YSR హెలికాఫ్టర్ ప్రమాదంపై అసలు నిజం - JD Laxminarayana || Crime Dairies With Muralidhar

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 965

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 3 года назад +31

    ప్రమాదం జరిగిందా అనే విషయం పై నే విచారణ చేశారు... పక్క పెట్టేసిన హెలీకాప్టర్లో ప్రయాణం చేసేందుకు అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారు.... అప్పటికే వినియోగిస్తున్న రెండు ఇంజన్ల హెలీకాప్టర్ మరమ్మతుల కోసం ఢిల్లీ తీసుకెళ్ళారు... దానిని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా... ఇంకా రెండు రోజులు పడుతుందని అక్కడి అధికారులు చెప్పినందునే మూలన పెట్టిన హెలీకప్టర్ ల్లో వైఎస్సార్ ప్రయనించారని ఇక్కడ అధికారులు చెప్పారు... అయితే వైఎస్సార్ ఎక్కిన హెలీకాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హెలీకాప్టర్ రావటం... వంటి విషయాలు ను విచారణ సమయంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయం పై మేధావులకు సందేహాలున్నాయి

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 5 лет назад +21

    నిజం ఇంకా రాలేదు సర్, బ్లాక్ బాక్స్ నుండి తీసిన రికార్డు ఇంత వరకు బయట పెట్టలేదు, ఇవ్వన్నీ మనం చెప్పదగినవే,

  • @danielmanohar4336
    @danielmanohar4336 5 лет назад +15

    బ్లాక్ బాక్స్ విన్నాను అన్నాడు. కానీ ఇంత వరకు దాని వివరాలు లేవు. కేవలం గో అరౌండ్ అనే మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు. మరి మిగతా వాయిస్ ఎందుకు బయట పెట్టడం లేదు.

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 3 года назад +29

    జగన్ గారి తల్లి విజయమ్మ గారు వేసిన పిటిషన్ పై విచారణ చేయమని కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో చంద్రబాబు పై విచారణ చేయడానికి సిబ్బంది లేరని ఆ కేసును దర్యాప్తు చేయకుండా తాత్సారం చేసినపుడే మీరు ఎంత నిజాయితీ పరులో తేటతెల్లం అయింది.అందుకే ఇప్పుడు మీ మాటను విశ్వశించే వారు ఎవరూ లేరనే విషయం ఇప్పటికే మీకు చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది.కాబట్టి మీరు నీతులు చెప్పడం మాని వేస్తే మీకే గౌరవంగా ఉంటుంది.

    • @kkarthik5253
      @kkarthik5253 Год назад

      Aayanaki ichina duty aayana prfct ga chesaru , vijaya chesina appeal kuda court aayanaki appachepthe , aayana chesevaru , you've no right to defame a ex sincere IPS

  • @Youtube_Race
    @Youtube_Race 3 года назад +7

    Great info from his interviews. Thanks to u all.

  • @psr2797
    @psr2797 5 лет назад +104

    ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గో..విందా 🙏🙏🙏

    • @Prabhakar.G
      @Prabhakar.G 3 года назад +2

      Nuvkuda govinda oneday rember...all WI'll die...ok

    • @psr2797
      @psr2797 3 года назад

      @@Prabhakar.G 😂😂😂😂😂😂😂

    • @nageswararaopalagani9371
      @nageswararaopalagani9371 3 года назад

      @@Prabhakar.G a

    • @kittu82
      @kittu82 2 года назад

      Ni pellam pukulo na modda😂😂

    • @anweshsharma4945
      @anweshsharma4945 2 года назад +3

      Venupotu vada,madhava Reddy,belam konda Govinda 😀

  • @narahariraokarri2902
    @narahariraokarri2902 5 лет назад +18

    సి యమ్ భయలు దేరేముందు మేఘాలు గురించి, పైలట్ గాని. సాంకేతిక నిపుణుల సాగాని, రక్షణ శాఖాధికారులకు తెలియదంటరా?

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 3 года назад

      Cheppina kuda ledu andaru wait chestu untaru em parledu ani vellaru .

