదనిస ఇంక లేన్నెన్నో
మల్లెల పన్నీరు లతో
మంగళ స్నానాలు ఎప్పుడో
పో౦గుల జలపాతంలో
యెవ్వని తీర్ధలెప్పుడో!
కట్టు బొట్టు కట్టిన చీర కరిగేది ఇంక ఏప్పుడో
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో
సొంపులు దాచకు సొగసరి కొకమ్మా
మంచి జలతారు చీరలలో
కంచికి వెళ్లని కధలే నివమ్మా
కంటికి కాటుక రేఖ
వంటికి నేసిన కొక
సీతకు లక్ష్మణ రేఖ
రాధాకు వేణువు కేక
కొక రైక కలవని చోట
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
ruclips.net/video/l6vj3FveCSM/видео.html.
Super marriage song
సూపర్ లిరిక్స్
@@kalamalamunikumar5491 Thanks andi ☺️
Thank you 💕
Kodanda Ramayyaku
Director: S. V. Krishna Reddy,
Producer: Ramakrishna Reddy,
Cast: J. D. Chakravarthy, Rambha, Laya, Brahmanandam,
Music: S. V. Krishna Reddy,
Singrs: K. S. Chitra, Srikumar
Kodanda Ramudu Movie Songs Lyrics In Telugu
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
Kodanda ramayyaku kalyana rekha
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
Ma inti maharani manuvuku mamatala kota
సిరిమువ్వ నడకల్లో తిళ్లనాలు పలక
Sirimuvva nadakallo tillanalu palaka
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక
Sirimalle sitamma cirunavvulu chilaka
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
Saiyyaku sakajimi suja saka suja
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
Saiyyaku sakajimi suja saka suja
కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా
Kattina chiraku kaugili mudipadaga
సరిగంచుల్లో సరిగమలేన్నెన్నో
Sariganchullo sarigamalennenno
పెట్టిన చీరకు ప్రేమలు జతపడగ
pettina chiraku premalu jatapadaga
పైటంచుల్లో పదనిస ఇంక లేన్నెన్నో
Paitanchullo padanisa inka lennenno
మల్లెల పన్నీరు లతో
Mallela panniru latho
మంగళ స్నానాలు ఎప్పుడో
mangala snanalu eppudo
పో౦గుల జలపాతంలో
pogula jalapatanlo
యెవ్వని తీర్ధలెప్పుడో!
Yevvani tirdhaleppudo
కట్టు బొట్టు కట్టిన చీర కరిగేది ఇంక ఏప్పుడో
Kattu bottu kattina chira karigedi inka eppudo
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
Kodanda ramayyaku kalyana rekha
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
Ma inti maharani manuvuku mamatala kota
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
Saiyyaku sakajimi suja saka suja
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
Saiyyaku sakajimi suja saka suja
ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో
Upiri kagani ulipiri chiralalo
సొంపులు దాచకు సొగసరి కొకమ్మా
sompulu dachaku sogasari kokamma
మంచి జలతారు చీరలలో
Manchi jalataru chiralalo
కంచికి వెళ్లని కధలే నివమ్మా
kanchiki vellani kadhale nivamma
కంటికి కాటుక రేఖ
Kantiki katuka reka
వంటికి నేసిన కొక
Vantiki nesina koka
సీతకు లక్ష్మణ రేఖ
Sithaku laxmana reka
రాధాకు వేణువు కేక
Radhaku venuvu keka
కొక రైక కలవని చోట
Koka raika kalavani chota
సొగసుల కోలాట
Sogasula kolaata
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
Kodanda ramayyaku kalyana rekha
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
Ma inti maharani manuvuku mamatala kota
Thanku sir
ధన్యవాదాలు మిత్రమా
Anna kota kadu koka
Sv.కృష్ణ రెడ్డి గారి ప్రతిభ కి 🙏🙏💐💐💐💐
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత పరిజ్ఞానానికి నిదర్శనం ఈ పాట సూపర్ 👏👏👏👏👍👍👌👌👌👌👌
Super song kada 2020 lo kuda chustunnavaallu
I love this song. My all time favorite.