  • @nareshbabi916
    @nareshbabi916 2 года назад +2

    మీరు మనస్సాక్షిగా చెప్పండి ఇది ప్రమాదమా ఎవరైనా హత్య చేయించారు కానీ మీరు నిజాన్ని దాస్తున్నారు అని అందరికీ తెలుసు

  • @gaddamramakrishnareddy4162
    @gaddamramakrishnareddy4162 5 лет назад +8

    నువ్వు సిపిఐ ఆఫీస్ అవ్వటమే మా దరిద్రం

  • @militarymilitary871
    @militarymilitary871 5 лет назад +21

    JD Lakshminarayana is a good actor

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 2 года назад +4

    Lakshmi Narayana garu, you couldn't have resigned. Your experiences are definitely useful for the young generations who trust law.Of course, the same law need to protect the people like you

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +2

    ఒక రాజకీయ అ-నాయకుడు/అనామకుడు, స్వామి వారివి రెండు కొండలే..మిగిలిన‌‌ అయిదు కొండలపై తన అభి-మతానికి చెందిన కట్టడాలు నిర్మిస్తానని అసెంబ్లీ సాక్షిగా వదిరాడు.
    అయితే, ప్రకృతి ‌అయిన గాలి వాన,‌ ఆయన ప్రయాణించే హెలికాప్టర్ తో సహా, తిరుపతి కొండలు అంతర్భాగంగా ఉన్న తూర్పు కనుమలలో, నల్లమల అడవులలో, శవం కూడా గుర్తు పట్టలేని విధంగా, వేయి ముక్కలు చేసిన పరిస్థితి ని మనందరం ఇటీవలి చరిత్రలో చూచిన విషయం మీ తరువాత కాలాల వారికి చెప్పడం మానకండి.
    అలా తెలిసి, ‌చెప్పకపోయారో, మీకు తెలుసు బేతాళుడు ఏమి చేస్తాడో. 😊😊😊

    • @MarniSrinu-ki6qb
      @MarniSrinu-ki6qb 7 месяцев назад +1

      తప్పకుండ చెప్తా నేనైతే

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 5 лет назад +114

    పొట్టకోసినగాని ఒక్క నిజం రాదు....

    • @sankargadipalli
      @sankargadipalli 5 лет назад +5

      Karthik ఓ కలియుగ సత్యహరిశ్చంద్రుడు..😂😂😂😂 పొరారేయ్

    • @karthikamaladasu5571
      @karthikamaladasu5571 5 лет назад +6

      @@sankargadipalli కలియుగ శకునుడు..నువ్వే పోరారేయ్

    • @praveent8848
      @praveent8848 4 года назад +1

      Correct veelu nejam chparuuu..

  • @khillas6675
    @khillas6675 3 года назад +1

    మరి గన్ లొ బుల్లెట్ ఎలా మిస్ అయ్యియి, ఫైర్ ఎలా జరిగింది?¿????

  • @bindas9329
    @bindas9329 5 лет назад +4

    Nice story

  • @damodharkumar1141
    @damodharkumar1141 5 лет назад +23

    @2:53 అప్పుడు manual చూడడం ఏమిటో.. అసలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే నడుపుతున్నారా ??? ఒక ముఖ్య మంత్రి గారి వాహనాలు నడిపే వాళ్ళు ఏవిధంగా ఉండాలి ?? యెంత అనుభవం ఉండాలి ?? ఏది ఏమైనా ఒక మహా నాయకుడిని కోల్పోయాము !!!

    • @saicharan6362
      @saicharan6362 5 лет назад +2

      Pilots have logs bro adina situation vachinappud valla loga lo chustharu

  • @ramudabbi3776
    @ramudabbi3776 5 лет назад +7

    జెడి గారు మీరు ఎంత నిజం చెప్పిన
    మా అనుమానాలు పొవు సార్
    మన దేశంలో శాస్త్రవేత్తలు కంటే
    బాబా లకె విలువ ఎక్కువ

  • @sabirmohammed9599
    @sabirmohammed9599 5 лет назад +28

    A go-around occurs when an aircrew makes the decision not to continue an approach, or not to continue a landing, and follows procedures to conduct another approach or to divert to another airport.

  • @shareefshareefpasha6175
    @shareefshareefpasha6175 5 лет назад +245

    తప్పు చేసినవాడు కంటే అది తెలిసి తెలియకుండా నటించం చాలా తప్పు

    • @rajusavara2175
      @rajusavara2175 5 лет назад +20

      Bro that's your level but his not like that he is one of a legendary person.

    • @mohanch369
      @mohanch369 5 лет назад +14

      nuvv cheppindhi correct ye bro kani adi ni nunchey modhalavanni anukuntunna......lakshmi narayana garu chala chesaru ee desaniki

    • @Bindumadhavi999
      @Bindumadhavi999 5 лет назад +3

      Bro jd a 1 kadi 100/: no dout

    • @thaggedeley6351
      @thaggedeley6351 5 лет назад

      @@Bindumadhavi999 😅😂🤣

    • @ynagaiah4389
      @ynagaiah4389 3 года назад

      d

  • @Kunja519
    @Kunja519 9 месяцев назад

    This Fellow knows every thing.

  • @5gedutech340
    @5gedutech340 5 лет назад +3

    Blockbox రికార్డింగ్ లో వైఎస్సార్ voice untundi ga
    లేదు అని ఎలా chebuthunnavu
    నువు act chesi చెబితే
    మేము nammataniki ready ga లేము
    రెడీ గా ఉండండి నెక్స్ట్ ఎవడో తెలుసుకోటానికి

  • @bhaskarreddyb2079
    @bhaskarreddyb2079 2 года назад

    excellent

  • @balajichitikela7840
    @balajichitikela7840 5 лет назад +64

    నివ్వు చెప్పింది ఏమాత్రం నిజం లా అనిపిచ్చట్లేదు కట్టుకధ లా ఉంది కుట్ర అనేది జరగకపోతే ఇటలీ రాణి అఫైంట్మేంట్ ఏందుకు ఇవ్వలేదు జగన్ గారు కీ పార్టీ కష్టకాలం లో మోసిన అలాంటి చన్క్యుడు ఐన పి వి గారు మీదే నిందలు మోపుతున్నరు ఇరోజున. కాంగ్రేస్ పార్టీ

    • @Mercymelodies
      @Mercymelodies 5 лет назад +1

      నీ నిజాయితీ మాకు తెలుసు బెటర్ to స్టాప్ సోది మూసుకో

    • @rammohan213
      @rammohan213 5 лет назад

      Avanu bro
      Face chusi chapachu... Nijama kadu na

    • @bobbym2338
      @bobbym2338 5 лет назад +1

      Bro.. Honest ga chepandi.. E roju JD garu JSP lo lekapothey nuvvu e antava? Fact is always fact.. No one can't change..

    • @sankargadipalli
      @sankargadipalli 5 лет назад +1

      So called 420 supporters కి అన్నీ అబద్ధం లానే అనిపిస్తాయి. వీల్ల నాయకులలో సగం మంది 420 గాల్లు కదా..😂😂😂

  • @jadduharikrishna459
    @jadduharikrishna459 3 года назад +2

    ఢిల్లీ పెద్దలు చెప్తే .... DGCA, CBI కాదు ఏ dapatment ఐనా వారికి అనుకూలంగా report ఇస్తుంది

  • @saitejachary2707
    @saitejachary2707 5 лет назад +43

    10 years nunchi wait... Chesthunna ..Asal .Nijam endo...Ardam aithaledu..

    • @navi2229
      @navi2229 3 года назад +1

      Villu cheppindaniki opposite ney expect cheyali
      Its a cookup file for closing purpose.

    • @chinnananichinnanani60
      @chinnananichinnanani60 3 года назад

      Yes bro

  • @yugandharuv1753
    @yugandharuv1753 5 лет назад +13

    I LOVE U SIR WE FELL PROVED AS U SIR

    • @telugukings1227
      @telugukings1227 2 года назад

      Not WE only YOU, when asked for the DA case for CBN - they said they had no personnel to investigate hahaha.

  • @ramanadasari589
    @ramanadasari589 5 лет назад +13

    JD vala daughter nitya na inter clgmate. She looks beautiful, but masthu pogaru ame ki.and she got medical seat in first attempt .

  • @venkatmidatani3034
    @venkatmidatani3034 3 года назад +1

    పెదప్రజల ఊసురు పెదప్రజల అకలి భద తగిలెతె పొతరు ఎవైడైన ఎరుకొవటమె

  • @plzdontwastefoodraju80
    @plzdontwastefoodraju80 5 лет назад +31

    మన రాజకీయ నాయకులు చేతిలో బలైపోతున్నారు .. ఇలాటి ఆఫీసర్స్ చాలామంది ఉడి ఉంటారు

  • @krishnarjunayadav2701
    @krishnarjunayadav2701 2 года назад

    మేఘలయ,మేజోరియం లో 20 కిలోమీటర్స్ ఎత్తు లో తోలిని పైలేట్ పావురాల గుట్టకి తగ్గర తక్కువ ఎత్తులో ఏందుకు తోలాడు??

  • @amireddybalu3307
    @amireddybalu3307 5 лет назад +20

    i miss u ysr a lot

  • @JamesBond-pe5tl
    @JamesBond-pe5tl 5 лет назад +2

    ఇండియాలో డబ్బు ఉన్నోడు ఏమైనా చెయ్యొచ్చు. వల్లేగా గవర్నమెంట్ ని నడిపించేది.

  • @siddiviswarupacharichinna257
    @siddiviswarupacharichinna257 5 лет назад +62

    ఇది ఎంతమాత్రం నిజం కాదు జె డి.చెప్పే మాటలు

    • @telugupilladu6559
      @telugupilladu6559 5 лет назад +1

      @@rahulrk3201 baga cheppav Anna

    • @skileyas7815
      @skileyas7815 5 лет назад

      😂😂😂😂

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад

      agynam lo bathakandi !..

    • @devakikrishnaprasad2344
      @devakikrishnaprasad2344 5 лет назад +1

      No 1 Fruad and Wrong

    • @Radartelugu
      @Radartelugu 5 лет назад +1

      @anoop cv nvu evara paytm box..ysr ni champivesaru..tdp +oka tv channel owner+sonia gandhi+reliance valu andariki telusu....crystal clearity ...