2021 lo Kuda chusthunna
ruclips.net/video/l6vj3FveCSM/видео.html
Marriage song
2023 March 30 శ్రీరామనవమి రోజున వింటున్నా
ఈ పాట వింటే జీవితం మరచిపోతం
Today prema yentha madhuram serial lo vachindhi so ofter that i search this song which movie finally this is kodanda ramudu superb song 🎉🎉🎉
అబ్బా! ఏం పాటరా బాబు. అద్భుతంగా ఉంది.
2023 lo song chusinavallu 👍
అప్పటి సినిమాలు సూపర్బ్ ...అలాంటి సినిమాలు ఇక రావు ...Very very memorable movies...
Ee song Leni pelli CD lu undavemo asal...
My bad luck... Its me... Who dnt deserve this song in my wedding CD.....
True....that's how I got to know this song 🤣
Avunu
S
Naku a bamagaru ni chusthe chanipoynna ma amma guruthuku vastharu challa bagundi song i love it tq to all team
Same naku kuda ma amamma alage undevaru
Ma marriage 2022lo marriage aeendi marriage vediolo ee song add chesaru eppudu chusthe aa vibes gurthosthundi❤❤
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
సిరిమువ్వ నడకల్లో తిల్లానలు పలుక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక
సైయ్యకు సకజిమి సుజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ సక సూజ
కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంచుల్లో సరిగమలెన్నెన్నో
పెట్టిన చీరకు ప్రేమలు జతపడగ పైటంచుల్లో పదనిసలింకెన్నో
మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెపుడో !
పువ్వుల జలపాతంలో యవ్వన తీర్థాలెపుడో!
కట్టు బొట్టు కట్టిన చీర కరిగేదింకెపుడో ...!
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో సొంపులు దాచకు సొగసరి కోకమ్మా !
కంచి జరీ జలతారుల చీరలలో కంచికి వెళ్లని కధలే నీవమ్మా!
కంటికి కాటుక రేఖ ఒంటికి నేసిన కోక !
సీతకు లక్ష్మణ రేఖ ! రాధాకు వేణువు కేక
కోక రైక కలవని చోట సొగసుల కోలాట !
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
సిరిమువ్వ నడకల్లో తిల్లానలు పలుక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
S..v. Krushana reddy ante naku chala chala chala chala chala chala chala chala chala chala chala estam...
Aayana emotional movies chala baguntai
Naku baaga nachina song
అసలు జేడీ అలా కూర్చోవడం ఏంది? కరెక్టుగా ఆ మ్యూజిక్ దగ్గర రంభ అలా ప్రత్యక్షమవ్వడమేంది?
ఆ క్రియేటివిటీకి కోటి దండాలు..
Nice song
lĺl
Omgadu Guduru hj
Good comment bro...
Omgadu Guduru
ఈ పాట విన్నప్పుడల్లా వేరే లోకానికి వెళ్లిపోతా ఈ పాట రాసిన వారికి పడిన వారికి మ్యూజిక్ చేసిన వారికి ఎల్లా వేళలా ఋణపడి ఉంటాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice and one of my favorite song.. Thanks svk for such lovely music.. Chitramma your voice is always sweet
Chinnappudu pellillo ..Pelli albums lo vesevaallu entha baga anipinchevo songs
Prema Antha madhuram serial lo chusi vinnaanu e song supper💕💕😘😘
mee tooo
Mee to
Mee2
Tqs to all 😘
ME2
May 2019....💚💛💜 SV krishna reddy sir
Great Nirmalamma garu
ma Mamaya CD vinnanu e song naku superb ga vachindi I like this song Chitra gaaru love u so much your voice is wonderful
Mamaya CD Yenti Andi
2021 kadu e song 3031 lo kuda chustaru...antha bagundhi
గాయకుడు ఉన్నికృష్ణన్ సూపర్ వాయిస్
still 2022 lo vina vallu unnara unta oka like ❤️vasukonde 🤗
Prathi pendli lo e song chirakalam nilusthundi, prathi pellilo e song vibram superbbb, Pelli samayamlo e song vinte ado feel super untadi, Pelli cheskunevalu kakunda voche banduvulaki kuda manasu masthu anipisthadi Pelli oopu vosthadi song lo❤️
2023 lo chusevallu
Super song 2050 kuda chustaru kada👍👍👌👌
Chitra Amma sings any type of song easily
Yes
100% correct
ఇది నేను థియేటర్ లో చూసిన.. మొట్ట మొదటి సినిమా. వేములవాడ గోకుల్ టాకీస్ లో.. 2000 ఫిబ్రవరి 14న చూసాను. నా 5వ తరగతి లో😊👍
అబ్బాయ్ నువ్వు నాకన్నా పెద్ద వాడి వి
Here after "Prementha madhuram"
_Love Anu❤️😍
I heard this song for the first time at my wedding video..DVD..☺🙂
Me also
Same to u
2022 lo kooda my favourite song...