  • @srvinukonda3587
    @srvinukonda3587 5 лет назад +1

    Your explanation about crash is very very good to know very common man like me.

  • @kanyakumari6542
    @kanyakumari6542 3 года назад +5

    JD garu honest and respectful officer

  • @venkatrao2570
    @venkatrao2570 5 лет назад

    You are wright

  • @kiran_27
    @kiran_27 5 лет назад +29

    What the J.D sir saying is absolutely correct✔

    • @telugukings1227
      @telugukings1227 2 года назад +1

      The question was not about CN Clouds, the question was why the helicopter was replaced or not replaced? hahahaha nice diversion of criminal law.

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 лет назад +2

    Super clarity I believe your words sir

  • @ashoku5102
    @ashoku5102 5 лет назад +6

    Jd sir is genuine person. I salute you sir.

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 5 лет назад +1

    వాతావరణం అనుకూలంగా లేనపుడు ఫైలెట్ ప్రయాణానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు క్యుములో నంబస్ మేఘాలు పై మీకే ఇంత అవగాహన ఉంటే ఫైలెట్ కి మరింతగా తెలుస్తుంది కదా ఎందుకు ప్రయాణానికి అంగీకారం చెప్పాడు

    • @ashoku5102
      @ashoku5102 5 лет назад

      Pilot vaddannadu kani vinaledu babu

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 лет назад +47

    ఏయ్..ఏయ్..బుచికి బుచికి అంతా అబద్ధం..ఏదో ఉంది కదా!మాకు తెలుసులే.

  • @srinavasteja6391
    @srinavasteja6391 2 года назад

    కర్నూలు నుండి చిత్తూరు వెళుతున్న హెలికాప్టర్ ఆత్మకూరు పావురాల గుట్టలో ఎందుకు కూలింది? ఆ విషయం ఎంక్వైరీ చేసారా?

  • @silaschristy3288
    @silaschristy3288 5 лет назад +276

    Where is the black box recording?

    • @silaschristy3288
      @silaschristy3288 5 лет назад +55

      😀 10th class lo black box gurinchi neripiyaru . Nuvu exam chusi rasinava thammi?? Anyways when black box recording is available and submitted in the court why not it's shared is my question. If you know any genuine reason please tell me. I'll correct myself.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +8

      @@silaschristy3288 i'll answer ur question mate, u said u'll correct urself !...stand on ur word
      recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, Congress has required that the Safety recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, the Safety Board will not release any part of the audio recording.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +3

      @UCqXQplCI94uCYubc1JmPG-Q no problem mate, one more clarification the word congress in my message refers to legislature or law making ! not congress party !
      i appreciate ur long reply !....we need some people like this !...

    • @NedunuriRamaKrishna777
      @NedunuriRamaKrishna777 5 лет назад +2

      @@ruthvikreddyvangeti hey bro ! I kinda agree with you bro but i need one more clarification from you.. here's my point : manam roju poddana legisinappatnundi padkune time daaka edo oka sensitive information vintune vuntaam.. especially news channels lo, matter ento cheptaaru.. ah sensitive images / audio ni beep, blur chestaaru.. meeru annattu ah black box lo edanna sensitive ( video elaaga undadu, most probably audio ne untundi ) di beep chesi or sensitive parts cut chesi public lo release cheyochu kada bro.. oh and one more thing bro, okasari YT lo black box recordings ani kottandi, official ga release chesinavi ostaay.. crash aina sound and passengers arupulu kooda vinipistaay... so, daayalsina pani emundi bro... jus release it, even it is sensitive....

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +2

      @UCqXQplCI94uCYubc1JmPG-Q cause for this was very clear with jd's explanation !...even if u have techinical doubts abt it ! scroll down messages, u"ll find my big clarification msg !...sry its big msg, i cant type it again, hope i see u again after u read it !...

  • @chandrareddy7652
    @chandrareddy7652 11 месяцев назад +1

    DR.YSR AIR CRASHED IN BEWEEN KERNOOL AND TIRUPATHI ., WITH IN 5 MTS PUBLICHED IN NY TIMES HOW? AND BULLTS FOUND THAT THE RESPONSE TO.

  • @khadarhbk5959
    @khadarhbk5959 5 лет назад +8

    Jai ysr

  • @ravikiran8858
    @ravikiran8858 5 лет назад +2

    iam accepted and supported jd gaaru

  • @ananddevunoori2069
    @ananddevunoori2069 5 лет назад +11

    You are my role model SIR

  • @maramreddypolireddy6313
    @maramreddypolireddy6313 5 лет назад +54

    నమ్మటాకనికి ఇక్కడ మేము
    చెవుల్లో ఫ్లవర్ బోకే షాపులు నడపట్లేదు,,,

  • @srinivasgupta5406
    @srinivasgupta5406 5 лет назад +5

    Lovely clarification.

  • @khillas6675
    @khillas6675 3 года назад

    Super స్టోరీ.

  • @chaithanyachaithu2040
    @chaithanyachaithu2040 5 лет назад +19

    1. Cumulonimbus clouds do not have any vacuum inside them, they cause a very strong turbulence which can tear aircraft into pieces, so a pilot always avoids it
    2. “Go around” in aviation means “an aborted landing of an aircraft which is in its finals”
    3. All the aircraft’s and helicopters have an instrument in them called “airborne weather radar” which tells the intensity of weather....so there is no chance of pilot entering into cumulonimbus unless he was intentional.
    .
    .
    .
    Sir, I guess you don’t have proper knowledge on this incident 🧡

    • @rampakala8357
      @rampakala8357 5 лет назад +3

      Chaithanya... Well explanation. Genuine & valued points in your Cmt my dr.. JDKD is best example for 'black mark' of IPS Officer.. He did fraud in Maharashtra.. That's why he went on "VRS".. He is covert of Bolligadu.. With help of Soniya, Bolli gadu, Ramoji Rao & some of eminent personalities, Reliance Company did the "Brutal Operation" to kill the Dr.YSR garu...

    • @suresh_AP
      @suresh_AP 5 лет назад +2

      ఎక్కువ మంది కావాలి అని రాజకీయాలు చేసేవి.
      కింద కొండ , పైన తక్కువ ఎత్తులో మేఘం మధ్యలో గాలులు బలంగా వీస్తాయి. అవి స్థానికంగా topography బట్టి ఉంటుంది.
      ఇది ఎక్కడ ఐనా local specific area winds అనుభవం ఉన్నోళ్లకి తెలుస్తోంది. అటువంటి పరిస్థితి లో ఎం చేయడానికి ఉండదు.
      రోడ్ ప్రయాణం అన్నది పరిస్థితి బాగోలేదు అనిపిస్తే రోడ్డు మీదే ఆగి ఉంటాం. గాలిలో ప్రయాణం అన్నది ప్రమాదం ఉహించకుండా జరుగుతుంది,
      అది ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన..
      Common sense miss అయితే లేని పాయింట్స్ పట్టుకొని కథలు పురాణాలు రాస్తారు..
      ఆ కథలు నమ్మడానికి సరిపడా ఎన్నో పాయింట్స్ అన్ని సాక్షి మీడియా వైస్సార్ వీరాభిమానుల బుర్రలో ఎక్కించింది..

    • @chaithanyachaithu2040
      @chaithanyachaithu2040 5 лет назад

      BMK 9500 LOL, go and improve your knowledge kid 🧡😂😂

    • @nikhilreddy3076
      @nikhilreddy3076 3 года назад

      @@rampakala8357 then why Jagan gave rajyasabha Mp to reliance, is Jagan reliance both are involved in murder ?

    • @rampakala8357
      @rampakala8357 3 года назад

      @@suresh_AP
      Mari ye problem lenapudu Helicopter's *Kockpeat Voice Recorder* yenduku bayata petta ledu?
      Loguttu *Bayata* padaddana?

  • @m.r.prasad
    @m.r.prasad 3 года назад +7

    నీ కెరీర్ లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా తేల్చలేదు.

  • @srinivasnagula297
    @srinivasnagula297 5 лет назад +6

    JD Sir, Super honest officer in India.

  • @azmathullahmogal5471
    @azmathullahmogal5471 5 лет назад

    ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది వాస్తవాలు బయటకు తప్పకుండా వస్తాయి. జేడీ లక్ష్మీనారాయణ వెనక ఎవరు ఎవరు ఉన్నారు అన్ని అతి త్వరలో బయటకు వస్తాయి. జేడీ లక్ష్మీనారాయణ ప్రజలను బాగా మోసం చేస్తున్నాడు. ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయాడొ అడగండి. కచ్చితంగా ఈయన వెనుక టిడిపి నేతలు ఉన్నారు దీనిలో ఎటువంటి సందేహం లేదు.