I got to know this song after hearing in my marriage video 😀
2023 lo kuda vinalanipinche song old is gold
Who came after prema entha madhuram serial
Great Nirmalamma Gaaru
Bamagaru miru spb
How many came here after they played this in their wedding CD...lol 😄🤣
I am not in that... heared in wedding video...but I want to use this song for my wedding promo...
Used for my wedding 😀
super song in my Frnd marriage cd I heard iam addicted to this song lovely
Same bhayya nenu kuda alane chusaa
One of my fav song..😙😙😙😙😙
ilanti patalu vinnappudu nakoka doubt vastudi asalu mana telugu music aa leka laguage aa ani
2023lo chusinavallu oka like vasukondi abba
awesome song also played in my marriage CD....xcellentttt songggg
Bamma love youu ❤❤beautifull melody wonderfull song lyrics awesome💜💜💚💚💙💙
Wat a lyrics.. awesome song chitramma🙏
Super song pelli pata
ruclips.net/video/l6vj3FveCSM/видео.html
Super song
మాటల్లేవ్... చాలా బాగుంది..
Excellent song old is gold
This song has a different fanbase😍
1 1 2000 to 1 1 2021 రాముడు కోదండ రాముడు
2024 lo vinevallu like cheyandi
awesome song also played in my marriage CD....xcellentttt songggg
2023 lo Vine vallu oka like vesukondi
Evergreen song
wonderful song lyrics is awesome I like it
singer. ks chitra amma super song
Love this song ❤️🎉🎉💞
Im impressed with the picturisation of the 'Pallavi' of this song.
సయ్యకు సకజిమి సూచా.. సక సూచా..
ఈ సాంగ్ ని చేనేత సాంగ్ గా గుర్తించాలి.
Bkgojddjnikb
Omgadu Guduru
Yes u r correct
Dhaani artham emiti Andi?
Bro meaning enti a sentence ki
Cheera tayari chesetappudu .. adhi iche sound.. patcular ga .. mening am ledhu .. dhanni music ki use chesukunnaru ..!
Nice composition from S.V.Krishna reddy...Rarely veturi garu penned lyrics for S.V. Krishna Reddy songs...others being Maghamasam Eppudosthundo, etc. But still these both stand out as one of his top compositions...Choosing M.G.Sreekumar Sir for this song along with Chitra garu retained the authentity of the tune...Excellent
Music Lover
Music Lover super
Nani
Music Lover y t
Maghamasam eppudostundho
Gunde gutiki pandagochindhi both are super hit songs
I like grand ma
I
J
E ammammni estapadani telgoru leru m anntruu
Chitra,garu iam big fan
I love you soing
2023lo ee song chusinavsaru vunnaraa??? Vuntey like this
Great picturization for a marvelous song
super fantastic song.
tq chitramma
excellent Song
i love this song
2023lochusina vallu oka like వేసుకోండి friend's
Sv krishna reddy ,,spl,,,,
Chitra amma Garu miru supppppppppppppper song padaru
My fevarit song ❤
Ippuduu unnai songs...vammo arachakam champutunnaru mahaprabho
Ramba gaaru expression killing
Krishna Reddy gaaru meeru music, director and writer and actor abbo meeru telugu vaaru kavadam telugu prajala adrushtam
2023 ❤️ watching
2024 lo song vinutunamu
This song Evergreen hit tollywood
2023 మార్చ్ 30 శ్రీరామ నవమి రోజున ఫస్ట్ టైం వింటున్నా
Song ok but movie is worrest
This movie frst movie to 2000 Jan 1st
Alankar theater vijayawada
Only this song is good