  • @chandrasekhar-nu6gz
    @chandrasekhar-nu6gz 5 лет назад +41

    Rip ysr. But truth is clear. I trust Mr
    . Lakshmi Narayana garu

    • @YR_motivation700
      @YR_motivation700 5 лет назад +5

      తిరుమల లో చర్చి కట్టాలని చూసాడు పోయాడు

    • @rajuravindra4973
      @rajuravindra4973 5 лет назад +4

      @@YR_motivation700 ipudu jagan kadathadu definte ga..already chala places lo church kattukodaniki permission kuda ichesadu

    • @Commonmannn152
      @Commonmannn152 5 лет назад +5

      @@YR_motivation700 respect echi matladu nenu kuda Hindu ne vere religions ni respect cheyyatam nerchuko

    • @skileyas7815
      @skileyas7815 5 лет назад +1

      @@YR_motivation700 అంటే ఏడు కొండలని మూడు కొండలు చేయమని జీవో పాస్ చేసిందినిజమమా? సోదరా

    • @mdsayyed2182
      @mdsayyed2182 5 лет назад +1

      @@YR_motivation700 nee mokham lo naa madda...matha picchi ..vadhalandra....gajji kukkalara......

  • @indiantata7548
    @indiantata7548 3 года назад +3

    Ysr గారు స్టుపిడ్ అన్నారు పైలట్ ని అని కూడా వాదన ఉండికదా అది అడగండి

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 5 лет назад +13

    Dr.Y.S.Rajasekhara Reddy , a great leader, & C.M. Anyhow we lost such a nice man& great leader. May your soul rest in peace.

  • @mahammadkhan111
    @mahammadkhan111 5 лет назад +1

    Wonder sir

  • @princereddy4887
    @princereddy4887 3 года назад +4

    Why was the helicopter cleared to fly in such conditions of cumulo nimbus clouds. Why was the chopper not routed through alternative route

  • @saikirandevasani8740
    @saikirandevasani8740 5 лет назад +1

    So intelgence sir your the great....

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 4 года назад +4

    మనం వింటుప్నాం కదా? కధ బాగుంది.

  • @ramadevimaddi1445
    @ramadevimaddi1445 5 лет назад

    super

  • @perakalapatiharish7034
    @perakalapatiharish7034 5 лет назад +4

    Jagan should enquire about it by giving this to CBI .. don't comment in negative

  • @nareshbabi916
    @nareshbabi916 2 года назад

    You say it conscientiously

  • @prathapagrico6915
    @prathapagrico6915 5 лет назад +12

    Laxminarayanagaru ..play good comedy

  • @srinuvasaraoch9164
    @srinuvasaraoch9164 3 года назад

    అమలు జరగని ముఖ్యమంత్రిగారి హామీ
    అయ్యా ముందుగా మీ అందరికి నమస్కారములు ముందుగా మీడియా మిత్రులకు ప్రభుత్వమునకు సంబంధిత అధికారులందరికి కూడా మరలా విన్నపములు అయ్యా మాపిల్లలు 2018/2020 బ్యాచ్ డైట్ సెట్ రాసి క్వాలిఫై అయి వివిధ ర్యాంకులు సాధించి డైట్ సెట్ వారు సీట్ అలాట్ అయి కూడా. కాలేజీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోయిన విద్యార్థులు ఆవేదన. సార్ ఈ కరోనా సమయంలో కరోనా కంటే ఎక్కువగా వేదిస్తున్న సమస్య . అయ్యా మేము మాకు జరిగిన అన్యాయం గురుంచి సంబంధిత అధికారులందరిని అనేక మార్లు కలసి మా సమస్య గురుంచి వారికి తెలియజేసాము ధర్నాలు కూడా చేసాము ఈ విషయములు ప్రముఖ దినపత్రికలలో కూడా ఈ వార్తలు వచ్చాయి మన (CM)గారు కూడా స్పదించి వెంటనే ఆపిల్లలకు పరీక్షలు పెట్టండి అని మాట కూడా ఇచ్చారు తరువాత మన విద్యాశాఖ మంత్రిగారు కూడా శాసనమండలిలో డైట్ సెట్ క్వాలిఫై అయిన అందరికి పరీక్షలు పెడతామని జగనన్న ప్రభుత్వములో ఏ ఒక్క విద్యార్థి నష్ట పోకూడదని (CM)గారు చెప్పారని శాసనమండలిలో హామీ ఇచ్చారు కానీ. అమలు జరగలేదు కావున ఇప్పటికయినా వీరికి పరీక్షలు జరిగేలా చూస్తారని త్వరలో జరిగే టెట్ కి. వీరికి కూడా అర్హత కలిగేలా చూస్తారని మా ఈ ప్రయత్నం అందరికి ధన్యవాదములు 🙏🙏🙏. Pn.9866027888

  • @gopalraju6822
    @gopalraju6822 5 лет назад +20

    రాజశేఖర్ రెడ్డి గారి మరణంలో అన్నీ సందేహాలే....మరి కొత్త ఛాపర్ ఆయన పాత ఛాపర్ బయలుదేరాక ఎందుకు వచ్ఛింది...పాత ఛాపర్ కి సెక్యూరిటీ ఎందుకు లేదు.. ఈయన మాటలు నమ్మేలాగ లేవు...

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 3 года назад

    మీరు ఎన్ని చెప్పినా భగవంతుడు బతికించాలి అనుకుంటే ఎవడు ఏమి చేయలేడు భగవంతుడు టిక్కెట్టు తీసేశాడు

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 года назад +4

    Systems always give correct reports and information to the government or authorities that is their stand to reveal.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 3 года назад

    బ్లాక్ బాక్స్ లోని విషయాలు ఎందుకు బయటకు రాలేదు? & ఆరోజు హెలికాప్టర్, పైలెట్ ఎందుకు మారాల్సి వచ్చింది?

  • @srinivaspokalkar6877
    @srinivaspokalkar6877 5 лет назад +7

    We are bileve j.d report

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 5 месяцев назад

    పైలట్ అకౌంట్ లో కోట్ల money ఎలా డిపాజిట్ అయ్యాయి?

  • @aravindareddycheluru9491
    @aravindareddycheluru9491 5 лет назад +29

    It's not accidental

    • @kambhampatibenjimen
      @kambhampatibenjimen 5 лет назад +2

      aravinda reddy cheluru yes

    • @francis7954
      @francis7954 5 лет назад +2

      @@kambhampatibenjimen Yes. It was the script written by God.

  • @kamathamdevadanam2077
    @kamathamdevadanam2077 3 года назад +1

    Jdl has pure heart

  • @mavidivenkatesh4034
    @mavidivenkatesh4034 5 лет назад +26

    ఇప్పిడ్ ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు , ఎన్నాళ్ళు లేని టాపిక్ ఎదో సొమెథింగ్ ఉన్నది....
    ఎక్కడో ఆదో జరిగినంది....

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 5 лет назад

      He is trying to give a clean pic. But why now ?

    • @bhushanmr1366
      @bhushanmr1366 5 лет назад +1

      Oh meeru pedda gudachari anukunta.... Haaaa haaaa
      Akkada ayana tho interview chesthunnaru akkada ayanni vallu adugutunnaru meeru aa case handle chesaru kadha ani anthe bro dhaaniki edho.......laaa haaa

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 2 года назад

    అసలు నిజాలు దాచిపెట్టిన officer ఈయనే.

  • @goprohero3418
    @goprohero3418 5 лет назад +8

    for everyone asking about black box recording....appudu media lo court same report ichindi....kani apudu social media ledu anduke antha awareness raledu....meru court ki velli telsukovalsinde.

  • @pavanibaktula3232
    @pavanibaktula3232 5 лет назад

    ఇతను ఏమి చేస్తాడు.కాంగ్రెస్ అధిష్టానం దురుద్దేశం తో చేయించింది. మనమంతా జరిగిన విధానాన్ని గమనించాము.జగన్ ని ఇలాంటి బ్యూరోక్రాట్ లను ఉపయోగించి ఏమి ఇబ్బందులు పెట్టారు. అన్నీ చూసాం.దాని ప్రతిపలమే కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుత పరిస్థితి. ఇతని ట్రాక్ రికార్డ్ అంతా సెన్సేషన్ తప్ప ట్రాన్స్పరెంట్ కాదు.

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 5 лет назад +5

    అబ్బా మనకు దొరికినాడు ర ఒక సైంటిస్ట్ స్వామి ని మొహంలో నా

  • @praveent8848
    @praveent8848 4 года назад +1

    Nv njmaga thopithy ... blackbox record ndhku 7min ae vadhilaruuu.... y not whole journey of 55min?

  • @nandametpally4107
    @nandametpally4107 5 лет назад +60

    Were is block box report

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +5

      where is recording anta !mari meeru supreme court judge 😂! black box badhulu block box ani pettinav comment !..em saami, growup !...

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +2

      @nandametpally, its called black box, atla ani black untadhi anukunev!, orange colour lo untadhi !😂

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +2

      @anoop cv did u observe block box anta...😂😄

    • @prashanthchitikela6433
      @prashanthchitikela6433 5 лет назад +1

      @anoop cv niku okkate dialouge ah annitiki okkate comment pedutunnav

    • @siddu6003
      @siddu6003 5 лет назад

      That's confidential

  • @mdsayyed2182
    @mdsayyed2182 5 лет назад +1

    Meeru chala great sir......avasarani okka mata... Ysr gaaru chani poyyi inni rojulu amvuthunte....neeku ippudu gurthuku vacchindha...lekapothe ippudu nidhra lechava....andhuke..velallo.."IPS" lu.. ""SP"" lu unna...Tiger Umesh chandra gaaru and "Vyas" gaaru.."Sanjay bhatt "" gaarukontha mandhi matrame history lo nilichipoyyaru..milanti vaallu..nidhra pothunnaru....

  • @pruthviraj7506
    @pruthviraj7506 5 лет назад +6

    I trust him

  • @satyaramakrishna1007
    @satyaramakrishna1007 5 лет назад +1

    Supar..sir

  • @next1682
    @next1682 5 лет назад +10

    Laxmi narayan garu past is past God is there don't worry

  • @5gedutech340
    @5gedutech340 5 лет назад

    మీ సర్వీస్ ఇంకా ఉంది గా ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు
    ఏపీ లో సీబీఐ నీ రాకుండా జీవో నీ
    CBN జారీచేశారు
    దాని మీద
    ఒక్క కామెంట్ కూడా చేయలేదు
    మీ సైలెంట్ కి కారణం ఏంటి

  • @sunilganguly9225
    @sunilganguly9225 5 лет назад +20

    Miss You my favorite leader ysr garu 😭😭😭😭kavalani oka manchi leader ni champesaru eppatikaina nijagam telustundi

    • @Kalyantadisani
      @Kalyantadisani 5 лет назад +1

      Tappu chesadu ysr so kabatte ala jarigindhi ysr chala manchi panulu chesadu kani tappulu chesadu

    • @nikithachowdary1054
      @nikithachowdary1054 5 лет назад

      Sunil Ganguly nee bondha

    • @sunilganguly9225
      @sunilganguly9225 5 лет назад

      @@nikithachowdary1054 ante antii..
      Ala anesav😡😠

    • @sunilganguly9225
      @sunilganguly9225 5 лет назад

      @@Kalyantadisani emi thappu chesaro ysr naku telidhu kani..
      Oka goppa c.m ni kolpoyyam...

  • @subbaraodova444
    @subbaraodova444 3 года назад

    Meeru pilot unaru kadha same jarigendhi gariginatu chaparu... super sir

  • @Srinu-zh8qm
    @Srinu-zh8qm 5 лет назад +52

    Pakka pelan 😮
    I mis u ysr garu 💜❤

  • @ShivaKumar-yx1ek
    @ShivaKumar-yx1ek 5 лет назад

    మీరు చెప్పేది పచ్చి అబద్దం...మీరు ఎదొ పక్కన ఉండి చూసినట్టు చెప్తున్నారు....జనాలు అనుమానాలు first మీ పైనే మీరు ఈ విషయం లొ నటిస్తున్నారు అని మాకు తెలుసు

  • @chandrashekar-dp9bg
    @chandrashekar-dp9bg 5 лет назад +3

    ఎంతకీ అమ్ముడుపోయావురా y s గురించి నీవు ఒక్కడే ఎలా మాట్లాడుతున్నవురా k d లస్మమియ్య

  • @shivak2580
    @shivak2580 5 лет назад

    Genuine person

  • @tejeswarreddy1069
    @tejeswarreddy1069 5 лет назад +62

    Main New Helicopter radu annaru, YSR garu vellina 15 mins ke Vachinde. Adi Raleda Investigation lo sir.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +2

      adhi annaru, edhi annaru kadhu, facts matladale !...

    • @tejeswarreddy1069
      @tejeswarreddy1069 5 лет назад +1

      @@ruthvikreddyvangeti Artham kakapote answer enduku Amul baby

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад +2

      @@tejeswarreddy1069 manchi frustration meedha unnatunnavga !😂....investigation lo anni vasthai, scene reconstruction chesthea rooju motham cheppale, aayana oka overview iccaru !...

    • @tejeswarreddy1069
      @tejeswarreddy1069 5 лет назад

      @@ruthvikreddyvangeti It's also Important that why CM haven't got that Helicopter on time. which has to be there.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 лет назад

      @Rakesh Tech 7.0 Telugu its all perception...

  • @padmaraokakulavarapu671
    @padmaraokakulavarapu671 2 года назад

    Sir now what do you say about our chief of Army Rawat sir helicopter crash.

  • @thumsup588
    @thumsup588 5 лет назад +3

    U r my hero sir

  • @rsuribabu3820
    @rsuribabu3820 5 лет назад

    Good speak sir

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 3 года назад +5

    Thirumala kondala pai thusukonna thappu nirnayam

  • @shivarudra4535
    @shivarudra4535 5 лет назад

    Nijam chepali ante JD gariki full powers isthe Every Politician ni jail lo vesthadu. Miss u Sir 😞😊

  • @ssggss5904
    @ssggss5904 5 лет назад +106

    No ysr deth is free plan murder sir chanipotanikiki karanam kg besan gas it's a free plan murder jd nijam cheppatam ledu ysr deth ki karanam Mukesh amvani

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 3 года назад +2

    ఇకనైనా నాయకులు మారాలి పకృతి జోలికి వెళ్ళకూడదు వెళితే టిక్కెట్ ఇచ్చేస్తాడు భగవంతుడు వృధాగా ఎవరి ప్రాణాలు తీయడు తప్పు లేకుండా ఉంటే ఎలా అయినా కాపాడతాడు